తెలుగు వాళ్ళమైన మన గర్వించదగ్గ నేపథ్య గాయకులు ఘంటసాల వెంకటేశ్వర రావు గారు మరియు SP బాలసుబ్రమణ్యం గారు.... ఎందుకు మరణించారో మీకు తెలుసా.... తెలియక పొతే ఇది చదవండి.... స్వర్గం లో దేవతలు అందరిని తమ ఘాన మాధుర్యం తో పరవశింప చేసే నారద తుంబూరులు.... ఎప్పుడు తామే ఈ సంగీత కచేరిలు చేయాల్సి వస్తుందని..ఆ పని తప్పించుకోడానికి 11 వ తేదీ ఫిబ్రవరి నేల 1974 వ సంవత్సరం లో మన ఘంటసాల గారిని.. స్వర్గానికి తీసుకుపోయారు... స్వర్గం లో మన ఘంటసాల గారు పాడే భక్తి సినిమా పాటలు కూడా వినడానికి అలవాటు పడ్డ దేవతలు ఏకవీర సినిమాలో ఘంటసాల మరియు బాలసుబ్రమణ్యం గార్లు కలసి పాడిన ఏకైక పాట "ప్రతి రాత్రి వసంత రాత్రి... ప్రతి గాలి పైరా గాలి"...అనే పాట వినాలని గట్టిగా నిర్ణయం తీసుకుని.... మన sp బాలసుబ్రమణ్యం గారిని కూడా 2020 వ సంవత్సరం లో ఇదే రోజు స్వరానికి తీసుకొనిపోయారు.... ఈ కారణంగా... మన ఘంటసాల...మరియు బాలసుబ్రమణ్యం గార్లు స్వర్గస్తులయ్యారు.
ఇలాంటి మర్యాద పూర్వకమైన ఎస్పీ బాలసుబ్రమణ్యం దగ్గర ఇలాంటి వాళ్లను పనికిమాలిన క్యూస్షన్స్ వేసే మనిషి ని పక్కన కూర్చో పెట్టిన వాళ్లను ఏమిటి తో కొట్టాలి మీరే చెప్పండి 🙏🙏🙏 దయచేసి కామెంట్ చదివిన వాళ్లు లైక్ చేయండి రిప్లై ఇవ్వండి ఇవ్వండి
Mohan Babu neku kanisam manners Ledu ayana neetho ela matladutunalru nuvu ela matladutunavu but nilonaku Baga nachindi aa 100rs vishayam chalanijayathitho chepavu as guts andariki vundavu and spb Garu mee dagaranunchi we kalam vallu Chala nerchukovali andaritho snehamga vundatam adi mamulu vishayam lady hats up to you
మోహన్ బాబు గారిని విమర్శిస్తున్నార.?వారు నటులు... మోహన్ బాబు గారి డైలాగ్ స్..విలన్ సన్ని వేశం నటన లతోనే అగ్ర నటుల. సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి.. ఉదా: కొండ వీటి సింహం.. అలాగే అదైవమే మా అన్నగా అనే పాట ఎపుడైనా విన్నారా?.(సలీం)
Mohanbabu ki culture unda babu.prddayana ANR ki sanmanam lo emimatladavu babu.kaburlu chepptam kudu. Learning formalities.How can u go and say I am better than you ANR. Can't you show some respect.