Тёмный
No video :(

NTR and Savitri Movie Devata.. Unknown facts  

VENDI VENNELA
Подписаться 325 тыс.
Просмотров 353 тыс.
50% 1

#NTR #Padmanabham #Devatha #Savitri
NTR and Savitri Movie Devata.. Unknown facts
Subscribe our channel for more videos

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 129   
@ShivaAmineni
@ShivaAmineni 2 года назад
అధ్బుతమైన చిత్రం... అలయాన వెలసిన... కన్నుల్లో గుసగుసలు పాటలు ఆహా అద్భుతః అనాలి
@srirajav7561
@srirajav7561 Год назад
కన్నుల్లో మిసమిసలు
@bharathchandra7641
@bharathchandra7641 2 года назад
పద్మనాభం గారు మంచి నటుడు అలాగే మంచి గాయకుడు కూడ.
@choudarymv6479
@choudarymv6479 2 года назад
పద్మనాభం // పాత్ర చిన్నదైన పెద్దదైన-మస్తుగా ప్రదర్శించాడు జబర్దస్త్, నాల్గు దశకాలలో తేలిగ్గా -నాల్గు శతకాలు కొట్టిన ఘనాపాటి! పొట్టివాడే అయితేనేం గట్టివాడు - పిట్ట కొంచం కూత ఘనం, ఆపొట్టినే సోపాన మెట్టు వలె - అనువుగా మలచుకున్న దిట్ట! హాస్యానికి అత్తర్లు అద్దిన ధీశాలి - తనదైన ఒక విలక్షణ శైలి, నాయకునికి ఆప్తుడిగా-సహాయకుడుగా మెరిసిన ఘటికుడు! నవ్యరీతుల్లో నవరసాలందించి నవ్వులు భలే పంచిన జంట, పద్మనాభం-గీతాంజలి ఆరోజుల్లో ప్రేక్షకులకు కన్నుల పంట! సినీ రంగంలో ఎంత ఎత్తు ఎదిగినా మరులేదు నాటక రంగాన్ని, ఆదాయ నిమిత్తం లేకుండా నాటకకళను పోషించిన కళాతపస్వి! అతి మంచితనం అందరిని నమ్మడం తన కొంప ముంచాయని వాపోయి చేతులుకాలాక ఆకులు పట్టుకున్న అమాయకచక్రవర్తి! చరమాంకంలో భుక్తి కొరకు ఆయన పడిన ఇక్కట్లు వర్ణణాతీతం, అనామక పాత్రలు వెయ్యవలసి రావడం జీవితంలో కొసమెరుపు! బాలుని సినీ ప్రపంచానికి పరిచయము జేసిన బహుశ్రేష్ఠ దూరద్రష్ట, దండి చెయ్యి నిండు మనసు కండ గుండెగల ఆదర్శ దర్శక నిర్మాత గాయక సంగీత రసజ్ఞ స్రష్ట బహుముఖ ప్రజ్ఞాశాలి హాస్యరసవల్లరి, కళానిధి పద్మనాభం ఆంధ్రుల మనసులో ఎప్పుడూ చిరంజీవియే!!
@satyanarayanaraoveludanda7102
@satyanarayanaraoveludanda7102 2 года назад
నచ్చట మేమిటి? చాలా బాగా నచ్చింది. అజరామరమైన స్మృతులు వినే అవకాశం కలిగింది. ధన్యవాదాలు. కళామతల్లి ముద్దు బిడ్డలు మీరు పేర్కొన్న వారంతా. కాలం గడచిపోతున్నది. ఊరకే గడచిపోతే బాధలేదు. కబళిస్తూ గడచిపోతున్నందుకే కలిగే బాధ అంతా.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
నిర్మాత, దర్శకుడు,హాస్యనటుడు, దయార్ద్ర హృదయుడు, శ్రీ బాలుని పరిచయం చేసిన మహానుభావుడు. 🙏
@bellamkondasrinivasarao1814
@bellamkondasrinivasarao1814 2 года назад
Good actor padmanabham
@mvrr2270
@mvrr2270 2 года назад
మహా నటులకు ధన్యవాదాలు💐💐💐💐
@mohanraomiriyabbilli7940
@mohanraomiriyabbilli7940 2 года назад
Yugaanikokkadu, Yugapurushudu, Telugu Jaati muddu bidda, Telugu Jaatiki Devudu, one and only world's no.1 Legendary actor Vishwa Vikhyata Nata Saarvabhouma Padmasri Dr. Anna Nandamoori Taraka Rama Rao gaaru namo namaha
@nateswararaodhavala429
@nateswararaodhavala429 2 года назад
Very well said Sir 🙏
@shaiknabi5411
@shaiknabi5411 2 года назад
Super movie
@sattarshaik9490
@sattarshaik9490 2 года назад
Very important information. The behaviour of legend NTR in doing extra schedules during night time speaks volumes of goodness. It is learnt that though Padmanabham paid Rs. 50, 000 to NTR, he returned 10,000 to Padmanabham as he felf happy to act in his Co star picture. In this video, the photo of Veturi is shown instead of Veeturi.
