మహేశ నీ సాహిత్యం బాగుంది... పాడిన విధానం, సంగీతం పాటకు ప్రాణం పోసాయి. పాటకు తగ్గట్టు కథనాన్ని కూడా బాగా చూపించారు. ఈ పాట మీ అందరికి మంచి గుర్తింపును తీసుకు రావాలని మనస్ఫూర్తిగా ఆకాక్షిస్తున్నాను... all the best... 💐💐💐💐💐💐
Mahesh Vaddemaanu --💐 ప్రతీ అక్షరం మనసును తాకుతుంది నిజం చెప్పాలి అంటె - నువ్వు అనుభవించి ఆస్వాదించి రాసిన పాట ఇది. అనుకుంటా - ఏది ఏమైనా పాట విన్న తరువాత నా మనసులో ఏదో Miss ఐన ఫీలింగ్ - ఇంకా రాజేందర్ కొండా గురించి ఏం చెప్పాలి నేనూ ఎప్పుడు ఆ స్వరానికి బందినే.. బానిస నే 💐👑✨🤝