Тёмный

Heart Touching Emotional Stories Of Oldage Homes #5 || Life Of Old Parents || Third Eye 

Third Eye Web
Подписаться 383 тыс.
Просмотров 839 тыс.
50% 1

Heart Touching Emotional Stories Of Oldage Homes #5 || Life Of Old Parents || Third Eye
Third Eye Media is in Front of You with Unseen Facts.. Its Home to all kinds of Events..Please Subscribe for More Entertainment.
#ThirdEye #HeartTouchingEmotionalStoriesOfOldageHomes #OldageHomeStories
Click the link for more videos👉 - goo.gl/TPdVag

Развлечения

Опубликовано:

 

14 ноя 2020

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 575   
@syambabukadali8990
@syambabukadali8990 3 года назад
జీవితం అంటే.. సంగ్రామం!! బయట వాల్ల చేతుల్లో కన్నా.. కుటుంబంలోని మన అన్న వ్యక్తుల చేతులలోనే ఎక్కువ గా ఓడిపోతాం!! మహానుభావుడు.. ధైర్యంగా మాట్లాడారు!! నిలకడతో కూడిన సందేశం ఇచ్చారు.. ఏనాటికైనా అందరూ ఇంతే!! నిజంగా మనదేశంలో వృద్ధాశ్రమాలు లేకపోతే చాలా మంది వృద్దులు తినీ తినక భాదపడేవారు!!
@tadimetirajanna9341
@tadimetirajanna9341 3 года назад
Jo
@umatekumalla2839
@umatekumalla2839 2 года назад
Ok
@datthukrovvidi995
@datthukrovvidi995 3 года назад
ఎవరు లేనివారు తిండికి గతిలేని వాళ్ళు ఉండాలి గానీ ఇలాంటి ఆశ్రమాలలో కావాలని వాళ్ల ఆస్తులు దాచుకుని కనీసం ఆ ఆశ్రమానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా కూర్చుని దొబ్బి తినే వాళ్ళని ముందు బయటకు గెంటేయలి అతనికి పొలం వుంది పొలం ఉంటే ఇక్కడ చేర్చుకొరు అని ఎంత స్వార్దం గా చెపుతున్నాడు కనీసం అతని పొలం ఆ ఆశ్రమానికి రాసిచ్చిన బావుండేది
@g.ravichaituravi1284
@g.ravichaituravi1284 3 года назад
Good comment
@childofjesus4859
@childofjesus4859 Год назад
Ataniki antha swardam undi kabatte eroju oldage home lo brathukutunaddu
@vijayrajeswarraoparsa4217
@vijayrajeswarraoparsa4217 3 года назад
ఒక విధంగా వృద్ధాశ్రమాలు మంచివి - నాకు 75 ఏళ్లు - ఆర్థికంగా ఏర్పాటు చేసుకొని ప్రశాంతంగా ఉండాలి - ప్రభుత్వం కూడా స్వచ్ఛంద సంస్థలకు సహాయం చేయాలి. స్వతంత్రం గా ఉండటం నేర్చుకోవాలి
@rajaram7895
@rajaram7895 3 года назад
ఏ tensions లేకుండా తన age వాళ్ళలో కబుర్లు చెప్పకుంటూ పాత జ్ఞాపకాలు నెమరు వేసుకుంటూ happy గా శేష జీవితం గడిపేయటానికి అందరికీ అదృష్టం ఉండదు
@SM_S
@SM_S 2 года назад
Adanti Bama garu ala antaru kana valani ela vala age vachaka vadilesi palam itha enka peda valu pilalani kanadam yandhuku.thali tandri ni alagina valu jeevithantam Mana dagara unchukuni sava chayaleni valu pilalu ela avutharu.andhari kalu teruchukovali atha mama lu iyina talli tandri iyina pilalaki baruvu avakudadu
@meerambhaagasti9201
@meerambhaagasti9201 Год назад
​@@rajaram7895t
@raghupatruniramesh5677
@raghupatruniramesh5677 3 года назад
క్షమించండి. మీ వీడియోని బాధాతప్త హృదయం తో పూర్తిగా చూడలేకపోతున్నాను. నా మనసు పూర్తిగా కలచివేస్తుంది. దేవుడు ఎక్కడో లేడు, వారిని సంరక్షణ చేసేవారు కూడా దేవుళ్లే.
