Тёмный

Paruchuri Gopalakrishna Talks about Balagam Movie | Paruchuri Paatalu | Paruchuri Gopala Krishna 

PARUCHURI GOPALA KRISHNA
Подписаться 316 тыс.
Просмотров 267 тыс.
50% 1

Paruchuri Gopalakrishna Talks about Balagam Movie in today's Paruchuri Paatalu.
Stay tuned to the Channel and Subscribe to the official channel here: bit.ly/2uKSCNk
#ParuchuriPaatalu #Balagam #ParchuriGopalaKrishna
CLICK HERE TO WATCH:
Paruchuri Gopala Krishna Talks about Sr NTR Garu | Paruchuri Palukulu | Paruchuri Gopala Krishna
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna talks about Ghattamaneni Indira Devi Garu | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna talks about Mahabharatham Dhritarashtra | Neethi Vaakyalu | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna talks about KV Reddy Garu | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna talks about Krishnam Raju Garu | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna talks about Pawan Kalyan garu| Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna talks about Nagarjuna garu| Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna thanked Chiranjeevi Garu for talking about Indra| Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Sr. NTR Garu | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About NTR's Allari Ramudu as it completes 20 years|Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About KalyanRam & Bimbisara Teaser| Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Chiranjeevi's Indra Movie | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About The Importance Of Vidhya & Vinayam | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Vijayendra Prasad Garu | Paruchuri Palukulu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Shoban Babu Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Sharada Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Sr.NTR Garu on his 100th Birth Anniversary
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Sr.NTR's 100th Birth Anniversary
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Dasari Narayana Rao Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Wishes Everyone A Very Happy Ugadi
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Thanks Megastar Chiranjeevi For His Great Gesture
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About His Brother Paruchuri Venkateswara Rao
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Tollywood Senior Heroes
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Bheemla Nayak's Pre-Release Event
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Mohan Babu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Lata Mangeshkar Garu And Bappi Lahiri Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Bala Krishna's Acting In Akhanda
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Allu Arjun's Acting In Pushpa
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About Ghattamaneni Ramesh Babu Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About RRR Movie and Other Big Releases
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Shares Memories of Balakrishna's Lorry Driver Movie
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Meena
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Sirivennela Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks About How to write and promote your scripts
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Shares Memories of Megastar Chiranjeevi's Khaidi Movie
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Girija Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Madam Jayalalithaa
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Actor Nagesh Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Talks about Film Nagar Daiva Sannidhanam
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Super Star Krishna Garu
• Paruchuri Gopala Krish...
Paruchuri Gopala Krishna Recollects His Memories with Ramya Krishna
• Paruchuri Gopala Krish...
Follow me on
RU-vid: bit.ly/2uKSCNk
Facebook: bit.ly/2x0mN3t
Twitter: / gk

Развлечения

Опубликовано:

 

6 апр 2023

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 386   
@narasimhammantrala5735
@narasimhammantrala5735 Год назад
మీ స్ధాయిని నిలిపిన విలువైన విశ్లేషణ. అభినందనలు.
@upendracharyakavaram1161
@upendracharyakavaram1161 Год назад
Kani paruchuri garu blagm sinimku balagam sinimku thama ganam tho prnam posina budiga jangala dampathula peru ucharinchaka povadam chla badkaram
@sudhakarerva4290
@sudhakarerva4290 Год назад
మీది మంచి comment sir, క్లుప్తంగా ఘనంగా చేశారు.
@narsimhadonakonda3325
@narsimhadonakonda3325 Год назад
🙏🙏🙏
@naramaripedda7301
@naramaripedda7301 Год назад
​@@narsimhadonakonda3325 😂
@TeluguRadioChannel
@TeluguRadioChannel Год назад
గోపాలకృష్ణ గారు మీ మాటల్లో ఎక్కడైనా నాలుగు వందల సినిమాలు తీసిన మీ ఇగో కనిపిస్తుందేమోనని వెతికానండీ, ఎక్కడా కనిపించలేదు. ఒక మంచి సినిమా కోసం ఓ గొప్ప రచయితైన మీరు చెప్పడం చాలా గొప్పతనమండీ. 🙏🙏
@zaheershaiknet
@zaheershaiknet Год назад
Correct
@naturalfarmingharibabu-liv6281
Yes ....
@dassbhagawan3699
@dassbhagawan3699 Год назад
Reypu kanipistadi soostaavaa?'
