Тёмный

Paadutateeyaga on 24th December 2012 Part 3 

etvpaduthatheeyaga
Подписаться 138 тыс.
Просмотров 1,9 млн
50% 1

Paadutateeyaga on 24th December 2012 Part 3

Опубликовано:

 

29 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 270   
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 3 года назад
ప్రవీన్ ధన్యవాదాలు నాయనా ఎంతబాగా పాడావైయ్యా. బాలు అన్నయ్య గారి చేత దండం పెట్టీ ఉంచుకున్న. ధన్యుడు
@sreeramakrishnakalavacharl2126
@sreeramakrishnakalavacharl2126 2 года назад
2012 డిశంబర్ నుంచి ఈరోజు వరకు తరచుగా ఈ పాడుతాతీయగా ఫైనల్ లోని మొదటి నాలుగు పాటలు వింటూ అమితానందంపొందుతూ దానికి కారకులైన శ్రీరామోజీరావుగారుతోమొదలై ఈగాయనీగాయకుల వరకూ అందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఈపాటలు మనకందంచిన మహానుభావులు ఎంతమందో కనుమరుగై పరలోకాలకి పయనమైనా, విని ఆనందిస్తున్న మనంకూడా ఆదారే పట్టినా, ఈకళాఖండాలు మాత్రం చిరంజీవులై భావితరాలవారందరికీ మధురామృతాన్ని అందిస్తూనే ఉంటాయనడంలో ఎట్టి సందేహంలేదు.
@kannayyacharipedapudi1263
@kannayyacharipedapudi1263 2 года назад
|se lo ji ko pls see see
@medikonduruanjanidevi3245
@medikonduruanjanidevi3245 3 года назад
ఎన్ని, మాటలు, ఎన్ని, కబుర్లు, ఎన్ని, విశేషాలు, విన్నకొద్ది, వినాలనిపించే, విషయాలు, ఎక్కడికెళ్లావు, బాలు, మమ్మల్ని, వదిలి, ఈ పాత, ప్రోగ్రాం లు, చూసుకుంటూ, ఏడుస్తున్నాం
@avkrao6624
@avkrao6624 8 дней назад
నిజమే సర్...చాల భాదగా ఉంది
@kallurichengaiah9940
@kallurichengaiah9940 3 года назад
బాలు గారి తరువాత నీవేరా నాయనా.సమయం వస్తుంది. నిరాశ చెందకు.భవిష్యత్తు నీదే!.తప్పదు.
@subramanyamkandaswamy8465
@subramanyamkandaswamy8465 Год назад
No words coming. Wah !
@samdanibashashaik114
@samdanibashashaik114 8 лет назад
superb parveen .........awesome.....entaina mana nellore vallu talented.......
@mannepallebalakrishna8181
@mannepallebalakrishna8181 5 лет назад
praveen garu gamakalu yenta baga antunnaro meeru saraswati putrulandi meeru elane patha ptalu padandi
@suryaprakasam46
@suryaprakasam46 5 лет назад
Unfortunate that the singers who shone in this programme are not given any chances in films
@kondalaraoj2806
@kondalaraoj2806 4 года назад
ఓ విభావరి...ఓ హో విభావరి...చాలా చక్కగా పాడిన ప్రవీణ్ కుమార్ కి శుభాశీస్సులు...
@indianqueen4906
@indianqueen4906 3 года назад
No Sharath santosh is play back singer in tamil
@sankaruppalamarthi3335
@sankaruppalamarthi3335 7 лет назад
a.legend by s.rageaswarao garu beautiful songs
@padmajachengalput618
@padmajachengalput618 6 лет назад
Praveen chala baga paderu...
@srivasudev
@srivasudev 5 лет назад
Madam Garu, aarogyam yelaa undi? Nenu srivasudev, ni. Oka sari message pettandi, please
@pavanjampula42
@pavanjampula42 10 лет назад
good explntn abt saluri rajeshwara rao
@sairohitanimation3179
@sairohitanimation3179 9 лет назад
Ukupj
@nishuprannu2718
@nishuprannu2718 11 лет назад
we r a big fan of uuuuuu praveen
@arunakauruverynice5717
@arunakauruverynice5717 6 лет назад
nishu prannu
@appudu65
@appudu65 6 лет назад
praveen ,neevu Raja Rajeswararao
@venkatraochitturi3348
@venkatraochitturi3348 4 года назад
I respect రాజేశ్వరరావు గారు high. But his compartion with tea boy is not acceptable. Making his remarks high are most unacceptable.
