Тёмный

Pawan Kalyan Vs Kodali Nani Reacts On YS Jagan Injured In Vijayawada | Chandrababu | QubeTV News 

QubeTV News
Подписаться 1,3 млн
Просмотров 832 тыс.
50% 1

Pawan Kalyan Vs Kodali Nani Reacts On YS Jagan Injured In Vijayawada | Chandrababu | QubeTV News
#pawankalyan #kodalinani #cmjagan #chandrababu #appolitics
QubeTV News - Telugu News channel is here to update you with all latest Telugu news, National News in Telugu, Andhra News, Telangana News. Parliament News, Assembly Sessions, Telugu Assembly Videos, Breaking News, Local Issues, Press Meets, Exclusive Political Leaders Interviews are available in this channel.
For More ap news, telugu news live, telangana news ⬇
👍 Like Our Facebook Page - / politicalqube
📸 Follow us on Instagram - / thenewsqube
🐦 Follow Us On Twitter - / thenewsqube
🖥 Website: thenewsqube.com/

Опубликовано:

 

14 апр 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 2,7 тыс.   
@arikaabhi100
@arikaabhi100 25 дней назад
కాలి బూట్లతో తన్నిoచాడు మహిళలకు, అంగన్వాడీ మహిళలకు CH. బాబు. మరి అడగాలి కదా నువ్వు.
@DS-or3gu
@DS-or3gu Месяц назад
మరి ఆనాడు పుష్కరాలలో చనిపోయినప్పుడు ఆ నాడు మనకి ఏమాత్రం గాయం కాలేదు.🙏
@prasadreddy6810
@prasadreddy6810 Месяц назад
🎉🎉
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 Месяц назад
అప్పుడు నోట్లో హెరిటేజ్ ఐసఫ్రూట్ ఉందిగా
@thetorch3014
@thetorch3014 Месяц назад
😂😂😂
@nagarjunaneelapu9951
@nagarjunaneelapu9951 Месяц назад
దేశం లో రాక్షలు పెరిగిపోయారు కనుక రాక్షసులను సమర్ధిస్తారు
@zaklak6319
@zaklak6319 Месяц назад
పుష్కరాలలో 22 మంది చచ్చిపోయినప్పుడు అస్సలు ఊగి పోలే, గుంటూరులో చీర పసుపు నూనె సబ్బులు ఇచ్చినప్పుడు ముసలి వాళ్లు 29 మంది చచ్చిపోయారు అస్సలు ఊగలే, వాలంటరీ మీద కన్ను పడి ఆపేసి 32 మంది పెన్షన్ ధారులు వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళు చచ్చిపోయినప్పుడు అప్పుడు కూడా ఊగలే, , ఇప్పుడే ఎందుకు ఊగుతున్నాడు అంటే సంధ్య ఫిషరీస్ ద్వారా 2500 డ్రగ్లు టెస్ట్ చేసినట్టున్నాడు ,దాని ప్రభావం ఇది,
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Месяц назад
నువ్వు ఈసారి కూడా ఓడిపోతావు స్వామి.
@THAPILA.PRABHUMANOHAR
@THAPILA.PRABHUMANOHAR 27 дней назад
అంతసీనులేదు సార్ గుర్తుపెట్టుకోండి
@user-ql5bi4bi6y
@user-ql5bi4bi6y 21 день назад
💯bro
@marymounika1462
@marymounika1462 19 дней назад
Yes. Next. Cm Jagan paka. Rasukooo
@maheshgr7747
@maheshgr7747 15 дней назад
​@@marymounika1462lala bagudi
@kamakshiammuluya2822
@kamakshiammuluya2822 13 дней назад
Jai jagann
@babasai631
@babasai631 29 дней назад
మల్లెల బాబ్జీ తెలుసా పవన్ గారూ, తెలియక పోతే బాబు గార్ని అడగండి...... మీకు బాబు గారు మాత్రమే ఓనర్ ఆయన చెప్పిందే నిజం......
@kkotireddy2237
@kkotireddy2237 Месяц назад
ఈడు తెలంగాణ సారాయి తాగి వచ్చినట్లు ఉన్నాడు వీడిని ఎవరికినా చూపించండి ఆరోగ్య శ్రీ కార్డు ఇద్దాం
@user-gc7jz5np3q
@user-gc7jz5np3q Месяц назад
Ledu anna mana Andhra bhoom-bhoom tagesi ila aipoyadu.
@ThinkRight2024
@ThinkRight2024 Месяц назад
తెలంగాణ ఏంది బే … సాలే… మీ దగ్గర లిక్కర్ లేదా… మీ దగ్గర పౌడర్ బాగా దొరుకుద్ది అట గద.. ఈ పావలా గాడు అదే పీల్చి వుంటాడు…
@srinuiska2984
@srinuiska2984 Месяц назад
సారీ బ్రో ఆరోగయ్యశ్రీ పనిచేయడం లేదు మా యాదవ సీఎం వాలా
@ssnarasimhabuddappagari2781
@ssnarasimhabuddappagari2781 Месяц назад
జలగ గాడికి హాస్పిటల్ లో చేర్పించి సర్జరీ చేయించండి ఆరోగ్య శ్రీ కార్డ్ తో సర్జరీ చేయిద్దాము జలగ గాడికి.
@jai7266
@jai7266 Месяц назад
Maa Telangana olla uccha thagindu
@nunesathish671
@nunesathish671 Месяц назад
స్వామి ఇది సినిమా కాదు చూటానికి మాకు మెంటల్ వస్తుంది
@ambicamahesh3276
@ambicamahesh3276 Месяц назад
Already you are.