@narsinggetti9298
@narsinggetti9298 Год назад
నిజంగా అద్భుతం సృష్టించాడు వేణు అన్న... చివరలో వచ్చే ఆ బుడగ జంగముల పదాల పాట...నభూతో... నభవిష్యతి! ఆ పాటకు కంటతడి పెట్టి కరగని మనసుండదు అనటంలో అతిశయెాక్తి లేదు గురుగారు!! దర్శకుడు నిజమైన తెలంగాణ అంటే....భావోద్వేగాలతో ... బంధాలతో నిండిన ఒక త్రిలింగ దేశమని నిరూపించాడు
@ramakrishnareddydevineni4147
Adbhuthamaina movie ee madhyalo ilanti movie choodaledu
@indirakarpuram8326
@indirakarpuram8326 Год назад
నిజంగా నర్సింగ్ చాలా మంచిగ చెప్పినవు. వేణు అద్భుతమైన దర్శకత్వం తో పాటు కాసర్ల శ్యాం తెలంగాణ యాస పదాల గారడీ, భీమ్ చేసిన సంగీత గారడీ, మిరియాల, వేణు, కాసర్ల, మంగ్లీ గాత్రం తో అందరూ ముఖ్యంగా తెలంగాణ ప్రజలు ఒక కొత్తయిన పాత ప్రపంచంలో కి వెళ్లారు. నా చిన్నప్పుడు లవకుశ అనే సినిమా వరంగల్ రాజేశ్వరి టాకీస్ లో ( post ఆఫీస్ దగ్గర వుండేది ) అందులో లవకుశ సినిమా సంవత్సరం కి పైగా ఆడింది. బండ్లు కట్టుకొని ఊర్ల కెల్లి వచ్చిన వారి బండ్లు మా ఇంటిముందువరకు ఆగివుండేవి. గొడ్లకు నీళ్లు మా బావిలోవే చేదుకునే వారు. అమ్మ వచ్చిన వాళ్లకు కూర, నీళ్లు ఇస్తువుండేది. వరంగల్ లో పుట్టిపెరిగిన నాకు నా చిన్నతనం లో వర్ధన్నపేట లోని మాపెద్దనాయినలు కాకలు, మామలు,అత్తలు పెద్దమ్మ చిన్నమ్మ లు మాట్లాడే కమ్మని తెలంగాణ యాస యాదికి వచ్చి ఎంతో ఏడ్చాను. ఇప్పటికి రోజూ OTT లో చూస్తూ ఏడుస్తూనే వున్నా.
@politicalgoogly9150
@politicalgoogly9150 Год назад
త్రిలింగ దేశం అంటే తెలంగాణ కాదు. త్రిలింగ దేశం అంటే ద్రాక్షరామం, శ్రీశైలం, కాళేశ్వరం మధ్య ప్రాంతాన్ని " త్రిలింగ దేశం" అంటారు. అవగాహన లేకుండా ఏది పడితే అది కామెంట్ చేయవద్దు .
@indirakarpuram8326
@indirakarpuram8326 Год назад
నిజమే!. త్రిలింగ దేశాలు అంటే కాళేశ్వరం, ద్రాక్షారామం, శ్రీశైలం మే. ప్రాంతలవారీగా విడిపోయి ఉండవచ్చు. కానీ ఈ ప్రాంతాలాన్ని ప్రసిద్ధి గాంచిన కాకతీయులు ఓరుగల్లు రాజధాని గా చేసుకొని ఏలుబడి చేసినారు అని వినికిడి. అందుకే ఆ కమ్మని తెలంగాణ యాస ఈ ప్రాంతానికే సొంతమైంది. ఏ ఇలాకా అనే తేడా లేకుండా అన్ని ప్రాంతాల పెద్దల మెప్పు పొంది దునియా ను ఒక ఊపు ఊపుతుంది. శభాస్ వేణు, కాసర్ల, మిరియాల,మధు మంగ్లీ ఇంకా mఅందరు టెక్నీషియన్లు. మీరు అందరూ చిన్నవారైనా 🙏🙏.
