Тёмный

RP Patnaik's Talk Show with Kiran Prabha Part #1 | Koumudi Web Magazine Editor | RP Infotainment 

RP Infotainment
Подписаться 8 тыс.
Просмотров 74 тыс.
50% 1

Опубликовано:

 

20 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 327   
@lopamudra6923
@lopamudra6923 2 года назад
ఎందరో మహానుభావులు అందరికి వందనములు. ఒక గొప్పవాని గురిండి సామాన్య వ్యక్తికీ అర్థమయ్యేలా అంత కంటే గొప్పగా చెప్పడం నిజంగా మీరు నిజమైన లెజెండ్ సార్ 🙏🙏🙏
@vmchandra1
@vmchandra1 2 года назад
RP గారు, thank you for the interview with కిరణ్ ప్రభ గారు. గత 10 సంవత్సరాలు గా వింటున్నాను. ప్రతీ షో ఒక inspiration. నన్ను చాలా కదిలించిన show - ఆగష్టు 2014 లో ప్రసారం అయింది TORI లొ. పల్లె వెంకటేశ్వర్లు అనే చెప్పులు కుట్టుకొనే వ్యక్తి - he rescued a girl "Amuda" ఆ షో అయిన తరువాత, అతనికి call చేసి మాట్లాడాను. అతను చేసిన నిస్వార్థ సేవను అభినందించి నాకు తోచిన ఆర్ధిక సహాయం అందించాను. అప్పటికే చాలా మంది phone చేసి, ఆయనను మెచ్చుకుని సహాయం ఆందించినట్టు చెప్పారు. కిరణ్ ప్రభ గారిని ఎంతగానో అభినినందిచారు ఎంతో కష్టనష్టాలకోర్చీ, పరిశోధన చేస్తే కానీ ఇంత quality program చెయ్యడం సాధ్యం కాదు. Hats off to కిరణ్ ప్రభ గారు.
@venkateswararaoo
@venkateswararaoo 2 года назад
కిరణ్ ప్రభ గారి అభిమానిని సర్ . మీరన్నట్లు అడిక్ట్ అయిన వాళ్ళలో నేను ఒకడిని .మొదటిసారిగా కిరణ్ ప్రభగారి వాయిస్ విన్నప్పటి నుండి ప్రతి వీడియో వింటూ ఉన్నాను. ఒకసారి వారితో మాట్లాడాను . ఆయన మాట్లాడే విదానం, ఆయన తెలుగుభాష మాట్లాడే విధం సంస్కారం కట్టిపడేసింది.
@pratapagundareddy9306
@pratapagundareddy9306 2 года назад
There is wonder fully mesmerising effect in his voice and diction though never heard about him
@nageswarpatnaik7479
@nageswarpatnaik7479 10 месяцев назад
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊⁰⁰⁰⁰00000000000000000000000000000000000000000000000000000000000😊
@krishnaraokrish6982
@krishnaraokrish6982 28 дней назад
RP పట్నాయక్ గారూ... మీరు కిరణ్ ప్రభ గారిని ఇంటర్వ్యూ చేయడం అభినంద నీయం. కొత్తపల్లి కృష్ణా రావు ఖమ్మం.
@krishnaraokrish6982
@krishnaraokrish6982 28 дней назад
ఇటీవలే స్వర్గస్తులైన హరికథా సామ్రాట్ పద్మశ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి గారి పై ఒక టాక్ షో చేయగలరు.🙏
@ja61990
@ja61990 2 года назад
నేను 95 పెర్చెంత్ విన్నాను సార్... ఒక 30 ఎపిసోడ్ స్ తప్ప..2014 నుంచి వింటున్నాను... ఫీల్ మోర్....నిజమే కిరణ్ ప్రభాగారు కారణ జన్ముడే.... నూరు శాతము.. ఒకసారి చూడాలని కోరిక... నెరవేరుతుందా?