@sanjaypattikayala2778
@sanjaypattikayala2778 Месяц назад
Nuvu menta raa
@sanjaypattikayala2778
@sanjaypattikayala2778 Месяц назад
Nuvu mental raa
@ramakrishnabarre123
@ramakrishnabarre123 29 дней назад
Better you don't see... Below are the comments that really depicts your character 😅
@omsign-vj9rx
@omsign-vj9rx 28 дней назад
please come erragadda hospital i will take care of you
@venkannabeera7499
@venkannabeera7499 Месяц назад
ఈ సారి నువ్వు కూడా, బ్లేడుతో కోయించుకో అన్నా,నీవు కూడా గెలుస్తావు.
@user-rg8hd2tt8b
@user-rg8hd2tt8b 29 дней назад
నిన్ను బ్లేడ్లుతో కోశారు అని చెప్పావు ఎక్కడ కోశారు నిన్ను నీ సెక్యూరిటీ వాళ్ళను కూడ కోశారు అన్నావు ఎక్కడకోశారో నువ్వు చూపించావా నీకుకూడసెక్వూరిటిఉందిగావాళ్ళౕందరినిదాటుకొనిఎలావచ్చారునువ్వుఊగిఊగిచెప్పాల్సినపనిలేదుమామూలుగచెప్పు నిన్ను చూస్తే చీదర పుడుతుంది నువ్వు అంత గట్టిగా అరుస్తుంటే కిందే మైనా బయట కొస్తాఏమోననిభయంగాఉందిఅరవమాకు
@venkateshgundarapu7206
@venkateshgundarapu7206 29 дней назад
YCheaP...​@@user-rg8hd2tt8b
@user-gp1cw1ll4l
@user-gp1cw1ll4l 28 дней назад
Pspk garu alanti cheap tricks cheyaru
@penkeygovindaraju396
@penkeygovindaraju396 27 дней назад
Bokka gelustadu vadu panikimalina kozza
@iamindian8928
@iamindian8928 26 дней назад
All ready gundu koyinchukunnaduga khammam lo
@rockeysaketh4519
@rockeysaketh4519 Месяц назад
సినిమా కాదురా స్వామి
@proudtobeindian4701
@proudtobeindian4701 29 дней назад
😂😂😂😂
@mskyoutube3639
@mskyoutube3639 Месяц назад
B P check చేసుకోబాబూ health పాడవుతాది
@syednoorahammed3006
@syednoorahammed3006 18 дней назад
😢😅😮😂😂😂😂
@pullacharypullachari3176
@pullacharypullachari3176 Месяц назад
పావలా కళ్యాణ్ ఎంత డ్రగ్స్ తీసుకున్నావు అంతలా ఊగిపోతున్నవు నన్ను బ్లేడ్లతో గీస్తున్నారు అన్నావు కదా చిన్న ఘాటు పడితే చచ్చిపోతావా అందరూ నీలాంటి మనుషులే ఒకళ్ళని అనేటప్పుడు మన ముడ్డి కింద నలుపు చూసుకొని మాట్లాడాలి
@CrajaramRaja-pg1fx
@CrajaramRaja-pg1fx Месяц назад
మీలాంటి ఎదవలు కట్టే అనిపిస్తుంటది రా
@karthik_tiger
@karthik_tiger 20 дней назад
Aba cha. Drugs yevaru thesukuntaro. Yevaru matladakunda stage medha auntaro andariki telusu ra pappa ga
@venkypriya4550
@venkypriya4550 29 дней назад
సారీ పవన్ కళ్యాణ్ గారు అలాగా నీకే జరగొచ్చు అలాగ అనుకోవద్దు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గాని నీకు కావచ్చు
@krupanandanakapallikrupana7627
@krupanandanakapallikrupana7627 29 дней назад
పూనకాల పవన్ ప్రసంగ తీరు మార్చుకుంటే పిఠాపురంలో తప్పకుండా గెలుస్తావ్ ఇదే రీతిగా ప్రసంగాలు చేస్తే ఓటమి తప్పకుండా తప్పదు ఏది ఏమైనా half knowledge is very danger
@nagarajamedikurthy
@nagarajamedikurthy 19 дней назад
Melanti paytm ycp batch unatha varaka inthe
@SureshDevisetti
@SureshDevisetti 16 дней назад
🤪
@venkataramana3671
@venkataramana3671 Месяц назад
అన్న నీవు కూడా రాయితో కానీ కత్తి తో దెబ్బ తగిలించికో ఈసారి గెలిస్తావు
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
వేశాడు జగన్ అన్న డ్రామా 2019లో చాలా ఎప్పుడు ఎవరు ర నమ్మాడు
@fruitbunch
@fruitbunch Месяц назад
😂
@VKRVLOGS224
@VKRVLOGS224 Месяц назад
420 pawala
@Lov_beats143
@Lov_beats143 Месяц назад
😂
@chinnababu2357
@chinnababu2357 Месяц назад
Yes
@kolaganinagarajeswari9632
@kolaganinagarajeswari9632 Месяц назад
ఈ సారి ఎమ్మెల్యే పాయే
@Thujhhhhggggg
@Thujhhhhggggg Месяц назад
Mari nuvvue na mla
@saleemsayed757
@saleemsayed757 Месяц назад
Kaadu kaadu nuvve
@Bhagvaan769
@Bhagvaan769 21 день назад
జగన్ అన్న ఒక లీడర్...అన్ని కులాలు ని సమానం గా చూసే ఒక డైనమిక్ నాయకుడు...బాబు AP నీ దొచేసి వాళ్ల సామాజిక వర్గం కి పంచి పెట్టీ గ్రాఫిక్స్ రాజధాని కట్టి ప్రజలు ని మోసం చేస్తే జగన్ అన్న అన్ని కులాలు ప్రాంతాలు అభివృద్ధి కావాలి అని అహర్నిశలు కష్టపడి పని చేస్తూ ఉన్నాడు మరియు అన్ని కులాల పేద ప్రజల అవసరాల కోసం పథకాలు అమలు చేస్తూ సహాయం చేస్తూ ఉన్నాడు.. విద్య కి మించిన అభివృద్ధి ఏది లేదు.ప్రతి సామాన్యడు మంచిగా చదువు కుంటే పేదవాడు అనేవాడు ఉండడు మన రాష్ట్రం లో అదే జగన్ అన్న కి అన్నిటికంటే అభి వృద్ధి.... ఎంత డబ్బు ఉన్న చదువు సరిగా లేకపోతే పప్పు గాడి లాగా తయారు అవతారు మన పిల్లలు....బాబు , pk ఎన్ని డ్రామాలు ఆడిన జనాలు నమ్మరు.. పులివెందుల పులి లైఫ్ లాంగ్ CM.. TDP భూస్థాపితం అయ్యి పొయింది తెలంగాణ లో ap లో కూడా భూస్థాపితం అయ్యి పొయింది... no opposition party in AP..