@radhikamallika8503
@radhikamallika8503 3 года назад
👌 👍
@pulliahnaidu7486
@pulliahnaidu7486 2 года назад
Maa Brathukulu Yetla Maaruthayo. 💓 Touched News.
@babu5578
@babu5578 3 года назад
ఇలా పేరెంట్స్ ని వదిలేసేవారికి గవర్నమెంట్ ఇచ్చే అన్ని సదుపాయాలు ఆపేయాలి
@vijayalakshmim1933
@vijayalakshmim1933 3 года назад
Yessss
@afrozafroz6912
@afrozafroz6912 3 года назад
@@vijayalakshmim1933 Yes,brother.
@Praveen-uk5iq
@Praveen-uk5iq 3 года назад
Good idea
@kurmavinaykumar1700
@kurmavinaykumar1700 3 года назад
Yesss
@aswarthanarayanab689
@aswarthanarayanab689 3 года назад
100'%shore
@Aruhya2017
@Aruhya2017 3 года назад
ఇలాంటి అనుభవం ఉన్న వ్యక్తులు సమాజంలో ఉంటే చాలా మంచిది కానీ ఆ పెద్దాయన తన కుటుంబాన్ని కాపాడే విధానం నేటి సమాజంలో ఉన్న దంపతులు నేర్చుకోవలసిన అవసరం ఉంది ఓ కుటుంబం లో ఉన్న వ్యక్తుల్లారా తీసుకుని వెళ్ళి మీ పిల్లలకు మంచి విలువలు ను నేర్పండి మిమ్మల్ని వెతికి న మిమ్మల్ని సమాజానికి పరిచయం చేసిన ఈ మహానుభావుడు కి పాదాభివందనం
@venkatb318
@venkatb318 2 года назад
It's not about values. It's about finances. Not everyone has a financial background, and they have to work hard for survival. We lost ourselves in that process. It is not easy, so it is complicated. We have to find more ways to deal with it.
@legendofrealm9630
@legendofrealm9630 3 года назад
This old man thinking always positive....good man..
@gouthamiavula1235
@gouthamiavula1235 3 года назад
Great man🙏🙏🙏🙏
@ponduritalkies7883
@ponduritalkies7883 3 года назад
He is not only thinking positively, he dont want to let his family down! Great man! Royality Never Dies!
@gouthamiavula1235
@gouthamiavula1235 3 года назад
@@ponduritalkies7883 Yes..👍🙏🙏
@allampllayraghavendhar6611
@allampllayraghavendhar6611 2 года назад
@@gouthamiavula1235 ok
@gouthamiavula1235
@gouthamiavula1235 2 года назад
@@allampllayraghavendhar6611 👍
@srinevas.nsrinevas.n8373
@srinevas.nsrinevas.n8373 3 года назад
ಇದನ್ನು ನಡೆಸುತ್ತಿರುವ ಎಲ್ಲರಿಗೂ ನನ್ನ ಧನ್ಯವಾದಗಳು Al is well ❤️❤️🙏
@ramyapadala7259
@ramyapadala7259 3 года назад
Really great interview...ur thoughts are amazing...kind hearted person's both of u..interview way super tata gari matalu alochanalu chala bavunnayi athani matallo chala bhada kanipistundi..chala strong person tatagaru...ma tatayya kanipincharu tqqq so much brother....place ekkada bro idi
@bsatyawatidevi858
@bsatyawatidevi858 3 года назад
Mee self respectki mee pogaru mannerki hatsoff tatagaru
@majjarikumar7485
@majjarikumar7485 3 года назад
ఆత్మాభిమానం నిండుగా ఉన్న వ్యక్తి..
@chamakuranivedithareddy4750
@chamakuranivedithareddy4750 3 года назад
Life lo evari degara nundi expectation lekuntey happy ga untam ani thatha ni chustey telustundi👏👏
@rajuesn943
@rajuesn943 3 года назад
Many thanks sir, Now i knew all the problems, how old people suffering.