@bachimom7050
@bachimom7050 2 года назад
I also one of the admirer of your shows , very interesting ,p I want to know about waheeda rehman and sridevi please if you can
@govindaraochillalay2800
@govindaraochillalay2800 2 года назад
కిరణ్ ప్రభ shows వింటుంటే ఎదో మరోలోకంలో విహరించి నట్లుంటుంది. నేను వారి చాలా ఎపిసోడ్స్ విన్నాను. Just amazing skill of narrating like movie script. Especially NTR, SAVITRI గారి వీడియోలు నన్ను బాగా ప్రభావితం చేసి వారి అన్ని videos వినేలా చేశాయి. వ్యక్తుల గురించి గాని, రచయితల గురించి గాని లేక రచనల గురించి గాని వారు చేసిన videos really అమోఘం. ఎవ్వరు కూడా ఇంత విశ్లేషణ ఇవ్వలేరు. వారి voice, చెప్పే పద్దతి అద్భుతం. తెలుగు వారు గర్వించదగ్గ మహా వ్యక్తి. వారికి ఎన్ని బిరుదులు ఇచ్చిన తక్కువే. వారు చేసిన videos భావితరాలకు రీసెర్చ్ books లాగా ఉపయోగ కరంగా ఉంటాయి. వారిని కలిసి interview చేసే మీరు అదృష్టవంతులు. మీ నుంచి మంచి మంచి వివరాల videos కోసం ఎదురు చూస్తుంటాము. ధన్యవాదాలు. With good wishes.
@anilkumarpuranam4972
@anilkumarpuranam4972 2 года назад
Kiran Prabha's talk shows are really addictive.
@basireddysudharshanreddy2975
@basireddysudharshanreddy2975 2 года назад
పట్నాయక్ గారి కృషి వలన, ఒక గొప్ప వ్యక్తి కిరణ్ ప్రభ గారి ఇంటర్వ్యూ వినడం. ఆ మహానుభావులను చూడటం చాలా సంతోషం. సినిమాల గురించి,, నటులు, రచయితం గురించి గత 3 సం నుండి కిరణ్ ప్రభ గారి టాక్ షో లను వింటుంటాను. ఇలాంటి గొప్ప వ్యక్తి ఇంటర్వ్యూ ను మనకు అందించిన సంగీత దర్శకులు R. B. పట్నాయక్ గారికి ప్రత్యేక ధన్యవాదములు.
@rajagopal899
@rajagopal899 2 года назад
Kiran prabha గారి గురించి ఎంతో చక్కగా వివరించారు rp patnaik గారు.మీ ఇద్దరి మధ్య సంభాషణ గొప్పగా ఉంది.విలువైన సమాచారాన్ని అందించే ప్రయత్నం చేసి సఫలమయ్యారు.ఆల్ the best both of you.
@satyanarayanamurthybuddhav9520
We are proud of Kiran Prabha ror his extraordinary contribution enlighting us who are above 90, in every episode B S Murthy Vzm 25 12 22
@svc.muralivenkatacharyulu7665
@svc.muralivenkatacharyulu7665 2 года назад
అవును.... నిజం... నిజం.. కిరణ్ ప్రభ గారి టాక్ షో.....ఓ వ్యసనం
@u.dastagiri3
@u.dastagiri3 2 года назад
Amazing voice Amazing person His talk shows is very very intresting. ఎందరో మహానుభావులను, వారి జీవిత విశేషాలని అందించారు కిరణ్ ప్రభ గారు ❤
@ratnveer
@ratnveer 2 года назад
1. Charlie chaplin 2. Karl Marks Talk shows are fantabulous 💯💯
@vmkdevi4459
@vmkdevi4459 2 года назад
కిరణ్ ప్రభ గారి టాక్ షోలు వింటున్నప్పుడు ఆయన కంఠధ్వనిని విని ఆయనను చూడాలనుకున్నాము.R P పట్నాయక్ గారి ఈ ఇంటర్వూ ద్వారా సఫలమయింది సార్.చాలాథాంక్సండి.
@sriharianne5229
@sriharianne5229 Год назад
Two persons whom I like much are together and exchanging pleasantries is a feast to my ears and eyes. Thanks RP garoo and thanks Prabhakar garoo. I am in New Jersey but I wish I would meet you one day sir.