@mogaadu
@mogaadu 2 года назад
merry Sarigga vinaledu
@sarojabulusu7663
@sarojabulusu7663 4 года назад
ఇప్పటికి ఎన్ని సార్లు విన్నానా. రోజూ వింటూనే ఉంటానః. ఒక్కోసారి తొజుకి 3 టైమ్స్ ఇంకా ఎక్కువే. ఎం పాడావయ్యా
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
నిజంగా నండీ
@kattasanjaygupta3463
@kattasanjaygupta3463 2 года назад
నేను కూడా అలాగే చేస్తాను
@dharababuerla3851
@dharababuerla3851 Год назад
I'm agreed with u sir
@srinivasuludarla2670
@srinivasuludarla2670 Год назад
Ki
@manjunathdn9168
@manjunathdn9168 Год назад
Dnmanjunthachintaamanitaaluku
@sitaramarajusagi7334
@sitaramarajusagi7334 3 года назад
ఎన్నో మధుర క్షణాలను గుర్తు తెచ్చుకుని అందరికీ పంచేవాడు ... ఇప్పుడు ఏలోకంలో ఎవరికి పాటలు పాడుతున్నాడో !!
@rmfunandjollies5110
@rmfunandjollies5110 2 года назад
Mana Dumpty Dumpty
@srinivasraparthi1198
@srinivasraparthi1198 2 года назад
Avnu sir 🙏
@macherlaveeresham2999
@macherlaveeresham2999 2 года назад
గంధర్వుల కోసం పాడుతున్నారు.
@bshivanandam4849
@bshivanandam4849 Год назад
@@rmfunandjollies5110 (╯°□°)╯︵(\ .o.)\┬─┬ノ( º _ ºノ) ┬─┬ノ( º _ ºノ) ┬─┬ノ( º _ ºノ) \(-ㅂ-)/ ♥ ♥ ♥\(-ㅂ-)/ ♥ ♥ ♥┬─┬ノ( º _ ºノ) d 。。。
@svpaandu8066
@svpaandu8066 Год назад
Yes you're right.
@narayanrao8492
@narayanrao8492 3 года назад
ఈ పాటను ఎన్నోసార్లు విన్నాను ప్రవీణ్ ఎంతో బాగా పాడాడు నా ఫెవరేట్ సింగర్అతడు
@RamaKrishna1786
@RamaKrishna1786 3 года назад
తెలుగు పాటల యొక్క మాధుర్యాన్ని ...పాడుతా తీయగా కార్యక్రమం ద్వారా , నూతన గాయనీ గాయకుల పరిచయం చేస్తూ...మీరు చెప్పే అనుభవాలు వింటుంటే, భలే హాయిగా ఉండేది బాలుగారు, యూట్యూబ్ వచ్చాక మీ కార్యక్రమాలు అన్ని చూసాను, మీ కార్యక్రమం చూస్తుంటే పంచభక్ష పరమన్నాళ్లతో తృప్తిగా భోజనం చేసినట్టు అనిపించేది......మీరు లేని ఆ లోటును ఎవ్వరూ తీర్చలేరు...అంత పాండిత్యం, పాటవం ఎవ్వరి వల్ల కాదు......జై హో బాలసుబ్రహ్మణ్యం గారు............
@lokaerranna5937
@lokaerranna5937 3 года назад
Sp బాలుగారుపాడుతాతీయగా పోగ్రాములు స్ట్రాట్ చేసిననుండి ఇంతమంచి సింగర్ ఎప్పుడు రాలేడు
@dhendhiparvathreddy2387
@dhendhiparvathreddy2387 3 года назад
నేను రోజకు ఓక సారైనా ఏడుసుతాను నీవులేవని😭😭😭😭😭😭😭😭బాలుగారు😭😭😭
@SingerSriramBalaga
@SingerSriramBalaga 2 года назад
బాలు గారు.. అంతగా మెచ్చారంటే? ప్రవీణ్ గారి జన్మ ధన్యం అయినట్లే మరి.👌👌👌👏👏👏👍🌹
@bujjimanager
@bujjimanager Год назад
ఇలాంటి పాటలకి కొంచెం భాష బాగా తెలుసున్న వాళ్ళు అర్థం అయ్యేలా వివరిస్తే బావుంటుంది.
