@@Poratam80 మన హిందువులు అందరమూ అనుకునేది దేవుళ్ళు అంతా సమానమే కానీ ముస్లింలు మా దేవుడు గొప్ప అని చెప్పుకుంటారు, క్రిస్టియన్ మా దేవుడే గొప్ప అని చెప్పుకుంటారు కానీ మనము అందరూ సమానమే అని మనము చెప్పుకుంటాము బ్రదర్ వాళ్లకు తెలివితేటలు ఎక్కడ ఉన్నాయి గొర్రెలు తో సమానం
మీరు మంచి పనులు చెయ్యాలి అని భగవంతుడు నిర్ణయం. మనం వుందామన్న ఉంచడు . వెళ్లిపోదామన్న పంపించడు. అన్ని అవయవాలు వున్నవాడు అహంకారం తో వున్నారు. వాటి విలువ మీకు తెలుసు కాబట్టి అందరికీ సహాయం చెయ్యాలి అనుకుంటున్నారు. Really great రాహుల్ జీ🙏. God bless you. 🙏సర్వే జనాం సుఖినోభవంతు🙏
First would like to thank Suman TV for bringing to light these kind of gems . It's really heart touching what all ha Rahul gone through. We all sincerely pray God to him him great strength in all his endeavour and God bless him with loads of strength and will power to overcome all the difficulties if any faced by him Thanks Suman TV once again keep doing the good work.
అన్నయ్య దేనికి బాధ పడకు నీకు ఆ పరామాపిత శివ పరమాత్మ సహాయం చేస్తారు,ఆయనే అందరికీ తండ్రి, తల్లి మనిషి ఈ రోజు ఉంటారు రేపు వెళ్లి పోతాడు,కానీ దేవుడు మాత్రం నీకు తోడుంటాడని నమ్ము అన్నయ్య ఈ జీవితం చాలా చిన్నది ,జరిగింది యేదో జరిగిపోయింది,దేవుని మనల్ని పుట్టించింది అంతా శివ పరమాత్మ తండ్రి,కన్నీరు పెట్టకు ధైర్యం చేసి బ్రతుకు బండి సాగించు ఒక్క శివుడిని మాత్రం 100% నమ్ము ఆలాగే సాగిపో .
Oka comedy show ki millions of views but ilaanti true hero ki e minimum views, nijamga e society maarali, ilaanti true heroes ni society, government recognize cheyaali, my heartfelt blessings to you Rahul, I'm with you, I want to help you
Anni sakramamga vundi chaduvukovadaniki,job cheyataniki vankalu vedukutu,parent's nunchi life long Asistu vunde vallaku Nee story kanuvippu kaliginchali,God bless you Nanna
Namaskaram Rahul garu be strong & go ahead Rahul .Meeru adbhuthaloo cheyadaniki bagavanthudu nee vente oka mata rupam lo nee thodu vundi nadusthadu . Good Luck Rahul garu.
Chala yedigipoyav Rahul..... I'm proud of you 👏👏👏👏.... Devudu anedi oka character, quality.... Sahayam chese prathi okkaru devude.... Dari chupe varu mahathmule👏👏👏👏👏..... All the best nuvvaina manchi lawyer avalani ashisthunna.....💐💐💐💐 Nee telugu madam
it's really heart touching emotion story we pray to god to him him great strength and power full over come future would Thanku to suman tv god pless to rahual anna garu
నేను కూడా మీలాగేనే బ్రో సేమ్.. 😥😒😔😔😔,,అన్ని తెలివితేటలూ ఇచ్చి ఆ దేవుడు నువ్వు ఇక్కడే ఉండు ఎటు పోవద్దు అన్న విధంగా చేసాడు,, నా దృష్టిలో దేవుడు లేడు దేవుడు అంటే ఆపద లో ఆదుకున్నవాడే అసలైన దేవుడు 🙏,,నాది కూడా వరంగల్ బ్రో im హ్యాండీక్యాప్డ్ బ్రో నాకు కూడా ఒక జాబ్ ఇప్పించండి bro🙏🙏🙏🙏
నేను కూడా ఒక దివ్యాంగ పర్సన్ ను.మిమ్మల్ని ఒకసారి కలుసుకొని.నా ఇద్దరు పిల్లల్ని కూడా తీసుకుని వద్దామని నా కోరిక.మీ ఆశయ సాధనలో మీరు మరిన్ని విజయాలను సొంతం చేసుకోవాలని మనసారా కోరుకుంటూ.క్రుతజ్ఞతలు. 💓🙏
Rahul nenu infant Jesus school lo chadivanu 1st bach student ni .na Peru lourdu rani.nenu u tube chusanu .Srinivas sir ni chusanu iam so happy.after so many days I have seen my school.i live in jn.iam doing as patient care taker in jangaon district hospital.iam remembering school sweet memories.ur from which bach?when iam in 10th my principal is sister Aggie.