@djbabu4025
@djbabu4025 3 года назад
Exellent sir వందనాలు బ్రదర్ 🙏
@prajval5208
@prajval5208 3 года назад
Good interviews sir old person very strong mind positive things...pedda varini kolpothe chala feel autharu next generation
@manishrvarma
@manishrvarma 3 года назад
He is very focused and living in the reality.
@varakalasujatha9927
@varakalasujatha9927 3 года назад
Great respect to u thatha garu🙏🙏
@lakshminarayanagangisetty7443
@lakshminarayanagangisetty7443 3 года назад
అయ్యా, ఇంత ఆదర్శవంతమైన వృద్ధాశ్రమం ఎక్కడుంది? దాని వివరాలేమిటి? అవి కూడా తెలిపి ఉంటే చాలా బాగుండేది.. మల్లికార్జున రావు గారు నూరేళ్లు ఆరోగ్యంగా సంతోషంగా ఉండాలి.
@AmmuAlpha
@AmmuAlpha 3 года назад
Why? U also wanr to send your parents or want to encourage this ?
@veeratthubhimaraju4590
@veeratthubhimaraju4590 3 года назад
కొడుకు కొడుకు కాదు కూతురు కొడుకు కాదు నవదీప్ ప్రస్తావన చేయడం ఎంతవరకు సమంజసం
@vimalakornepati3128
@vimalakornepati3128 3 года назад
అదెగా నవదీప్ లాటరీ కొడుతున్నాడు ఎవరి కష్టాలు వారికే తెలుస్తాయి
@sujathad1355
@sujathad1355 3 года назад
నవదీప్ గురించి...మాట్లాడడం కరెక్ట్ కాదు....అసలు ప్రజలు ఏమనుకుంటారు మీ రు పెట్టిన వీడియో చూసి నవదీప్ సొంత తాత గారు అనుకుంటారు....కన్న పిల్లల గురించి పక్కన పెట్టీ...ఎక్కడో నాలుగు తరాల కింది చుట్టరికాన్ని..... మీ మనమడు మీ మనమడు అని చెప్పి నవదీప్ పరువు తీయడం మీ ఛానల్ కే సొంతం🙄
@syambabukadali8990
@syambabukadali8990 3 года назад
నవదీప్ చానా దూరపు చుట్టరికం.. తాతయ్య గారి మాటల్లో.. మరి యాన్ కన్ గారు అన్ని సార్లు ప్రస్తావించకూడదు!! వీలైతే ఆయన కొడుకు పేరు అడిగి మరీ తెలుసుకోవాల్సింది!! అయినా పేరు వాడకంలో మీ లెక్కలు మీ కుంటాయి!!
@KLNRAO-bs7po
@KLNRAO-bs7po 3 года назад
@@sujathad1355 ఈ చెత్త ఛానల్ వెధవలు వేరే వారిని బదనాంచేసి శునకానందం పొందుతారు అంతే. లేకుంటే నవదీప్ కు ఈ ముసలాయనకు సంబంధం ఏమిటి
@nyapathisarada9934
@nyapathisarada9934 3 года назад
Very good qsn very bad utv 😡
@vijayakumari931
@vijayakumari931 3 года назад
Great thatha navadeep please nv care chey because he's your family relative good singing
@venkatasowmya9692
@venkatasowmya9692 3 года назад
Superb thata garu...bro nice
@siromanimaddirala2696
@siromanimaddirala2696 3 года назад
మల్లికార్జున రావు గారు, ఆరోగ్యంగా ఉన్నారు అంటే స్వయంగా వండుకుని తినడం వల్లనే అదే కొడుకుతో కలిసి ఉన్నట్లయితే ఆరోగ్యం ఎప్పుడో పోయేది. ఆ తర్వాత ఆరోగ్య రహస్యం ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండటం వల్ల. హ్యాట్సాఫ్ టు ఓల్డ్ ఏజ్ హోమ్ 🙏
@aishwarya4973
@aishwarya4973 3 года назад
అవునండి కరెక్ట్ ఒక్కపూట పెట్టి రెండో పూట విసుక్కుంటారు ఇంట్లో వాళ్ళు అయితే
@neeruneeru9199
@neeruneeru9199 3 года назад
Already he (uncle) clarified navadeep is a far relative . Then why u people are focusing navadeep.