@ammaodimathaananthananda7510
ఇది సాలూరి రాజేశ్వర రావు గారి ప్రైవేట్ ఆల్బమ్ లోని పాట❤
@sathishboddu9623
@sathishboddu9623 4 года назад
నేను ఈ పాటను 1000సారులు వినాను. ఇంకా వినాలని అనిపిసుతుంది. నిజంగా సాలురి గారు బాలుగారు చెపినటు గా కారణ జనుముడు.
@pakajayamma7002
@pakajayamma7002 3 года назад
అద్భుతంగా పాడాడు ప్రవీణ్!🌹
@rsree51
@rsree51 4 года назад
Guest's name is Vidyasagar
@raghuveersview
@raghuveersview 4 года назад
ఓ విభావరి ఓహో విభావరి నీహార తీర నీలాంబరి ధారిణి మనో హారిణి ఓ విభావరి ఓహో విభావరి నీ చెంచల చేలాంచల నిభృత స్వప్నసీమలలో ఎలా భయ ఛాయ జాల మేలా సౌఖ్య రో చీర్నీల ఓ విభావరి ఓహో విభావరి సంతత శాంత తరంగిణి మదభరయువ కురంగిణి ఎలా అలస్గమనముు ఎలా నవ విలస్నముు ఓ విభావరి ఓహో విభావరి ధరణీ తలా చంద్రశిలా తరళ మంటపమున నిలచి యుగములుగ పరీబ్రమింతు గమ్యుడవ్ ఎవని వలచి ఓ విభావరి ఓహో విభావరి
@eswararya7893
@eswararya7893 4 года назад
Thankyou
@familymembers4
@familymembers4 4 года назад
Is this sankrit?..I can understand the meaning
@chitturisrinu8285
@chitturisrinu8285 3 года назад
ధన్యవాదములు
@bh.vramadevi5605
@bh.vramadevi5605 2 года назад
బాలు గారి గానం ఒక అద్భుత లోకాలు దర్శింప చేస్తుంది.
@prasadyh3486
@prasadyh3486 Год назад
కారణజన్ముడు రాజేశ్వరరావు గారు. నమస్సులు
@madhu085
@madhu085 2 года назад
10 సంత్సరల కాలంగా వెతకుతూనే ఉన్న ఈ పాట కోసం
@gvbsvprao82
@gvbsvprao82 8 лет назад
The songs are like gold ornament and the commentary of SPB is like a DIAMOND on it. HATS-OFF Ramojirao garu and SPB together. Good singers are been getting glittering in this platform. I will enjoy the songs in this platform rather actual footage.
@gandhahareesh7882
@gandhahareesh7882 7 лет назад
Gvbsvp Rao uu
@noorbashsailaja4779
@noorbashsailaja4779 Год назад
😅
@dorababun790
@dorababun790 3 года назад
ప్రవీణ్ గారు మీ పాటలు చాలా బాగా పాడారు
@saisukumarababuburra5767
@saisukumarababuburra5767 6 лет назад
If I touch the bottom of my memory line, during 1995,1996, I was a Guest Member of East Club at Uppal, Hyd and was playing cards almost every day evenings. I was then 48 years old and now 70 years. Ram Prasad, now the Discoverer or Writer or Parisodhakudu of this programme, was Telugu Lecturer, used also to visit the club and we used to play on one table and so on our friendship developed, because of common interest in singing, when one day he told me that he was working on introducing the singing reality show on etv, then I told him about Sonu Nigam,s Zee Saregama, which was being telecast and was coming g up popular. He asked me whether I could suggest some Titles to be given to the Telugu programme. Of course, I gave some names like Swaramaadhuri, Swaramanjari, Swara lahari, etc., now I cannot remember. We used to sit in the hall and sing, when table did not form. Ram prasad is also a good singer and encyclopedia of film music. He used to like my voice quality and was fond of it. When we both were singing, people from other tables used to gather winding up their play. I participated as a listener in almost 70 episodes out of 100 episodes and about 100 best singers of entire A.P. took part. Such was our friendship and is continuing now. My second son is in Dallas, USA, now and Paadutha Teeyaga team were there to conduct finals in which my son and daughter in law lent their services as Volunteers and met Ram Prasad every day. This I could recollect and would like to share with all.
