Bro మీకు నాహృధయపూర్వక వందనాలు నేను మీతో కలిసి చీరాలలో విజయనగర కాలనీలో మీరు చెప్పిన ఈ రెండు పాటలు బహిరంగ కూడికలో పాడాను ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు 313 మరియు 16 వ కీర్తనలు పాడాను మీతోకలిసి ఆ కూడికలోపాలు పంచుకునే అవకాశం వచ్చినందుకు దేవునికి స్తోత్రము కలుగును గాక అమెన్