Тёмный

Overnight Camping in Forest : రాత్రాంత భయం భయం | ఈ జంతువులే మా అడవుల్లో ఉంటాయి 

Araku Tribal Culture
Подписаться 535 тыс.
Просмотров 684 тыс.
50% 1

Overnight Camping in Forest : రాత్రాంత భయం భయం | ఈ జంతువులే మా అడవుల్లో ఉంటాయి
#camping #forestcamping #survival #nightcamping #forest #arakutribalculture
Follow me on Facebook : / raams006
Follow me on Instagram : / arakutribalcultureoffi...
Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
camping,solo camping,camping in the rain,forest camping,survival,night camping,forest,camping in rain,rain camping,Overnight Camping in Forest,araku,araku tribal culture,tribal culture

Опубликовано:

 

6 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,1 тыс.   
@veerendrakumar5803
@veerendrakumar5803 Год назад
మీరు అలా camping చేస్తూ వండుకొని తింటుంటే నోట్లో లాలాజలం వస్తున్నది రాము ❤
@dailylifevlogs-lv3wp
@dailylifevlogs-lv3wp Год назад
Nice video
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🤩
@akhilreddy-n7v
@akhilreddy-n7v Год назад
Alane pettukoku mouth full aipothadhi 😅
@soldiersivasaisivasaisoldi1948
Lalajalam na modda pai veysi na modda kottu lanja kumari
@rajeshveerla2923
@rajeshveerla2923 11 месяцев назад
Super bro
@venkateshchilmathuri7734
@venkateshchilmathuri7734 Год назад
అద్భుతమైన వీడియో ఇంతమంచి వీడియో చూపించినందుకు మీ టీమ్ అందరికీ ధన్యవాదాలు❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Venkatesh Garu 🙏🏻
@rajuvanthala3011
@rajuvanthala3011 Год назад
మీ కళ్ళతో ప్రకృతి సౌందర్యాన్ని చూపించారు❤. ఆ కొండలు డ్రోన్ విజువల్స్ చాలా బాగున్నాయి. కౌజు పిట్టల కూర బాలేగుంటాది. Thank you A.T.C .
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@kadamalamusic1442
@kadamalamusic1442 Год назад
మరో స్వర్గం లా వుంది పకృతి.. కొండలు.. చెట్లు.. భూతల స్వర్గం..చెప్పడానికి లేదు అనుభవించాలి అంతే బ్రో ఎందరో మహానుభావులు అందులో మీరు💐💐 ❤️❤️🙏సూపర్ వీడియో 👌👌❤️❤️
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@bagadammanjula4894
@bagadammanjula4894 Год назад
Hii thammundlu. Chala rojulaki msg chestunna. Konni exams valla vedios chudaledu. Kani anni ippudu complete chestunna. Thammudu pithalacurry, kamssu pittalu anni okadani minchi okati superb really. Thammudu meeru curry chestuntte notlo neellu oorathunnaiy. Haa okkati thammu anddaru jagartha god bless u
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Manjula Garu 🙏🏻
@veerababu4726
@veerababu4726 Год назад
నిజంగా చాలా అదృష్టవంతులు మీరు అమ్మ ఒడిలో తలపెట్టి పడుకున్న టు ఆ ప్రకృతి ఒడిలో పడుకున్నారు చాలా చాలా బాగుంది
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🌿
@drvvvsramanadham5709
@drvvvsramanadham5709 Год назад
మంచి ఆహ్లాదకరమైన వాతావరణం చూపించారు మీరు మంచి ఆరోగ్యవంతులుగా ఇంకా subscribers పెరిగి ఇంకా మంచి పేరు కోరుకుంటున్నాము. మీరందరూ కూడా ఆరోగ్యంగా ఉండాలని అడవి బిడ్డలుగా అడవితల్లి మీ అందరిని చల్లగా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.🎉 మీ టీమ్ అందరికీ ఆ దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నాను🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ramanadham Garu 🙏🏻
@satyambonthu8724
@satyambonthu8724 Год назад
మీరు అదృష్టవంతులు సోదర లారా... ప్రకృతి లో... ఉంటున్నారు.❤❤
@rameshkannam6114
@rameshkannam6114 Год назад
మీ వీడియో ఎంత బాగుందో. చివర్లో డ్రోన్తో తీసిన క్లయిమేట్ &బిజీయం సూపర్ బ్రో. All the best.
