Тёмный

24 Hours Camping In Deep Forest || ఇలా జరుగుతుందని అనుకోలేదు || Araku Tribal Culture 

Araku Tribal Culture
Подписаться 506 тыс.
Просмотров 758 тыс.
50% 1

24 Hours Camping In Deep Forest || ఇలా జరుగుతుందని అనుకోలేదు || Araku Tribal Culture
#camping #nightcamping #survival #forest #arakutribalculture
* Follow me on Facebook : / raams006
* Follow me on Instagram : / arakutribalcultureoffi...
* Follow me on Twitter : / arakutribalcul
మన ఈ ఛానల్లో అల్లూరి జిల్లా (అరకు) గిరిజన ప్రజల వేషధారణ,
మా ఆచార వ్యవహారాలు,మా జీవన శైలి, ఆహారపు అలవాట్లు, సంస్కృతి సంప్రదాయాలు మరియు ప్రకృతి అందాలు ప్రతిబింబిస్తాయి.. ఇందులో పెట్టే ప్రతీ వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటూ, ఆహ్లాదాన్ని పంచుతుందని ఆశిస్తున్నాము. ఇంకా రాబోయే రోజుల్లో ఇలాంటి వీడియోస్ మన channel లో రాబోతున్నాయి. మీకూ మా వీడియోస్ నచ్చితే ఇప్పుడే Subscribe అవ్వండి.
----------------ధన్యవాదాలు-------------------
This channel is about[Araku] Alluri sitha ramaraju district. We display the clothing, rituals, life style, food habits, our culture, traditions along with Beautifull nature, locations, local grown harvest, immense visiting places around us. All the videos we have been posting are purely for entertaining and to bring joy and happiness to your hearts. We are looking forward to bring many new videos.
If you like our videos like share and subcribe our channel and share love towards us...!
.........................................Thank you sooo much...............................................
survival,survival shelter,survival challenge,bushcraft survival,camping,night camping,night camping in forest,forest,24 hours camping challenge,24 hours camp,24 hours night camping,forest camping,forest camping in heavy rain,camping in rain,araku tribal culture,araku,tribal culture,24 Hours Night Camping In Deep Forest || ఇలా జరుగుతుందని అనుకోలేదు || Araku Tribal Culture

Опубликовано:

 

29 сен 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,2 тыс.   
@ArakuTribalCulture
@ArakuTribalCulture 10 месяцев назад
Friends ❤ మా వీడియోలు మీకు నచ్చితే ఒక Like ఇచ్చి మీ ఫ్రెండ్స్ కీ Share చెయ్యగలరు 😊
@sukeeh2004
@sukeeh2004 10 месяцев назад
Thappakunda ilove❤ your videos
@diavanneti1756
@diavanneti1756 10 месяцев назад
Memeppudu chesede sirrr 😂❤
@shanthismart1783
@shanthismart1783 10 месяцев назад
Tappakunda share chestamu guys
@anithamandangi2850
@anithamandangi2850 10 месяцев назад
OK 👍❤❤❤
@Ananya-pp1wc
@Ananya-pp1wc 10 месяцев назад
Thappakunda share chedam
@manilakshmanmanilakshman7514
@manilakshmanmanilakshman7514 10 месяцев назад
ఎంతో ఆస్తి డబ్బు అంతస్తులు ఉండేవాళ్ళు కాదు అదృష్టవంతులు నిజం చెప్పాలంటే మీరు నిజమైన అదృష్టవంతులు తమ్ముళ్లు
@mudhirajabbay