@krishnaandradhavlgs7754
@krishnaandradhavlgs7754 Месяц назад
కొడాలి అన్న నువ్ చెపింది అక్షరాలా నిజం అన్న
@democracy1045
@democracy1045 Месяц назад
వీడు ఒక నాయకుడు. మన కర్మ. ఇలాంటి నాయకుడు అవసరమా. బ్లేడ్ తో కోస్తూన్నారు అని గోల చేశావు .
@annapurnach2289
@annapurnach2289 Месяц назад
Correct chepparu truth👌 chepparu
@chandrasekharsampathirao313
@chandrasekharsampathirao313 Месяц назад
నిజం బ్రదర్
@SrinivasRao-ki5dp
@SrinivasRao-ki5dp Месяц назад
నిజం ఏమిటో జనాలకి తెలుసు, విసుయల్స్ కూడా చూసారు. ఇలాంటి కుట్రలు ఎవరు చేపిస్తారో కూడ జనాలకి బాగానే తెలుసు. 2024 ఎన్నికలలో జగన్ ని గెలిపించి CM చేస్తారు. ఇలాంటి కుట్రలు చేసే వాడిని మళ్ళీ రాజమండ్రి జైల్ కి పంపుతారు.
@simhagirinaiduguntreddi6538
@simhagirinaiduguntreddi6538 Месяц назад
Nuvvu cinema Loki kuda paniki rakunda potavu
@simhagirinaiduguntreddi6538
@simhagirinaiduguntreddi6538 Месяц назад
Cm kada spandistaru
@amazingmobilevideosoothing4879
@amazingmobilevideosoothing4879 Месяц назад
ఈ జన్మలో నువ్వు కనీసం వార్డ్ మెంబర్ కూడా కాలేవు విధి శాసనం ప్రజలే తీర్పు
@venkyp6524
@venkyp6524 29 дней назад
Vav vidi nasanama nijalni niladeeste tattukolerra..rajakeeya battaleskunnanduku okkarojanna serigga duety cheyandra naak...ka
@karthik_tiger
@karthik_tiger 20 дней назад
Bokkem kadhu. Election tarvata ne mokam yeda pettukuntavo. Jai janasena
@ushanalli1519
@ushanalli1519 13 дней назад
Niku ata sinu lidu
@ramuuppu2753
@ramuuppu2753 27 дней назад
బ్రిటిష్ వాళ్ళకి పుట్టిన లక్షణాలు వాళ్ళ రక్తం పుష్కళంగా ఉన్నాయి మాటలు కూడా 🤔
@b.samuelraja6820
@b.samuelraja6820 Месяц назад
కల్లు తాగిన కోతి లాగా ఒక రా నాయనా నువ్వు మరి నువ్వే అన్నావ్ కదా నేను బ్లేడుతో కోస్తున్నా అని అప్పుడు నీ సెక్యూరిటీ ఏమైంది
@user-dk5dl5tx1o
@user-dk5dl5tx1o Месяц назад
ఉద్దానం అన్నారు పవన్ కళ్యాణ్ గారు... అక్కడ కిడ్నీ బాధితులకు జరిగిన మంచి గురించి ప్రస్తావించాలి కదా.... అంటే కేవలం వ్యక్తిగత దురభిమానం తో మాత్రమే మీ విమర్శలా ?? ఈ విధంగా మాట్లాడటం సరైనది కాదు ... మంచి పని చేసినప్పుడు బహిరంగంగా మెచ్చుకోలేని మీరు... కేవలం విమర్శలకు మాత్రమే పూనుకోవడం ... సున్నిత మనస్కులైన మీ స్వభావానికి విరుద్ధమేమో...
@tirumaleswararaovaddi2960
@tirumaleswararaovaddi2960 Месяц назад
బై బై బాబు పవన్..... జై జగనన్న
@tirumaleswararaovaddi2960
@tirumaleswararaovaddi2960 Месяц назад
పౌరుషం లేని వాడివి... ఇంట్లో కూర్చో
@kondareddy3023
@kondareddy3023 Месяц назад
Jagan e Lafut gadiki yekado past lo strong ga ichadu
@ellalasrivarsha9041
@ellalasrivarsha9041 Месяц назад
జై జైల్ రెడ్డి నువ్వు 2024లో జైల్ కె
@venkataramana5664
@venkataramana5664 Месяц назад
వాళ్ళ అన్న పార్టీ పెట్టి అమ్మేస్తే ,ఇతను టీ డి పీ కి అమ్ముడుడుపోయాడు
@gulamabbas9297
@gulamabbas9297 Месяц назад
మరి బ్లేడ్ తో గీసే స్తున్నారు అన్నావు
@thetorch3014
@thetorch3014 Месяц назад
😂😂
@heyakhil1426
@heyakhil1426 Месяц назад
Annadu kani jagan chese antha drama cheyatla ra Nayana.