@suvarthabodigadda4253
@suvarthabodigadda4253 Год назад
🤗 హాయ్ బ్రదర్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో చాలా బాగుంది మీ ఊరు కొండల్లో మీరంతా ఆనందపడుతున్నారు నాకెప్పుడు అదృష్టం ఈసారి బిర్యానీ ఆకు మర్చిపోకండి చాలా బాగుంది థాంక్స్ 🤝🤝🤝🤝👌👌👌🥰
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏻
@adya3446
@adya3446 Год назад
20:39 Fantastic 🔥 One of the best video ever in ATC 💕 Aaaa nature, climate, greenary awesome Dear Ram
@naraharijanapatla1038
@naraharijanapatla1038 Год назад
Full happy ilove nature
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thanks Adya 🤩
@AmgothuShirisha-sg1tw
@AmgothuShirisha-sg1tw Год назад
Okka video kuda miss kakunda chusa vallu anthamandi
@padmaarumalla664
@padmaarumalla664 Год назад
హాయ్ చాలా మంచి వీడియో చాలా బాగుంది పకృ తి లో మీతో మీరు చాలా బాగుంది మీతో పాటు మేము కూడా ఎంజాయ్ చేశాం 👍 ఇంకా ఎక్కువ చెప్పాలి అని వుంది మాటలు రాని ఆనందం ఆ పకృ తి చూసి 😍👏🏻👏🏻 మీరు ఎప్పుడూ ఇలాగే సంతోషంగా ఉండాలి అందులో మేము వుండాలి 😍💯👍☘☘
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Padma Garu 🙏🏻
@pulivarthiprakash5560
@pulivarthiprakash5560 Год назад
నిజంగా చాలా బాగుంది అండి ,man వర్సెస్ వైల్డ్ చూస్తున్నట్లు అనిపిస్తుంది నాకు,మన తెలుగు వాళ్ళు ఇటు వంటి విడియో లు చెయ్యడం ఇంకా హ్యాపీ గా ఉంది. సునీత గుంటూరు
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sunitha Garu 🙏🏻
@powerpraveen6931
@powerpraveen6931 Год назад
Awesome location brothers ramu and raju...ఇలాంటి అనుభూతి ని పొందాలంటే అవకాశం పొందాలి...superb Bros.
@kareepurushotham5645
@kareepurushotham5645 Год назад
Mi videos chusaka nak kuda maa frnds tho ala trekking, nyt camping and food akkade vandukoni valatho time spend cheyali anepistundi🥰🥰🥰
@ravindradurga5860
@ravindradurga5860 Год назад
Enjoying the nature ❤ superb friends..
@mahadevikhdey2370
@mahadevikhdey2370 Год назад
Mouth watering really mirantha adrustta vantulu prakruti lo ala lucky avariki undaru
@swarnav4486
@swarnav4486 Год назад
Great! Seeing your video made us feel that we have personally experienced the camp. Awesome!
@durgammouni3195
@durgammouni3195 Год назад
Me videos chusthe manasuki chala chala happyga vuntadandi
@Phoneman-p9j
@Phoneman-p9j Год назад
It's always awesome.... Watching your videos gives me peace & happiness ❤. Nature lover 😍.