@mudhirajabbay 10 месяцев назад
ఇంకా ఇలాంటి క్యాంపింగ్ కావాలనుకున్నవాళ్లు లైక్ చేయండి
@ammuangel983
@ammuangel983 9 месяцев назад
క్యాంపింగ్ అంటే కారులో వచ్చి వేలు పెట్టి కొన్న టెంట్,స్మాల్ సిలిండర్,ప్లాస్క్,ఎక్సట్రా ఎక్సట్రా అనుకున్నా కానీ ఇలా కూడా ఉండొచ్చు అని నిరూపించారు గుడ్ వీడియో
@sayedmastan9011
@sayedmastan9011 10 месяцев назад
ఈ లాంటి చూడచక్కని ఆహ్లాద కరమైన వీడియోస్ కదా మేము మి నుంచి ఆశించేది గుడ్ లక్ అండ్ అల్ ది బెస్ట్ బ్రోస్ 🤝🙌💐💐🌿☘️🍀🌳🌲
@srikanthyad3756
@srikanthyad3756 10 месяцев назад
ఏ వీడియోలో చూసిన నువ్వే కామెంట్ బాక్స్ లో టాప్ లో ఉంటావ్ ఎంది అయ్యా 😂
@harnikasrikanth8760
@harnikasrikanth8760 10 месяцев назад
Avunu kadha zubeda ani bangkok pilla aa channels lo kuda first vuntaru
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! Sayedmastan Garu 🙏🏻
@syamgorakala2112
@syamgorakala2112 10 месяцев назад
మా కోసం మీరు ఇంత రిస్క్ చేసి వీడియోస్ చేయడం చాలా అభినందనీయం.....మీకు ఆ అడవితల్లి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను....మీరు అవకాశం ఇస్తే మీతో ఒకరోజు మీలా అడవి మొత్తం తిరగాలని ఉంది.
@annadanamuma7487
@annadanamuma7487 9 месяцев назад
మీరు చాలా అదృష్టవంతులు.ఎందుకంటే దేవుని కలిగించిన సృష్టి ని ఇంత అద్భుతంగా చూపించినందుకు.
@purna.2.O
@purna.2.O 10 месяцев назад
నమస్తే బ్రదర్స్ 🙏 దట్టమైన అడవిలో కొండ పైకి ఎక్కి చుట్టు కొండల మధ్యలో ప్రకృతి అందాల నడుమ వాన కురుస్తున్నా లెక్కచేయకుండా భోజనం కూడా చేయకుండా ఈతా కుల తో అందమైన గుడిసె వేసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ ఇంద్రధనస్సుని చూసి మురిసిపోతూ మీ ఆనందాన్ని మాతో కూడా పంచుకుoటూ వాన తగ్గిన తరువాత దుంపలు తవ్వుకుని వూట నీరు పట్టుకుని పొయ్యి వెలిగించి ఉడికించుకుని తిని ఆకలి తీర్చుకుని మబ్బుల్లోంచి మిమ్మల్ని ప్రేమగా చూస్తున్న చంద్రుడిని చూసి ఆనందిస్తూ తడిగా ఉన్న గుడిసెలో నిద్రపోయి తెల్లవారి కొండల నడుమ పాలసముద్రంలో నుంచి ఉదయిస్తూ మీ కోసమే నేను రాత్రి వాన కురువ కుండాచేశాను అంటూ చిరునవ్వుతో ఉదయిస్తున్న సూర్యభగవానుని చూసి ఆనందిస్తూ ప్రకృతి అందాలను చూస్తూ మాకు చూపిస్తూ కాఫీ కాచుకుని ఆకులతో తయారు చేసిన దొన్నెల్లో పోసుకుని కాఫీ తాగడం చాలా బావుంది. 24 గంటల సేపు కష్టమైనా ఆనందంగా నాకోసం చాలా రిస్క్ చేసి దానిని ఎంతో అందంగా మాకు చూపించారు👏👏👏👌👌👌 వీడియో చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
@diavanneti1756
@diavanneti1756 10 месяцев назад
❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! Purna Garu 🙏🏻
@rajuvanthala3011
@rajuvanthala3011 9 месяцев назад
👌👌
@s.hanumantareddyhanumantar9163
@s.hanumantareddyhanumantar9163 9 месяцев назад
ఇలాంటి.వాతావరణం.లో.100.ఏల్లు.జబ్బులులేకుండా.బ్రతకవచ్చు.సూఫర్.అన్నా
@chandukumar1
@chandukumar1 10 месяцев назад
క్యాంపింగ్ అంటే ఎంత మందికి ఇష్టం 🤚❤️
@Bhairava-gr7dg
@Bhairava-gr7dg 9 месяцев назад
Entha ishtamo antha kashtam kuda
@chinnaluckey4974
@chinnaluckey4974 10 месяцев назад