@narsinggetti9298
@narsinggetti9298 Год назад
@@politicalgoogly9150 కాళేశ్వరం ఎక్కడుంది....కాకా... తెలంగాణ లో లేదానే పెద్దన్న! మీరున్నట్లే.... ఆ 3 ప్రాంతల మధ్య మ్యాప్ గీసి చూడండి ఏ ప్రాంతం కనిపిస్తదో...... త్రిలింగ దేశం లో తెలంగాణా భాగమా.... కాదా.... అది చూడు మామ!! నీకూ మస్తు అవగాహన ఉందే!!! బయలు దేరాడండీ..... విఙాన ప్రదర్శకుడు! 😂
@agamproduction3576
@agamproduction3576 Год назад
నాలుగు వందల సినిమాలు చేసిన మీరు మా సినిమాకి ఇంత అద్భుతంగా కథను విడదీసి విడదీసి దానిలో అర్థం మాకు మీ అనుభవం అంతా రంగరించి చెపుతుంటే దరఖాస్తు peట్టకముందే ఆస్కార్ చేతిలో పెట్టినట్టుగా ఉంది గురువుగారి పాదాలకు పదివేల వందనాలు😊🙏🙏🙏🙏🙏🙏 తెలుగు సినీ చరిత్రలో మీరిచ్చిన ఈ విశ్లేషణ మాకు మరిచిపోలేని అనుభూతిగా ఎప్పుడు మ గుండెల్లో ఉంటుంది😔🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 అలాగే మేము సినిమా ఫీల్డులో ఉన్నన్ని రోజులు చెప్పుకుంటూనే ఉంటం మా గురువుగారు ఇంత పెద్ద కితాబిచ్చాడు అని బలగం మూవీ కి 😔🙏🙏🙏
@nareshkota7173
@nareshkota7173 Год назад
కోపిష్టి అన్నగారి పాత్ర వేసిన నటుడి పేరును కూడా ప్రస్థావించాల్సింది .. ఆయన కంట నీరు పెట్టిన సన్నివేశం అందరి చేత గుండె బరువెక్కించింది .. వందనాలు 👏👏
@rajeswarp8673
@rajeswarp8673 Год назад
Agutava 2 nimishalu
@nareshkota7173
@nareshkota7173 Год назад
@@rajeswarp8673 🤣
@janardhanbonagiri9223
@janardhanbonagiri9223 Год назад
Thank you very much to you sir for your valuable review.🙏🙏🙏
@janardhannalla452
@janardhannalla452 Год назад
Thanks 🙏 sir
@suryasampara7907
@suryasampara7907 Год назад
Correct naresh garu , actual ga nenu comment post chesaka mi comment choosanu.
@hanmanthvendi7504
@hanmanthvendi7504 Год назад
మీ లాంటి గొప్ప రచయితలు ఇంకా ఎందరో ప్రతిభ ఉన్న కొత్త వారికి చేయూత నీ మద్దతును ఇవ్వాలని కోరుతూ కృతజ్ఞతలు.
@Srinivas754
@Srinivas754 Год назад
ఉన్న ఊరు కన్న తల్లి పల్లె గురంచి అద్భుతంగా చెప్పిన శ్యామ్ అన్న గ్రేట్
@koppineedisrinivasrao1607
@koppineedisrinivasrao1607 Год назад
సినిమా అని తెలుసు, నటన అని తెలుసు, తెరపై చూస్తున్నాం అని తెలుసు, అలా నెమ్మదిగా సినిమాను ఒన్ చేసుకుంటూ ఈ సంఘటన మన ఇంటిలో జరుగుతోంది అనే భ్రమలో పడిపోయి కంటతడి పెట్టని ప్రేక్షకుడు వుండరు...అట్లా ఉన్నారంటే వారికి స్నేహం, బంధుత్వం గురించి తెలియని కఠిన హృదయం కలవారే...మంచి సినిమా తీసిన బృందాన్ని ప్రేక్షకులే కాదు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వం తగిన రాయితీలు అవార్డులతో ప్రోత్సాహంచాలి....మరిన్ని మంచి సినిమాలు వచ్చే అవకాశం కల్పించాలి
@ds__edits_32
@ds__edits_32 Год назад
👍
@jaguveerabhadrarao2926
@jaguveerabhadrarao2926 Год назад
కరెక్ట్ గా చెప్పేసారు. ఇంక చెప్పడానికి ఏమిలేదు.. కన్నీళ్లు తప్ప
@vysyarajushanmukh5502
@vysyarajushanmukh5502 Год назад
మీ ఆశీర్వాదం ముందు ఆస్కార్ అవార్డు కూడా దిగదుడుపే ఇంతకన్న మీ గొప్పతనం గురించి చెప్పడానికి నాకు మాటలు లేవు🙏
@chanderraj4373
@chanderraj4373 Год назад
ఈ సినిమా బాగుంది అనడానికి మీ విశ్లేషణ ఒక ఉదాహరణ సర్
@madhavvaka36
@madhavvaka36 Год назад
నేను మీ విడియో గురించే ఎదురు చూస్తున్న అన్నయ్య బలగం సినిమా మీద మీ అభిప్రాయం. వినాలని ఎదురు చూసా
@venkat5445
@venkat5445 Год назад
