తమ్ముడు ఈ కంపెనీలో లారీ వాలా హరి కూడా చేస్తాడు కదా ఈ కంపెనీ బళ్ళు బయట మార్కెట్ కి సంబంధం ఉండదు తమ్ముడు నువ్వు ఇవాళ కాకపోయినా ఆరు నెలల తర్వాత అయినా సొంతంగా బండి కొనాలని ఆలోచనతో ఉన్నావు కాబట్టి కొద్దిగా బయటికి తిరిగే బండ్లు అంటే ఢిల్లీ దగ్గర ఘజియాబాద్ తీసుకెళ్లే చాపలు బళ్ళు గాని అలాగే ఇటు బీహార్ బెంగాల్ తిరిగే బళ్ళు కానీ ఆ బల్లకు తిరిగితే నువ్వు రేపటి రోజున 17 మోడలు 18 మోడల్ తీసుకున్న అటు మార్కెట్ ఎట్లా ఉంది బండికి ఎంత మిగులుతుంది మనం తిప్పగలమా అనే ఒక ఆలోచన వస్తావు తమ్ముడు
Brother నిన్ను lorrywala గిరిధర్ transport lo పెట్టాడని మాకు తెలుసు మీరు నేను చెప్పినట్టు మీరు వీడియోస్ సక్సెస్ అవ్వాలంటే cooking videos చెయ్యాలి మీరు shirt వేసుకోండి❤ brother నేను చెప్పానని ఏమీ అనుకోవద్దు నీ journey chesetappu like చెయ్యరు నువ్వు పొయ్యి వెలిగించి వంట చేసి నువ్వు తింటా వుంటే వీడియో బాగుంటుంది❤100ఫీట్ రోడ్ తోట vaalaa బంక్ మనది ramavarappaadu❤
Iam హ్యాపీ అన్న నా కామెంట్ నీ నోటి నుంచి విన్న that is petrol comment love you bro happy journey Safe driving don't worry be happy and babu ki meny more happy returns of the day happy birthday to you
హాయ్ అన్న మీ ఆరోగ్యం బగుంద మరి. ట్రాన్స్పోర్ట్ లో డ్యూటీ చేస్తున్నావ్ మీరు డ్రైవర్ యూనిఫామ్ వేసుకొవాలే. లాదంటే ప్రమాదం అయినా పుడు మీ పై ఎక్సన్ తీసుకొంటారు
Ramesh anna mana company lo chance undha bro from hyd Daily batha waiting ki emi eyara bro kirai letter untada bro Oka trip ki enta kirai ayindi ela telustadi bro mi company lo join ela kavali miru ela join ayiru bro
Brother mi vedios lo manchi use full information isthunnaru nenu all the best and manchiga success avutharu kastapandi miku nenu fb lo num msg chesanu 14tyre bandi undhi new model duty ki vasthara Ani