@venkatasivasankarasastryku537
@venkatasivasankarasastryku537 2 года назад
Devata is a legend film. Everybody enjoys the film and feel proud of our padmanabham.But in last days he was not happy.
@umakanthsharmabj6207
@umakanthsharmabj6207 2 года назад
@@venkatasivasankarasastryku537 p
@sudhakarramugalla545
@sudhakarramugalla545 2 года назад
0
@nvsraju2645
@nvsraju2645 2 года назад
@@venkatasivasankarasastryku537 ĺp
@ratnakumarm9758
@ratnakumarm9758 2 года назад
గీత రచయిత వీటూరి గురించి చెబుతూ... వేటూరి ఫోటోను చూపించారు. ఎన్టీఆర్ 'దేవత ' వచ్చిన దాదాపు దశాబ్దం తర్వాతనే వేటూరి చిత్ర పరిశ్రమకు వచ్చారు.
@snvdsurya4852
@snvdsurya4852 17 дней назад
వేటూరి మొదటి చిత్రం ఓ సీత కథ
@nagarajmreddy878
@nagarajmreddy878 2 года назад
Great NTR
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 года назад
Great Pcr. All songs are vgood.🙏
@rachaiahpasupula6374
@rachaiahpasupula6374 2 года назад
గొప్ప చిత్రంగా నిలిచింది, పాటలన్నీ శ్రోతలను అలరించాయి,మగువేగా భగవానునికి మధుర భావన,అన్న చరణం అక్షర లక్షల విలువ చేస్తుంది.
@rachaiahpasupula6374
@rachaiahpasupula6374 2 года назад
మగవానికి బదులుగా భగవానునికి అని పొరపాటు గా వచ్చింది,ఎడిట్ చేయడం రాలేదు,
@raghuakkinapalli5562
@raghuakkinapalli5562 2 года назад
చాలా బాగా వివరించారు
@sivareddycidde2800
@sivareddycidde2800 2 года назад
No words to say about this film and songs also.
@yekkalurjahangeer3008
@yekkalurjahangeer3008 2 года назад
Inthati charethra kala cinima ki anthati actor sri padbhanabham garu cinima thiyatam thenene meru RU-vid lo chappata chalabagundhi dhanyavadalu 🙏👌🌹💐
@rajaakhi1299
@rajaakhi1299 2 года назад
Legand actor has introduced ous a great singer to us hat's to u sir we miss you both of you sir
@lekshaavanii1822
@lekshaavanii1822 2 года назад
Ntr🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼☘️💚
@nagujonnalagada437
@nagujonnalagada437 2 года назад
Superb🎶🙏🙏🎶
@kollapusrinivasarao8006
@kollapusrinivasarao8006 2 года назад
చాలా మందికి తెలియఁని ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్
@ns-ud5lj
@ns-ud5lj 2 года назад
Ekkadikelli poyinayi sir aa rojolu aa maha natulu natee manulu aa directorlu aa sangeeta darshakulu NTR GHANTASALA ANR valliddari kosm eeyana puttaru eeyana kosam valliddaru putyaru. Thank you sir
@srinivasalur61
@srinivasalur61 2 года назад
Devatha cinema is legendary movie
@sandyparella1129
@sandyparella1129 2 года назад
Chala baga chepparu appati vishayalu meeku telisina Vanni maku cheppandi mee voice chala bagundi thank you
@suryaprakashcheppalli2052
@suryaprakashcheppalli2052 2 года назад
Excellent 👌🏼
@vankavenkatanarayana3122
@vankavenkatanarayana3122 3 месяца назад
GREAT N.T.R
@brahmaiahbanala4305
@brahmaiahbanala4305 2 года назад
Excellent....