అట్లుంటది...తెలంగాణ తో నీ... మా భాష కి గుర్తింపు వచ్చినది.. ఎక్కిరించ బడ్డ భాష ఇప్పుడు ఎదిగిన భాష... బలగం తెలంగాణ మట్టి పరిమళం
@shakerchandrashaker183
@shakerchandrashaker183 Год назад
ఒక చిన్న సామాన్య దర్శకుడు తీసిన సినిమాకు గొప్ప మాటల రచయిత, దర్శకుడు , పొగడడం 'వేణు' తీసిన బలగం చాలా బాగుంది సార్ ఇది కదా తెలుగు జాతి గొప్పదనం అంటే
@polojuramesh9384
@polojuramesh9384 Год назад
మీలాంటి పెద్దరచయితలు వేణులాంటి వర్థమాన దర్శకుడి ప్రతిభని నిష్కల్మషమైన హృదయంతో మెచ్చుకోవడం మీ గొప్పతనానికి నిదర్శనం
@rajareddy1577
@rajareddy1577 Год назад
మీ చక్కటి విశ్లేషణకు పదభి వందనం సార్
@omkarkamutala5072
@omkarkamutala5072 Год назад
మీ లాంటి మహానుభావులు ఈ చిత్రాన్ని చూసి అందర్నీ మెచ్చుకోవడం బలగం చిత్రం చేసిన వారందరికీ మీ ఆశీర్వాదమే వారికి బలం బలగం( పుణ్యం)
@leelasreevidya6805
@leelasreevidya6805 Год назад
నిజం sir. తెలియకుండానే కధనంలో లీనమైపోయాను. చివరి సీన్ లో అప్రయత్నం గా నాకే తెలియకుండా కళ్ళు చెమర్చాయి. గొప్ప emotion ను చివరి వరకూ పట్టుకోల్పోకుండా కొనసాగించారు. ప్రతి ఒక్కరూ అద్భుతంగా నటించారు. అనవసర హంగు ఆర్భాటాలతో విసిగి పోయిన ప్రేక్షకుల కు అచ్చమైన,సరళమైన నటనని , కథనాన్ని చూపించారు. ' బలగం ' team అందరికీ శుభాభినందనలు
@vodelagangadhar3224
@vodelagangadhar3224 Год назад
నిజంగా బలగం నేను చూసిన వందల సినిమాల్లో గొప్ప సినిమా... స్వర్ణ అక్షరాలతో లిఖించ దగిన సినిమా.. మీ విశ్లేషణ బాగుంది సార్.. నిజమే వేణు గూర్చి కూడా చక్కగా వివరించారు. ధన్యవాదాలు సార్..
@VandheMatharam786
@VandheMatharam786 Год назад
మీరు చాలా బాగ చెప్పారు sir,. ఈ సినిమ ఇప్పటికీ కూడా theater లోనే చూడండి 🙏🏼🙏🏼🙏🏼🙏🏼
@rameshreddyreddy1021
@rameshreddyreddy1021 Год назад
Chala thappulu unnavi alochinchu
@VandheMatharam786
@VandheMatharam786 Год назад
@@rameshreddyreddy1021 can you please tell me Bro, I forgot, what he said, don't have the time to recheck. Pls
@DeviPrasad-fh1jm
@DeviPrasad-fh1jm Год назад
మీ విశ్లేషణ అద్భుతం గురువుగారు నిజంగా ఈసినిమాలో అవకాశం దక్కిన నటులందరూ కారణజన్ములే...
@naturalfarmingharibabu-liv6281
Adrustavanthulu....
@vaddenaveen2793
@vaddenaveen2793 Год назад
నమస్తే గురువు గారు. మీ వీడియోలు చూసి, మీ పాఠాలు విని ఒక మంచి కథ తయారు చేసుకున్నాను. కాని మిమ్మల్ని కలిసే అవకాశం నాకు కల్పించండి గురువు గారు.
@yerrabellivenkenna3680
@yerrabellivenkenna3680 Год назад
అతను నమ్ముకోవాలి అని చెప్పడం చాలా బాగుంది సార్
@suryasampara7907
@suryasampara7907 Год назад
Special ga cheppalsindi , Koduku ga chesina Jayaram ,Darshi father character) gari action cinema ke high-level, adi kooda cheppalsindi. Initially he showed anger, later love in between and eventually crying while reunite, the whole transformation from the beginning to end was awesome , excellent indeed.
@satyanarayanav7530
@satyanarayanav7530 Год назад
విలువలతో కూడిన సినిమా మీ విశ్లేషణ ఆమోగం సార్ మీ విశ్లేషణ ఇప్పటికే లేటయ్యింది సార్ ధన్యవాదాలు🎉
@Prasad-బాటసారి
సార్... రోజులు మారిపోయాయి ఎన్నో కోట్లు ఖర్చు పెడితే తప్ప ఒక సినిమా తీయలేము అన్నదానికి.... రోజులు ఏమి మారవు నిజజీవితాలని ప్రతిభంభించే చిత్రాలు ఏదైనా ప్రజలకి చెప్పే విధానం లోనే ఉంటుంది అన్నది నా అభిప్రాయం... ఈ కోవలోకి చెందినదే కాంతారా, బలగం....
