Moodu good roles eh. Finally sharwa is back to his versatile forte ❤️❤️🔥🔥 Oka gamyam Oka prasthanam Oka malli malli idi raani roju Oka "Oke oka jeevitham*
Ninna chusa bro Really loved it Chala Mandi lag ❤️da antunnaru But mother emotion connect avvali ante aa matram kavali Idhe pure Tamil or Malayalam movie aithe manollu noru elagabedatharu
Mother sentiment boring bayya but manollu vere language aithe tega yegabadataru don movie Tamil adi peddarod hit annaru but e movie ott ki super theatre lo lag
మూవీ రివ్యూ : మంచి సినిమాలు, హార్ట్ టచింగ్ సినిమాలు ఎప్పోడో ఒక్కపుడు వస్తాయి.అలా వచ్చిన అద్భుతమైన సినిమా ఒక్కే ఒక్క జీవితము.కాలర్ ఎగరవేసుకొని చెపుతున్న ఈ రోజు ఒక్క మంచి సినిమా చుసిన కంగ్రాట్స్ మూవీ టీం హిట్ కొట్టినందుకు 🌹🌹🌹
I went along with my friends, I was very happy after watching good movie in theatre, some of my friends doesn't like this movie at all, now I understood how difficult to make a movie to reach all sort of audience...
మంచి సినిమాలు, హార్ట్ టచింగ్ సినిమాలు ఎప్పోడో ఒక్కపుడు వస్తాయి.అలా వచ్చిన అద్భుతమైన సినిమా ఒక్కే ఒక్క జీవితము.కాలర్ ఎగరవేసుకొని చెపుతున్న ఈ రోజు ఒక్క మంచి సినిమా చుసిన కంగ్రాట్స్ మూవీ టీం హిట్ కొట్టినందుకు 🌹
Am I the only one who very much liked the 1st half and felt that the 2nd half was very overstretched. I felt there's no story left to tell and just director dragged it with unnecessary slo-mo shots. Emotions in 2nd half didn't work for me either.
I was so waiting for your review on this movie. And i wanted it to be good. I have been starving for a good Telugu movie without routine formula and elevations. Now i will go watch it for sure.
America lo nuvvu travel chesindi pedda distance kaadule bro… maha ayite 1.5 hour lo vellipotav.. Ika cinemaki vaste…Vennela kishore nailed it…Surprising action by Amala..and also those 3 boys..chimpesaru… Akkadakkada dubbing vaasana vachindi bro..
Ne review chusinapudu antha interest raledhu but e roju movie chusa and malli review chusa, perfect review icchav. Really award winning worth movie idhi
Aa cinema lu emo kani nee maatalu impress chestunnai ra babu..💪💪🤘supper mama".. Always we support mama.."kindha meedha oopu maa sushanth gaadu Great"..!!👌👍👍👍👍👍🤙🤙
I watched this movie. Enjoyed thoroughly. 2nd time maa ammani thessukuni vella antha nachindi ee movie. Naku kuda jathirathnalu comedy assalu ekkaledu bhayya. Best review 👌.
Last time i heard that.. u have good soft corner for sharva.. does it have any impact on this movie review? Me too feel Sharva is an underated actor when he could or deserve much much more better.
Enjoyed a telugu film after a long time (RRR is an exception). The best thing is the 3 friends characters and how naturally they have created comedy unlike other movies who just keep comedians in the film for the sake of it and try to create intentional comedy which doesn't workout. All n all a very entertaining movie.
బార్బెల్ గారూ ఈ సినిమా విషయంలో మాత్రం కుంచెం... కుంచెం అంటే చాలా... మనకి అభిప్రాయాలు కలవలేదు. నాకిష్టమైన సైన్స్ ఫిక్షన్ జోనర్ అనీ, మీరు లోపాల్లేవన్నారనీ సినిమాకి వెళ్ళాను. సినిమా ప్రతి ఫ్రేమ్ లోనూ, సీన్ లోనూ అవసరమైన దానికంటే చాలా ఎక్కువ సేపు కథా, కెమెరా కూడా ఉండిపోయాయి. ఒక థ్రిల్లర్ ని ఆర్ట్ సినిమాలా తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. ఇక అన్నింటికంటే పెద్ద మైనస్ పాయింట్ అమల. ఎంతో ముఖ్యమైన ఆ అమ్మ పాత్రకి సరిపడ, వయసు గానీ, ఈజ్ గానీ ఆమెకి లేవు. పైగా స్వంత డబ్బింగో ఏమో పూర్తిగా చెడగొట్టింది. శర్వానంద్ కూడా పాత్ర అటువంటిది అనుకున్నాడో, తల్లి సెంటిమెంట్ బాగా పండించాలని డైరెక్టర్ గట్టిగా చెప్పాడో గానీ, బిగుసుకుపోయాడు ఎక్కడికక్కడ. తన క్యారెక్టర్ పిల్లాడిలో ఉన్న ఈజ్ శర్వానంద్ లో లేకపోయింది. స్క్రీన్ ప్లే కొన్ని చోట్ల బాగా కనెక్ట్ చేద్దామని ట్రై చేశారు గానీ కాస్త కష్టపడినట్టే అనిపించింది. ఏదేమైనా ఇలా కాస్త డిఫరెంట్ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమా మన తెలుగు వాళ్ళకి నచ్చిందంటే మాత్రం చాలా హ్యాపీ. ఇంకెంత కాలం హీరోయిజం, చీప్ కామెడీలు చూస్తుండిపోతారు!