సూపర్ ప్లేసస్ బ్రో ఇది ఏ విలేజ్ బాగా కస్టపడి వీడియో చేశారు కనుమరుగు లో వున్నా వర్ణ నకి కూడ అందని అందాలను చూపించారు అస్సలు ఆ కొండల ఆకారాలు చూస్తుంటే అక్కడ ఎదో జరిగి ఉంటుంది అనిపిస్తుంది థాంక్స్ బ్రదర్స్ వెండర్ ఫుల్ ప్లేస్ చూపించారు గాడ్ బ్లేస్ అల్ 👌👌👌👌👌🙏🙏
ఇంత అద్భుతమైన ప్లేస్ లను మాకు పరిచయం చేస్తున్నందుకు ధన్యవాదములు మన చుట్టుపక్కలే ఇంత అద్భుతమైన ఉంటే మనం వెలుగులోకి దేవక పోవడం దురదృష్టకరం ఇంత అందమైన చాలా కష్టపడుతున్నారు ఇది ఏరియా ఎక్కడో తెలియజేయండి ధన్యవాదములు అండి
ఎక్స్లెంట్ ఇంత మంచి స్థలాలను మన గవర్నమెంట్ ఇంప్రూవ్ చేయాలి సామాన్యుడు కూడా ఎక్కడ కలిగే లాగా చూస్తే లాగా ఇంత కళా సంపద ఉన్న మన ప్రాంతాలని మనం రక్షించుకుందాం చూపించినందుకు చాలా ధన్యవాదములు
very goodjob, మన ప్రాచీన, హైందవ సంస్కృతిని పదిమందికి తేలియచేయాలి అనే ఆలోచన రావటం అభినందించాల్సిన సమయం. ప్రభుత్వం చోరవ తీసికోని ఇటువంటి యువకులను ప్రోత్సహించి నట్లు అయితే రాష్ట్ర,దేశ, విదేశాల వ్యాప్త ప్రజలకు ఉపయోగంగా ఉండి మన భారతీయ సనాతన సాంప్రదాయాలను వేలికి తీసి టూరిస్టు ప్రాంతంగా అభివృద్ధి పరచడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చోరవ చూపించాల్సిన అవసరం ఏంతయినా ఉంది అనేది నిర్వివాదాంశం. ఏది ఏమయినా శ్రద్ద తీసికోని ఇంతా సవివరంగా ప్రజలకు కళ్ళకు కట్టి నట్లుగా తేలియచేసిన పూజారి అవినాశ్ గారికి వారి బ్రుందానికి అభినందనలు,అభివాదాలు🌷♥🙏♥🌷
I live in warangal but didn't know about this place yet thanks for the info bro❤ pls suggest some other places near warangal like these pls create a playlist or link them in description humble request ❤
JUST 10 DAYS BACK BHUPALLY ROUTE NUNDI PARKAL VASTUNNANU. E PLACE HIGHWAY NUNDI KANAPADINDI. JUST SEARCH CHESANU ME VIDEO DORIKINDI. NICE VIDEO INFORMATION - FROM KARIMNAGAR
12000 yrs ki mundu vi evi Colour rocks thone gisaru avi .. Hunting ala cheyyali ani valla groups lo members ki explain cheyyadaniki gisaru.. aa time lo agriculture lantivi emi levu so hunting kosame vallu gisaru paintings