Тёмный

Paata Padumaa Song | Surya Karthik Performance | Padutha Theeyaga Aanati Apurupaalu | 16th May 2021 

etvteluguindia
Подписаться 22 млн
Просмотров 60 тыс.
50% 1

#PaduthaTheeyagaAanatiApurupaalu #TeluguShow #ETVWin #PaduthaTheeyaga
Surya Karthik comes up with a lovely song Paata Paduma and spellbinds everyone with his vocals.
To watch your ETV all channel’s programmes any where any time Download ETV Win App for both Android & IOS: f66tr.app.goo....
ETV Telugu(RU-vid) - bit.ly/2QR0yu9
Facebook - bit.ly/2L2GYYh
ETV Jabardasth(RU-vid) - bit.ly/35xdqtu
ETV Dhee(RU-vid) - bit.ly/2Ok8zWF
ETV Plus India(RU-vid) - bit.ly/2OlEAOg
Facebook - bit.ly/2DudC0t
ETV Abhiruchi(RU-vid) - bit.ly/2OkEtTb
Facebook - bit.ly/2OSrIhv
ETV Life(RU-vid) - bit.ly/2OiKAY6
Facebook - bit.ly/34tiqzk
ETV Telangana(RU-vid) - bit.ly/33nRaAK
Facebook - bit.ly/37GkVQF
ETV Andhra Pradesh(RU-vid) - bit.ly/2OKARZz
Facebook -
► Like us on Facebook : / etvwin
► Follow us on Instagram : / etvwin
► Follow us on Twitter : / etv__win
► Visit Website : www.etvwin.com/
► Pin us on Pinterest: / etv_win