@rojak5495
@rojak5495 3 года назад
They are bad parents
@kurmavinaykumar1700
@kurmavinaykumar1700 3 года назад
Aayana peddavaru peddamanasu unnavaru, meru me parestitini aaloochinchukondi sirs me pillalu memmalni akkadaunchithe me parestitini aaloochinchukondi.... Adi me alochanake vadilestunnanu
@neeruneeru9199
@neeruneeru9199 3 года назад
@vinay correct ee andi. Ippudu law lo rule vundi kada ayana property ayanaki ipichandi. At least he can adopt somebody and give life to them and they will take care of him. Why to blame navadeep ani.
@m.r.vlogskorrapati6205
@m.r.vlogskorrapati6205 2 года назад
very good inspiration for this generation
@gogulamandajohnmoshey7373
@gogulamandajohnmoshey7373 2 года назад
ముసలోడుకి, కమ్మ పిచ్చి ఎక్కువ ఉంది, అందరూ ఉన్నారు కానీ ఇంట్లో నుండి గంటసారు, కానీ మనవరాలు నీ, సపోర్ట్ చేస్తున్నాడు, జాలి పడాలో ఏడవలో తెలియూత లేదు, ఏమైనా మీ సంస్కారం నాకు, నా నమస్కారం 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@newworldtech3533
@newworldtech3533 3 года назад
Chala manchi msg bro good job
@tathamajaka1662
@tathamajaka1662 3 года назад
Peddalani respect evvakunna ,avamana parasoddu, pl .tq.
@dr.hasanshareef2002
@dr.hasanshareef2002 3 года назад
,,😔😔😔😔😔😔 greatest man ever.......I love u thatha........
@srikanthss4265
@srikanthss4265 3 года назад
E channel medha navadeep case patali navadeep ki e thhagariki ami sambhadam appudo akkado relationship but thatha garu great 👍🏻
@naagadurga9066
@naagadurga9066 3 года назад
Very good Bro.manchi concept thisukunnaru.chaala manchi video
@GGchand
@GGchand 3 года назад
Great personality 👌
@p.govind9207
@p.govind9207 3 года назад
Nelaga ardam chesukune parents maku leka chala badapadutunam Love you tata garu
@radhapotukuchi4498
@radhapotukuchi4498 3 года назад
Ante vallu kuda old-age home ki vellaledu ana nee meaning
@babuvaraprasadgunturu9051
@babuvaraprasadgunturu9051 3 года назад
Meeru emi prayatnalu cheyyavaddu mallikarjuna garu asramam lo chala anandamgs vunnarani bhavinchandi
@Elizabeth-nx3wm
@Elizabeth-nx3wm 3 года назад
Salute superb tatayya Garu 🙏🙏🙏🙏🙏🙌🙌👌👌👌👌👍👏👏⚘🌹💐🙏
@venub7867
@venub7867 3 года назад
Great sir meru
@AmmuAlpha
@AmmuAlpha 3 года назад
This Man has so much self respect 🙏🙏🙏 waw!
@chandrashekarkadiri7901
@chandrashekarkadiri7901 3 года назад
Hatsup. 🙏
@chaitusai6154
@chaitusai6154 3 года назад
Hats off *
@gollavijayababu1446
@gollavijayababu1446 3 года назад
Iam 60 support to vrudhasram, its good to all aged persons. A man wants to see the wealthy and healthy of childrens upto the end of their life.
