ఫ్యాషన్ ఫ్రూట్ పువ్వు పూసి రాలిపోతుంది పిండి నిలబడటం లేదు దానికి ఏం చేయాలో చెప్పండి ప్లీజ్ నేను చాలా సార్లు పెట్టిన ఎవరో సమాధానం ఇవ్వట్లేదు ప్లీజ్ అండి ఎలా ఏ జాగ్రత్తలు తీసుకోవాలో కొంచెం చెప్పండి
This is happening with my plant also. Many flowers have fallen down. Now I can see only very few turning into fruits. I shall do a video of it in the upcoming days for you. Maybe it's because of the lack of proper nutrition I feel.