@muralikancharla2003
@muralikancharla2003 3 года назад
Thank u sir
@gayatridevulapalli9067
@gayatridevulapalli9067 3 года назад
great singing by praveen and beautiful anecdotes by SPB sir garu. We miss you a lot sir.:(
@manikantaca7933
@manikantaca7933 7 лет назад
My bad, మా నాన్న గారు ఇపుడు లేరు, ఉండుంటే నేను ఈ పాటని చూపించి ఉంటే చాలా సంతోష పడేవారు.. we love you praveen..!!
@mvchary5127
@mvchary5127 Год назад
బాలు గారి సంగీత గానా తమృతధార లో మునుగిపోయాము . నమస్కారం
@ksrbrain
@ksrbrain 9 лет назад
I have already expressed my opinion about the greatness of this program and the final participants. I am writing this again so that If balu garu sees this message , he will give an audience of few minutes. KSR-Central University of Hyderabad
@himageethagode2982
@himageethagode2982 3 года назад
బాలు గారు...ఎక్కడున్నరండీ ?????
@chagantiramireddy6521
@chagantiramireddy6521 2 года назад
Randi kalisi vedukudamu
@narasimhareddysareddy133
@narasimhareddysareddy133 11 месяцев назад
స్వర్గం లో...
@thisis008
@thisis008 6 лет назад
Paata entha bagundho, Balu gari cheppe anubhoothulu kuda anirvachaneeyanga unnai
@vijayalakshmiamirapu3543
@vijayalakshmiamirapu3543 6 лет назад
Sreenivas N alla
@annapurnakoyalkar2925
@annapurnakoyalkar2925 8 лет назад
praveen very very superb neenu eppati ki oka vandha sarlu vennanu I like very much this padyam neenu kuda padataniki try chestunna God bless you my child
@crkdevaroyal5535
@crkdevaroyal5535 7 лет назад
Annapurna Koyalkar
@viswanathamsanjeevi5319
@viswanathamsanjeevi5319 5 лет назад
t3
@VenkateswarluK-m7p
@VenkateswarluK-m7p 2 месяца назад
రాజేశ్వరరావు గారి గురించి ఎంత చెప్పినా తక్కువే. బారన్ జీనియస్. గుర్తుండే టట్టుగా,దేనికైనా రాజేశ్వరరావు గారి పేరు పెడితే బాగుంటుంది. సినిమా వారు, ప్రభుత్వాలు ఆలోచించాలి.
@vyrapurambharathi4586
@vyrapurambharathi4586 Год назад
ఏ లోకం వున్నా బాలుగారు మన మదిలో నిలిచిపోయినటి గానగంధ్వరుడు.,,🙏🙏🙏🙏🙏🙏
@purnachandrareddy9247
@purnachandrareddy9247 2 года назад
Noone after the legendary singer who comments appraises the origin of a songs and the writers composers music directors really a great loss to our telugu film industry and the south film land
@lakshminarasimhammadduri705
@lakshminarasimhammadduri705 6 лет назад
మన తెలుగునేల లలిత సంగీత బాణీల తీనెల తీయదనములో ఓల లాడేట్లు సంగీత గంధర్వులు శ్రీ సాలురి రాజేశ్వరరావు, బాలాంత్రపు రజని గారు. వీరు సామవేదానికి సంగీతాన్ని, సాహిత్యాల పూలపరిమళాన్ని అందించి తమదైన సొబగులద్దారు. వీరికి తెలుగు జాతి ఏవిధంగా తమ ఋణం తీర్చుకోగలదు?! వదలలేము.. ఈ వీనులవిందైన మనోరంజితమైన పాటలను.. ఇవి అమూల్యమైన తెలువారి సంపద!