@kiranchand6209
@kiranchand6209 3 года назад
A channel cheyani pani chestunnaruu . chala bagundiii simple superrr Your channel gives human etics & values 👍👍👍👍👍
@apsarakandukuri8958
@apsarakandukuri8958 3 года назад
Thathayya meeru super
@shaiknoorzahan947
@shaiknoorzahan947 3 года назад
Woww thathagaru, what an will power and what an energy 👏👏👏👌👌👌👌👏👏👏
@visweswararaoa8053
@visweswararaoa8053 3 года назад
కార్తీ గారు మీ ఆత్మస్థైర్యాన్ని క్యాట్
@riyababycutesmile1828
@riyababycutesmile1828 3 года назад
Perfect hero thatha garu ni lanti vadini chuduram chesukovadam valu chesina
@pvlakshmipvlakshmi3157
@pvlakshmipvlakshmi3157 3 года назад
Meeku sampurna aayuraroghyalanu maanasika prasantatanu prasadinchalani bhagavantunni prardhistunnanu
@trueiqinstitutions1767
@trueiqinstitutions1767 2 года назад
Meru bagundali tatayya garu,vruddaasram pettali anialochana vachinavallaki 🙏🙏🙏
@afreenfathima8480
@afreenfathima8480 3 года назад
Sir e thought t ravadam me great, interview old age home vala lo unna valatho cheyandi sir parthi okkari memmu spt cheystham nijam ga super 👌 aslu
@srikrishna1106
@srikrishna1106 3 года назад
Super Thatha gaaru 👍 👏👏👏🙏
@majjarikumar7485
@majjarikumar7485 3 года назад
అన్ని విషయాలను బాగా అర్థం చేసుకుని ముందుకెళ్తున్నారు..
@ganeshganapathigolthi6180
@ganeshganapathigolthi6180 2 года назад
E tatha highly matured very good by seeing our society nd family i support tatha
@maninamani4403
@maninamani4403 2 года назад
Hats off to you Tata ee agelo mee Natali and confidence super I respect you Tata
@viswanadhareddypeeru1631
@viswanadhareddypeeru1631 3 года назад
టైటిల్ మార్చండి సార్
@Nagasky1Art
@Nagasky1Art 3 года назад
9:23 దగ్గర లో చూడండి..నవదీప్ వాళ్ళ దూరపు బంధువు.. ఆ తాత నే చెప్తున్నాడు... అస్సలు మ్యాటర్ 9:23 లైన్ లో చూడండి బ్రదర్..
@madurubabitha9056
@madurubabitha9056 3 года назад
E vishyam navadeepgariki ippude thelusthundhi definitega kalustharu Help kuda chestharu,manchipani chesaru e chanal vallu.
@ranivarmav7635
@ranivarmav7635 Год назад
2ఏళ్ల క్రితం మీ వీడియో చూసి బాధపడ్డ కామెంట్ పెట్టా,ఇప్పుడు మిమ్మల్ని ప్రతి నెల కలుస్తున్న ఆశ్రమం లో🤦🏻‍♀️ఎక్కడో చూసా అనుకుంటున్న మీతో మాట్లాడిన ప్రతిసారి😃 నా జ్ఞాపకశక్తి ఇంత దారుణంగా ఉంది🙂కానీ మీరు ఉండేది ఇబ్రహీంపట్నం ఆశ్రమంలో అప్పుడు కన్నా ఇప్పుడు చాలా బాగా ఉన్నారు తాత గారు🤗నేను వారం క్రితం కూడా మీతో మాట్లాడ చాలాసేపు🤩
@VijjiVlogs
@VijjiVlogs 2 года назад
Now a days sending parents to old age homes becoming fashion to the present generation.
@poornanagamani8258
@poornanagamani8258 3 года назад
Thathagaru chala great
@prasadreddysugguprasadredd3598
@prasadreddysugguprasadredd3598 3 года назад
Super video. Do more videos like this.
