This reality show features young contestants competing for the 'Voice of the District' title. It provides a platform and encourages new singing talent in the districts of Andhra Pradesh. / etvteluguindia
2021 అక్టోబర్ నెలలో ఈ ప్రోగ్రామ్ చూస్తూ కె విశ్వనాథ్ గారు మరియు బాలు గారిని ఇలా చూస్తూ బాల సుబ్రహ్మణ్యం గారు మిమ్మల్ని చాలా మిస్ అయ్యాము అనుకునేవాళ్ళు అనుకునే వారు ఒక లైక్ వేసుకోండి
నిజంగా ఈ ప్రోగ్రామ్ ఈటీవీ ప్రోగ్రామ్స్ కు మకుతాయేమణం k విశ్వనాథ గారు పాటల దేవుడు బాలు గారి సమ్మేళనం తో రూపొందించబడిన ఈ ప్రోగ్రాం చుడ్డము ఎంత చక్కని అనుభూతి.....
ఒక ముస్లిం అమ్మాయి తెలుగు ఉచ్చారణ ఎంత స్పష్టంగా ఉచ్చారించిందో అధ్బుతం..... చిరంజీవి ఆయురారోగ్యాలు ఐశ్వర్యాలు ప్రసాదించమని దేముడిని వేడుకుంటూ....... Balu gariki viswanath gariki వందనం అభివందనం....
ఈ పాడుతా తీయగ లోని పాటలను ఏ సీడి లొనో క్యాసెట్ లోనో వినవచ్చుకానీ పిల్లలను పదును పెట్టి పాడించటం , సందర్భాలను, దాని వెనుకున్న శ్రమను బాలు గారు తెలియ జప్పిన విధము అనితర సాధ్యము బాలు గారి సమాకాలీనులమైనందుకు గర్వాంగా ఉంది
బాలు గారు వెళ్లిపోయినప్పుడే తెలుగు బాష చరిత్ర లో కనుమరుగై పొయింది.ఆయనంత మళ్లీ రారు రాలేరు.ఎందుకంటే నేటి జనరేషన్ వాళ్లకు తెలుగు అంటే ఇష్టం లేదు.బాలు గారు చాలా సందర్భంలొ మన తెలుగు సినిమావాల్లు బాష ను నిర్లక్షం చేస్తున్నారని బాదపడేవారు.పక్కనున్న తమిళం,కన్నడం వారు ఒక్క ముక్క కూడా ఇంగ్లిష్ పదం వాడరు.మన తెలుగు సినిమాల్లో ఇంగ్లిష్ పదాలు వాడుతారు అది తప్పని బాలుగారి చెప్పేవారు.ఇలాంటి మహానుభావున్ని మన కళ్ళతో చూడటం మన అదృష్టం.బాలుగారి ఆత్మకు శాంతి కలగాలి. .
నాగార్జున. వెంకటేష్ మిగతా హీరోలు అందురు ఇంగ్లీష్ మీడియం లో పుట్టిన వాళ్ళు తెలుగు భాష. రాయడం రాదు ఇంగ్లీష్ మీడియం లో రాసి తెలుగు లో చదివి తున్నారు వీళ్ళు వచ్చి నానుంచి తెలుగు సినిమా పరిశ్రమ ను తెలుగు సినిమా అట్టర్ ఫ్లాప్ అవుతున్నాయి. తెలుగు భాష ను నాశనం చేస్తున్నారు బాల కృష్ణ గారు చిరంజీవి గా రు తెలుగు భాష అంటే అభిమానం ప్రేమ వీళ్ళు ఇ ద్దరు తప్ప మిగితా వాళ్ళు వెస్ట్
గౌరవనీయులు కళాతపస్వి శ్రీ విశ్వనాథ్ గార్కి హ్రుదయ పూర్వక నమస్కారములు 🙏 . ఒక్క అవకాశం వస్తే మీ పాదాలకు నమస్కరించి అద్రృష్టవంతుడనైపోవాలని ఆశగా ఉంది . సినిమా పరంగా చూసినా , మన సంస్కృతి సాంప్రదాయాల పరంగా చూసినా , దైవ భక్తి భారతీయ సంప్రదాయ కళల పరంగా చూసినా మన సమాజానికి మీరోక అద్భుతమైన ,ఎంతో విలువైన కానుక , కారణజన్ములు మీరు అందునా తెలుగు భాష పైన మీకున్న పట్టు , మమకారం మక్కువ విపరీతమైన ఇష్టం ఇలా ఏవిధంగా చూసినా మేమందరం ఎంతో అద్రుష్టవంతులం తప్పులుంటే క్షమించండి మీ అంతటి వారి గురించి ఇలా ఒక వ్యాఖ్య చేయడం కూడా అద్రుష్టం భావిస్తున్నాను, మీ సినిమాలను చూసిన తరువాతే దైవం పట్ల భక్తి , భారతీయ సంప్రదాయ కళల పట్ల గౌరవం , ఇష్టం ఏర్పడ్డాయి మీ సినిమాలు కోట్లమంది ప్రజలను ప్రభావితం చేసాయి , తెలుగు సినిమా యొక్క విలువను అత్యంత ఉన్నతమైన స్థానానికి తీసుకుని వెళ్ళాయి . కంకిపాటి సుబ్బరాజు.... గాజువాక....