@satishkadha4086
@satishkadha4086 2 года назад
కిరణ్ ప్రభ గారు నమస్కారం .. మీరు చెప్పే తీరు అద్బుతం .. రీసెర్చ్ చేసి నిజానికి దగ్గరగా ఒక వ్యక్తి జీవితం గురించి చెప్పే విధానం నాకు చాలా నచ్చింది
@venkisaiveera
@venkisaiveera 2 года назад
చాలా సంతోషంగా ఉంది కిరణ్ ప్రభ గారు💐💐
@p.janardhan7513
@p.janardhan7513 2 года назад
కిరణ్ ప్రభాగారు ఒకరే వంద యూనివర్సిటీ లతో సమానం. కోట్ల మంది ప్రభావితం చేయగల మహాన్నత వేక్తి. వారికి శతకోటి వందనాలు ఇంత మంచి కార్యక్రమం ఇచ్చి ఎందరినో చైతన్య పరచిన మీకు.
@vijayadurga4014
@vijayadurga4014 2 года назад
Thank you so much RP Sir. As you said I also addicted to Sri Kiranprabha gari voice
@dmvrambabu774
@dmvrambabu774 2 года назад
థాంక్యూ R P సర్,ఆయన టాక్ షో నాకు ఒక గ్రంథాలయం ,థాంక్యూ కిరణ్ ప్రభ గారు 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@kpothulaiah270
@kpothulaiah270 2 года назад
Such a great person .thank you so much sir.KIRAN PRABHA GARU. WEL COME
@cloudestars521
@cloudestars521 2 года назад
కిరణ్ గారిని ఒకసారి కలవాలి అని ఉండేది. నేను ఆయన మాటలకు పెద్ద అభిమానానికి.
@raogaru7898
@raogaru7898 2 года назад
నేను చాలా కాలం నుండి కిరణ్ ప్రభ🙏 గారిని ఫాలో అవుతున్నాను సర్. I am big fan of R P sir😍
@santhakumari3283
@santhakumari3283 2 года назад
RP garu glad to see you in RU-vid sir. Infotainment is an appropriate name for your channel I feel. All the best and congratulations sir.
@anirudhchannel564
@anirudhchannel564 2 года назад
I think, RP started his effort of beginning a U tube having been inspired by Kiran Prabha.I started listening to his talk shows during lockdown period.
@Logicmatters582
@Logicmatters582 2 года назад
RPgaru entha genuino marokkasari prove chesukunnaru. Very happy sir, kiranprabha gari talk shows deserves much more exposure ❣️
@ja61990
@ja61990 2 года назад
బెస్ట్ ఇంటర్వెయి సార్.. థాంక్స్..
@anuradhabellamkonda5034
@anuradhabellamkonda5034 2 года назад
కిరణ్ ప్రభ గారి talkshows వల్ల నాకు చాలా విషయాలు తెలుసుకున్నాము. మాకు చాలా knowledge వచ్చింది. Tq కిరణప్రభ గారు and పట్నాయక్ sir🙏🙏
@paramkusamparthasarathi1857
@paramkusamparthasarathi1857 2 года назад
Extremely happy sir that you remembered and mentioned me about my cleaning my wife's bedpan when she was bedridden. I am a Retd Income tax officer and a lawyer from Orissa
@padmavaranasi3021
@padmavaranasi3021 2 года назад
I listened few talk shows by Kiran Prabhu garu and liked his voice and narration very much. By watching the above interview I came to know more about his efforts. Very well done sir
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 2 года назад
కిరణ్ ప్రభ గారిని ఇలా చూడటం మొదటిసారి..పరిచయం చేసిన RP కి ధన్యవాదాలు
@gstsayi4413
@gstsayi4413 2 года назад
18.13 mts. విన్నాను. తరువాత మిగిలింది.
@vijaykumardara1090
@vijaykumardara1090 2 года назад
I am also watching this episode while my morning walk
@vijaykumardara1090
@vijaykumardara1090 2 года назад
Thanks to RP Patnaik garu for introducing Legendry Kiran Prabha to us , who has introduced 100s of legends to us..thanks to Kiran Prabha garu for accepting the request of RP for all of us.
