చాలా రిమేక్ సీరియల్స్ తెలుగు లో వస్తున్నాయ్ but ఉన్నది ఉన్నటు తియాకుండ తెలుగు లో చాలా శాడిజం గా లేనిది పెట్టి తీస్తున్నారు అంటే (మన తెలుగు వాళ్ళు చాలా శాడిస్ట్ లు అన్న ఈ రైటర్స్ ఉద్దెశం) ఏమో అనిపిస్తుంది ఫ్రెండ్స్ 🤷♀️
Finally Aravinda gives a birth to baby ❤😍 if vickypaddu are saves the aravinda n baby from evil murali cant predict what happens next eagerly wait watch twists n turns every episode
Asalu dubbing serial la unda vaallaku istam vacchinattu testunaru chendalaga dubbing serial super untundi malli malli chudali anipinchela idi matram ala ledu
ee serial ni ipkknd remake anakudadu enka entha jarigaka, avrina aa wikipedia lo kuda official ga change chesesthe bagundu, mottham marchesaru remake perutho
♥️👩🏻🍼 it's such a beautiful day. Hey, babe, how are you ? Congratulations Anna me mummy safe. Me family happiness karanam vadina. She is always trying to find happiness. Me sisters🧕🏻🧕🏻
♥️👩❤️👨 forever perfect couple in the world 🌎 maa Anna Swamy, vadina Pavithra ♥️ Swamitra. Good morning anna good morning vadina🙋🏻♀️ women's engineering colleges students, other colleges students♥️.👩🏻💼👩🏻⚕️🧕🏻
Dear friends good news aravinda Garu kuda safe maa vadina getup change maku istamaina chudidar lo kanipistundhi eka unche . Kaka potha aravinda Garu, baby kanipincha ladu. Kani safety ga untaru. Tapak chudandi NNP very interesting upcoming episodes. Me friends colleges students.🧕🏻👩🏻💼
నాకు తెలిసి ఇకపై విక్కీ వాళ్ళ అమ్మ పుట్టిందని సంతోషిస్తాడు కానీ అరవింద కి ఏమి అవుతుంది అని భయపడతాడు కూడా ఒకవేళ అరవింద విక్కీ చేతిలో తన ప్రాణం పోతే తన కూతురు నీ విక్కీ ఇంటి కోడలు గా ఇస్తాను ఆని అడుగుతుంది ఏమో అప్పుడు విక్కీ పద్దు కి కొడుకు పుడితే తన అక్క కూతురు మేనకోడలు కోడలు చేసుకొని వాళ్ళ అమ్మ నాన్న మళ్ళీ ఒక్కటి చేస్తారేమో విక్కీకొడుకు వాళ్ళ నాన్న అరవింద కూతురు వాళ్ల అమ్మ ఇద్దరు తన విక్కీ ఇంట్లో విక్కీ చాలా సంతోషపడతాడు ప్రాణంగా ఇద్దరినీ చూసుకుంటుడు విక్కీ ఇద్దరినీ a మురళి పని కూడా పడతాడు వాడు అంతమైయ్యేలోపు దివ్య అసలు రూపం ఇంట్లో వాళ్ళ ముందు బయటపడాలి అప్పుడు విలన్స్ దివ్య మురళి విక్రమాదిత్య ఫ్యామిలీ మీద రివెంజ్ తీర్చుకోవడం మొదలు పెడతారు ముందు విక్కీ కి నిజం తెలిసి తన చెల్లాలని బయటకు గెంటేయాలిని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను విక్కీ❤పద్దు😅😅😅😅😅😅😅 always best pair in nnp😅😅😅
If I am not wrong there will be a leap aravindha will die vicky padhu will separate due to misunderstanding . Vicky will think aravindha died because of padhu's carelessness and this child will be raised by padhu. 5 years leap i guess baby will grow baby might be raised by vicky also no idea
Stop showing 😡😡Vicky like a drunkard that too sitting in the middle of the road and drinking 🍷🍷🍷. He is/was a respectable person in the society. If you don't know what to do next read the CB you will get idea to run the show for 2 more years. Dont waste the artist's talent 😡😡