@s.j.s3619
@s.j.s3619 11 лет назад
beautiful singing by praveen. Very old song but a boy of this generation singing it with that ease is really fantastic. very well. God bless him alot
@sreenivasareddykonatham2382
@sreenivasareddykonatham2382 6 лет назад
This boy cant achieve bigger as what can be greater than balu standing ovation and that coment
@subrahmanyeswararaoalla4254
@subrahmanyeswararaoalla4254 11 лет назад
Hello Mr Praveen, a progressive improvement in your performance day by day is laudable and continue with same spirit , obedience, dedication and hard work which, I feel,will give you a good future. Good luck.
@chennuruharinarayanarao7562
@chennuruharinarayanarao7562 8 лет назад
As there is no Saluri Rajeswara Rao, no Devulapalli and no karunasri now, I thought there is no use living in this world, so many times. Frankly, this is not mt kinda world. I should have born much earlier. But, My Son Praveen, I live longer to hear this sort of Gandharva Gaanam from you. Manasuku aasa repaavu - Daanni tenelo munchavu - Inkaa vennelalo aarabettavu.
@rdamodarachary2224
@rdamodarachary2224 7 лет назад
Chennuru Hari Narayana Rao.
@AGIRIMANI
@AGIRIMANI 7 лет назад
www.branah.com/telugu
@dayakarvalluru5094
@dayakarvalluru5094 7 лет назад
Chennuru Hari Narayana Rao
@lakshmipathireddy4547
@lakshmipathireddy4547 6 лет назад
Chennuru Hari Narayana Rao GT by MB Zn
@shanthidevivedula8770
@shanthidevivedula8770 5 лет назад
Ghantasala mallee puttadu. Praveen. Take my hearty blessings
@savithkumar2948
@savithkumar2948 3 года назад
అందరికి నమస్కారం.ఈపాట mp3 లింక్.. పెట్టగలరు
@ksrbrain
@ksrbrain 11 лет назад
Thank you very much for bringing back that part of Padutha Theeyaga where the song Aa total is brought back. You are doing a great job. Thank you.
@venkatalakshmipotturi981
@venkatalakshmipotturi981 Месяц назад
Hai Praveen ippudu emi chesthunnavu? Nee abhimanulam. Manchi bhavishyathu vundi neeku.
@g.sowjanya3013
@g.sowjanya3013 3 года назад
Exllent composition by Sri . Saaluri .Rajeshwarrao garu ... exllent👌👌👌👏👏👏❤️ song
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
సూపర్ గా పాడారండి
@nishuprannu2718
@nishuprannu2718 11 лет назад
excellent sung praveen.wish u best of luck on finals.
@tummalavasu48
@tummalavasu48 3 года назад
Great voice Why Praveen kumar is not further encouraged in Telugu cinema and music industry
@kattakoteswararao5122
@kattakoteswararao5122 Год назад
Same doubt to me also.
@shanthikumari3665
@shanthikumari3665 3 года назад
Chevullo amrutham posinattundi and Balu sir is a great listenter , he praises the contestant very nicely . 💐👏👏👏👏👏❤❤❤❤❤❤.
@umailkvrao
@umailkvrao 7 лет назад
Thanks once again for giving such melodious meaningful and worthful Telugu words with oldendays Nativity to the present mechanical generation. Hats off to the Telugu literature of such oldendays which has to be taught to our children.
@chowdary5727
@chowdary5727 4 года назад
Nellore valla mazaka
@dhruvakumardonepudi8140
@dhruvakumardonepudi8140 6 месяцев назад
Eee pata vinuntunna naku chani poina naa dharmapatniki ankitam brothers sorry
@ksrbrain
@ksrbrain 10 лет назад
I really do not know how to compliment and congratulate S.P Balu garu for having launched this wonderful program" Padutha Theeyaga" and un earthing the magnificient talent our youth has . The final four youngsters survived until Dec 31st 2012 are simply enchanting . Charumathi Pallavi is of course enchanting. I hope she will get the due encouragement. Balu garu I would like to touch your feet for having initiated this Padutha Theeyaga program But I know I will not have a chance to meet you. May God give you all the happiness and life time satisfaction in what you are doing.