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏻🌿
@dhanudhanu951
@dhanudhanu951 Год назад
👌👌👌👌 em enjoy chesthunnadi meeru life ni and food ni eee prapanchemlone andharikanna sampannulu 👍👍👍👍👍👍, super
@purna.2.O
@purna.2.O Год назад
నమస్తే బ్రదర్స్ 🙏💐 ఎతైన కొండ మీదకి వెళ్లి అందమైన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఒక రాత్రంతా ప్రకృతి వడిలో నిద్రపోవడం చాలా అదృష్టం. ఉదయాన్నే డ్రోన్ షాట్ లో ప్రకృతి అందాలు చాలా అద్భుతoగా కనిపించాయి చాలా చక్కగా చూపించారు . వీడియో చాలా బావుంది. మీ నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉంటాను ఆల్ ద బెస్ట్ బ్రదర్స్ 🙏💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Purna Garu 🙏🏻
@ShortsVibes_7
@ShortsVibes_7 8 месяцев назад
Broo meeru drown use cheyyandhi inka chala baga untayy videos manchi locations capture avuthayyy
@vanumuchittibabu8713
@vanumuchittibabu8713 Год назад
అబ్దుతం పకృతి ఒడిలో ఎత్తైన కొండలలో కంపైనింగ్ ఆహా.....ఓహో... మంచి వీడియో ..మీకు ధన్యవాదాలు...❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Chittibabu Garu 🙏🏻
@vanumuchittibabu8713
@vanumuchittibabu8713 Год назад
కృతజ్ఞతలు
@Mthirupathi1234-k8r
@Mthirupathi1234-k8r 3 месяца назад
మాది తెలంగాణ అయినా మా దగ్గర ఇలాంటి వాతావరణం ఉండదు ఎందుకంటే మీ దగ్గర వర్షాలు ఎప్పుడు పడతాయి కాబట్టి చూడ్డానికి బ్యూటిఫుల్ గా ఉంటుంది
@somelinagendra116
@somelinagendra116 Год назад
కౌజు పిట్టల బిర్యానీ సూపర్ ఎతైన కొండలోని కాంపింగ్ నెక్స్ట్ లెవెల్ లో ఉంది డ్రోన్ షాట్ లో లొకేషన్స్ షో బ్యూటీ ఫుల్ గా ఉంది రాము ,రాజు, గణేష్ గారు ఇలాంటి మరిన్ని చక్కనైన వీడియోస్ తో మళ్ళీ మళ్ళీ ముందుకు వస్తారని ఆశిస్తూ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థాంక్యూ బై 💕♥️💓💘🙏🙏🙏🙏🙏🙏
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thappakunda,inka manchi videos chedam 🙂
@srikanthdenduluri4079
@srikanthdenduluri4079 Год назад
Super undi video andarni chusa chala happy ga undi. Laxman tamudu matladite baguntundi. Next video kosam waiting...
@prakash4919
@prakash4919 Год назад
Wonderful experience everyone can't get this chance u people so lucky enjoy🎉🎉🎉
@Andhravantalu77
@Andhravantalu77 Год назад
చాలా అద్భుతంగా ఉందండి ఈ వీడియో
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@venusrinivasmakkena4523
@venusrinivasmakkena4523 Год назад
Well-done my tribe crew👍👍 Nice video. Try to make this type of experiments
@SitaRam-gorla
@SitaRam-gorla Год назад
హాయ్ బ్రదర్స్ ఈరోజు వీడియో సూపర్ 👌 మంగళవారం శనివారం మీ విడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాము మీరు ఇలానే మరెన్నో ప్రకృతి అందాలు మాకు చూపిస్తూ ఉండాలి అని కోరుకుంటూ థాంక్స్ 🤝🤝బ్రదర్స్
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! SitaRam 😚
@anjianju4123
@anjianju4123 Год назад
Forest place (hill station)+night time+camping tent with campfire+dinner preparation with friends+ morning view (sunrise 🌄) with tea or coffee unte Deadly combination mowa....❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
😅🌿
@nirmalababy3885
@nirmalababy3885 Год назад
Beautiful video night moon light lo kuda chuttu adavi chala bagundi early morning nature awesome ga kanapadutundi tinta manchi and anni chupinchina meku chala chala thanks raju ramu ganesh
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Nirmala Garu 🙏🏻
@rabindraformar535
@rabindraformar535 Год назад
Wow 😳😋😋😋 biriyaani aite mamuluga ledu super 👍👌 I love ATC team'kk good evening brother s
@RamaKrishna-rd5yn
@RamaKrishna-rd5yn Год назад
U people are so lucky... Staying with Nature
@venkateshlawrence
@venkateshlawrence Год назад
Nice video location verey level 🎉🎉 your team super ❤
@telugumuggululogillu8158
@telugumuggululogillu8158 Год назад