@chepurumohan1032
@chepurumohan1032 Месяц назад
​@@heyakhil1426jendaa coolies vacharu lafoot naa dash gaaa
@prasadbolla4579
@prasadbolla4579 Месяц назад
Paytm batch to blade batch kida kalisaaru annademo😂
@everyourwellwisher932
@everyourwellwisher932 Месяц назад
Pawala కు బ్లేడ్ లతో కోస్తే ఒకరు పట్టించుకోలేదు 😅
@user-br7xn8rb6w
@user-br7xn8rb6w Месяц назад
మీ ప్రసంగాలు వింటుంటే నాకు భయంగా ఉంది పవన్ గారు, మీరు చెప్పే సొళ్ళు ముందు తరాల వారు వింటే మన ప్రజలు ఎది నిజం,ఎది అబద్ధం తెలుసుకోవడం చాలా కష్టం...మా కర్మ ఏంటంటే ప్రశ్నిస్తా అని బాబు చంకలో చేరారు 😮😮😮
@Mahadevgoud.6
@Mahadevgoud.6 Месяц назад
ఓరి నాయనో పిచ్చీ పిక్స్ ఎక్కిందిరోే...బాబు ఈల ఉంటే ఎవడైనా ఓటు వేస్తారా....
@RamAditya4774
@RamAditya4774 Месяц назад
ఆనాడు పుష్కరాలలో 30 మంది చనిపోయినప్పుడు నీకు ఏమాత్రం గాయం కాలేదు. నిన్న కందుకూరులో 8 మంది బాబు వల్ల చనిపోతే ఎక్కడ నువ్వు? మొన్న కర్నూల్లో బాబు పోలీసు కన్ను పోగొడితే ఎక్కడ నువ్వు? నీ ఇంగిత జ్ఞానం లేని ప్రసంగాలు , చిల్లర చేష్టలు , చిల్లర మనుషుల వల్ల సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుని బ్రతకాల్సి వస్తోంది
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
ఇంతి గజ్ఞం నికు లేదు ముందు
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Месяц назад
​@@rajuramya2046 ని పోరుగు వాడానికొని నీకున్నది సగమీ య్యి తప్పముంది!
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
@@puvvalaramarao3260 Naku పోగారు కదు బాధ
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
@@puvvalaramarao3260 నా ఓటే వేస్తే సీఎం ఐయడ 2019లో వేసాను అంటే దానికే జాబ్ క్యాలెండర్ పెట్టాడా జైల్ రెడ్డి జగన్ పార్టీ వైఎస్సార్సీపీ వాళ్ళు
@puvvalaramarao3260
@puvvalaramarao3260 Месяц назад
@@rajuramya2046 జాబు క్యాలండర్ విడుదల చేస్తే ఎంత మంది అభివృద్ధి చెందుతారు?,, పేదల కుంటుంబాలు లక్షలో ఉన్నాయి, ని ఒక్కడి కోసం, చేయడం అది స్వార్ధం అవుతుంది, అందరికోసం చేయడం సహాయం అవుతుంది
@GvraoGvrao-iw1yo
@GvraoGvrao-iw1yo Месяц назад
అరె నువ్వు ఎందుకురా పెట్టింది పార్టీ
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Месяц назад
బాబు గారి పెంట తినడానికి
@mudavathshankar1755
@mudavathshankar1755 28 дней назад
అన్నా పావలా స్టార్ నువ్వు కూడా ఒక్కసారి నువ్వు బ్లాట్ కోసుకో ​​నువ్వు సి ఎం అవుతావు చూడం
@petersvardhanapu9101
@petersvardhanapu9101 Месяц назад
నువ్వు ఎప్పటికి సిఎం. కాలేవు ఎందుకంటే, కేవలం నీ ప్రవర్తన మాత్రమే పక్కాగా, ఈ దేశం లో ప్రసంగం చేసే వాడు ఎవరు ఆలా ఊగరు, పిచ్చి పట్టింది అని తప్పకుండ అనుకుంటారు.
@umapadarthula5648
@umapadarthula5648 9 дней назад
Super bro
@shyamrajsandhya2251
@shyamrajsandhya2251 Месяц назад
ఎంత డ్రగ్స్ వేసుకున్నావ్ రా నాయనా అలా ఊగి పోతున్నావ్
@yadlasrk9879
@yadlasrk9879 Месяц назад
మొన్న మీరు దించిందేనా...
@SrinivasRao-ki5dp
@SrinivasRao-ki5dp Месяц назад
నిజం ఏమిటో జనాలకి తెలుసు, విసుయల్స్ కూడా చూసారు. ఇలాంటి కుట్రలు ఎవరు చేపిస్తారో కూడ జనాలకి బాగానే తెలుసు. 2024 ఎన్నికలలో జగన్ ని గెలిపించి CM ని చేస్తారు. పిచ్చి PK ఇక జన్మలో MLA కూడ కాలేడు ఇంత టెన్షన్ తో చచ్చే వాడు హాస్పిటల్ కే పోతాడు....
@user-cb1vv5dp7m
@user-cb1vv5dp7m Месяц назад
Munda nayala netho bochhu kuda yemi kaadu
@saleemsayed757
@saleemsayed757 Месяц назад
​@@yadlasrk9879yevaru dimchinaa nuvvaithe oppukonnav drugs theesukonnadani.