We. Miss you greatest legends... K. V. మహదేవన్ గారు K.. విశ్వనాధ్ గారు వేటూరి సుందరరామ మూర్తి గారు సరే. ఫోన్. బాలసుబ్రమణ్యం గారు.... అతి పెద్ద నష్టం.. తెలుగు సినిమా కూ 😢
ఆ మహానుభావులు ఇరువురికి నేను అంటే ఎంత ఇష్టమో .వారిని కోల్పోవడం మనందరి దురదృష్టము.వారితో కలసి ఎన్నో సభలలో పాల్గొనడం నా అదృష్టంవారికి మనందరి తరపున నా కన్నీటి జోహార్లు
పదేళ్ల క్రిందట ఈ సీరీస్ మొదలైంది,అప్పటినుండి బాలుగారి పడుతాతీయగా ఆగకుండా సాగుతూనే ఉంది.ఈ ప్రోగ్రాం ఆగదండి.మళ్లీ ఇప్పుడు చూస్తూవుంటే అలానే అనిపిస్తుంది.ఖచ్చితంగా చూసేవాళ్ళు ఇలా పెరిగిపోతూనే వుంటారు,బాలుగారు మనవద్దనే వున్నారు. ఈ టీవీ వారికి ధన్యవాదములు.
The song Ms Sabiha has sung is not just a plain song and yet she sang it so good! How can she sing it so well without knowledge of least some classical music and when Telugu is not her mother tongue? Also her voice is so good and closer to the orginal song! She is really talented and has a gift!!
Two generations were together and transported us to The Heavens!!!!Now That they are both Gone and we are just pulled to the Rough and Tough Land to Face!! The Dream is Over!!!!
బాలు అన్నయ్య సినిమా సంభందించిన పెద్దలందరిని. ఈ. వేదికకు. పిలిచి. వాల్లను. శ్రోతలందరికి. పరిచయంచేసి వారి వారి. గొప్పతనాన్ని అందరికీ వివరించి. వారి అనుభవాలను. మన అందరికి. వివరింపజేశారు. మహనీయులు మన. బాలు అన్నయ్య గారు. మీ ఆత్మలకు. శాంతి చేకూరాలని. ప్రార్ధిస్తున్నాను
To, The important media, Best compliment from etv. From, padutha theeyga to select Professional singing singers to cinema. Yours listener. Thank you from etv.
'The programme of 'padutha teeyaga' became a 'Viswambharani' & a universe of music lovers came near to ears/eyes & no words only lips remain grateful to Late BALU and the eternal people behind the Screen of vision & visionaries, 🙏🙏🙏☀️🌈🌈🌈🌍🌍🌍🌑🌻🌙
Kudi Kannu Adhirine (From "Swarabhishekam") Best Of Sunitha, Vol - II Kudi Kannu Adhirine (From "Swarabhishekam") Song Lyrics కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు మేలుమేలాయెనే మంగ మాయమ్మకు అలకల తీపులు ఆర్చినందుకు చాలుచాలాయె చెలి బుగ్గలకు చాలుచాలాయె చెలి బుగ్గలకు చెలువంపు గాటున చిక్కినందుకు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన తెలుపరే భానునికి తెలవారలేదనీ తెలుపరే భానునికి తెలవారలేదనీ పులిసిన మేనా కొలది పవళించినందుకు పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల పిలువరే మెల్లగా పిల్లతెమ్మెరల నలిగిన గుబ్బల నెలత అలసిసొలసినందుకు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన స స గ రి ని ద మ ద ని ని ని ద ని స గ గ మ ని ద మ ద ని స ద మ గ రి గ మ ని ద సా ని ద మ గ రి స గ రి స గ రి స తీయకే ఆ గడియ తీపిగడియలు రేలు తిరునాధుకౌగిలిని కాగువరకు సాయకే ఆ మేను సాయకే ఆ మేను సరసాల సమయాలు సరిగంచు సవరించి సాగువరకు కుడికన్ను అదిరెనే కూడిన తరుణాన కొండలరాయనికిక కోటి రాతురులు
సంగీతం, సాహిత్యం నాట్యం, కవిత్వం,ఆచారసాంప్రథాయాలే కేవిశ్వనాథుని కథా చిత్రాలు, తన ప్రత్యేక శైలి తో తెలుగు చలన చిత్ర స్థాయి దశదిశలా చాటిన మహానుభావుడు, శ్రీ కేవిమహథేవన్ 85శౌతం విశ్వ నాథ చిత్త్రా లకు సంగీతం అందించారు
ఆర్య క డ ప జి ల్లా ము స్లిం యువతి కుమారి న బీ హ సింగ రు కు రా గ మంజి రి బి రు ద ఇ వ్వ చ్చు, అలా గే స ర్వ స్వ తి ఆ యు వ తి ని న డి పించి తెలుగు సంగీత ఝ రీ త లు పు తే ర్చు తుంది. God bless you, Amma.