Real truth is his was father main responsible for chiru downfall in politics.... That pk didn't digest and avoid allu Arvind... Some spark started from there as son he chose to be on his father side that brought them this difference
పొగుడుతూనే మరొక పక్క ఇలా ఏడుస్తారు ఎందుకు నాయనా? మీ పేరు చెప్పి అరిస్తే మీకు ok, కానీ మీ మామయ్య పేరుతో అరిస్తే మీకు కోపం వస్తుంది. మీ ఇంట్లో మనిషే కదా పవన్ కళ్యాణ్, అంత ఇరిటేషన్ ఎందుకు మీకు? ఆయన పేరుతో ఇంత సమయం వేరే వాళ్ళ ఫంక్షన్ లో వృథా చేయాలా? తట్టుకొండి తట్టుకొండి
చిరంజీవి గారి తరువాత మి ఫంక్షన్స్ కి చాలా సార్లు వచ్చి మిమ్మలని బాగా సపోర్ట్ చేసిన వ్యక్తి పవన్ కళ్యాణ్ అని మీరే చెప్పారు మీరు ఒక్కసారి 2024 ఎన్నికలు ఆప్పుడు పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసి ఉంటె చాలా సంతోష పడే వాళ్ళం బ్రదర్.
చిన్న చిన్న హీరోలు చిన్న చిన్న డైరెక్టర్లు చిన్న చిన్న నిర్మాతలు అండ్ ప్రొడ్యూసర్స్ ఎవరిని కూడా పైకి రాని ఇచ్చేశాడు ఫిలిం ఇండస్ట్రీలో మెగా కుటుంబం నందమూరి కుటుంబం నాగార్జున కుటుంబం అండ్ ఘట్టమనేని కుటుంబం ఘట్టమనేని కలపకూడదు సారీ అండ్ రామానాయుడు కుటుంబం మంచు కుటుంబం వీలు మాత్రమే పైకి రావాలి మిగిలిన వాళ్ళంతా కూడా అసలు సినిమా ఇండస్ట్రీస్ పనికిరారు అని వాళ్ళు ఉద్దేశం మెగా కాంపౌండ్ యొక్క ఉద్దేశం