@rangasrinika3963
@rangasrinika3963 3 года назад
13:10direct about navadeep hero story
@mounikabadeti3739
@mounikabadeti3739 3 года назад
Tq....bro👍
@kpdtherider5871
@kpdtherider5871 3 года назад
Edhi kada life ante maturity ante meku okka pedha namaskaram sir
@kumarkumar-kk1mj
@kumarkumar-kk1mj 3 года назад
ఇంతమంది వృద్దుల హృదయాలను తెలుసుకునే ప్రయత్నం అభినందనీయం వీరు అంత మళ్లీ వాళ్ళ కుటంబ సభ్యులతో గడిపేందుకు ప్రయత్నం చేయండి
@ranivarmav7635
@ranivarmav7635 3 года назад
చాలా స్ట్రాంగ్ తాతయ్య మానసికంగా శారీరకంగా👍😢🙏🏻నవదీప్ సొంత మనవడు కానప్పుడు ఈ టైటిల్ పెట్టడం చాలా పెద్ద తప్పు😡 మీ కొడుకు పెళ్లి ఐన రోజు చనిపోయినట్లున్నాడు తాత,మీ మనవరాళ్లు పద్దతి సరి కాదు మనసు ఉంటే మార్గం ఉంటుంది,ఉదాహరణ- నాకు చిన్నప్పుడు అమ్మ పోతే మల్లిపెళ్లి చేస్కొని తిడుతూ కొడుతూ నరకం చూపించి10th లో ఒక ముర్కుడు కి ఇచ్చి పెళ్లి చేసిగెంటేసి,జీవితం మీద విరక్తి కలిగి ఎన్నోసార్లు చనిపోవాలి అని అనుకున్న నేను మాకే సొంత ఇల్లు లేక చాలీచాలని జీతం తో ఉన్న నేను ఆ తాగుబోతు వక్ర బుద్ది గల తండ్రిని ఏ లోటు లేకుండా 19 ఏళ్లుగా చుసుకుంటున్న,ఇప్పటికి ప్రతి పూట నరకం చూపిస్తున్న తట్టుకుని,జస్ట్ జన్మని ఇచ్చాడు అని😐ఎప్పుడు ఏ కష్టం లోని చిన్న సాయం చెయ్యని చాలాసార్లు ఇబ్బంది పెట్టిన అమ్మమ్మ ని మవయ్యాలు పిన్ని చూడక ఓనటరిగా ఏడుస్తుంటే నెలకోసారి వెళ్లి అన్ని సమకుర్చి రోజు 2 పూటలా ఫోన్ చేసి అన్ని నేను మాత్రమె ఐ అమేని చూస్తున్న,మరి ఈ డబ్బున్న వాళ్ళకి ఏమి రోగం?పైగా వాళ్ళు బాగున్నంతకాలం వాళ్ళ సొమ్ము తో బ్రతికి ఆస్తులు తీసుకుని ప్రేమలు పొంది కూడా ఇలా ఎలా చేస్తారు?మనుసులేనా🙄తప్పు రేపు మనము ఆ వయస్సు లోకి వెళతాం కానీ ఆ ఆరోగ్యం కూడా మనకి ఉండదు👎🏻ఆస్తులు తీసుకుని చూడని వాళ్ల ఆస్తి సరణలయంకి చెందేలా చట్టం తేవాలి తిరిపోద్ది కోడలు కి🔪
@lampinpaperboatatnight6617
@lampinpaperboatatnight6617 3 года назад
🙏🙏🙏🙏
@brown_indian9
@brown_indian9 3 года назад
You r strong tataya
@vvpreddy4264
@vvpreddy4264 3 года назад
TIME IS BAD NO COMMENTS ...WIFE ముందు EXPIRED అయితే HUSBAND POSITION ENTHEMARE ....WIFE IS GREAT 🙏🙏🙏🙏
@lakshmileela2768
@lakshmileela2768 3 года назад
Tqqqqq
@keerthipolisetty7805
@keerthipolisetty7805 3 года назад
Wife kosam evaru positive ga matladatam vinaledu sir.tq so much 🙏🙏🙏
@rajagoudirenirajagoudireni1050
@rajagoudirenirajagoudireni1050 3 года назад
Thathagaru meeku🙏🙏🙏🙏🙏 Mee koduku thelivilenodu, Meelanti vaarini dhuramvunchinandhuku.