ఈ వీడియో చూసిన తరువాత ఎంత మందికి అలా కొండల్లో ఉండాలి అనిపించింది .......😊
@nareshkannam9031
@nareshkannam9031 Месяц назад
Niku ala anipinchidhi ra badakav
@rajuvanthala3011
@rajuvanthala3011 10 месяцев назад
అడివి లో జీవన మనుగడ ఎలా చెయ్యాలో చాలా బాగా చూపించారు. వీడియో మాటల్లో చెప్పలేనంత బాగుంది 👌.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! 🙏🏻
@PRASHANTHCARMEL
@PRASHANTHCARMEL 8 месяцев назад
Superb bros... ఇలాంటి వీడియోస్ మీ నుంచి ఎక్కువగా ఆశిస్తున్నాం.. ఇంకా winter sesaon లో early morninig vibes చూపించoడి bro...❣️😊
@BuchammaramuluAmmananna
@BuchammaramuluAmmananna 10 месяцев назад
తమ్ముడ్లు జాగ్రత్త సంతోషంగా ఉండడి
@namratha05
@namratha05 10 месяцев назад
నాకు మీ videos చూస్తుంటే discovery channel చూస్తున్నాను ఉంది I love discovery చాల చూసేదాన్ని superb your ధైర్యం కి 😊🎉
@Indianwildcamp
@Indianwildcamp 10 месяцев назад
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🤩
@baluks1719
@baluks1719 9 месяцев назад
Super bro
@SAHITYATV
@SAHITYATV 10 месяцев назад
అద్భుతమైన అనుభూతి. 24 గంటలు అలా అడవిలో కొండపై గడపడం...తినడానికి ఏమైనా తెచ్చుకుని వుంటే బావుండేది. ఒక.మర్చిపోలేని జ్ఞాపకం. ఇంద్రధనస్సు అదిరిపోయింది. మీ ముగ్గరికీ థ్యాంక్స్. చిన్నారావు గారుంటే బావుండేది మీతోబాటు.
@indolanka8374
@indolanka8374 10 месяцев назад
This is what we need , be creative , catch what your viewers need , all the best , ❤love from Sri Lanka .
@sujimsr2405
@sujimsr2405 10 месяцев назад
TQ 🙏 very much Dear ❤️ LOVE from INDIA 🇮🇳🙏🇮🇳
@Thespmboyworld3045
@Thespmboyworld3045 10 месяцев назад
ఈ వీడియో చాలా బాగుంది. బ్రో నాకు బాగా నచ్చింది.Village లో కన్నా అడవిలో stay చెయ్యడం అంటే నాకు చాలా ఇష్టం ilove Nurture ❤️
@venkataramanacreations720
@venkataramanacreations720 10 месяцев назад
Camping చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండండి..Brothers❤
@grameshgoud8279
@grameshgoud8279 10 месяцев назад
బ్రదర్స్ మిమల్ని చాల మెచుకోవచ్చు ఎందుకూ అంటే ఏమ్మి తినకుండా 24 గంటలు అడవిలో ఉండి ఉదయానే వచ్చి గుడిసె వేసి ఓన్లీ దుంపలు మాత్రమే తిని ఉన్నారంటే లవ్ యు బ్రో
@bosu9995
@bosu9995 10 месяцев назад
దేనికి అయినా పెట్టి పుట్టాలి. మీ life style సూపర్ bro ❤❤
@lifeofnag726
@lifeofnag726 10 месяцев назад
Whole 24 hrs journey one ahead and having early morning tea with new invented glass is awesome to completely fullfil your whole journey 100 % successful with great hardwork guys, completely visualize for us ,paisa vasul ❤😊
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! 🙏🏻
@sudhakarjunjuru4271
@sudhakarjunjuru4271 10 месяцев назад
మీ వీడియో లు తప్పకుండ చూస్తా బాగుంటాయి
@ME_VIDYA_VLOGS
@ME_VIDYA_VLOGS 10 месяцев назад
24hours camping video matram vere leval and rainbow 🌈 aswome asalu.. chala kastapaddaru..It's very interesting...