@nagireddypeddareddanna772
@nagireddypeddareddanna772 17 дней назад
అద్భుతం మహాద్భుతంగా పాడావు ప్రవీణ్ గారు ధన్యవాదాలు
@vijayaraghavendra1016
@vijayaraghavendra1016 4 года назад
Naaku praveen ante harichandra padyame.... Raaje kinkarudagun...
@ramnathraodkp8219
@ramnathraodkp8219 3 года назад
Baalu sir malli eppvdu meeraaka buviki 🌹🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏
@muralicollur
@muralicollur 3 года назад
Heavenly magnificent PrAveen go on singing you sing as praveen Natural because you showed Sri Rajeshwari Rao in your song You have excelled It can be heard thousands of times God bless you immensely Jayashree Sarathy music lover senior citizen advocate retired from activepractice
@nagarajanmv6646
@nagarajanmv6646 Год назад
Padyalu ante practice to the throat.and healthy lung function
@krishnaiahchowdary2275
@krishnaiahchowdary2275 3 года назад
Praveen you are born as Sangeetha Saraswatthi. Your voice no words to praise. You are an asset to A. P my pranams to you and to your parents
@Sukrithikiwi
@Sukrithikiwi Месяц назад
Patala prapanchaniki Ra Raju Balugaru Malli Meerut puttali
@saraswathi1075
@saraswathi1075 4 года назад
Sangeetha saraswathullara meeku na joharlu. God bless you all. Tq Soooooo much.
@annapurna6462
@annapurna6462 29 дней назад
Praveen padhyalu patalu annisarlu iyina vinalani untundi❤❤
@dogipartinagamalleswararao124
@dogipartinagamalleswararao124 10 лет назад
hai praveen ur voice will be listening again and again,,,,,,,, hats off nd my blessings to u nd ur mother also
@vinodkumar-em1vt
@vinodkumar-em1vt 5 лет назад
I impressed by the singing...but hate spb over action by sayn salluru garu insulted ppl by askn tea boy opinion....Mr balu without public opinion..u should know where u would have stand...u became popular becoz of public....when u r not accepting public opinion r public vote...on intial stage itself u would have been thrown out of the industry
@reddysreddys9629
@reddysreddys9629 6 лет назад
100 sarlu vinnanu eroju tho
@annapurna6462
@annapurna6462 29 дней назад
Sir mee randaru karanajanmulule 🙏🙏🙏🙏🙏🙏🙏
@sireeshayelukuru7716
@sireeshayelukuru7716 3 года назад
My searching here end malare mounama s.p .balu singing really super😍🙏😘
@patchipulususudarsanarao6648
@patchipulususudarsanarao6648 10 лет назад
beautiful old melody heart touiching
@swamypujary9134
@swamypujary9134 4 года назад
2
@sasumanabharathi1995
@sasumanabharathi1995 4 года назад
D DX
@saradaisukapalli1680
@saradaisukapalli1680 2 года назад
Satya harichandra looni padyamu vintuune vuntaamu praviin yeppaatiki evergriin Naanna 😊❤️😘 yeppaatiki nilichipooye padyaalu avi👍👍👋👋👋
@patchipulususudarsanarao6648
@patchipulususudarsanarao6648 10 лет назад
heart touching old melody
@tsrkolluru
@tsrkolluru Год назад
Chaala adhrustavantudu SPB garu. Enthamanditho kalisi Pani chesaaro. Swargam lo andarini kalisi happy ga undi untaru
@s.j.s3619
@s.j.s3619 11 лет назад
Can any body tell me how many times this young guy won Sree chakra cement's best perfomer of the week award ? 9 or 10
@vijayaraghavendra1016
@vijayaraghavendra1016 4 года назад
Praveen gaaru where are you sir... I'm from Ananthpur....
@Yesukrupa_kanala
@Yesukrupa_kanala 4 года назад
Awesome .....singing Praveen brother my god bless you ..
@dalibandhuyeduru3952
@dalibandhuyeduru3952 4 года назад
JAi hind jai barat
@manudigital1784
@manudigital1784 2 года назад
arjun ranjitha movie karuna telugu movie
@tubeinfoful
@tubeinfoful Год назад
Very good ideals of performance thanks for your support very good ideals of performance thanks
@knirmala672
@knirmala672 3 года назад
I love this song so much .I didn't know how many times I heard . Every time Im enjoying as though it is the first time . wonderful singing by my native.Gifted to be blessed by our beloved n pure human of Balu garu.Praveen u deserve it.