Hi friends supper video Naku chala istamaina video chesaru thank you so much Raj and ram. Ganesh ATC team
@premkumarkotapati457
@premkumarkotapati457 Год назад
రాము, రాజు, గణేష్, మాకు ఎప్పుడు కల్పిస్తారు, ఇంటువంటి అవకాశం, చాలా బాగుంది లొకేషన్స్, నేను కూడా ప్రకృతి ఒడిలో పెరిగినా వాడినే, రాయలసీమ, కర్నూలు, నల్లమల ఫారెస్ట్
@sureshbeesu5528
@sureshbeesu5528 Год назад
Wt a drone shot..nature is the beautiful in the world
@Bukyaanil
@Bukyaanil Год назад
This is one of the best RU-vid video I ever seen ..Super brothers
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Anil Garu 🙏🏻
@anuradhareddys.k6322
@anuradhareddys.k6322 Год назад
Superb brothers andaru chaala bagga chestunnru videos nenu 3 days nuchi chustunnanu mana chanel videos chustunnata sepu a prakruti wow very nice videos keep it up
@seshavenisatyam9884
@seshavenisatyam9884 Год назад
Drone view excellent🎉🎉🎉🎉
@harshatheprinceno1
@harshatheprinceno1 Год назад
Location chaala bagundhi....night camping super experience untundhi alanti place lo
@brahmareddy8293
@brahmareddy8293 Год назад
అలాంటి ప్రదేశాలు మాకు దగ్గరలో ఉంటే full enjoy చేసేవాళ్ళం 👌 From Ongole
@vijayapalli9140
@vijayapalli9140 Год назад
Kondalu chala beautiful ga unai meru andharu camping chestunte memu mitho patu unattu undhi thankyou so much elanti climate chupinchi nandhuku annalu
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@yennamRamesh-pc3qt
@yennamRamesh-pc3qt Год назад
ప్రకృతి పుత్రులు.... ❤️❤️❤️ అందరు artificial బతుకులు బ్రో.. మీరు వేరే లెవెల్ ❤️
@Reddygaru1994
@Reddygaru1994 Год назад
Edi elati videos kosam nenu wait chesa EGA super video
@seshavenisatyam9884
@seshavenisatyam9884 Год назад
Kastapaduthinaru anthaku 100retlu prathiphalam meek u ravalani ten lakh subscribers ravalani Araku mathrame kakunda a chuttupakkala prakruthi prasadhitha pranthala nu fa mouse chesthu,meru upadhi pondhuthu oorivarike kadu motham dhesanike aadharsham kavala ni manahspoorthiga korukuntunnanu.💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Satyam Garu 🙏🏻
@chinniraj.u3684
@chinniraj.u3684 Год назад
Chinnari Bava smile ... Heartful Ga and yelanti Ego lekunda manchi manasuthoo nuvvuthunnadu.
@narendrakumar6140-h5h
@narendrakumar6140-h5h Год назад
First time anukunta intha long video chudatam super❤❤❤❤❤ brothers
@JyothiKalithi
@JyothiKalithi 11 месяцев назад
Andamaina jeevithaniki ardanni echey la undi mi e video.... Tnq brothers
@prakash4919
@prakash4919 Год назад
Drone shots another level🎉🎉🎉
@cheerlashiva
@cheerlashiva Год назад
Drone clippings Chala bagunai
@sudhakarbhukya4312
@sudhakarbhukya4312 Год назад
Climax Scenes Fantastic, Mind-blowing brothers...❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🏻🌿
@venkatalakshmithupakula8174
Hii annayya lu andaru bagunnara chala baga chesaaru video 👌♥️ elaanti video cheyalani manaspuurthigaa korukuntunnaanu annayya all the best
@akhilkumar12341
@akhilkumar12341 Год назад
Anna Team Unity Chala Bagundi ❤😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@kumaryadav614
@kumaryadav614 Год назад
సూపర్ వీడియో బ్రదర్ చాలా బాగుంది కూర చూస్తుంటే నాకు నోరు ఊరింది బ్రదర్ సూపర్ గా వండారు
@indrajaindraja1253
@indrajaindraja1253 Год назад
Chala bagundi annayya
@gangadhargadde9027
@gangadhargadde9027 Год назад
చాలా బాగుంది తమ్ముడు వీడియో బాగుంది సూపర్ వీడియో తమ్ముళు👌👌👌👌👌👌👍👍👍✊✊
@chittikillo3628
@chittikillo3628 Год назад
Wow So Nice beautiful location Bro's 👌
@anushareddy8400
@anushareddy8400 Год назад
Elaa video chusthunte naku alaa enjoy cheyyali anipisthundhi
@ramalingeswarreddy4814
@ramalingeswarreddy4814 Год назад
Drone visuals are wonderful bro super super super.......