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! 🙏🏻
@gopibuttala1794
@gopibuttala1794 9 месяцев назад
ప్రకృతి అందాలని ఆస్వాదించే అదృష్టం కూడా ఉండాలి.... Super వీడియో బ్రదర్స్.... 👍👍👍
@rabindraformar535
@rabindraformar535 10 месяцев назад
Super super super మైండ్ బ్లోయింగ్ video అయితే next level bro 👍👌🏾 good night 🌉 ఇంక మాటలు లేవు
@somelinagendra116
@somelinagendra116 10 месяцев назад
లొకేషన్స్ సో బ్యూటీ ఫుల్ గా ఉంది డ్రోన్ షాట్ అదిరింది రాము, రాజు, గణేష్ గారు మాకు మంచి వీడియో చూపించి నందుకు మీకు హృదయ పూర్వక అభినందలు తెలియజేస్తున్నాను 24 గంటలు క్యాంపు చాలా బాగుంది దుంపలు సేకరించి ఉడికించి తినడం కూడా సూపర్ గా ఉంది థాంక్యూ ❤❤♥️👌❤️❤️🙏🙏🙏🙏🙏🙏
@lakshmi.49
@lakshmi.49 10 месяцев назад
ఆ కొండలమధ్య ఇంద్రధనుస్సు చాలా బాగుంది వీడియో 👌👌👌తమ్ముళ్లు 👍👍👍
@syam57
@syam57 19 дней назад
ఎంత అదృష్టవంతులు మీరు! ప్రకృతికి చేరువగా ఉన్నారు. అందుకే అంత సంతోషంగా ఉన్నారు.
@anjianju4123
@anjianju4123 9 месяцев назад
Awesome video Ramu brother ❤... మేము కోరుకున్నది మీరు విన్నూత్నంగా చూపించారు..... Hilight of the video అడవిలో ఇంద్రధనస్సు 🌈, midnight ఆ వెన్నెల 🌕, మీ camping 🏕️, finally మీరు coffee తాగుతుంటే అబ్బా సూపర్ అనుకున్నా కానీ మీరు అందులో కూడా mee stylo coffee cup's tho oka touch ఇచ్చారు.... అదిరిపోయింది video......❤❤❤❤
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you Anji garu 🙏🌿
@dhananaguru9797
@dhananaguru9797 10 месяцев назад
Brother mimmalni mi video's ni chusinappudalla nenu enta bhadalo vunna kuda Mi video chudagane edo teliyani oka peaceful feeling 🌿🌿🌱🌱🍀🍀❤ Tq soo much for ur gud and priceless video's 😊😊 Meru inka inka grow avvalani na manaspurtiga korukuntunnanu All the best 👍 👌 ATC 🌿🌿🌿☘☘⚘🌿🌱🍀🍀❤ team
@user-kl4dh4un1g
@user-kl4dh4un1g 9 дней назад
అడవిలో గట్టు మీద రాత్రి పూట ఉండటం అంటే చాలా ప్రమాదకరం కాని... ఇష్టం ఉంటే ఎంత కష్టమైన సంతోషంగా గడిచిపోతుంది...మాది తెలంగాణ,భద్రాద్రి జిల్లా,భద్రాచలం దగ్గర చిన్న గ్రామం మాది ఏజెన్సీ ప్రాంతమే..అయిన మీకు లాగా మాకి కోండలు ఉండవు...అడవి ఏక్కవ ఉంటుంది కాని రాత్రి పూట తిరగనివ్వరు... మీరు ఈ విషయం లో అదృష్టవంతులు...మాకి మిమ్మల్ని కలిసి మీకు లాగా గడపలని ఉంది...