@aquans1751
@aquans1751 Месяц назад
​@@yadlasrk9879haa PAVALA NAIDU GADU HYD NUNDI THECHUKUNTADU
@venkataramana5664
@venkataramana5664 Месяц назад
నిజ జీవితంలో నటించే ఈ ప్యాకేజీ గాడికి రాజకీయాలేంటి
@user-nc1ec8zl1p
@user-nc1ec8zl1p 29 дней назад
Jai Kodali Nani Anna❤❤❤❤❤ Shanti Swaroopudu Nani Anna ❤❤❤❤❤
@GODISGREATBJB
@GODISGREATBJB 29 дней назад
నీల పొగరు అట్టిన నాయకుడు కాదు జగన్ ఆయన మంచి cm కాబట్టి బాధపడ్డారు
@telagathotiprasanthi7223
@telagathotiprasanthi7223 Месяц назад
తెలియని విషయాలు చాలా వున్నాయి మీ మాటలలో ❤❤ఐ లవ్ యు జగన్ anna❤❤
@ravibabubommaraju5905
@ravibabubommaraju5905 Месяц назад
ఆవేశం లో మనసు లో మాట బైట పడింది..సంతాపం ప్రకటించాలని బాగా ఉన్నట్టుంది.. దుర్మార్గపు మనస్తత్వం కదూ...
@annapurnach2289
@annapurnach2289 Месяц назад
Avunandi chala దుర్మార్గుడు.
@user-pf1uy1ub6x
@user-pf1uy1ub6x Месяц назад
Syco Sadijam pakage pavalaganidhi thaginadu Kanukha manasulovisayal kakhuthunadu pakege star
@Godavariooramass
@Godavariooramass Месяц назад
Papikondalo boat mungindhi spot 100 dead jagan a picdara ycp blue bech
@Godavariooramass
@Godavariooramass Месяц назад
Gulka rayyakadha ra ayana emaina pitta pavrama povada ki neve chope kadhara kuka
@sriramakrishnasuryaagencie8670
@sriramakrishnasuryaagencie8670 28 дней назад
Pk ఇది సినిమా కాదు. నిజం ఏమిటో మీకు మే 13 th తెలుస్తుంది. కంగారు పడకండి. జోకు లు వద్దు sir.
@krupanandanakapallikrupana7627
@krupanandanakapallikrupana7627 29 дней назад
పూనకాలు పవన్ కి సగం మెడకోసిన కోడిలాగ గింజుకుంటూ మాట్లాడడమే తప్ప సౌమ్యంగా సావధానంగా మాట్లాడడం చేతకాదా
@chaitanyateluguviews
@chaitanyateluguviews Месяц назад
రాజశేఖర రెడ్డి ప్రభుత్వం మిమ్మల్ని ఆపింది అంటున్నారు, అదే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం లో పనిచేసిన మనోహర్ గారు కూడా మీ వెనుకే ఉన్నారు కదా
@rambalajinaik4691
@rambalajinaik4691 Месяц назад
బాబు నాయనా జనసేన కార్యకర్తలారా మీ నాయకుడు చూపించండి రా పాపం వాడికి పిచ్చి లేస్తుంది వాడు అసలు ఎలక్షన్ల లోపల మెంటల్ లేసి చొక్కాలు చెప్పుకొని తిరుగుతాడు ఏమో వాడు
@sailajanaperi9489
@sailajanaperi9489 Месяц назад
Correct chepparu sir
@srisrikanth6589
@srisrikanth6589 Месяц назад
Velli sharmila garitho cheppandi eve
@hemadeepthi9947
@hemadeepthi9947 Месяц назад
Nuv tirugu ra😂 Paytm dog
@yeggiharibabu1855
@yeggiharibabu1855 Месяц назад
420 వైసీపీ జగన్
@epic-rishi
@epic-rishi Месяц назад
Jay janaseena
@arikaabhi100
@arikaabhi100 25 дней назад
ఆడపిల్లలకోసం మాట్లాడే అర్హత నీకు లేదు మిత్రమా. ఎందుకంటే నీ మగతనం ఏంటో already నీ పెళ్ళాలు press meet లో చెప్పారు. Ok న మిత్రమా.
@sathwik9999
@sathwik9999 9 дней назад
😂😂😂😂
@sayedkhadarbasha4764
@sayedkhadarbasha4764 27 дней назад
Jai kodali anna
@kasaiahthotakuri9182
@kasaiahthotakuri9182 Месяц назад
ఒకపక్క దాస్యం చేస్తే చచ్చినట్లె అంటున్నాడు మరి మనహీరో సిబిఎన్ కు చేసేదాన్ని దాస్యం అనరా.ఒకసారి ఆత్మ పరిశీలనచేసుకోవాలి.
@SudheerKumar-ro5pg
@SudheerKumar-ro5pg Месяц назад
పొత్తు పెట్టుకోవడం దాస్యం చేయడం అవుతుందా?. మరి మోడీ ఎంత మందికి దాస్యం చేస్తున్నాడు?.
@user-rm1wq5yy8c
@user-rm1wq5yy8c Месяц назад
Deennipottu anaru daasteekamu antaaru
@sri5876
@sri5876 Месяц назад
That is not slavery . That is called friendship and co - ordination and political necessity . Two parties r United to defeat the common enemy as their goals r same . What is your problem ? PK wanted to work with CBN who has vast experience in politics . Nothing wrong in it .
@thetorch3014
@thetorch3014 Месяц назад
😂😂
@shaikshavaliarshad5703
@shaikshavaliarshad5703 Месяц назад
@@sri5876ayyo meerennaina cheppandi maa paytm gaallu ilane morugutharu.endukante repu tdp govt vasthe ee kodukulaku musti veyyaru kada.