@pvsr4583
@pvsr4583 2 года назад
Very nice video coverage on Sri Padmanabhan gari 'Devata movie' acted by legends like Sri NTR, Sri NAGAYYA & smt. SAVITRI, etc... It would have been more impressive if Some words are spoken about Legendary singer Sri Ghantassla garu also who rendered ever lasting hit songs in this movie. like "Alayana velasina... and Bommanu chesi pranam posi...."
@parvathaiahregati2515
@parvathaiahregati2515 Год назад
మీ వీడియోలు అన్నింటినీ సీడీ రూపంలో నికి తీసుకుని రావాలని కోరు చున్నాను
@khariharalalgupta1242
@khariharalalgupta1242 10 месяцев назад
Super
@kistappachoragudi973
@kistappachoragudi973 2 года назад
Good information sir
@gopipandeti5830
@gopipandeti5830 2 года назад
Legendry actores
@madhavirajavolu5987
@madhavirajavolu5987 2 года назад
No words to describe about annagari dedication 👏
@akulasrinivassrinivas9079
@akulasrinivassrinivas9079 2 года назад
Wonderful information tq
@prasadyvgk4833
@prasadyvgk4833 2 года назад
Sir your voice is excellent.I prefer to watch your all videos to listen your voice.The way you are explaining is very good with good script.I would like to know your life details thru vendi vennela.pls think to give more information to give extend the each episode atleasr 10 minutes like Kiran Prabha talk show because your modulation is excellent.Thankyou sir.I am 62 years old
@ActorShankarMahanthi
@ActorShankarMahanthi 2 года назад
Thank you yvgk prasad garu 🙏
@olcotttheosophy
@olcotttheosophy 2 года назад
☑️
@carnaticclassicalmusicbyad1319
@carnaticclassicalmusicbyad1319 2 года назад
Jai ghantasal gaaru🙏🙏🙏
@hanumanthreddy2311
@hanumanthreddy2311 2 года назад
Good video sir.
@sambavusudarshan8862
@sambavusudarshan8862 2 года назад
మంచి చిత్ర. 👍🙏
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 года назад
All songs are vgood 👌
@packwellinds7748
@packwellinds7748 2 года назад
Aa kalam, aa natuloo, aa ankitha bhaavam very. Anduke antha baagaa AA chithram vacchindi. " Aalay aana velisina...." Paata ajaraamaram 🙏
@venkataramayyakhanderayani1803
@venkataramayyakhanderayani1803 2 месяца назад
ఒక డిస్ట్రిబ్యూటర్ ఆయన్ని మోసం చేసి ఆయన సినిమాల హక్కుల్ని బలవంతంగా రాయించుకున్నాడని ఆయనే ఇంటర్వూలో చెప్పారు.
@SharadaDeviParsi
@SharadaDeviParsi 2 года назад
Good movie
@sridurga3017
@sridurga3017 4 месяца назад
వీటూరి అనిచెప్పి వేటూరి నీ చూపించారు కానీ ఈ సినిమాకు వీటూరి గారే కరెక్ట్ అనుకుంటా
@krishnaprasadvavilikolanu8844
@krishnaprasadvavilikolanu8844 2 года назад
The photo shown was that of Veturi and not VEETURI. Padmanabham garu was a famous comedian and good artist. He did not deserve the sufferings he had during his last days. Destiny should have been a little more better for him. He was reportedly a good human being.
