Is Mr jagan commented something about Mr Charan...or Mr Charan commented something about Mr Jagan...why you want to pull them unnecessarily and want to raise them and fingering Mr pk....how ever you choose them good or bad politics....Mr Charan is outstanding attitude and memorable charector, his conduct his very very valuable and unforgettable Mr pk
మా జీవితాలు మాకు తెలుసు . ఒకళ్ళ మీద బ్రతికే వ్యక్తులం కాము . మా నైజం మనుషులతో మంచి నడవడి కలిగి ఉన్నతంగా ఏ రంగంలోనైన నాయకుడిగా ముందుకు వెళ్ళటమే . మాకు ఎవడితోను భయం లేదు.
Eppudina nuvve keliki tittinchukontav kalyan. Hyd vasthav first nuvve start chestav. Evarni tittina evaru vurukontaru cheppu. Prajalu andariki teliyada. Mee rajakeya la Loki ravadaniki prajalni picholni chestaru. Ayana cheyyalendhi nuvvu emi chesthav. Nuvvu just 10 chadivav. Nuvvemina ias/IPS chadivava. Neke noti dulatho tittinchukontav. So sad.
నీ డైలాగులు సినిమా లోనే బాగుంటాయి, పవన్ అన్న రాజకీయములో పనికి రావు, నీ మాటలు ఎవరికి నచ్చటం లేదు, ఒక్క రాజకీయములో వుండి మాట్లాటం రావటం లేదు పవన్ అన్నకి, మీరు ఎన్ని అర్పులు అరిసిన కాబోయే CM.. జగననే... జై జగన్ జై జై జగన్...