@eswararya7893
@eswararya7893 2 года назад
Same here 🙌
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
ధన్యవాదాలు తల్లి
@RajendraKumar-xo3lw
@RajendraKumar-xo3lw 2 года назад
P
@srinivasuluudum4976
@srinivasuluudum4976 29 дней назад
Fantastic brother,keep it up.
@venkatnareshatmakuru5797
@venkatnareshatmakuru5797 8 лет назад
Mind blowing performance praveen,i am proud of you are my junior in Intermediate
@premalathatunes.1041
@premalathatunes.1041 3 года назад
ఈ పాట రచయిత ఎవరు.అత్యున్నతమైన తెలుగు ను విన్నాము.wonderful !ఆహ్లాదకరమైన సంగీతం .పండువెన్నెల రాత్రిలో సముద్రతీరాన విహరించిన అనుభూతి.
@santoshkumarappala6681
@santoshkumarappala6681 3 года назад
Balantrapu Rajanikantha Rao garu written this song.
@pattetiveerendar5535
@pattetiveerendar5535 5 лет назад
U r super singer
@hemadrinaidug2572
@hemadrinaidug2572 3 года назад
Perannial song Praveen
@kvsnarayana2968
@kvsnarayana2968 2 года назад
Yemi performance praveen. Nenu regular ga vintuntaanu, ayina inka vinaalane anipistuntundi
@lalithakavoori6715
@lalithakavoori6715 Год назад
Thanks etv for providing SPB episodes . Pl. Continue. Semi finals and finals of all episodes.
@AnilkumarKanaparthi-kv6bc
@AnilkumarKanaparthi-kv6bc 10 месяцев назад
Telugu songs tada raja your songs
@venkatesh.v189
@venkatesh.v189 5 лет назад
Praveen great voice of your songs.please sing siva sivsankari song please sir
@shekharkorukonda3071
@shekharkorukonda3071 3 года назад
Praveen Virtually Dhanyudu. Gaana Gaandarvudu standing ovation be kaaka...alanti compliment chesaarante.....Praveen nee sadhanaki 🙏🙏🙏
@dharmaparirakshna1010
@dharmaparirakshna1010 4 года назад
Excellent extraordinary talented 🙏🙏🙏 🇮🇳
@shalinieri3965
@shalinieri3965 4 года назад
Super bro... Excellent voice
@kondaiahmaddu9511
@kondaiahmaddu9511 2 года назад
బాలు అన్నయ్య గారి చేత. దండం. పెట్టీంచుకున్న ధన్యుడు
@hemavaaruni1816
@hemavaaruni1816 3 года назад
Oh nice Praveen, innaallaku malli appati Praveen Ni choosthunna manchi performance tho. Good nanna, good luck
@AnilkumarKanaparthi-kv6bc
@AnilkumarKanaparthi-kv6bc 10 месяцев назад
Raja great 👍 raa tada raja
@nelineelima3952
@nelineelima3952 3 года назад
సూపర్
@srihariraonaidukotla809
@srihariraonaidukotla809 19 дней назад
సరస్వతి దేవి బాలు గారి స్వరాపేటిక పై నాట్యం చేస్తుంది.
Далее
Journey of Praveen EP 24 - 2nd Round
7:38
Просмотров 3,4 млн
Paadutateeyaga on 24th December 2012 Part 2
14:08
Просмотров 170 тыс.
pumpkins #shorts
00:39
Просмотров 14 млн
11 ming dollarlik uzum
00:43
Просмотров 807 тыс.
Paduthatheeyaga on 29th October 2012 Part 1
16:12
Просмотров 240 тыс.
Journey of  Praveen EP 13
8:22
Просмотров 723 тыс.
Padutha Theeyaga - Series 1, Episode  12
1:04:12
Просмотров 347 тыс.
Padutha Theeyaga on 26th November 2012 Part 4
10:14
Paadutateeyaga on 10th December 2012 Part 8
7:06
Просмотров 1,4 млн
Sangeetha Sahitya Song
8:38
Просмотров 267 тыс.