@2020nani1
@2020nani1 2 года назад
కిరణప్రభగారు చేసే టాక్ షోస్ అనిర్వచనీయం, ఆస్వాదించవలసిందే.. ఆయన పరిజ్ఞానం అనంతం. ఆయనకు ఆయనే సాటి మా bayarea లో ఉండటం మా అదృష్టం. నా ఫేవరెట్ మ్యూజిక్ డైరెక్టర్ RP గారు చెయ్యటం 👌👍🇮🇳🙏
@madhumandli
@madhumandli 2 месяца назад
చాలా సంతోషం ఆర్పీ పట్నాయక్ గారు నేను కూడా కిరణ్ ప్రభ గారి వీడియోస్ అడిక్ట్ అయ్యాను అసలు మనకు తెలిసిన వ్యక్తి గురుంచి తెలియని చాల చెపుతాడు 🎉🎉🎉
@imraghava
@imraghava 2 года назад
Thanks RP Garu. He is my fav too :)
@tungalasambasivarao6649
@tungalasambasivarao6649 2 года назад
ఆర్ పి గారికి ఎన్నెన్నో ధన్యవాదాలు. కిరణ్ ప్రభ గారిని చూపించారు.చాలా సంతోషంగా వుంది. మాది అవనిగడ్డ ప్రక్కన వేకనూరు గ్రామం.మాజీ సర్పంచిని.
@VishwanathanMNK
@VishwanathanMNK 8 месяцев назад
Yes…. I am also one of the addicts of Kiranprabha….. My walking time is Kiranprabha time….,Sun rising time is Kiranprabha time…… it’s a pleasure to hear our sweet language in his voice…. Fortunate to have talked to him telephonically very recently…….. Hopeful of meeting him one fine day…… ….. Thank you very much Kiranprabha garu for your invaluable and selfless contribution & services to Telugu people…… 🙏
@Puttisans
@Puttisans 2 года назад
క్రాంతి కిరణ్ గారి ఇన్సైడ్ మాలాంటి వాళ్ళకి మీరు చూపించాలి అనుకోవడం సూపర్ బాగుంది కూడా. ఎందుకో చెప్పాలనిపించింది చెప్తున్నా ఇండియాలో నే ఆర్ పి యూట్యూబ్ ఛానల్ నంబర్ వన్ అయినా మీ అభిమానులకు ఏమీ అనిపించదు, ఆర్ పి గారు మీరంటే నాకు చాలా ఇష్టం అందుకు కారణం గతంలో మీరు ఇచ్చిన సంగీతం, ఇంకా మీ ఎదుగుదల పై కొన్ని వర్గాలు దాడులు చేసినప్పటికీ ఇంకా నేను ఉన్నానని మీరు నిల్చున్న తీరు ఇష్టం, ఇంకా కొత్త ఆలోచనలతో ఏదో ప్రయత్నించి ఉండాల్సింది, ఇప్పటికీ మించిపోలేదు, మీరు అంచనా కట్టలేనంత ఫాలోవర్స్ మీకు ఉన్నారు,
@rameshsunkoju496
@rameshsunkoju496 2 года назад
Sir awesome..great person...and I heard all audios.. specially his mesmerising voice...and Carl Marx interview very special ..it's very reality 👍🙏💐💐💐💐👌🎉🎉👏👏👏👏🎉🎉🎉💐💐💐💐👌 thank you so much RP Garu 💐🙏🎉🎉💐
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew Год назад
Kiran prabha garu.. Mee talk shows chala baavunnayi..sound leni ye pani chestunna..nenu vintune vunna..maa friends ki kooda cheptunna..chala bavunnayi vinamani..mee personal details teliya ledu anukunna..lucky ga .ninna mee tho swapna interview..today Rp garu mee tho chesina interview chusaanu..very nice..talking..chala ground work chestunnaru..🙏🙏
@kondapallinageswararao3606
@kondapallinageswararao3606 2 года назад
సార్ నేను టైలర్ ను విజయవాడ లో ఉంటాను ప్రతిరోజు మినిమం 6: గంటలు కిరణ్ ప్రభ గారు టాక్ షోలు వింటూ వర్క్ చేసుకుంటూ ఉంటాను 80 శాతం విన్నానని అనుకున్న అలాగే విజయవాడ నుండి అవనిగడ్డ వెళ్లి టప్పుడు కిరణ్ ప్రభ గారు ఊరు పాపనాశం తప్పకుండా చూసి వెళ్తాను అలాగే శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు గుడిని ప్రతి సారీ తప్పక దర్శించుకుని వెళ్తాను ఈ ఇంటర్వ్యూ నాకు చాలా ఆనందం కలిగించింది. మీకు కృతజ్ఞతలు
@prasadaraodarapu9863
@prasadaraodarapu9863 2 года назад
Kiran Prabha garitho mee direct interview chalamandhiki manchi spurthini yichhindhi. Thanks RP garu. Nenu chala talks vinnanu.Okati vinte malli malli vinalanipinche "maya"athani kadhanam lo vundhi.