@bvinodkumar1903
@bvinodkumar1903 10 месяцев назад
Hiii bros RU-vid lo best channel medi Great asalu
@medi.eshwaramma790
@medi.eshwaramma790 10 месяцев назад
Hi అన్నయ్య మీరు ఇలాంటి వండర్స్ చేస్తున్నందుకు మిమ్మల్ని మెచ్చుకోవాలి. నిజంగా మా కోసం ఇలాంటి వీడియోస్ చేస్తున్నారు మీతోపాటు మేము అక్కడే వున్నంత ఫీలింగ్ కలుగుతుంది. మాకు మీలా అలా ఉండే అవకాశం వస్థే ఎంత బాగుంటుంది. నిజంగా ఆ ఇంద్రధనుస్సు చాలా అద్భుతంగా ఉంది. ఆ అద్భుతాన్ని మాకు చూపించినందుకు మీకు స్పెషల్ థాంక్స్.ఈ వీడియో కోసం చాలా కష్ట పడటం చూసాము. మీరు నిజంగా సూపర్ బ్రదర్స్.నిజంగా అడవి తల్లి బిడ్డలు అని మీరు నిరూపించుకున్నారు మీకు నా హాట్సాఫ్ బ్రదర్స్ సూపర్ సూపర్ సూపర్ 👌👌👌👌👌👌👌👌👌👌👌
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you Eswaramma garu 🙏🌿
@sureshreddykandhi6378
@sureshreddykandhi6378 10 месяцев назад
దట్టమైన అడవిలో కొండ పైకి ఎక్కి చుట్టు కొండల మధ్యలో ప్రకృతి అందాల నడుమ వాన కురుస్తున్నా లెక్కచేయకుండా భోజనం కూడా చేయకుండా ఈతా కుల తో అందమైన గుడిసె వేసుకుని ప్రకృతిని ఆస్వాదిస్తూ 24 గంటల సేపు కష్టమైనా ఆనందంగా నాకోసం చాలా రిస్క్ చేసి దానిని ఎంతో అందంగా మాకు చూపించారు👏👏👏👌 వీడియో చాలా అద్భుతంగా ఉంది ధన్యవాదములు బ్రదర్స్ 🙏💐
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! Suresh Reddy Garu 🙏🏻
@sureshreddykandhi6378
@sureshreddykandhi6378 9 месяцев назад
@@ArakuTribalCulture tq the reply
@myworld9298
@myworld9298 4 месяца назад
Woooow. Idhi oka adrustame. Andaru vellaleru. Badalu, njoyment both😃👍👍🌜🌜🌛🌛👌👌
@upendernaidu4911
@upendernaidu4911 10 месяцев назад
Maku manchi manchi videos chupinchadam kosam miru chalaaa kastapadutunnaru.... Chala chala thanx brothers
@SandeepKumar-ks7dh
@SandeepKumar-ks7dh 10 месяцев назад
జంగల్ క్యాంప్ వీడియో సూపర్ అన్న జంగల్ క్యాంప్ చేసేటప్పుడు జాగ్రత్త ఉండండి💫🤨💫
@ravikumar1550
@ravikumar1550 10 месяцев назад
*WONDERFUL VIDEO.... 💯💯🙏🙏🙏. it's amazing beautiful video. Wow.. Aaa Rainbow. 🌈 Awesome 👌. Rendu kondala madyana Rainbow Yerpadindi. Amazing 👌. Aaa view ni daggara nundi anubhuthi miku daggindi. No More @ATC team..e video venukala Miru padda kastam chala undi. Hatesoff. No more words @ATC team. 🙏🙏🙏💖💖.* ... Prematho... Urs fan follower....🖋
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you.! Ravi Bro 😊
@subhashinikommana4263
@subhashinikommana4263 9 месяцев назад
Super bro Chala bagundi video meme velli chusinatlu undi thanks bro
@ramanareddybandi9076
@ramanareddybandi9076 9 месяцев назад
Good video .very excitement happy .what a beautiful claimat. Tank u very much
@gunnaraju2746
@gunnaraju2746 10 месяцев назад
🌈 matram excellent broo super maku kuda metho campaining cheyalinin vundi bro😊😊
@vanumuchittibabu8713
@vanumuchittibabu8713 10 месяцев назад
చాలా చాలా భాగుంది❤❤❤❤❤ రెయిన్ బో అధుర్స్
@rajeshvarma3260
@rajeshvarma3260 10 месяцев назад
Chalabagundi super video🎉
@tamandevi81
@tamandevi81 9 месяцев назад
chala bagundhi god bless you
@venkateswararao4303
@venkateswararao4303 10 месяцев назад
Super brothers ❤❤❤❤
@ramyachowdary8452
@ramyachowdary8452 10 месяцев назад
👌👏👏Really Super miru chala lucky fellows manchi ga nature nee enjoy chesthunaru . Anyway tacke care guys❤