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@DurgaPrasad-vv4xz
@DurgaPrasad-vv4xz Год назад
Super brother s nature ni chalabhaga chupincharu.
@gunluruumauma4475
@gunluruumauma4475 Год назад
Super brothers but at the same time take care Good luck brothers this is what life is you are enjoying and making us to enjoy ❤❤❤❤
@sekharreddytadi6171
@sekharreddytadi6171 Год назад
Meeru chala adrustavanthulu,
@ANUSHAMEDISETTI-o9q
@ANUSHAMEDISETTI-o9q Год назад
Best view and super experience in forest at night time ram gaaru ,And Raj gaaru comedy and funny things and finally we all are enjoyed whole at night . And take n more vedios andi
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
@vijayakumarreddyreddy4768
@vijayakumarreddyreddy4768 Год назад
Video chala bagu vunadi anna super. It's Natural......
@Mrperfect___432
@Mrperfect___432 Год назад
Hai anna me videos kosam waiting anna👋🥰
@Shaheen-up3em
@Shaheen-up3em Год назад
Hai Ram Garu Hai ATC channel ki mi video kosam wait chesthunnam vachesindi Elanti enka enno videos mem chudalani korukuntunnam chala ba undi video Mi Drone shorts mathram Highlight e vidio ki chala baga nachindi video thanks 🙏🙏 ❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Shaheen Garu 🙏🏻
@lucky-volgs
@lucky-volgs Год назад
Nice video love from Telangana
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
😊🙏🏻
@keerthiramya4727
@keerthiramya4727 Год назад
Miru chala lucky friends elane Mari anoo videos cheyali miru all the best🎉
@saithukaramghanata
@saithukaramghanata Год назад
డ్రింక్ చేసినట్టు మీ ముఖాలను స్పష్టంగా కనిపిస్తుంది
@chatlasravan4465
@chatlasravan4465 3 месяца назад
super coordination among your member enjoy the nature.....
@JackSparrow-nt7wm
@JackSparrow-nt7wm Год назад
Ending Dron shots and feel good music 🎶 superb
@vinaykumar-wh4ts
@vinaykumar-wh4ts Год назад
Super trip ramu chala bagundi video
@pujithapujitha.ponnam3128
@pujithapujitha.ponnam3128 Год назад
Video chala bagundi annaya kani take care annaya
@simhadribadnayana9334
@simhadribadnayana9334 Год назад
Inthamanchi video chupinchinanduku chala chala thanks atc team ❤❤❤❤
@shanthismart1783
@shanthismart1783 Год назад
Wow what a wonderful location amazing greenery simply superb one of the most beautiful video ram 😍😍abba evani mee davara chudagalugutunamu nice ganesh nuvu news reader ga feature lo try chyee okasari 😂really good job guys 🤝👍last lo voice ram ne voice lagaleydu what happened
@bujjisarojini8546
@bujjisarojini8546 Год назад
హాయ్ ATC టీమ్. వీడియో చాలా బావుంది. నాకు ఐతే మారేడుమిల్లి గుడిసె ట్రిప్ కంపింగ్ గుర్తొచ్చింది. అంత గ్లినరీ గా ఉంది. పకృతి అడవితల్లి ఎంత ఆళ్హఅందంగా ఉందో డ్రోన్ లో చాలా బాగా చూపించారు బ్రదర్. వీలు ఐతే గుడిసె ట్రిప్ చేయండి. ఈ వింటర్ సీజన్ సూపర్ గా ఉంటది...