@ravisharon996
@ravisharon996 Месяц назад
మరే మణిపూర్ గురించి ఏమి పట్టలేదు నీకు నీ కేంద్ర ప్రభుత్వానికి బీజేపీ కి
@sivakrishnag7665
@sivakrishnag7665 Месяц назад
Avna ra package star erripuka
@mvvramana.Naidupspk
@mvvramana.Naidupspk Месяц назад
Mundhuu manaa State kosamm chuduu akkadoo undhii manipuri kosamm iepudu andhuku brother
@Cityhunter9580
@Cityhunter9580 Месяц назад
Reyy Manipur kanna goralu mana state lo jariginai nuvu chudaledhu anthe half knowledge
@rajeshraj1670
@rajeshraj1670 Месяц назад
​@@mvvramana.Naidupspkఅంటే మీ అమ్మ వేరే స్టేట్ కి పోయి దేన్గించుకుంటే పట్టించుకోకూడదు అంటావ్ ok😂😂😂😂
@rajeshraj1670
@rajeshraj1670 Месяц назад
@@Cityhunter9580 ఏం నీ ముందే నీ ...నీ మింగినరా మణిపూర్ ఘటన కంటే అంత కంటే ఘోరం ఇంకా వుండదు
@PangiSumithra-ke6yk
@PangiSumithra-ke6yk Месяц назад
తేగా ఉగిపోతున్నాడు పిచ్చిముదిరి నట్టుగా వుంది ఎక్కడైనా డాక్టర్ దగ్గర చూపిస్తే మంచిదే
@user-lr6zz6bz7e
@user-lr6zz6bz7e Месяц назад
పచ్చని పొలములో వేడుఒక్కా చీడపురుగు
@pcraoofficial5997
@pcraoofficial5997 Месяц назад
బ్లడ్ ప్రెషర్ ఎక్కువ కావొచ్చు
@talarithimmappa1457
@talarithimmappa1457 Месяц назад
Pichhi పీక్స్... ఎక్కింది.... అరేయ్... Yendhuku అరుస్తున్నావ్.... కూటమి గెలిస్తే నీ patra🫵 ఏంటి.. Cm వా minuster va? Janalaki yemi cestharo adi cheppi సావండి
@VmV2017
@VmV2017 Месяц назад
Correct point comment pettavvu brother gunshot
@RamanaiahMiriyala-nq7pq
@RamanaiahMiriyala-nq7pq Месяц назад
Rastram bhagupadidhi,pettubadulu vstai, drugs,taggutai yuvatha ki upadhi avakasalu vastai, rowdy rajyam nundi baita padataru
@shabberkhan6165
@shabberkhan6165 Месяц назад
PACKAGE YEKKUVA ISTHARU
@shabberkhan6165
@shabberkhan6165 Месяц назад
Correctga chepparu KODALI NANI ANNA🎉🎉
@omsign-vj9rx
@omsign-vj9rx 28 дней назад
Anna breakfast cheddama
@sureshnagolu5155
@sureshnagolu5155 Месяц назад
Meeru Antha Arichina avvadhu amma😅😅😅😅😅😅
@emmedevaprasad5133
@emmedevaprasad5133 Месяц назад
"SHAKE WELL BEFORE USE"
@metharisamson-po7qj
@metharisamson-po7qj Месяц назад
😅😅😅
@hemakumarreddy5415
@hemakumarreddy5415 Месяц назад
పౌడర్ బ్రాండ్ మారిందనుకుంటా
@ramamohanreddysamala9418
@ramamohanreddysamala9418 Месяц назад
పురు ఆంటీ వాళ్ళ పౌడర్ వాడితే మేలు ..
@shivambhaskararaju2961
@shivambhaskararaju2961 Месяц назад
​@@ramamohanreddysamala9418అదే వాడింది కానీ కొంచెం ఎక్కువైంది
@ShaikmasthanMasthan-us5nw
@ShaikmasthanMasthan-us5nw Месяц назад
😂😂😂
@shaikgouse6632
@shaikgouse6632 Месяц назад
Vedu vedhawa matalu pitchodu vadi nuchi emi asichlem
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
Jail poye pandi జంగాయి akkav iydi ga
@cricketworldgames2892
@cricketworldgames2892 Месяц назад
ఓరి దేవుడా 🙏🙏🙏ఇలాంటి పిచ్చి కుక్కల్ని చంపినా తప్పు లేదు. నేను చిన్నప్పుడు ఎంతో ఇష్టం గా పెంచుకున్న కుక్కను దానికి పిచ్చి పట్టింది అని మా నాన్న మందు పెట్టి చంపేసాడు.అప్పుడు మా నాన్నతో గొడవపడ్డాను పిచ్చి పడితే ఉరికి దూరంగా వదిలి పెడితే సరిపోతుంది కదా అని. ఇప్పుడు అర్థం అవుతుంది మా నాన్న చేసిన పని చిరంజీవి ఎప్పుడో చేసుంటే ఆంధ్ర రాష్ట్రానికి ఈ దుస్థితి ఉండేది కాదు
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
అవును వైఎస్ఆర్సీపీ అని అనుకుని వెర్రి పుకూ అందరూ రాంకు పుట్టిన వేద్వాలు వాళ్ళని చపాతీ సని పోతాడు
@RhfuHjf
@RhfuHjf Месяц назад
P. P. Pawan
@rajuramya2046
@rajuramya2046 Месяц назад
@@RhfuHjf power star Pavan kalayan he is God
@saileshreddy5927
@saileshreddy5927 Месяц назад
