ప్రేక్షకులకు విజ్ఞాప్తి .. అందరూ వీడియోలు చుస్తున్నారు గాని సబ్స్క్రయిబ్ చేయకుండా చూస్తున్నారు ... ప్లీజ్ సబ్స్క్రయిబ్ చేసి చూడండి
మనం ఇప్పుడు రంగారెడ్డి జిల్లాలోని ఆదిమ్ గారి పొప్పయి సాగు దగ్గర ఉన్నాము ... రెండు ఎకరాల్లో మహారాష్ట్ర 15 అనే రకం పాపయ పంటను సాగు చేస్తున్నాడు అధిమ్ . ఒక్కోమొక్క 20 రూపాయల చొప్పున 2000 తెప్పించి సాగు చేస్తున్నాడు .. మహారాష్ట్ర 15 తో మంచి లాభాలు వస్తున్నాయి
ఆదిమ్ సెల్ నెంబర్ : 9505770614
మారుతున్న కాలాన్నిబట్టి రైతు ఆలోచన ధోరణి కూడా మారుతుంది .. పంట సాగు వేసి ఆకాశానికి వేచి చూసే రోజులు పోయాయి .. ప్రత్యామ్న్యాయంగా ఎన్నో అనుబంధ రంగాలు ఎంచుకుంటున్నారు .. కొత్తగా ఆలోచిస్తున్నారు .. నూతన టెక్నాలజీని వాడుకొని ఎందరికో ఆదర్శనంగా నిలుస్తున్నారు ... అలాంటి ఆదర్శ రైతుల యొక్క సక్సెస్ మరియు వారి అనుభవాలు కష్ట ,సుఖాలను మీకు తెలియజేయడమే మన రైతు సాగుబడి ఛానల్ యొక్క ముఖ్య ఉదేశ్యం ...
గమనిక: మేము అప్లోడ్ చేసే వీడియో యొక్క రైతు వివరాలు రైతు సాగుబడి ఛానల్ పెడతాము ... మీరు వారిని సంప్రదించుకోవచ్చు
26 янв 2022