@kapanarapareddy837
@kapanarapareddy837 Месяц назад
I am one of the most addicted persons since 2022. I spend my leisure only by listening to your program with lot of enthusiasm. My adoration to you sor
@ramaraotenneti8666
@ramaraotenneti8666 3 месяца назад
It's rare to find persons like Shri Kiran Prabha. For his thirst for knowledge, dedication, commitment and his humility. The amount of burdensome work he undertakes for the benefit of others is tremendous. We should all be grateful to him. Thanks to RP for the interview.
@vikkicharpal2457
@vikkicharpal2457 3 месяца назад
మీ మాటల ప్రదర్శన చాల బాగ ఉన్నది
@rajaraokedarisetty7759
@rajaraokedarisetty7759 2 года назад
Your words are correct RP garu, I also aan addictive of Kiran Prabha garu. His all youtube episodes are 100% informative and interesting. Example chalan, Athreya & Viswanadha vaaru etc. According to them I understood how much he he worked hard, because most of the information didn't' know at least 5% of telugu lovers. In this situation, The both couple of kiran Prabha are close eligible and suitable personalities of padma awsrds
@padmajaganti1129
@padmajaganti1129 2 года назад
First of all I apologise for sharing my thoughts in English, it’s a strange incident it was an accident I came across Kiran Prabha Garu’s talk shows through Spotify like you mentioned sir I listen to his shows everyday in fact they have become a part of my daily routine like eating food, combing hair etc… During pandemic we moved to south California initially I was very upset with our move to west. No friends felt very lonely We lived in USA for 18 yrs in North Carolina and in New Jersey this is the first time I started feeling left out in SoCal, everyday I used to behave like a manic with my family. My daughter introduced me to Spotify and suddenly I came across his talk shows that’s it everything changed I feel so good I learnt a lot about lot of people, today I don’t feel anything still I am the same no friends nor anyone to talk to but I have Kiran Prabha garu’s shows thank you so much Kiran Prabha Garu and thank you so much RP garu this is a wonderful interview 🙏 may God give you and your family good health may God give you more energy to give people like us more knowledge.
@devabhaktunisatyamani1662
@devabhaktunisatyamani1662 2 года назад
With interest in Patnayak I just viewed this interview accidentally.I feel really blessed to know about Kiran Prabhakar garu.I wish all my friends interested in literature take this as an opportunity to be the audience to his talk shows.
@iamtellingthetruth4496
@iamtellingthetruth4496 2 года назад
Hello RP Garu, nice show. కాని మీరు music చెయ్యండి అదె మాకు కావాలి Raja గారి తరువాత అంత influence చేశారు మి music తొ. ఏ కాలమైనా మనిషికి melody music అవసరం, దయచేసి music చెయ్యండి.
@padmavatikakarlamudi4389
@padmavatikakarlamudi4389 2 года назад
Nenu kuda chala like chestha kiranprabha gari talk show, actually ee roju chala upset ayyanu due to some personal reasons, but ee show chusaka yedo theliyani anandanubhuthi kaligindi rp garu, thank you so much. Mee eruvuriki na namskaralu, 🙏🙏🙏🙏👍
@chitramtalkies5527
@chitramtalkies5527 2 года назад
నేను వాకింగ్ చేస్తున్నప్పుడు ప్రతిరోజూ వింటా..నాకు చలం గారి ఎపిసోడ్ ఆ టైమ్ లోకి tisukellipotaru... ధన్యవాదాలు
@kapanarapareddy837
@kapanarapareddy837 Месяц назад
కిరణ్ ప్రభ గార్కి నమస్తే. నా పేరు నారప రెడ్డి. నేను మీ టాక్ షో లకు వీరాభిమానిని. మీరు విశ్లేషించే విధానం, విషయ సేకరణ పద్దతి, వినమ్రత నిబద్ధత అధ్బుతం, అమోఘమ్ మరియు అజేయం. డా.నారపా రెడ్డి
@muttuswamyponneri9651
@muttuswamyponneri9651 2 года назад
R.P.garu నేను కూడా మీ లాగే వాకింగ్ లో kiranprabha గారి చాలా talk shows విన్నాను. Really this is adiction.
