యాదమ్మ రాజు ఏమి యాక్టింగ్ బ్రో ఎప్పుడు ఏడువనోడు కూడా ఈ యాక్టింగ్ చూస్తే ఏడుస్తాడు సూపర్ బ్రో పుట్టుక చావు మధ్యలో బ్రతికే ఈ నాలుగు రోజులు సాటి మనిషికి చేతనైనంత సాయం చేసి మన జన్మ సార్ధకం చేసుకుందాం🙏
అన్న పటాస్ ప్రోగ్రాం యూనిట్ కి ఒక విన్నపం ఈ కళ్ళు కనిపించని వాళ్ల కోసం మంచి ప్రోగ్రాం అయితే చేశారు ఈ కళ్ళు లేని వాళ్లకు విరాళాలుగా స్వీకరించి ఎంతోకొంత మనకు తోచినంత సహాయం చేయాలని కోరుకుంటున్నాను
@@rhul826 eeeeeee when's eeèe me eèseeeeeè she eeèé^èēwhereas eve eeeeèkekèeekèèéèekekkêekkèkk kw we washes èekeèkè he kéekeekk whenever we strengths ekeke she è be eekeèheekdmedèèvèkskèkekkkèeèkèèè he èèeèkèkeee ends è meh where eèeèkeeèkeeè she eèéèéeede e'en ékekèkek WV eè genes ééeekèe edge eè he^eekèèèeve ekeemeeee where edmk ten^èekèkèkkeekekkeeekèekèheavens èêkèkkekkm degree ekeèè here è where e when èè he èèè have ekkkkee where Esta èeekeeèèkèmè here's eé hell èkeeêèeèkèkèèèkkèk he ekkmmkèk^fee èkèè kw èkkè me èeèèkè he eeèkkèkeekkeèèèmmèm erased ekèekeeèmeè here èeeekèemkm me èèmmèkkèkkmèkeèkkkmeèkemkèkmkeèkèèèèkkkèkeèèèmeè kèkkkmemmkkemkmmmèèkkmkèmmkmmkmmm èèkmèkmèm kmmm k*kfkèk èmkêêèê%m,,,qw
Actually I feel social media is to create awareness and to share about things like this . Not for the things like what many people today were sharing ...
నన్ను కూడా కర్నూల్ జిల్లాలో ఒక చర్చి లో పెళ్లి జరుగుతుంటే ఇలాగే అడిగారు. మీరు ఎవరి తాలూకు అనీ నేను ఎవరి తాలూకు కాదండీ అఖలి అవుతుంటే వచ్చాను అని చెప్పను. ఇలా రాకూడదు అని లేపి బయటకు పంపించి వేశారు. తినే కంచం మీద నుండి లేచి బయటకు వచ్చేసాను.ఆ విషయం మీ స్కిట్ చూసి గుర్తు కు వచ్చింది.very good సూపర్ 🙏
మీ ఇద్దరు చేసింది చాలా బాగుంది. ఇలాంటి వారి కోసం లోతుగా ఆలోచించి బాబా సాహెబ్ అంబేద్కర్ గారు రాజ్యాంగం లో వారికి ప్రభుత్వం ఆర్థిక సాయం తో పాటు వసతి సౌకర్యాలు కల్పించారు
An Emotional Song On Greatness Of Mother || Navamasalu Mosina Thalli Premake || నవమాసాలు మోసిన తల్లి || ru-vid.com/video/%D0%B2%D0%B8%D0%B4%D0%B5%D0%BE-gYGbBSr5Lfg.html&ab_channel=JellyVlogsByJellySaiTeja