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 28   
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 2 года назад
1)బాబూ నాయనా ! సూర్య కార్తీక్ ! చాలా చాలా చక్కగా పాడావు నాన్నా! ఈ లలిత గీతంలోని రాగాలాపన యొక్క ప్రతి నోట్‌ను చక్కగా పలికావు . నేను స్టేజిపైన వున్న దిగ్గజ గాయకులు ' బాలుసార్ గారి లాగా, ప్రక్కనున్న సంగీత దర్శకులు( బహుశా విద్యాసాగర్ సార్ గారే మో) లాగా నా కేమాత్రం సంగీత జ్ఞానం లేదు. కాకపోతే పాత పాటల సంగీత, సాహిత్య గానాలను పిచ్చిగా ప్రేమించి కొన్ని వందల వేల సార్లు విని వాటిని నా మైండ్ లో పలుమార్లు రీవైండ్ చేసుకొన్నాను ఇదేనాకున్న అతి చిన్న అర్హత బాబూ ఈ మాట చెప్పటానికి /.నీకు మంచిభవిష్యత్తువుందినాన్నా ! 2)సాలూరు సన్యాసి రాజుగారు ఈలలిత గీతరచయిత అని విశేషించి వారు సంగీత దిగ్గజం, మేరునగధీరుడు అయిన** సాలూరు రాజేశ్వర రావు""గారికి తండ్రి గారు అని తెలిసి ఒకింత ఆశ్చర్యం , సంతోషం కలిగినది. ఈ ఒక్క లలిత గీతం చాలు ' కవిగా ఆయనలో ఎంత ప్రతిభ దాగివున్నది అని తెలుసు కొనుటకు .ఆయన సినిమాల కుఎందుకు వ్రాయలేదో మరి !? 3) ఇక సాలూరు రాజేశ్వర రావుగారు _ ఆయన కంపోజిషన్ ఎంత కష్టంగా వుంటుందో మరి / గాయనీ గాయకులను తన పాటల కంపోజిషన్ లో నిర్దాక్షిణ్యంగా పిండి తనకు కావలసిన విధంగా రిజల్టును తీసుకొని శ్రోతలకు అమృతాన్ని అందించిన సంగీత దిగ్గజం . తద్వారా గాయని గాయకుల ప్రతిభను సాన పెట్టి నట్లేకదా/ అందువల్లనే ఆయన ప్రతి పాటా కొన్ని వందల వేల** కోహినూరు** వజ్రాలకు సమానం. ఆయన పాటల స్థాయి అది. నేను దాదాపు 50 ఏళ్ళ నుండి వింటున్నాను ఆయన పాటలు . తొలి నాళ్ళలో తెలియక పోయినా , మలినాళ్ళలో ను, తరువాత ** పాడుతా తీయగా** కార్యక్రమంలో మన దిగ్గజ గాయకులు S.P. బాలసుబ్రహ్మణ్యం గారి ద్వారా చాలా వరకు తెలుసు కొన్నాను . పాతతరంలో సాలూరు రాజేశ్వర రావుగారి తర్వాత '** పెండ్యాల నాగేశ్వర రావు** గారి క్లిష్టమైన స్థాయిలో పాటలు కంపోజింగ్ వుంటుంది. ఉదాహరణకు** జగదేక వీరుని కథలోని__ శివశంకరీ శివానంద లహరి** పాట ' 4) పాతతరం సంగీత దర్శకులు అందరూ **వినసొంపైన రాగాలాపనతో కూడిన మాధుర్య ప్రధానమైన రాగాలను **ఎంచుకొని బాణీలు కూర్చినందు వల్ల అవి ఆనాడు .ఈ నాడు ' రేపు ఇంకనూ కొన్ని తరాలవారకు ** శిలాక్షరాలై** నిలిచి వుంటాయి. ఎంత మధనపడి, ఎంత తపస్సు చేసి వారు మనకు ఈ అమృత ధారలను అందించారో కదా. ఏమి ఇచ్చి వారి రుణం తీర్చుకోగలం మన మందరం ? బహుశా జవాబు లేని ప్రశ్న ఇది. ఈ దిగ్గజ బృందం అంతటికి ' వారి పాద పద్మములకు నా అనంత కోటి శిరసాభి🙏🙏🙏🙏🙏 25/06/2022-- బెంగళూరు మల్లికార్జున A
@rvenkatadri5301
@rvenkatadri5301 Год назад
Lol
@ramakrishnareddydevineni4147
Mallkarjunaga cheppindi Vanda satham nijam ,ayanabatalone nenu unnanu
@challapallisarojini8488
@challapallisarojini8488 8 месяцев назад
😢😢😢
@venkatsankabathula2242
@venkatsankabathula2242 Месяц назад
I
@avalasubramanyam7060
@avalasubramanyam7060 2 года назад
God bless you. Ninnu kanna Tallidandrulu danylu
@Sukrithikiwi
@Sukrithikiwi Месяц назад
Amruthadhara la vunnadi kanna God bless you
@mallikarjunaalavala3992
@mallikarjunaalavala3992 9 дней назад
విద్యాసాగర్ గారూ! మతండ్రి గారు ఎవరు? వారి పేరేమిటి? దయ చేసి ఎవరైనా తెలుపగలరా.
@avalasubramanyam7060
@avalasubramanyam7060 2 года назад
What a wonderful singing God bless you. Mee thallidandrulaku padabhinandana
@viswanadhamguluru7938
@viswanadhamguluru7938 2 года назад
నాన్న చాలా బాగుంది నాన్న సుఖీభవ
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 2 года назад
Anni sarulu venty,Antha Maha Anandam.Aberi lo unna Andaam.Thak u Bro,God bless you ❤️🙌
@venkataramanab1486
@venkataramanab1486 2 месяца назад
Nindu nurellu vardhillu nayana
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 Месяц назад
చక్కని పాట చక్కగా పాడావు నాయనా.
@PalaparthyGurunathSharma
@PalaparthyGurunathSharma 9 дней назад
Send the lirics sir
@devadossg9769
@devadossg9769 2 месяца назад
Very pleasant to hear touches the heart
@manoramak8077
@manoramak8077 Год назад
Super kanna
@kakarlajhansi134
@kakarlajhansi134 Год назад
గ్రేట్
@devanakarajender4245
@devanakarajender4245 11 месяцев назад
O my GOD
@venugopalsowdepallio9356
@venugopalsowdepallio9356 2 года назад
Chala baga perform chesavu
@VENKATREDDY-me4zc
@VENKATREDDY-me4zc 2 года назад
Supper
@nirmalarapaka3234
@nirmalarapaka3234 Год назад
Excellent singing.👍
@PavanKumar-dv7ll
@PavanKumar-dv7ll Год назад
Super
@rambhupaltalari8809
@rambhupaltalari8809 2 года назад
చాలా బాగా పాడారు
@ramachandrareddy.b7694
@ramachandrareddy.b7694 11 месяцев назад
చిన్న వాడవైనా 🙏ద్వాదశ వందనాలు 🙏🙏🌹
@sudhakarp1747
@sudhakarp1747 2 года назад
Excellent
@srisathyasaibalavikasichap2814
@srisathyasaibalavikasichap2814 2 года назад
Excellent Performance in Raga:Bhimpalasa 👍God bless you ❤️🙌
@g.hasika3906
@g.hasika3906 3 года назад
Good
Далее
Paadutateeyaga on 24th December 2012 Part 3
15:03
Просмотров 1,9 млн