పంజరం లో ఉన్న సిలకా పల్లవి ప్రవాహం లా సాగింది ఈ సాంగ్. విజువల్స్ టేకింగ్ లిరిక్స్ కి తగ్గట్లు తీశారు.ఒక సినిమా సాంగ్ లా రావడానికి కృషి చేసినట్లు కనపడుతుంది . డైరెక్టర్ సీన్ షూటింగ్ చేయించుకోవడంలో సక్సెస్ అయినట్టే. ముక్యంగా సీన్ టు సీన్ బాగా వచ్చింది మీ సాంగ్ టీం కి అభినందనలు 👍
ఏంటి రాజు బ్రో నా లవ్ స్టోరీ ని గుర్తు చేశారు. చాలా ఎమోషనల్ గా ఉంది వీడియో మాత్రం. సినిమాని ఒక వీడియో సాంగ్ లో చూపించారు. యూట్యూబ్ లో చాలా వీడియోస్ వస్తున్నాయి కానీ ఈ పాట ఆడియన్స్ హార్ట్ ని ❤టచ్ చేసి, యూట్యూబ్ ని 👊షేక్ చేస్తోంది.
palletoori pillalagaada pasulakaase monagada ane song tune laa vundhi anna mii song but super ga vunnaayi lyrics all the best for your all entries team work
రాజు గారు! మీ నటన అంతా మీ కళ్ళల్లోనే ఉంది.సాంగ్ చాలా, చాలా బాగుంది.టేకింగ్ బాగుంది. భవిష్యత్తు లో మీరు మంచి నటుడు అయ్యి,మరిన్ని సినిమా లు చెయ్యాలని కోరుకుంటూ💐👍
మహేష్ వడ్డేమాను ఛాల బాగా వుంది పాటా..బాగ రాసావ్. ప్రతీ పదం హృదయానికి హత్తుకునేలా రాశావ్. నువ్వు ఇంకా గొప్ప స్థాయికి ఎదగాలి. మేం గర్వడేల all the Best For next Songs and congratulations 🎉🎉🎉🎊🎉🎉🎉🎊🎉🎉🎉
Haa bro edi correct kadu. Oka Song Hit Avvali ante andaru kastapadali. Okka writer pere Mention chesaru miru. Ee song enthala vundi ante Team Mottham kastapadithene kada. 🙏🙏🙏
Such a feel good song , very nice and perfectly directed and good acting, all the very best to team , we expecting more song and short films form your team..
Wonderful Song 😢😢😢😢naku chala touch ayindhii...🥺🥺🥺🥺Superrrrrb lyrics Congratulations to all the team Members👏👏👌👌👌👌👌🥳🥳🥳🥳👌👌👏👏🥳🥳Lyrics Mahesh Garu Chalaaaa Chaaaaaala Bagunayi ...
పంజరంలో ఉన్న సిలక 🦜🦜 నీకు ఎలా చెప్పాలో ఏమని చెప్పాలో కామెంట్ ఎలా రాయాలో కూడా నాకు తెలియడం లేదు ఒక్కసారిగా ఈ సాంగ్ నా మనసును ఎక్కడో... మాటలు రావడం లేదు చెప్పాలంటే మొత్తం పైన సాంగ్ మాత్రం సూపర్ ఇంతకుమించి నేను ఏం చెప్పలేకపోతున్నా నా మనసులో నుంచి మాటలు రాలేకపోతున్నాయి 👏👏👏💯💯👆👆👌👌❤️❤️❤️