@lakshmikantharao2863
@lakshmikantharao2863 4 месяца назад
జై NTR
@sagarprathipati8390
@sagarprathipati8390 2 года назад
ఈ సినిమా షూటింగ్ వొక రొజు రాత్రిపూట అయ్యి వచై టపుడు మద్రాస్ జూ పార్క్ ప్రక్క నుండి వస్తు వున్నారు అన్నగారు మాంచి నిద్ర లొ వున్నారు.అనుకోకుండా పెద్దపులి యెడురు పడినది తప్పు కొని వెళ్లారు.మరునాడు ఉదయం పద్మ గారూ అన్నగారు రాత్రీ పులి కనిపించింది మరి యెట్లా చేసారు అని అడిగిగాడు ఎమీ లేదూ నెను పులితొ ఎయి పులి లోపల సింహం వుంది అన్నాను అంతే పులి వొకటే పరుగు
@bvlakshmitelugu2059
@bvlakshmitelugu2059 2 года назад
Wonderful movy
@olcotttheosophy
@olcotttheosophy 2 года назад
☑️ from the USA
@krishnaprasadtadinada2809
@krishnaprasadtadinada2809 2 года назад
Wonderful
@srinivassns9591
@srinivassns9591 2 года назад
👌👌😊🕉️🚩
@gktechviews2603
@gktechviews2603 Год назад
EVERGREEN SUPER MOVIE 👌
@laxminarayanacharychakrava9543
@laxminarayanacharychakrava9543 2 года назад
Patala rachayita veeturi garu Veturi kadu photo veturi sundaraRAmamurthi garidi
@trinadhdhulipala2108
@trinadhdhulipala2108 11 месяцев назад
వీటురి గారే గొప్ప పాటల రచిత
@Yannagirisrinu4455
@Yannagirisrinu4455 2 года назад
Excellent movie
@alex-pc6ej
@alex-pc6ej 2 года назад
Super evergreen legend movie
@arunslv2761
@arunslv2761 2 года назад
Yuga purushudu mana ntr devdu 🙏🙏
@srmurthy51
@srmurthy51 2 года назад
స్వామి..అద్భుతమైన సేకరణ..కానీ ఒక్కచోట చిన్న సవరణ...వీటూరి అని వేటూరి ని చూపారు
@shaikshaikshaik2905
@shaikshaikshaik2905 10 месяцев назад
Super sir 🙏 👏
@nagajasastrymunimadugu3673
@nagajasastrymunimadugu3673 2 года назад
వీటూరి అని వేటూరి గారి ఫోటో చూపారు. సరిజేయండి.
@bathulaprasad2618
@bathulaprasad2618 2 года назад
Suparntr
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 года назад
Sir, lyricist photo is not Veeturi, Veturi Sundara Ramamoorthy (Sankarabharanam fame)
@devarakondavenkataramana8149
@devarakondavenkataramana8149 2 года назад
ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-dgOOtXNIf5w.html you are correct, brother. Not veturi it is veeturi
@narayanamurthyrachakonda8756
@narayanamurthyrachakonda8756 2 года назад
Photo వీటూరి గారిది కాదు... వేటూరి సుందర రామమూర్తి గారు.
@maharshidvr3545
@maharshidvr3545 2 года назад
Yes...You are correct...ఈ సినీమాతీసే సమయానికి వేటూరి SRM చిత్రరంగంలో కి రాలేదు....
@perijagannadharao5959
@perijagannadharao5959 2 года назад
Ultimate pic
@valivetinageshwarao7152
@valivetinageshwarao7152 4 месяца назад
APPATIKI RAMARAO GARU GANTHA SMRUTHILO UNDATAMU CHE ADHRUSTAVANTHUDU PADHMANABHAMU GARU
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 года назад
Excellent narration Vendi Vennala garu. Why did you stop without telling number of centres of 100 days ? Padmanabham garu was one of the few successful artistes who hailed from Rayalaseema….
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 года назад
Padmanabham garu belonged to somewhere near Ongole/Tenali I think.
@mnkashivishwanathan4789
@mnkashivishwanathan4789 2 года назад
@@swaminathakrishnapingale2695 No Sir. His native place is Simhadripuram in Kadapa dist AP
@swaminathakrishnapingale2695
@swaminathakrishnapingale2695 2 года назад
@@mnkashivishwanathan4789 Mistake noted, please excuse.
@kchandralatha6532
@kchandralatha6532 2 года назад
Manajaati muddubidda NTR.