@raji96nanakuprematho45
@raji96nanakuprematho45 3 года назад
Please dhayachesi amma nana ni vadhilyekandi😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sridevimovva9097
@sridevimovva9097 3 года назад
Uncle happy ga vunnaru... Meru negative ga enduku display chestunnaru
@khureshibabasalem297
@khureshibabasalem297 3 года назад
Happy ga kani postaaru bhayyah kaani lopala happy ga undaru...andu kante midiyaa vallu vellipoyina taruvaata vallu vachchi malli dobbutaru...anduke open avvaru bhayyah....
@khureshibabasalem297
@khureshibabasalem297 3 года назад
Paina comment ..lo peru chuda kunda bhayyah ani rashanu ..sridevi movva garu
@kusumakumari5121
@kusumakumari5121 2 года назад
yes u r crrct
@Abhi-fd6ik
@Abhi-fd6ik 2 года назад
నవదీప్ దూరపు చుట్టం .. మీరు సొంత మనుమడు అన్నట్టుగా చెప్తున్నారు ..
@pushpateresaraju4486
@pushpateresaraju4486 3 года назад
సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొంది బిడ్డలని పై అంతస్తులో ఉంచి ఈనాడు తల్లి దండ్రులు వృద్దాశ్రయంలో ఉంటున్నారు...ఇంకా..ఇంకా ఎలా ఉంటుందో రేపటి రోజుల్లో...
@johncarter9776
@johncarter9776 3 года назад
Tataya gariki vandanalu
@jyothig6286
@jyothig6286 3 года назад
Thathagaru miru nijamga greate chala positive thinking vundhi but mimmalni chese vallaki badhesthundhi pillalu parentsni manchiga chusukuntey asalu ee anadhasramale vundavu kani emchestham ee samajam ala padaindhi
@manimanjaridammu8419
@manimanjaridammu8419 3 года назад
Very heart touching and panic 😔.. Children should be caring towards their parents and should be responsible for their well being
@Tsr99930
@Tsr99930 3 года назад
మీరు పెట్టే హెడ్డింగ్ కు వారి బందుత్వనికి పోలిక ఉందా?
@monanethi503
@monanethi503 3 года назад
Haha😁... Exactly bro👍🙄
@jkbhagyaraj1445
@jkbhagyaraj1445 3 года назад
O my god
@bsampathkumar1336
@bsampathkumar1336 3 года назад
Scoiety lo moral values chala thaggi poyai young lo oonavaru kuda old aitharu ani marichi pothunaru understands chusukuna varu parents nu oldage home ku pamparu
@cooki4903
@cooki4903 3 года назад
🥺😢😭V. Sad. To know about all.... parents. 🇮🇳
@mahendernayek6976
@mahendernayek6976 3 года назад
తాతగారు 🙏😓🙏🙏🙏🙏
@krazzykidzzkhammam7831
@krazzykidzzkhammam7831 3 года назад
Superb tataiah garu me padyam kids ki nerpaliii tataiah
@bswarankumar7277
@bswarankumar7277 3 года назад
OUR CULTURE IS SIMPLE CULTURE🙏
@venkatapadmavathi3195
@venkatapadmavathi3195 2 года назад
great interview brother I supported
@geetharamyagunturi9322
@geetharamyagunturi9322 3 года назад
He is very happy being with their close people in ashramam, don’t let them think about their family... let them lead very happy life ...
@kramalakshmi5840
@kramalakshmi5840 3 года назад
Nl
@vasanthasri4650
@vasanthasri4650 3 года назад
Very nice Tatha good spirits
@ranigoudicharla8689
@ranigoudicharla8689 2 года назад
Self respect n very practical thatha garu meeru super emi alochinchakandi let's rock👌👌👏👏👏
@sitarammsc
@sitarammsc 3 года назад
Vellani kadu Vella pillalani interview cheyandi.....
@Raogari_kathalu
@Raogari_kathalu 3 года назад
Yes...u r correct
@SANDEEP-dz5xq
@SANDEEP-dz5xq 3 года назад
🙏🙏🙏
@isamadhur5984
@isamadhur5984 3 года назад
Elanti situations chusa badulu ,world end ita bagundu, entha kastapaddaru vala pillala kosam kani valaki last ki dorika situation Ida,
@dasarirani1648
@dasarirani1648 2 года назад
Great sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dasarirani1648
@dasarirani1648 2 года назад
TQ sir 🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@krishnaprasaduppala4839
@krishnaprasaduppala4839 2 года назад
Good Vedio,Good Analysis..