@mrkumara2354
@mrkumara2354 Год назад
సార్ చాలా చెప్పారు మీరు మీ అనభవంలో పంచుకోడం. వేణు గారు దర్శకత్వం లో. దిల్ రాజు నిర్మాత నటి నటులు టెక్నియన్స్ కు కెమర మేన్స్ రచయితలు అందరి యొక్క కృషి ఫలితం.మీ వరకు ఆలోచింపచేసిందంటే గొప్ప విషయం సారు. మీ విశ్లేషన కూడ చాలా బాగుంది.
@vijaysagar9532
@vijaysagar9532 Год назад
ఈ సినిమా గురించి మీరు ఇంత బాగా చెప్తుంటే చాలా సంతోషంగా ఉంది సారు
@dhraodd2040
@dhraodd2040 Год назад
నా వయస్సు యాభై మూడు ఏండ్లు... ఎప్పుడో' మాత్రుదేవోభవ సినిమా చూసి చెమర్చిన నా కళ్ళు..... ధారాపాతంగా ఆగకుండా పది నిమిషాలు కన్నీరు కారుస్తూ.... సినిమాని మసకలో చూసాయి. బాంధవ్యాలు గుర్తుకు రాని ప్రేక్షకుడు లేడు.. లేడు... ఉంటే మానవ జన్మ వృధా...
@bhonagiriramulu2630
@bhonagiriramulu2630 Год назад
బలగం సినిమా గురించి బాగా విశ్లేషించి చెప్పారు సార్, ధన్యవాదాలు.
@sivaramakrishna9792
@sivaramakrishna9792 Год назад
మీరు చెప్పినది అక్షరాల నిజం సర్
@ramaiahchinna4804
@ramaiahchinna4804 Год назад
Family kalustunte edchaam. Goppa observation Sir. Hats off to you
@bharatvilla
@bharatvilla Год назад
డైరెక్టర్ వేణు గారికి అభినందనలతో, ఏ కొమరయ్య నీలో ఆవహించి ఈ సినిమా తీయించాడో తెలియదు కానీ …. మొత్తం సమాజాన్ని కదిలించావు కదన్న. ఖరీదయిన సెట్లు , కోట్ల పారితోషకాలు ,పెద్ద పెద్ద స్టార్ల తో ఆకాశం లో విహరిస్తున్న తెలుగు సినిమాను భూమార్గం పట్టించావు వేణు. మానవ సంభందాలు, కుటుంబ విలువలకు పట్టం కట్టిన నీ ఈ ''కాకి సందేశం'' ఊరు వాడ , గ్రామం, పట్టణం, దేశం విదేశం అని తేడా లేకుండా అంతటా చేరి విశ్వ వ్యాపితం అయ్యింది. కొమరయ్య ఆత్మ శాంతింపచేసావు. ప్రేక్షకులను కన్నీళ్లు పెట్టించి హృదయాలు కరిగించేసావు. నీ జన్మ చరితార్థం చేసుకున్నావు. గ్రాస్,షేర్ల గోల ఎలా ఉన్న ఈ సినిమా సంపాదించి పెట్టిన కీర్తి ప్రతిష్టలతో నిజమైన ధనవంతుడవయ్యావన్న.
@naturalfarmingharibabu-liv6281
Jabardast lo venu burrakatha chusinappude atani spark gamaninchanu . Perfect cinema tesadu venu . Abhinandanalu 👌.......
@thunganiniranjan867
@thunganiniranjan867 Год назад
Yes
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Год назад
.....ఈ ఆనందానికి తబ్బిబ్బైన సదరు నిర్మాత దిల్ రాజు, వేణూ కి Audi కారు బహుమతి గా ఇచ్చాడు. ఇంతకంటే గొప్ప గుర్తింపు ఇంక ఏముంటుంది... ఇండస్ట్రీ లో ఒక మామూలు జూనియర్ నటుడు ఈ సినిమా తో ఒక క్లాసిక్ దర్శకుడు గా విశ్వవ్యాప్తమయిపోయాడు...రేపటినుంచి ఇంకా ఘనంగా సన్మానించబడతాడు...
@svc.muralivenkatacharyulu7665
ఉత్తమంగా ఉంది సార్ మీ విశ్లేషణ.అన్నిపాళ్ళనీ రుచిచూపింది.మీ వర్ణన..... ఆఖరి లో ఆ నాలుగు కాకులు నాలుగు కుటుంబాలు గా వర్ణించడం మీ లోని గొప్ప విశ్లేషకుని కన్ను చూసింది...మేము దాన్ని గమనించనేలేదు..... అందుకే మీరు గొప్ప విశ్లేషకులు గా కధకులుగా గా స్క్రీన్ ప్లే దర్శకుని గా మేము భావిస్తాం........ధన్యవాదాలు.సార్.