@KrishnaKrishna-xi4wr
@KrishnaKrishna-xi4wr 2 года назад
Great hiro from jksm mudiraj snr ntr vrbmni tg
@govinduk8746
@govinduk8746 2 года назад
అయ్యో! ఇంకెక్కడి కాంగ్రెస్!? అదొక పార్టీ అని,దేశానికి స్వాతంత్ర్యం పోరాటంలో పాల్గొన్న పార్టీ అని, అనేక సం:రాలు దేశాన్ని పరిపాలించారు అని మాత్రమే గుర్తుపెట్టకోవలసిందే!? ఇక పాదయాత్రలు,నిరసనలు వ్యక్తం చేస్తూ పోవాలి తప్ప,దాన్ని ఎవరూ పట్టించుకోరు!?కాబట్టి మీరు కూడా మరచిపొండి!?
@bandanandakumarreddy3261
@bandanandakumarreddy3261 2 года назад
Aa days lo work pai dedidication ala undaedi sir... Artists ki... Manchi stories tho movies teestae movie eppudaina hit avutaayi... Andukae vallu legendary.... Ayyaru.
@chandrasekhar8438
@chandrasekhar8438 2 года назад
1965 LO NTR CINEMALU 12RELEASE AYTHY IDI 132 VA CINEMA RELEAGE DATE 24-7-1965
@bhaskarraovacha269
@bhaskarraovacha269 2 года назад
Veturi photo is shown instead of veeturi
@vamsimohan-sn1kx
@vamsimohan-sn1kx 3 месяца назад
వీటూరి అని వేటూరి గారి ఫోటో చూపిస్తున్నారు
@subrarampalli5519
@subrarampalli5519 2 года назад
Veeturi place lo Veturi Sundara Ramamurthy photo vesaru
@VENDIVENNELA
@VENDIVENNELA 2 года назад
పొరపాటు జరిగింది మన్నించండి
@venkataramana2941
@venkataramana2941 2 года назад
One small mistake.you told veeturi.but shown veturi photo
@Ramlotus
@Ramlotus 2 года назад
అప్పటికి వేటూరి గారు సినీ పరిశ్రమకి రాలేదు...వీటూరి గారు అని వేరే రచయత వున్నారు...ఆయన అయ్యి వుంటారు...
@jaganmohanraomopidevi4212
@jaganmohanraomopidevi4212 2 года назад
K hemababararao background eamy cheppara....????
@sridurga3017
@sridurga3017 Год назад
వేటూరి నీ చూపించి వీటూరి అని చెప్పారు
@somsolesrinivasarao2346
@somsolesrinivasarao2346 10 месяцев назад
మీరు రచయిత వేటూరి సుందర రామమూర్తి ఫోటో చూపించారు .instead of Veetoori.
@narayanaps
@narayanaps 2 года назад
పాట రచయిత వీటూరి. వేటూరి కాదు. ఇద్దరూ వేరు.
@meduriravindranath2023
@meduriravindranath2023 2 года назад
Lyricist Veeturi is different from Veturi. Veturi picture is not suitable in the video. Please check.
@jaganmohanraomopidevi4212
@jaganmohanraomopidevi4212 2 года назад
Vituri photo ki bhaduluga porapatuna veturi sundaramurthy ni pettaru .
@voletishankar100
@voletishankar100 2 года назад
చాలా కష్టపడ్డావు గానీ..వీటూరి కి వేటూరి కి తేడా తెలుసుకోండి ముందు..
@PKJBL
@PKJBL 9 месяцев назад
వీటూరి కి వేటూరి కి తేడా తెలియలేదా..??
@g.venkataramana9310
@g.venkataramana9310 Год назад
Veeturi ani veterinary photo vesaremiti
@srirajav7561
@srirajav7561 Год назад
రచయిత వేటూరి అని వేటూరి సుందర రామమూర్తి గారి ఫోటో చూపించారు. ఆ రచయిత వేటూరి కాదు వీటూరి. సుందర రామమూర్తి గారు అప్పటికి సినిమాల్లోకి రాలేదు. సరిచేసుకోండి
@user-us8lv8ei9l
@user-us8lv8ei9l Год назад
Devatha typed as Dematha
@jettiramannachowdary4605
@jettiramannachowdary4605 2 года назад
దేవత సినిమా
@sivasankar7890
@sivasankar7890 2 года назад
Mari Padmanaabham inti appu teerinda?
