1539 మందిలో 700 above members రాయలేదు కదా అలా చూసిన 700రాంక్స్ తేడా కనిపించాలి కదా కానీ only 40 or 50 ranks మాత్రమే తేడా కనిపిస్తోంది అదే అర్థం కావటం లేదు😢
Ala yela kanpisthadhi andi..andaru mee valla kanna takkuva marks techukoru kada…konchem common sense tho matladandi..i know we all are desperate but think before u comment
700 మంది exam రాయనప్పుడు మరియు exam రాసిన వాల్లకి ఒకే మార్క్స్ రావు కదా అలాంటప్పుడు ర్యాంక్స్ వందల్లో తగ్గాలి కదా మరి 2 , 3 తగ్గడం ఏంటి అన్నీ Doubts ఏ ?