@paladishekhershekar9603
@paladishekhershekar9603 Год назад
@shivashankaravaraprasadbod6831
Mee explain ki fidha sir...Mee lanti vari asirwaradham ...venu anna ku parapanchanni gelishte vachhina award kante goppadhi sir....🙏🙏🙏🙏🙏👌👌👌👌⭐⭐⭐⭐⭐⭐⭐
@sreedharkamera9553
@sreedharkamera9553 Год назад
చాలా మంచి మూవీ తీశారు వేణు గారు. తెలంగాణ పౌరుడి గా గర్వ పడుతున్న
@raysrajmedia1321
@raysrajmedia1321 Год назад
అద్భుతమైన విశ్లేషణ గురువుగారు ,పాటలు ,మాటలు అన్నీ కంటతడి పెట్టించాయి 🎉
@user-eu5lg3ww5t
@user-eu5lg3ww5t Год назад
Your analysis is heart-touching and enlightening. Thank you.
@angelmanaswini2148
@angelmanaswini2148 Год назад
ఈ సినిమ చూసి ఎడవని వారు ఉండరు...😢
@bajjankianandkumar4220
@bajjankianandkumar4220 Год назад
గురువు గారూ మీ లాంటి విద్వాన్ లు ఈ బలగం సినిమా గురించి ఇంత అద్భతంగా వర్ణించారు అంటే వేణుకి ఆస్కార్ అవార్డు తో సమానం...
@nakkasrinivas7487
@nakkasrinivas7487 Год назад
I am an Andhraite, but never watch Telugu movies, but this is a must watch, super music & deserves several awards.
@paramkusamparthasarathi1857
Great compliments to all who worked for Balagam by the legend Paruchuri garu.
@raghavphotography3271
@raghavphotography3271 Год назад
Graet compliments gurguvu garu@balagam team andaru always happy ga undali Ani korukuntunna
@simha055
@simha055 Год назад
Very nice..sir...enta Baga విశ్లేషించి చేపినందుకు tq sir...Jai venu
@pvsagar5537
@pvsagar5537 Год назад
Venu bro you are a wonderful creator. Thank you so much to you PGK sir. For wishing the all team of Balagam.
@jaganmohanraopala6882
@jaganmohanraopala6882 Год назад
I am eagerly awaiting for the analysation of the film by the stalwart writer Paruchuri GK. Very reasonable analysation. This is nothing but a great reward to Balagam and its unit .
@thirupathigurram216
@thirupathigurram216 Год назад
ఈ సినిమా గురించి ఓ గంటపాటు చెప్పినా సరిపోదండి... 😢😢
@rameshchetty4716
@rameshchetty4716 Год назад
నేను ఇంతవరకు ఈ సినిమా చూడలేదు. కానీ, మా పొరుగింటి మూర్తి గారు మాత్రం చాలా చాలా గొప్పగా చెప్పినాడు. కన్నీళ్లు పెట్టుకొన్నాను అనికూడా చెప్పి తప్పకుండా సినిమా చూడామని చెప్పినాడు. మీరు కూడా ఈ సినిమా గొప్పతనం చెప్పుకొచ్చారు. సమయం చూసుకుని చూస్తాను.
@penmetsakanakaraju2822
@penmetsakanakaraju2822 Год назад
As a senior writer, your appreciates another writer skills is great sir, This is required for present generation
@anjaiahvngala4358
@anjaiahvngala4358 Год назад
అద్భుత విశ్లేషణ గోపాల కృష్ణ గారూ... నిజంగా ప్రతీ ఒక్కరికీ కంట తడి పెట్టించిన బలగం movie... నిజంగా అద్భుతంగా... తీశారు... వేణు గారు really grate director... గుండెల్ని పిండేశాడు...
@nareshchintha4141
@nareshchintha4141 Год назад
బలం ఒక జీవితం జీవితం ని కళ్ళకు కట్టెలా చూపించిన వేణు అన్నకి హ్యాట్సాఫ్❤🎉
@satishkumarsana
@satishkumarsana Год назад
అద్బుమైన విశ్లేషణ. కంటనీరుతోనే చూస్తూ ఉండిపోయిన సినిమా అండి.
@sridharreddy8622
@sridharreddy8622 Год назад
Salute Venu Anna. Mee blessings tho chala goppa vyaktigat avvalani ashisthunna.
@murthydsn8865
@murthydsn8865 Год назад
Ur good wishes to the writer and director are very valuable jaisriram
@bkbharathi3093
@bkbharathi3093 Год назад
Ala Nati pandanti kaupram choosinatuvati feel vundhi. Parachuri gopala Krishna garu chepina vidhamuga maha adbhutam.
@hanumantharaogunuganti5081
@hanumantharaogunuganti5081 Год назад
Wonderful analysis by Gopalakrishna garu. Congratulations to Venu , Kasarla Shyam team.
