నేను జన్మించినది 1987.నాకు 80,90 లలో వచ్చిన సినిమాలు కానీ,ఆనాటి పాటలు అంటే చాలా ఇష్టం.ఆనాటి సాహిత్యం,ఇప్పుడు లేదు.ఆనాటి పాటలు విన్నప్పుడు చాలా ప్రశాంతంగా ఉంటుంది.ఇప్పటి పాటలు వింటే భాధగా అనిపిస్తుంది.నాకు చిన్నపటినుంచి పాటలు పాడటం అలవాటు.చాలా పాటలు స్టేజ్ ల మీద పాడాను.ఇప్పుడు నేను ప్రభుత్వ ఉపాధ్యాయుడిని.మా పిల్లల కోసం చాలా సార్లు,చాలా పాటలు పాడాను.ప్రత్యేకించి ఈ పాట చాలాసార్లు పాడాను. ధన్యవాదాలు.
1985 - 95 ఈ మధ్యలో పుట్టిన వారు అన్నీ రకాలుగా జీవితాన్ని ఆస్వాదించారు.. అటు ఫోన్ లు టెక్నాలజీ లేనప్పుడు ఉన్న బాల్యం.. ఇటు అన్ని వచ్చాక అనుభవించే యవ్వనం..🎉🎉🎉 కానీ బాల్యం లో ఇలాంటి సినిమాలు.. పాటలు.. ఆరుబయట ఆటలు.. ఆ జీవితమే వేరు.. ఈనాటి పిల్లలకి అలాంటి లైఫ్ ఎప్పటికి రాదు
"Ever green melody song" చాలా లక్షణము గా పాట చిత్రీకరణ చేసిన డైరెక్టర్ గారికి, గొప్ప నటుడు అక్కినేని నాగార్జున గారికి, సిమ్రాన్ గారికి, పాటపాడిన గాయకులకు, మ్యూజిక్ డైరెక్టర్ మరియు అందరూ టెక్నీషియన్స్ కు నా కృతజ్ఞతలు.
ఆర్.బి.చౌదరి గారు నిర్మాతగా వంకినేని ప్రతాప్ గారి దర్శకత్వంలో అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన ఇ.యస్.ఆర్.మూర్తి గారి అర్థవంతమైన గీతానికి యస్.ఎ.రాజ్ కుమార్ గారు మరపురాని మధురాతి మధురమైన సంగీతం స్వరపరచగా హరి హరన్ గారు కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో యువ సామ్రాట్ నాగార్జున గారి నటి సిమ్రాన్ గారి అభినయం వర్ణనాతీతం.
పవిత్ర నాయుడు గారు ఈ పాటపై మీ అమూల్యమైన అభిప్రాయాలను నా మనస్పూర్తిగా ఏకీభవిస్తున్నాను అదే విధంగా ఈ పాటపై మీరు తెలుగులో వ్యాఖ్యలు వ్రాసి ఉంటే చాల బాగుండేదని మీకు సవినయంగా మనవిచేసుకుంటు మరొకసారి ఈ పాట వీక్షించే భాగ్యం నాకు కలిపించిన మీకు నా హృదయ పూర్వక కృతజ్ఞతలు తెలియచేసుకుంటున్నాను.
ఈ సినిమా టైం లో ఒక అమ్మాయి నీ చూస్తే ఈ పాట గుర్తుకు వచ్చేది కానీ ఆ అమ్మాయి ఎలా ఉందో కానీ ఆప్పుడూ ప్రేమో ఎమూ తెలీదు కానీ ఎక్కడ ఉన్న ఆ అమ్మాయి హ్యాపీ గా ఉన్నడలి
I was studying 4th standard I used listening this song Daily very badly 😘 in my grandmaa home 🙌😍I remembering those days when I listen this beautiful song 😘 there is no words to describe 👏🙏😍😍😍
All❤ my favourite song. .. సాంగ్ ఉంటే పాతజ్ఞాపకాలు గుర్తువస్తుంది 😢😢 my Daddy and mummy లేరు కదా 😢😢 song వింట్టు పడుకుంటాను simran garu my mummy la ఉంటది love my simran garu nv unantha roju lo my mummy ga ne undu 💕❤️