Aadu devudu aithey aadi madda gudu
@prasanna5260
@prasanna5260 Месяц назад
Pawan Kalyan garu cheppinavi 100 percent right..Andrapradesh lo yenni goralu yenni murders last ki aa Jagan gadi babay ni darunamga podichi champeru ga...mari vallani enduku pattukoledu...oka chinna rayi aa gunda vedavaki tagalagane pichhi kukkulla rechhipotunnaru me andaru....me Jagan next chippakuduki ready ga chippa vettukoodaniki veltadu
@neelum2844
@neelum2844 29 дней назад
Yes Anna kodalanani🔥💪💪💪💪🤝🤙🤙🙏🔥💪💪
@Mohangangaputra1
@Mohangangaputra1 29 дней назад
కరెంటు కోసం పవన్ కళ్యాణ్ కి ఏమి తెలియదు కాబట్టి ఏదో వాగుతున్నాడు వదిలేయ్ అన్నాఅలాంటివన్నీ తెలియదు కదా అన్న పవన్ కళ్యాణ్ కి ఇప్పుడున్న అసెంబ్లీ కి అడిగి పెట్టుంటే ఇలాంటివన్నీ తెలిసేది
@Telugusamskruthi375
@Telugusamskruthi375 Месяц назад
మరీ ఇంత పగ ఏంటి పవన్ నీకు, వామ్మో విషం కక్కుతున్నావు
@rameshnethala7751
@rameshnethala7751 Месяц назад
అసలు మనిషివేనా రాజకీయం పక్కనపెట్టి ఒక మనిషిగా ఆలోచించు నిన్ను కూడా కొడితే తెలుస్తది నొప్పి మీరు ఒక యాక్టర్ ఒక యాక్టర్ గా డైలాగ్ చెబుతున్నారు నిన్ను కూడా ర రాయితో కొడితే నొప్పిని తెలుస్తది జై జగన్ జై జై జగన్
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Месяц назад
వీడు మనిషి ఐతే కదా ఆలోచించ డానికి వీడికి మైండ్ గుద్దలొ ఉంది కనుక మంచి ఆలోచనలు రావు ఇలాంటి పిచ్చి మాటలే వస్తాయి
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 Месяц назад
జై జగన్, నెక్స్ట్ సీఎం జగనే,175+25 సీట్లు వైఎస్ఆర్సీపీ నే గెలుస్తుంది, అధికారం హస్తగతం చేసుకుంటుంది
@nagarajamedikurthy
@nagarajamedikurthy 19 дней назад
Jail lo vasthay wait
@danielrajusavarapu4752
@danielrajusavarapu4752 19 дней назад
మోడీ ప్రపంచంలోనే అతిపెద్ద అవినీతిపరుడు,ఎలెక్టోరల్ బాండ్స్, PM care funds తీసుకుని అదానీ సంస్థలలో పెట్టుబడి పెట్టాడు, మోడీ కుక్కలు CBI, ID, IT, ED లను ఉసిగొల్పి బెదిరించి ఎలెక్టోరల్ బాండ్స్, తీసుకునీ అవినీతిపరులను మోడీ వాషింగ్ పౌడర్ తో బీజేపీ వాషింగ్ మెషీన్ లొ వేసి ఉతికి క్లీన్ చిట్ ఇస్తుంది, వీటిని కాంగ్రెస్ నిగ్గుతెలుస్తుంది మోడీ, అమిత్ షా జైల్ కు వెళ్తారు
@user-ks2bc8fz7n
@user-ks2bc8fz7n Месяц назад
Mana Jagan Anna antha manchi panulu chesaro andhariki thelusu kani vallu Gelavali ante adho Oka mistack kavali ani adhedho matladuthunaru avvaru anni anukunna mana Anna Next CM Jai Jagan Anna God Bless You
@NagabhatlaVenugopal
@NagabhatlaVenugopal Месяц назад
ఇలా తాగి ఊగిపోయే యదవులు మనకు పాలకులు గా అవసరమా మరి అలిపిరి ఘటన కూడా డ్రామానా పావలా
@sandysandip4428
@sandysandip4428 Месяц назад
😂
@devarakondavenkataramana1469
@devarakondavenkataramana1469 Месяц назад
నీ పెళ్ళాలు వెళ్లి పోయారు కదా , నీకు బాధ ఉందా !?
@guntururaju2005
@guntururaju2005 Месяц назад
కొంపదీసి నీ పెళ్ళాన్ని ఇస్తావా ఏంటి జగన్ పవన్ రాజకీయ విమర్శలు చేస్తుంటారు పర్సనల్ విషయాలు నీకెందుకురా నీకు నచ్చినోడికి ఓటేసి కూర్చో
@veeraswamyraya9197
@veeraswamyraya9197 Месяц назад
డ్రగ్ కొంత వరకే పని చేస్తుంది. కొంచం జాగ్రత్త
@user-qs6mm1xl3g
@user-qs6mm1xl3g Месяц назад
Thank you k.Nani Anna.Jai Jagan Anna.
@Mahendranath-wd9rl
@Mahendranath-wd9rl Месяц назад
కొడాలినాని గారు వారి కుటుంబ సభ్యులు భారత దేశ ప్రజలు అందరూ నిండు నూరేళ్ళు అన్ని విధాలా బాగుండాలి అని సతుల సమేత భగవంతుని కి దేవునికి పరమాత్మ కు ప్రార్ధనలు.....
@basheeruddinmohammad3589
@basheeruddinmohammad3589 Месяц назад
చంద్ర బాబు గారు ఈ పవన్ కళ్యాణ్ వల్ల మీకు పడే ఓట్లు కూడా పడవు, ఎందుకైనా మంచిది ఒక సారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి, ఏదో చేయాలని ఏదేదో మాట్లాడుతున్నారు ఆయన...