@srinuvasulu5323
@srinuvasulu5323 2 месяца назад
Nijame. Chala. Bhagundi
@ranichinthala9435
@ranichinthala9435 10 месяцев назад
Superb brothers . Video next level 🥳 meru jagratha
@anushamannem7825
@anushamannem7825 10 месяцев назад
కప్ చాలా బాగుంది రాము గారు
@brahmareddy8293
@brahmareddy8293 10 месяцев назад
వర్త్ brother వర్తు వేరే level
@ramunaikBhukya
@ramunaikBhukya 2 дня назад
మిరు ఎని టైమ్ కోండలు ఏకుతుఉంటారు కద అలుపనేది ఉండదు మిరు తీసే విడీయోలు మోతం సూపర్
@suryakumari-ts4yq
@suryakumari-ts4yq 27 дней назад
Meru chese ee videos chala motivation gaa unnayi chala bagunayi
@NSNAIDUS
@NSNAIDUS 10 месяцев назад
how to form rainbow ? Explain? 😊 Rainbow form కావడానికి మూడు అవసరం అవీ Refraction , T.I.R (Total internal reflection) despertion of lite. ఇవీ లేకుంటే rainbow form కాదు లైట్ అనేది rarer medium nundi dencer medium లోకీ లైట్ అనేది refraction జరుగుతుంది ( air అనేది rerer medium , water droplets dencer medium) అప్పుడు water droplet చేవర tir జరుగుతుంది 😊 అండ్ also dispertion of light అనేది ( splitting of white light into 7 colours ( VBGIYOR)
@user-py8qe1ut8f
@user-py8qe1ut8f 10 месяцев назад
Okka sari nannu na inter lo physics ni gurthu chesaru chala tnx
@BhagyasriSri-rx3ev
@BhagyasriSri-rx3ev 10 месяцев назад
Nature chala bagundi andhulo rainbow🌈 🌧 and me hard work . Thank you ma mundi ki intha manchi video tisukuvachinanduku🥰🥰🥰
@user-kd9vd7jj5y
@user-kd9vd7jj5y 10 месяцев назад
Video superb bhai 👌👌👌👍
@reyyianeel224
@reyyianeel224 7 месяцев назад
Chalu fantastic no words matalu lavu
@premkumarkotapati457
@premkumarkotapati457 10 месяцев назад
హాయ్ R R G , దూరపు కొండలు నునుపు, అంధమైనవిగా కనిపిస్తాయి, కానీ దగ్గరగా చూస్తే తెలుస్తాది అక్కడ ఎంత ప్రమాదమో, చాలా మంది ఫాలోవర్స్ మీరు చాలా అదృష్టవంతులు అంటున్నారు, వాళ్ళు ఈ వీడియో కోసం ఎంత రిస్క్ తీసుకుంటున్నారో ,అడవి దోమలు చాలా డేంజర్ , వాళ్ళు ఈ వీడియో కోసం ఉదయం నుండి ఏమి తినలేదు, రాము,రాజు, గణేష్ మీ ఆరోగ్యం జాగ్రత్త , మీరూ ఇంకా మంచి మంచి వీడియోలు మాకు పరిచయం చేయాలని కోరుకుంటున్నాను God bless you { A T C } family members Date. 01.10.2023 time 2:00 AM
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏🌿
@ramesh.m3685
@ramesh.m3685 10 месяцев назад
Wow super nature 👌
@mreddyprakashvickycherry4961
@mreddyprakashvickycherry4961 8 месяцев назад
సూపర్ తమ్ముడు చాలా బాగుంది ఇలాంటి వీడియో పెట్టoడి
@anythings365
@anythings365 9 месяцев назад
Anna miru start chesaka chala channel s vachai culture gurinchi chala perlatho your the first your the best lucky anna miru mi videos chustunna memu happy😊😊😊
@Nanda-lk3td
@Nanda-lk3td 9 месяцев назад
Sache lopu ilanti brathuku oka sari brathiki chachi pothe chalu anipinchindi bros 🌄🏕️ Building that Hut 🏠, preparing limited resource food 🍱, making coffee glasses ☕, These made my heart so happy 😯😍 Loves from Karnataka (KA-40) 💛❤️
@Gowtham1431
@Gowtham1431 10 месяцев назад
Anna miru E video kosam chala kastapadaru😊all the best
@chantichantiram7705
@chantichantiram7705 10 месяцев назад
Super bro chala bagundi vedio
@sandeepthatikonda4523
@sandeepthatikonda4523 8 месяцев назад
Good Video thammullu.
