అయ్యా మరనాత అయ్యా మీరు అన్న మాటలు చాలా బాగున్నాయి ఏసుప్రభు వారి లాగా ఇద్దరే జీవిస్తాం కాదు ఇంకో వ్యక్తి ఉన్నాడండి ఆయన పేరే ముంగుమూరి దేవదాసు అయ్యగారు ఒక్కసారి ముంగుమూరి దేవదాస్ అయ్యగారి చరిత్ర చదివిన తర్వాత మీరు ప్రతి ఒక్కరికి చెప్పాలని నా కోరిక మీకు మీ సంఘానికి నా హృదయపూర్వక మరనాత🙏❤️