@sriharicholleti9697
@sriharicholleti9697 Год назад
పరుచూరి గోపాలకృష్ణగారు నమస్కారమండి, బలగం సినిమా గురించి మీరు మాట్లాడిన తీరుగాని, విశ్లేషనాత్మక వివరణ గాని మా మనసును హత్తుకునే విదంగా ఉందండి. మీరు మాట్లాడిన ప్రతిమాట అక్షరసత్యం, ఈ సినిమాతో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తి గురించి, వాళ్లు కనబరిచిన ప్రతిభ గురించి చాలా అద్భుతంగా విశ్లేషిస్తు మాట్లాడింరు, అందుకే సంస్కారమనే పదానికి నిలువెత్తు నిదర్శనంగా మిమ్మల్ని మేము భావిస్తున్నాం. hatsoff to you sir thank you verymuch
@gundabattula1
@gundabattula1 Год назад
సార్ మీ విశ్లేషణ చాలా బావుంది అండి. తీర్థంలో చెల్లి తప్పిపోయిన సన్నివేశం గురించి కూడా చెబితే బావుండును అనిపించంది అండి నాకు. ఏమయినా చిత్రం ఎంత బావుందో మీ విశ్లేషణ అంత బావుంది అండి.
@sharmamrl8354
@sharmamrl8354 Год назад
పెద్దలు పరుచూరి వారి విశ్లేషణ ఎంతో అద్భుతంగా ఉంది పరుచూరి వారి అభినందనలు పొందితే దాన్ని మించిన ఆస్కార్ సర్టిఫికేట్ తెలుగు పరిశ్రమలో మరి లేదు.. శ్రీ గోపాలకృష్ణ గారికి నమస్కారం
@mlsantosh1
@mlsantosh1 Год назад
Did not disappoint excellent analysis and apt words for once in a lifetime movie.
@srinivascharagondla4049
@srinivascharagondla4049 Год назад
చాలా గొప్పగా వివరించారు, మీ ఆశీర్వాదం గొప్ప అవార్డ్ 🎉🎉
@kosurunaganarasimhamurthy6153
Oka Telugu cinema jathiya award pondataniki Anni arhathalu unna cinema "Balagam".manava sambhandhala viluva, bhavodvegalu ,chakkati sahityam,sambhashanalu,sangeetham Anni kalagalasi unna chithram idi.paruchuri vari visleshana bagundi.
@PraveenKumar-vr6by
@PraveenKumar-vr6by Год назад
మీరు కరణ జన్మలు నా చిన్నప్పుడు మీ డైలాగ్ చూస్తే సూపర్
@karteeshv
@karteeshv Год назад
Last 25 years lo intha heart touching movie epudu raledu Hatsoff to Team #Balagam
@maham5686
@maham5686 Год назад
Great analysis and great words ❤ #Balagam
@venurekadi837
@venurekadi837 Год назад
National award pakka 💯🙌💥
@ultranationalist2820
@ultranationalist2820 Год назад
Yes bro guarantee ga vastadi.
@lakshmiprasannaMavillapalli08
Already 7 national and international awards vachayanta andi.... ninnane nakukuda thelisindhi
@naturalfarmingharibabu-liv6281
Wonderful cinema....... Congratulations venu .... and all his team.
@AnilKumar-xl2te
@AnilKumar-xl2te Год назад
డైరెక్టర్ వేణు తీసిన ఒక సీన్ గురించి చెబుతాను: ఘోరీ (సమాధి) కట్టే స్థలం గురించి గొడవ పడుతున్నప్పుడు వారి గొడవ చూస్తూ ఆ ఇంటి చిన్న మనమరాలు భయపడి ఎడుస్తుంటుంది! మనం చేసే తప్పులు వల్ల మన తరువాత తరం వాళ్ళు అవస్థలు పడుతారు! ఈ ఒక్క సీన్ డైరెక్టర్ నైపుణ్యానికి మచ్చుతునక! ప్రతీ సీన్ లో ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకున్నాడు! వేణు నువ్వు వేణువయ్యా! Great director Venu sir!