@laxmandeesari2662
@laxmandeesari2662 10 месяцев назад
వీడియో మాత్రం చాలా బాగుంది 👌👌
@davidraj4392
@davidraj4392 10 месяцев назад
మీరు చాలా అదృష్టవంతులు తమ్ముళ్లు 👍👍
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 9 месяцев назад
అడవితల్లి ఒడిలో మీరు రాత్రి పూట గడపటం చాలా బాగుంది, ముందుగా అవసరం ఉన్న కొన్ని వస్తువులు తీసుకోని వెళ్ళితే వర్షం కారణంగా ఇబ్బదీ లేకుండ ఉండేది
@chantich5715
@chantich5715 29 дней назад
Super Chala bagundhi Bro
@swarupa6267
@swarupa6267 10 месяцев назад
Wow so beautiful nature and climate Rainbow view ultimate 🎉🎉
@ramesherra1763
@ramesherra1763 9 месяцев назад
మానవ మనుగడలో మొదట మనుషులు అడవులు, కోండ ప్రాంతంలో ఇలాగే వారికి అందుబాటులో వున్న వాటితో సంతోషంగా జీవించారు. నేటి ఆధునిక యుగంలో కూడా అలా జీవించవచ్చని ఒక మంచి వీడియో చేసారు. నేనైతే మీ విడియో పూర్తిగా చూడడం జరిగింది. డ్రోన్ కూడా బాగానే ఎగరేశారు..
@vikramvikram1480
@vikramvikram1480 10 месяцев назад
Elanti videos cheyandi Broh Mi Video s chall Baguntay... 💐
@book-of-swathi
@book-of-swathi 9 месяцев назад
Chala bagundi
@lalithanandoli5337
@lalithanandoli5337 10 месяцев назад
Pittalaga thadisipoina manchi views chupincharu friends , 🌈 rainbow kinda meeru konda paina superb... Pindi dumppalu chusaka noru voorindi Dani imagination chesukuntu potato thinnamu ..mi comedy lu aithe mamuluga ledu😂😂😂
@pulivarthiprakash5560
@pulivarthiprakash5560 10 месяцев назад
మీ విడియో లు అన్ని చాలా చాలా బాగుంటాయి, ఈ విడియో సూపర్,కానీ రిస్క్ తీసుకోవద్దు అండి, ఈ సమయం లో దోమల ద్వారా కుట్టించుకోడం మంచిది కాదు ,అందులో తగినంత భోజనం కూడా లేకుండా ,చిత్తడి గా ఉంటే. పురుగు పుట్రా కూడా వుంటాయి ,ఇటు వంటి సమయం లో ఏమి తీసుకు వెళ్ళాలో ఒక పేపర్ మీద రాసుకోండి , అప్పుడు ఏమి మర్చిపోరు, సునీత గుంటూరు
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
Thank you so much Sunitha akka Garu 🙏🌿
@ramya1320
@ramya1320 4 месяца назад
Wow chala manchi వీడియో చూపించారు అలాంటి camping నాక్కూడా చెయ్యాలని ఆశ
@duragaprashdvandana9700
@duragaprashdvandana9700 3 месяца назад
Super anna chala baga anipinchindhi
@venkateshlawrence
@venkateshlawrence 10 месяцев назад
Awesome🎉🎉 next level brothers....
