ఎవరు ఎన్ని చెప్పినా ఎవరు ఏం చేసినా నిజమా కల్పితమా అనే మీమాంస కలిగినా.మన పురాణాలలో చెప్పిన అనేక విషయాలు ఈ నాటి మానవుల మేధస్సు కు అందవు. ఏది ఏమైనా విషయాన్ని చక్కగా చెప్పిన మీకు ధన్యవాదాలు
Chala baga chepapru andi, very nice,human experience cheyaledu kada ani, adi wrong kadu kada, mana experience lo leni vi unimaginable things unnay, alanti oka experience eeroju mery eccharu
👌 super brother videos is very nice I want to share my philosophy ."Blind ga namadam yentha danger o.. mana experience lo lenantha matrana yedhiledhu ani kotipareyadam ante murkathvam therefore the is more probability of having such things .. I hope you agree with me 👍 *All The BEST for your upcoming Videos*
ఈ వీడియో లో నాకు చాలా డౌట్లు ఉన్నాయి... 1.పాతాళం లో 1 రోజు మనకు 1 సంవత్సరం అయితే ఆంజనేయుడు లంకాదహణం చేసి వెళ్ళేటప్పుడు చమట బిందువు చేప మింగటం వల్ల మకరధ్వజుడు పుడితే...లంకాదహణం వల్ల భయపడిన ప్రజలు,శివాలయం పూజారి నందీశ్వరుడు పాతాళం వెళ్ళేలోపు మకరధ్వజుడు పెద్దవాడు అయిపోయి,సకలవిధ్యాలు నేర్చుకొని హనుమంతునితో యుద్ధం చేశాడా..? 2.ఆ యుద్ధం జరిగే time కి మకరధ్వజుని వయస్సు 10 సంవత్సరాలు అనుకున్న..3500 సంవత్సరాల పాటు వాళ్ళు పాతాళ లోకం వెల్లుతూనే ఉన్నారా..? 3.లంకాదహణం కి మహిరావణుని వదకు మధ్య time 3500 సంవత్సరాలు అయ్యిందా.. ? ఏది క్లారిటీ లేదు..ఎవరైనా చెప్పండి plzz
వేదం ప్రమాణం ప్రకారం ...అసలు ఆత్మ అన్నిటికి అతీతం అని చెప్తున్నా....కథలు ఎందుకు కడతారు....అన్ని లోకాలు ఇక్కడే ఉన్నాయి ...ఆత్మకు దేహం లేనిదే అనుభవించే లోకమే లేదు
Indonesia was a Dutch colony for some time. During those days, a batch of Dutch soldiers happened to sight a huge snake in a cave in Bali(Java?) island. The locals beleived that the snake was Naga Vasuki. The soldiers fired at the snake. They left the scene even before horrified villagers retaliated. On that night,the batch of soldiers who shot the snake vanished without trace mysteriously from the hotel room in which they were staying. This incident was also chronicalised by the Dutch in their records. The afforesaid information was available in a foreign publication about Indonesia. The book was purchased by me some 3 decades ago. Unfortunately, it was lost while shifting my house to some other locality. It is beleived that Naga Vasuki resides in Patala Loka. It is also beleived that Emperor Bali was consigned to Patala loka by Lord Vamana. Further, the island's name is also Bali. This again reminds us of Trivikrama Avatara. From the above, it may be possible that Bali(Java?) Island may have some relationship with Patala Loka.
Hi I am always impressed with your story explaining way, I liked this topic as the best of all your videos, Pl share the USA 1947 reference links in the video ,