@princepremvideos6361
@princepremvideos6361 3 года назад
God bless you tatta
@shajkumaracharya1344
@shajkumaracharya1344 3 года назад
ఈ.వీడియో. చాలా. కష్టం గా.వుంది. వారి కి.దేవుడు .ఉన్నారు. వారి కోసం.🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹😭😭😭😭🙏🙏👈👍
@suryaallada2798
@suryaallada2798 3 года назад
Ounu. Manavadu. tana Life tanu chusukunnadu....Tappu amyvunnady....Taata to paatu. 100 years. entylovundy. seva cheyyala....Old Age Homes. Best...Musalivaallu appudu Chastaaraa ani wait cheyyakundaa. Vaallani Old Age Home. petty. Avary Life. vaallu chusukovadam best......
@harishbhm2202
@harishbhm2202 2 года назад
Anchor garu chala try chesaru valla family gurinchi negative feedback teppinchi slow mation lo petti chupinchi views penchalani... Papam prayatnam vifalamaindi 😀 but tatagaru chala gattivadu 💐
@shaiksubhani8986
@shaiksubhani8986 3 года назад
I want to adopt grand ma grand fa Can you pl tell about the process bro great work tq bro
@Jas_Keerthi2011
@Jas_Keerthi2011 3 года назад
Miru ekada sir
@shaiksubhani8986
@shaiksubhani8986 3 года назад
@@Jas_Keerthi2011 prakasam chirala
@krishnakrrish4170
@krishnakrrish4170 3 года назад
Navdeep Ni endhuku involve chesav thumbnail lo .... Dhuram relation athanu don't make him bad for ur views ...
@krishna.piradi18op
@krishna.piradi18op 3 года назад
Yes...
@polakinareshbabu6807
@polakinareshbabu6807 3 года назад
Yes bro anti e youtubers ekkado duram relation ithaaniki nawdeepki.navdeepni ila bad cheyyakudadu
@shekarchandra2953
@shekarchandra2953 3 года назад
Asalu navadeep ki chala doorapu bhanduvu athadiki thelyadu kuda alaantidi navadeep peru thumbnail lo pettadam chala dharunam ventane theeseyyandi
@ramanavavillagaming2186
@ramanavavillagaming2186 3 года назад
Report report report this fckn channel
@thokalaramesh678
@thokalaramesh678 3 года назад
నీ చెప్పాలి రా తనకు .....
@muppidipallayya887
@muppidipallayya887 3 года назад
IN THE NEXT GENERATION. HIS SON IS ALSO AT OLD AGE COMMING TO THIS PLACE .
@msridharc
@msridharc 3 года назад
🙏🙏
@pulliahnaidu7486
@pulliahnaidu7486 3 года назад
Old People Ku Children Rashanalo ne Unnali Ani Act. Govt. Ivvali.Sir, Tears Coming.
@vuthkamthirupathi7432
@vuthkamthirupathi7432 3 года назад
Super thatha
@naveen1178
@naveen1178 3 года назад
Good channel
@thokalaramesh678
@thokalaramesh678 3 года назад
తాతయ్య superb miru ......
@dayanandmargala1655
@dayanandmargala1655 2 года назад
Wow great bapu
@surendramaram
@surendramaram 3 года назад
Very strong man...
Далее
Stay on your way 🛤️✨
00:34
Просмотров 7 млн
НАШЛА У СЕСТРЫ СЕКРЕТИК
00:36
Просмотров 441 тыс.
They got a Golden Buzzer 🤣✨
0:46
Просмотров 33 млн
#краснодар
0:14
Просмотров 4,9 млн
20 июля 2024 г.
0:11
Просмотров 2,1 млн
МЫ ПОХОДУ ЧТО-ТО НАПУТАЛИ
0:20
ийу 😅
0:14
Просмотров 7 млн