బాలయ్య కీ పద్మ అవార్డులు ఎప్పుడో రావాలి, కాని కేవలం రాజకీయ కారణాలతో పద్మ అవార్డులు ఇవ్వలేదు. ఇకనైనా ప్రభుత్వాలు కళ్ళు తెరిచి బాలయ్యకు పద్మ భూషణ్ పురస్కారం ఇవ్వాలి, జై బాలయ్య, జై జై బాలయ్య 🐅🐅
50years nundi thandri asayalanu thana bhujalapai mosthu TDP party kosam janda kooliga janda mosthu etuvanti padhavulaku award laku asapadakunda anekamandhi Cancer patients ki pranam posina kalmusham leni manishi niswardha parudu ma BALAIAH BABU ki PADMA award confirm ga ivvali
ఈ తరం హీరోల్లో అన్ని పాత్రలు చేయగల ఏకైక హీరో బాలయ్య మాత్రమే పౌరాణికం జానపదం చారిత్రాత్మకం సాంఘికం ఫ్యాక్షన్ యాక్షన్ సైన్స్ ఫిక్షన్. బయోపిక్స్ అవార్డుఇచ్చే వాళ్ళకి ఏమాత్రం బుద్ధి ఉన్న ముందు బాలయ్యకి ఇస్తారు పద్మ భూషణ్
Eppatike chala late ayyendi.. balayya award lu kosam evari daggara bajana chaiedu... ayana ki abhimanule pedda award ga bavinche manchi manasunna maha Raju ma balayya..jai balayya jai jai balayya jai jai balayya 💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