@VENDIVENNELA
@VENDIVENNELA 2 года назад
దేవత సినిమాకు వచ్చిన లాభాలతో పద్మనాభం ఇంటి అప్పు తీర్చేసారు . నిర్మాతగా కొనసాగారు . పది సినిమాలు తీశారు . అయితే అగ్ర హీరోల జోలికి వెళ్లకుండా అందుబాటు లో ఉన్న చిన్న హీరోలతోనే సినిమాలు తీశారు . అదే తను చేసిన తప్పు అని పద్మనాభం గారు అంటుండేవారు
@chandrasekhar8438
@chandrasekhar8438 2 года назад
12 cinemalu teesay money vaccindhi
@nagarajmreddy878
@nagarajmreddy878 2 года назад
@@VENDIVENNELA అవును. అగ్ర నటులతో తీసివుంటే ఆస్తి పోయేది కాదు.
@GiridharReddy-fr7bg
@GiridharReddy-fr7bg 11 месяцев назад
Hi
@nagbnp4155
@nagbnp4155 2 года назад
veeturi badhulu veturi bomma vesaaru,...........
@mahesh-ur3td
@mahesh-ur3td 2 года назад
Mee voice, pronunciation baaguntundi maastaaru kaani ekkuva full stops tho slow ga chepthunnaru. Kaastha fast ga chepthey better ga untundi.. idi suggestion maatramey, marolaa anukokandi
@bhaskararaochitumadugula2611
@bhaskararaochitumadugula2611 2 года назад
Comitment aaa rojullo aa natulake chellindhi
@venkatvedula793
@venkatvedula793 2 года назад
వీటూరి పేరు చెప్పి వేటూరి ఫొటో వేసారు చూడండి.
@konerugangadhararao6759
@konerugangadhararao6759 2 года назад
You don’t know who is Veturi and Veeturi and you are a analyst.
@VENDIVENNELA
@VENDIVENNELA 2 года назад
పొరపాటు జరిగింది మన్నించండి
@Raghuveer-l2v
@Raghuveer-l2v 2 года назад
@@VENDIVENNELA mistakes jarugutuntai . Information is important
@VK.Babu1
@VK.Babu1 2 года назад
a analyst is wrong an analyst correct
@premakumargundluri9980
@premakumargundluri9980 2 года назад
Ysja ap CM garu after ten years india pm
@ashokmoturu1539
@ashokmoturu1539 2 года назад
Sorry to say mr Padmanabhan,mr chelas,mr Rajababu,,they r not learned from NTR and ANR,poor fellows.
@sattisatyanarayanareddy4868
@sattisatyanarayanareddy4868 20 дней назад
మరపురాని చిత్రం
@vutukuruvenkataramasubbara3115
@vutukuruvenkataramasubbara3115 2 года назад
NATHADRI
@dbrahmaiah1970
@dbrahmaiah1970 2 года назад
వీటూరి ఫోటో బదులు వేటూరి ఫోటో చూపించారు...
@syedmohaboobbasha4657
@syedmohaboobbasha4657 2 года назад
Veeturi veru Vetoori veru ఫోటో మారింది
@venkatvedula793
@venkatvedula793 2 года назад
వీటూరి ఫొటో పెట్టండి.
@budiramarao4217
@budiramarao4217 2 года назад
Veeturiphotopostcheyyaledu.veturiphotovesarusaricheyandi
Далее
Contraversy between NTR..Gummaadi..Full details
10:07
Star Comedian Padmanabham..A Failured Producer
10:00
Просмотров 35 тыс.
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 276 тыс.
SPONGEBOB POWER-UPS IN BRAWL STARS!!!
08:35
Просмотров 21 млн
NTR, Sridevi first combination.. interesting facts
9:32
Vetaran Actress Lakshmikanta .. Untold Story
9:11
Просмотров 25 тыс.
Untold facts about 1971 Box office report
10:00
Просмотров 64 тыс.
СМАЗАЛ ДВЕРЬ
00:31
Просмотров 276 тыс.