Super funny episodes are loading 😅😂😂 waiting for vp love . I think it's the time to know Vicky that his boss is loving paddu . Papam Vicky ela deal chestado emo😅
పద్దు బంగారం ఈ రోజు అడిగింది...నేను మీకు ఏం అవుతాను చెప్పండి ముందు తర్వాత నేను బాస్ ఇంటికి ఎందుకు చెప్పకుండా వెళ్ళానో చెప్తాను అనింది .....విక్కీ నేను నీ భర్తను అని చెప్పడానికి ట్రై చేశాడు కానీ చెప్పలేదు ఆగిపోయాడు.......అందుకే పద్దు నేను నీ భర్తను అని ఒక్కమాట చెప్పడానికి మీకు మాట రావడం లేదు నేను మీకు ఎందుకు చెప్పాలి అని సూపర్ గా అడిగింది పద్దు💯💯😍❤️ సూపర్ పద్దు బంగారం టెంపరోడీకి బాగా సమాధానం చెప్పావు ....భార్య అని ఒప్పుకోదు ఎక్కడికి వెళ్తున్నావ్ అన్ని విషయాలు చెప్పాలి....అయినా పద్దు బంగారం విక్కికి చెప్పకుండా ఏం చేయదు విక్కీ కి ఉన్న టెంపర్ కి అలా చేస్తుంది.....పద్దు ఏం చేసినా కరెక్ట్ చేస్తుంది💯💯❤️ తనకి విక్కీ అంటే ప్రాణం💯💯😍❤️
Boss ni evadra vaadu veedu ani Vicky tho alanti dialogues cheppinchi anthe kaadhu gayatri ni kuuda thanu dheenki anatam chendalam thana character ni degrade chesi chupistunaru el anti kaaranala valla serial chudalanipiyatledhu😢
Why did padu go to boss house without informing to vicky .padu is going to forget vicky.boss has to propose padu soon.then only padu will realise what is happening around her.