@subbayammanagubadi3436
@subbayammanagubadi3436 2 года назад
I am already addicted to Kiran Prabha
@usharavi1961
@usharavi1961 2 года назад
Excellent only last week I requested Kiran Prabha garu to narrate about his life thanks a lot Patnaik garu🙏🙏
@shishupalreddykunta
@shishupalreddykunta 2 года назад
పట్నాయక్ గారు మీరు ఒక గొప్ప మహా అద్భుతమైన వ్యక్తి ని పరిచయం చేశారు అనటానికి ఇంతకన్నా మంచి విశ్లేషణ ఏమైనప్పటికీ మీ కంటే ముందే మా లాంటి వారికి పరిచయమైన వ్యక్తితో కలిసి మంచిని పంచుకోవడం అంటే అభిమానం తో చెప్తున్నా చాలా సంతోషంగా ఉంది మధురానుభూతి కలిగింది ధన్యవాదాలు మరియు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను జై శ్రీమన్నారాయణ జై శ్రీరామ్
@nithya5663
@nithya5663 2 года назад
Koumudi web magazine చదవకుండా ఏ నెలా గడవదు. He is the creator of Koumudi, Excellent web magazine, everyone must read.
@kondapanaidugottipati5501
@kondapanaidugottipati5501 2 года назад
Sir.. Kiran Prabha gaari Talk Show.... Raboye taraaniki... Teta Telugu konaleni Telugu velugu sampada.Kiran Prabha gaaru manandariki God gift.👌🙏
@lrmrao2010
@lrmrao2010 2 года назад
Thank you RP garu, Kiran prabha gari gurinchi adbhuthamaina parichayam icharu. Immediately subscribing to his channel and will start experiencing. 🙏🙏
@bossgandy
@bossgandy 2 года назад
Kiran Prabha Garu is an inspiration to us all. His dedication and passion are amazing. To think he is doing all this without any compensation… I don’t have any words 🙏
@satyavathilolla7765
@satyavathilolla7765 2 года назад
Chala Happyga Unnadi Thankyou R P garu And Kirangau Nenu Almost Anni Talkshowlu Vinnnanu Thankyou Again
@satyavathilolla7765
@satyavathilolla7765 2 года назад
Chaka Happyga Unnadi Thankyou R Pgaru And Kira garu Nenu Vari Talkshowlu Almost Anni Vinnanu
@narasimhuluarugonda3618
@narasimhuluarugonda3618 2 года назад
Nice Memories Kiran prabha garu& RP garu🎉💐
@phaninch269
@phaninch269 2 года назад
RP sir tq so much❤... Kiran prabha garini satkarinchukodam telugu vallandhariki dhakke gowravam
@seskum12
@seskum12 2 года назад
Great narration kiran Prabha garu. All the best RP garu. 👏
@amruthareddy429
@amruthareddy429 2 года назад
Great knowing abt him for the first time in my life sir, i will listen to his talkshows..
@rameshk.s.6396
@rameshk.s.6396 2 года назад
Thank you RP sir for interviewing Kiran Prabha sir…..very impressive people you both…..no word to express my happiness
@yasodakuchimanchi5234
@yasodakuchimanchi5234 4 месяца назад
కరుణానిధి గారి గురించి నాకు అభిప్రాయం నెగిటివ్ ఉండేది But ఈయన ఇంత కష్టపడ్డాడా ఒక పార్టీ కోసం అనిపించింది
@nageswararaochelikani343
@nageswararaochelikani343 2 года назад
Sir, Like you, I am also a favorite of Kiran Prabha gari programmes. Thank you so much for taking up a show with him. C.N.Rao
@Pulihara
@Pulihara 2 года назад
All Talk Shows by Kiran Prabha Garu are excellent, fantastic. No words to express 🙏
@lakshmipodapati2625
@lakshmipodapati2625 3 месяца назад
Nenu chuse kiranprabha gari talk show lu what's app status lo share chestanu. I keep telling everybody about the talk shows. Really really commendable and wonderful shows. They have been designed like grooming a child. Kiranprabha garu is so down to earth and humble that he replied to my comment in a talkshow about a song whose singer name was wrongly mentioned. His genuinity makes the shows all the more lovable..wish I can see him when I come to SFO next . My daughter stays in tracy hills.