@pranaymohanraogandra3415
@pranaymohanraogandra3415 Год назад
Adorably reviewed the mesmerizing Movie Balagam💐🙏💐
@satswak
@satswak Год назад
Yours analysstion is super sir my self very thankful to you 🙏🙏🙏🙏🙏💐💐💐💐💐
@guravaiahravipati1312
@guravaiahravipati1312 Год назад
Great writer my heartly congratulations❤
@balugowtham2675
@balugowtham2675 Год назад
Sir meeru cheppe vidhanam... Chala ba untundi... Love u sir... 🙏
@lingalayadagiri5687
@lingalayadagiri5687 Год назад
సూపర్, చాలా బాగా చెప్పారు 🙏
@applesirnaresh1110
@applesirnaresh1110 Год назад
Impressive words Sir.... love you
@m.ramesh2325
@m.ramesh2325 Год назад
Tq sir me lanti goppa Vallu e cinima gurinchi cheppadam 🎉
@bkraju786
@bkraju786 Год назад
అద్భుతాలు.. అనుకోని జరగవు.. అల అనుకోని జరిగిన అద్భుతమో.. మా తెలంగాణ మట్టి కథ మా బలగం 🙏🙏అగ్రజా
@murthyk3069
@murthyk3069 Год назад
I proud to say that Mr. Paru churi gari vislachana 100% correct..I proud to say that we are having good directors and actors. I thanked very much to my beloved producer Mr.Dilraju garu for his kalathrushnaku
@rrr369tvchannel4
@rrr369tvchannel4 Год назад
Chala సంతోషం గురువు గారు
@thurlapatikalyani7302
@thurlapatikalyani7302 Год назад
Yeu whole bhalagam team out standing
@srinivaskruthinti1226
@srinivaskruthinti1226 Год назад
💐💐💐🙏🏽🙏🏽🙏🏽సూపర్ సార్ మీరు చాలా చక్కగా విశ్లేషణ చేసారు
@arundyarapogu1409
@arundyarapogu1409 Год назад
Thank you Sir❤ from "బలగం"
@creativityy524
@creativityy524 Год назад
Meeru really great, talent ni encourage chesthunanduku
@Narendar-vo7hj
@Narendar-vo7hj Год назад
మీరు అద్భుతంగా విశ్లేచించి చేప్పిండ్రు 🙏
@juvvalanaveen84
@juvvalanaveen84 Год назад
వేణు గారు చాలా మంచి సినిమా ఇచ్చరు...
@user-be6ep9rr7e
@user-be6ep9rr7e Год назад
తెలుగు రచయితలలో మీలంటి గొప్ప రచయిత బలగం సినిమాపై ఎంతగొప్ప గా విశ్లేషణ చేశారు సార్ ధన్యవాదములు
@kbhanuchander1884
@kbhanuchander1884 Год назад
Super movie 👌👌👌👌👌
@laxmannakka340
@laxmannakka340 Год назад
Wonderful motivational speech ❤
@raghunaththotapalli9979
@raghunaththotapalli9979 Год назад
సినిమా గురించి అద్భుతం గా చెప్పారు, రచయిత పరుచూరి గారికి ధన్యవాదాలు 🙏
@malesmales5305
@malesmales5305 Год назад
పరుచూరి గోపలకృష్ణ గారు సూపర్ చెప్పారండి
@kesanisrinivas2130
@kesanisrinivas2130 Год назад
ధన్యవాదాలు గురువు గారు
@RajashekarTarigopula
@RajashekarTarigopula Год назад
Superb , unbiased and apt analysis Sir
@takkellaushasree5534
@takkellaushasree5534 Год назад
Adbhutamgaa visleshinchaaru sir 👌🏽🙏
@malleshindia8186
@malleshindia8186 Год назад
Balagam....🙏🙏.congratulations🎉🎉🥳🥳👏👏👏 😊😄😊
@seshagirisharma2131
@seshagirisharma2131 Год назад
Gruvu garu melanti varu venu annani mechhukunnaru manasuki. Chala happy ga undi andi
@JOYFULTEJA
@JOYFULTEJA Год назад
Very good information AND waiting for 500k
@RajuRaja-vc1hw
@RajuRaja-vc1hw Год назад
Dhaya sir manchi movei kosam manchiga chepparu
@tirupatierugurala3347
@tirupatierugurala3347 Год назад
Chala Goppaga chepparu sir❤
@shankarTS0578
@shankarTS0578 Год назад
Chala baga chepparu guruvugaru
@hanumantharaogunuganti5081
@hanumantharaogunuganti5081 Год назад
I heard Budagajangala songs in my childhood at about 1965-- 1969 when I am in High school classes in Gambhirraopet mandal. They belongs to Chinna mallareddy of KAMAREDDY District. They usually came to my Village Desaipet at CROP harvesting times. Now in cinema wonderfully picturised Janapadam.
@Medicineforliving
@Medicineforliving Год назад
My IMDB rating for this movie is 10/10. Epic movie Family Bonding Relationship Hats-off
@advithishravanapally1830
@advithishravanapally1830 Год назад
Sir, Mee aseervadalu andinchinanduku chala dhanyavadamulu
@chinny1920
@chinny1920 Год назад
Chala baga chepparu sir
Далее
Как пронести Конфеты В ТЮРЬМУ
19:16
It worked for me)
0:19
Просмотров 20 млн
Каха заблудился в горах
0:57
Просмотров 8 млн