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Sarojini Garu,Try chestam Thappakunda
@santoshgaming1090
@santoshgaming1090 Год назад
Mottaniki video vachesindi ❤
@ourchannel6013
@ourchannel6013 Год назад
Nijamina friendship ki meaning ee generation laa evariki thelidam ledhu Mee batch friendship ki best example e generation ki🙏🙏
@swarupa6267
@swarupa6267 Год назад
Really nice experience 🎉🎉🎉 friends
@SravanKoppula-ex3ud
@SravanKoppula-ex3ud 11 месяцев назад
Mimmalli chustunte nakuda etaina milaga vellalani undhi bro mi videos super ga untunnayi bro thank you so much ❤❤😊
@ahmedshaik786
@ahmedshaik786 Год назад
One million vachaka gattiga. Party Ivvali Mee oorilo unna andhariki mari
@anilreddy1438
@anilreddy1438 Год назад
Thank you so much ATC friends nenu chala rojula nunchi adiganu finally im happy this video thank you
@anubhanuvlogs416
@anubhanuvlogs416 Год назад
Happy rakshabandhan brother s 💐🌺🙌🤗
@sreenivasdukkipati2735
@sreenivasdukkipati2735 Год назад
Video చాలా బాగుంది.
@dhanujayarao5263
@dhanujayarao5263 Год назад
Superb Bros but nenu tinna Kani ur great matalu levu matladukodalu lev anthe Mi Chanel taggedhe le
@deesarirajaraokalyani3007
@deesarirajaraokalyani3007 Год назад
చాలాబాగుంది వీడియో అల్ ది బెస్ట్ అన్నయ్యలు
@madasuhussainrao844
@madasuhussainrao844 Год назад
Excellent vlog from araku tribal culture..🎉🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you 🙏
@RaniKuchipudi-ug2xv
@RaniKuchipudi-ug2xv Год назад
Thank u bro's nice video superb
@albinas123
@albinas123 Год назад
The way you guys caprtued in drone was really awesome 😍
@BATHULARadha-hz1ix
@BATHULARadha-hz1ix Год назад
Nice video
@MYNA.RANGOLI
@MYNA.RANGOLI Год назад
Isari meru nonveg curry chesthe ma Telangana special BAGARA ANNAM try cheyandi.chala baguntadi taste.nonveg combination lo. Inka process kuda chala simple
@Baluvizagvlogger
@Baluvizagvlogger Год назад
Dron shoot super brother. Verey level..... 😊
@rameshbetham2886
@rameshbetham2886 Год назад
Mee laga enjoy 😉😘☺🤗😊, cheyadaniki kuda aadrustam vunali Ram,Raj, Ganesh and chinnarav Brothers, enka endaru vunaru kada valla names teliyadu , so 😊😄☺ beautiful e video, matalu levu, meru andaru elane kalisi happy 😊💖❤😄💕, vundali,.God bless 🙌you Brothers.
@ravikumar1550
@ravikumar1550 Год назад
*Wow.. Wt a Experience.. With one-day campfire. Wow Amazing.. Adi anubhavinchina vallake telustundi.. Aa thrilling ento...ngt time aalaa hills Madyalo kurchoni vandukoni tinadam aaanubhuthi eppatiki raadu. awesome..beautiful greenery Hills🌱🌿🍀. And early Mrng drone.. Shots.. Marvelous. 💯🙏💞💖🌿🍀🌱.wonderful video 💯🙏🙏🙏😘. No more words... ATC team.. Chala kasta paddaru. And welcome.. Kumar.*
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! Ravi Bro 🙂
@ranjithharshitha6192
@ranjithharshitha6192 Год назад
Hi Bro, mi videos Anni chusthanu..chala baguntai...I love nature bro..miru chala kastapaduthuntaru..meru like na family members laga feel avthanu..super bro
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
🙏🌿
@praveenwinzze1918
@praveenwinzze1918 Год назад
Araku tribal cultural nice channal brother❤ super location bro💯 Life lo super experience ❤ Next video i am waiting brother❤❤
@swathigummadidala8560
@swathigummadidala8560 Год назад
Amazing video at the end🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@ArakuTribalCulture
@ArakuTribalCulture Год назад
Thank you.! 🙏🏻
Далее