@KoumudiKiranprabha
@KoumudiKiranprabha 3 месяца назад
Thank you Lakshmi Garu.. Most welcome to our place when you visit Tracy Hills. We are very nearby...
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 года назад
It is high time that Kiran prabha be awarded Kala prapoorna,Honorary doctorate,by Telugu University.
@lakshmanaraonanduri5054
@lakshmanaraonanduri5054 2 года назад
Iam very happy sir Today anno veshayalu gurinchi anthomandi maha mhulugurinchi kiran prabha gari ni chusinanduku chala happy gavundi daily night Kiran Prabha vinakunda nidra ponu
@umarani3094
@umarani3094 2 года назад
No words sir tnq so much ala vintune undalanipistundi Kiran prabha garu voice 👌
@sundarivaddadi1904
@sundarivaddadi1904 2 года назад
Really hats off to RP for doing the show and awaken everybody to addict KiranPrabha....
@venkatk8696
@venkatk8696 2 года назад
Versatile voice . Very refreshing Telugu voice. Singer (RP Garu) plus Kiran garu -very nice and a pleasant video -KAL.
@SobhaRanikilaru-uv2ew
@SobhaRanikilaru-uv2ew Год назад
Karlmarx.Durgabai Desh mukh..NTR...kandukuri..chilaka marthi..garu..anni anni super..mee valla knowledge baaga perugutundi..maaku.Thank you very much..🙏
@tamadaomprakashrao3690
@tamadaomprakashrao3690 2 года назад
Namaste PATTNAIK JI.. Exactly am also addictive.. Nice to seeing big legend's in society..
@sireesha1986
@sireesha1986 2 года назад
I am very glad to watch this interview and Thank you sir for giving such inspirational stories of great people.
@vijaybhaskar7392
@vijaybhaskar7392 2 года назад
RP garu meeru chepindi correct Adict kaavaalsinde... Super interview... ThanQ very much Aayanni choodalane naa korika teerchaaru thaQ very much RP Garu Nenu mee " kiran prabha " adictors club lo Oka member ni..... ThanQ
@satyavathilolla7765
@satyavathilolla7765 2 года назад
Chaka Happyga Unnadi Thankyou Both Of You
@srideviyarravarapu652
@srideviyarravarapu652 2 года назад
100% correct sir Iam proudly say iam big fan kiran prabha talk show 🙏🙏🙏🙏
@Harish-pr1kg
@Harish-pr1kg 2 года назад
Thank you r p garu kiran Prabha garini parichayam chesenannduku 👃
@esware5863
@esware5863 2 года назад
కిరణ్ ప్రభ గారి కంఠం, పట్టాభిరామ్ గారి కంఠం వల్లే ఒక ప్రత్యేకత కలిగి ఉంటుంది . ఆయన విషయాన్ని ప్రస్తుతించే తీరు చాలా భిన్నంగా ఉంటుంది. పుస్తకాలు చదివే ఓపిక లేని యువత, కిరణ్ ప్రభ గారి audio shows వింటూ knowledge acquire చేయుటకు వీలు కలుగుతుంది. నేను talk shows pendrive లో download చేసుకుని , car లో ట్రావెల్ చేస్తున్నపుడు వింటూ వుంటాను .
@patakotisrinivas1918
@patakotisrinivas1918 2 года назад
Really great talk show by kiranprabha...all his works are really informative and addictive...
@muralikothapalli
@muralikothapalli 2 года назад
RP garu you made me an addict to Kiran garu now :) , thanks for the great content.
@balamaruthiramnaidugogana9658
@balamaruthiramnaidugogana9658 2 года назад
Are search Project be taken up by any University on all episodes of Kiran Prabha.Thanks to RP Patnaik for this novel interview. Really Wonderful idea.
@vseshugopal1
@vseshugopal1 2 года назад
RP patnaik garu , you always encourage the meritorious persons and introducing them with your Channel very high respectable regards to your work sir ...whether the Cheerala Doctor garu (or) Kiran Prabha garu......most of the youtube channels should take your channel as Rolemodel as some of the youtube channels for the purpose of more views are keeping Sensational Thumbnails and degrading their Standards .... Your Channel is always recommendable for the families to watch together to Increase our Knowledge...
