ఆ యువకుడు... అందరిలా మాములు ఉల్లిపాయలు కాకుండానల్ల ఉల్లిపాయలు, ఉల్లి విత్తనాలు పండిస్తూ లాభాలు ఆర్జిస్తున్నాడు. ఇటలీ నుంచి తిరిగొచ్చి ఈ కుర్రాడు.. ఏకంగా 20 ఎకరాల్లో సాగు చేస్తున్నాడు.
#OnionFarming #Punjab #YoungFarmer
___________
బీబీసీ న్యూస్ తెలుగు వాట్సాప్ చానల్: whatsapp.com/c...
వెబ్సైట్: www.bbc.com/te...
28 сен 2024