@diavanneti1756
@diavanneti1756 10 месяцев назад
E video oka adbhutam andhulooo idhi oka varnanathitam 7:28 🔥🔥 Thank you so much maaa nd take care ilanti Camping 🏕️ chesetappudu Vinipistundaaaaa 💕
@Indianwildcamp
@Indianwildcamp 10 месяцев назад
👍
@jayasreemuhigen
@jayasreemuhigen 10 дней назад
Chala chala bagundi video 😃
@amravathip2509
@amravathip2509 10 месяцев назад
Chala bhagundhi
@namrathareddy125
@namrathareddy125 9 месяцев назад
That view and rainbow 🌈 ❤
@srinivasareddykrafts850
@srinivasareddykrafts850 10 месяцев назад
Enjoy nature
@manasarathnam1536
@manasarathnam1536 9 месяцев назад
Bagundhi
@72remoteentertainers73
@72remoteentertainers73 9 месяцев назад
Nyc bro chala baagundi video
@jyothiv5462
@jyothiv5462 10 месяцев назад
Morning view 🌅 enjoy the beautiful nature super ❤️❤️❤️
@rudhramahanthiudaykiran4015
@rudhramahanthiudaykiran4015 10 месяцев назад
Next level video annayya ❤❤❤❤.... for u r Hard work ❤❤❤
@giri50420
@giri50420 9 месяцев назад
Chala bagundhi 👌👌👌👌
@boinapalligovardhan8016
@boinapalligovardhan8016 10 месяцев назад
చాలా బాగుంది వీడియో
@slaxmislaxmi6202
@slaxmislaxmi6202 10 месяцев назад
Beautiful nature camp I like this nature
@ramkiplays244
@ramkiplays244 10 месяцев назад
Awesome video keep doing these kind of videos so stress relief ❤
@mailapalliRohithkumarMai-hj2gt
@mailapalliRohithkumarMai-hj2gt 9 месяцев назад
Super brooo moree video...............
@indr114
@indr114 9 месяцев назад
Chala baga theesaru,ala prakruthi lo kalisipoyi vundatam chala adrustam,meeru chala adrustavanthulu😊
@Rajyophotography
@Rajyophotography 9 месяцев назад
Of course you guys are working hard.... But life with nature is always awesome , stay blessed & keep going guys have a bright future ❤.
@ArakuTribalCulture
@ArakuTribalCulture 9 месяцев назад
🙏🏕️
@raghavendraambatipudi82
@raghavendraambatipudi82 9 месяцев назад
Great quality of nature ❤
@lifestylewithsatya4865
@lifestylewithsatya4865 9 месяцев назад
Wow super
@user-ar5una1977
@user-ar5una1977 7 часов назад
మీ కష్టానికి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️🙇🏻‍♀️
@kiranmayikiranmayi4832
@kiranmayikiranmayi4832 10 месяцев назад
Thanks for this video ,I'm really excited,all the best for you're future video's 😊
@shanthismart1783
@shanthismart1783 10 месяцев назад
Amazing really oka adbutham chusinatundi asalu memu endukuley aney feel vachinda chala chala bagundi video guy's mee hard working 💯🤝matlo chepaleynu happiness ee video chustunty reallly great meeru oka adventure chusinatundi maa andarikosam rainbow lagany mee andari life colorful ga undalani manspurtiga korkuntunamu 😍😍😍🤗
@ajaykati8884
@ajaykati8884 7 месяцев назад
Chala bagundhii
@tanguturikruthi
@tanguturikruthi 9 месяцев назад
Super thammullu Mee video chala bagundamma .jagraththa
Далее