@chakravarthivm5175
@chakravarthivm5175 2 года назад
పట్నాయక్ గారు మీ కిరణప్రభాగారిని ఇంటర్వ్యూ చాలా బాగుంది కిరణప్రభాగారి టాకషో ఎప్పుడు వస్తుందా బుధవారం ఎప్పుడు అని చూస్తాము మీరు మంచి ఇంటర్వ్యూ పెట్టినందులకు ధన్యవాదములు
@మువ్వలరాంబాబు.తెలుగుమాస్టారు
RP గారూ 🙏🙏🙏 మీరెప్పుడూ చాలా అద్భుతమే ... కిరణ్ ప్రభగారైతే మీరన్నట్లు కారణజన్ములే🙏🙏🙏 మీకు మరో అద్భుతాన్ని పరిచయం చేస్తున్నాను... వారే శ్రీ నంది వెలుగు ముక్తేశ్వర రావు గారు ....Rtd IAS... ఒక్క సారి వారిని మీ ద్వారా ప్రపంచానికి చూపించండి ... వారొక నడిచే విజ్ఞాన సర్వస్వం .... దైవ స్వరూపం ... శిశువు ముందు శిరసొగ్గే నిరహంకారి....
@satyavinjamuri8339
@satyavinjamuri8339 2 года назад
Excellent program....కిరణ్ప్రభగారి కంఠం అద్భుతం.టాక్ షోలన్నీ అమోఘం
@raamamohanisukapally5841
@raamamohanisukapally5841 2 месяца назад
Sir R.P.garu meru interview chastuntya chala chala bagundhe . Nanu kuda kiranprabh videos chustunnanu
@rameshgoddumari601
@rameshgoddumari601 2 года назад
Sir PR garu, thank you for presenting this interview 🙏👍
@mallemvijayaramamekala4404
@mallemvijayaramamekala4404 2 года назад
We are favourite of R P patnaik . Now just we will fallow Kiran prabha
@vsuresh3452
@vsuresh3452 2 года назад
Kiranprabha gari talk show 2years nundi vintunnanu. He is gifted to our Telugu people. 🌹🌹🌹
@kaladevaraj7040
@kaladevaraj7040 2 года назад
Yes you are very much right. For example some of my friends are having very wrong opinion about the great soul Karl Marx.. I was so impressed about his talk show about that great person Marx. I advised our friends to hear about the talk show and understood the reality and great person.
@nagavedagiri
@nagavedagiri 2 года назад
So true , we all got addicted
@sankarruma7478
@sankarruma7478 2 года назад
కిరణ్ ప్రభ టాక్ గురించి చాలా కరెక్ట్ గా చెప్పారు కిరణ్ ప్రభ టాక్ షో చూడ్డం నిజంగా వ్యసనమే గాని చాలా చాలా బాగా ఆనందంగా ఉంటాది
@bmediatelugu4774
@bmediatelugu4774 2 года назад
కిరణ్ ప్రభ గారి ఇంటర్వ్యూస్ లో చాలా ఇనసొంపుగా ఉంటాయి ..
@manikantap5846
@manikantap5846 2 года назад
I'm also one of the addicted person to Kirin prabha sir...
@vijayalakshminani613
@vijayalakshminani613 2 года назад
Thank you so much sir, nenu kuda kiran praba gari verrabi manini sir
@lakshminandula5303
@lakshminandula5303 6 месяцев назад
బలహీనముగా ఉన్నందువలన , ఆటలకు వెళ్ళకుండా , పుస్తకాలుచదవటము , అలవాటు చేసుకున్నారు..🤝👌
@babygollapalli1389
@babygollapalli1389 2 года назад
Wow 👌 Kiran prabhagari video's bavuntayi andi 🙏
@manuexpressions2301
@manuexpressions2301 2 года назад
అవును సర్ గత రెండు సంవత్సరాలుగా నేనూ కిరణ్ ప్రభ గారి టాక్ షోలు వింటున్నా🙏❤️
@rajgopal2326
@rajgopal2326 2 года назад
Hats off to kiran prabha sir we are also addicted to his talk shows and wait for Wednesday's for his new release 🙏🏻
Далее
KIRAN PRABHA AT VIZAG 04 03 2024
1:45:35
Просмотров 11 тыс.