@satheeshallinonetech2029
@satheeshallinonetech2029 21 день назад
ఒక గొప్ప వ్యక్తి ప్రజా సేవకు వస్తానంటే మీరు రానివట్లేదు అది మీ కర్మ ఆలోచించుకోండి ఆంధ్ర ప్రజలారా....!!అయినా అసెంబ్లీ అడుగు పెడితే అందరు ఖతం ప్రజలు బాగుపడతారు.......🙏🙏
@KrishnamurthyM-qo8ki
@KrishnamurthyM-qo8ki 28 дней назад
పే టీమ్ బ్యాచ్ మొదలు అ ఇంద మొరగడం మీరు ఎంత మైండ్ గేమ్స్ ఆడిన మేఅన్న జైలక్
@narasannagdn3449
@narasannagdn3449 Месяц назад
మీరు సినిమాలు చేసుకోండి సార్ ఎందుకు ఆలా ఊగి పోతున్నారు నీకేదో జగన్ గారు మోసం చేసినట్టు ఫీలై పోతున్నారు,సార్ చిరంజీవి అంటే ఇప్పటికి మాకు ఇష్టం మీరేంటి సార్ చంద్రబాబు గారి పక్కన చేరి ఇలా తయారు అయ్యారు,సార్ మీకు మీ పార్టీ పైన & రాజకీయo పైన అవగాహనా లేదు ప్రశాంతంగా వెళ్లి సినిమాలు చేసుకోండి సార్.
@user-qv4pt9kz3k
@user-qv4pt9kz3k Месяц назад
Yes sir
@spsunny1916
@spsunny1916 Месяц назад
100%
@user-pe2rf7yj8f
@user-pe2rf7yj8f Месяц назад
సార్ పవన్ కళ్యాణ్ గారు మీరు చెప్పేవి వాలిడ్ పాయింట్స్ కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద దాడి జరిగితే స్పందించడం మాములే అండి కానీ మీరు అన్న పద్ధతి మంచిది కాదు ఎందుకు అంటే మీ పుట్టినరోజు కి మొత్తం రాష్ట్రమ్ లో రచ్చ రచ్చ చేస్తున్నారు రోడ్ ల మీద రచ్చ రచ్చ చేస్తున్నారు అప్పుడు ఎందుకు సార్ వద్దు అనలేదు కానీ మీ స్పందన చెండాలం
@vikramgouda4033
@vikramgouda4033 Месяц назад
Avunua pawan kalyan garu chala sarulu matladaru oksari chusuko
@saipriya819
@saipriya819 8 дней назад
నేను మీకు పెద్ద ఫ్యాన్ పవన్ కళ్యాణ్ సర్ ఎలాంటి ఫ్యాన్ అంతే die heart fan nenu Mee సినిమాలు ఏవీ మిస్ అయ్యింది లేదు అన్నీ చూసాను బాలు సినిమా నుంచి ఇప్పుడు సినిమాలు వరకు అన్ని చూస్తాను ఆ తరువాత పాలిటిక్స్ లో ఎంట్రీ ఇచ్చారు దానికి చాలా ఎంకరేజ్ చేశారు బట్ గెలవలేనందుకు బాధపడము మీరు టీడీపీని స్కాల్డ్ చేశారు మరి ఏ వ్యక్తిని scold చేశారో మళ్ళీ ఆ పార్టీ లో ఎలా చేరారు సర్ మీరు సరే చేరారు మీకు ప్యాకేజి వచ్చిందో లేదా మీ పార్టీ బలహీనత వల్ల వాల దగ్గరకు వెలరో అది దేవుడికే తెలియాలి మరి జగన్ సర్ గురించి మీకు ఏమి తెలుసు అని నోటీ కొచ్చింది వాగుతారు అప్పుడు లోకేష్ గారు గురించి వాగరు మళ్ళీ అయ్యన పార్టీ లో చేరారు ఇప్పుడు జగన్ గారు గురించి వ్వగుతున్నారు ఒక వేళ జగన్ సర్ మళ్ళీ సిఎం మీ పార్టీ ఏమి అవుతాయి అన్నది ఆలోచించారా మీరు పోనీ టీడీపీ గెలిచింది అనుకోండి మరి మీ పరిస్థితి ఏమిటి మీలాంటి మాట నిలకడ లేని మనుష్యులను use and throw ga చూస్తారు గానీ ఒక రాజకి నాయకుడుగా చూడరు ఏంటి రాయి తగిలిందా లేదా తగిలించుకున్నారా ఏమైనా సంబంధం ఉందా సర్ మీ మాటలో ఎవరైనా కావాలని నేను ఆ స్పాట్ కి వస్తాను నను కరెక్ట్ గా గురిచూసి కన్ను పైన కొట్టనంది అనిపోని అతనే ఇదే అంత చేశారు అనుకుందాం ఒక వేళ గురి తగిలితే రాయి ప్లేస్ లో పిస్టల్ వ్వున్తే ఒక సారి ఆ విషన్ ఊహించుకుంటే బయం వేస్తుంది పోనీ జగన్ సర్ నీ పక్కన పెడదాం అదే మీటింగ్ లో మీరు వుంటే జగన్ సర్ కి బదులు మీకు తగులుతే అప్పుడు మీ గురించి ఇలాగే అనుకుంటారు ఒక రాయి మన మేధ వేస్త పది రాయలు మన ఇంటి మీద వేస్తారు అనే సామెత మీరు వినే వుంటారు సానుభూతి చూపించకు పోయినా పర్వాలేదు మన మనుషులు కథ పక్క వలను విమర్శించకూడదు పౌర్సం లేదా అది ఎవరికి మీక లేదా జగన్ సర్ క మీ పార్టీ నీ ఎలా గెలిపించలో తెలియక మొన్నటి దాకా తీటిన మళ్ళీ ఆ పార్టీ లో కి చేరిన మీకు పౌర్శం లేదా లేఖ ఢిల్లీ సైతం వానికించి ఎంపీ పదవికి రాజీనామా చేసి ఒంటరిగా పోరాడి అతనుకు ఏ సపోర్ట్ లేక పోయినా ప్రజల నమకం తో సోనియా గాంధీ సైతం గడగడ లడించి సోనియా గాంధీ జగన్ సర్ నీ పార్టీ నుంచి తొలగించిన ఏమి ఇబ్బందులు పెట్టిన వాటి ననిటిని ఎదురుకొని మళ్ళీ ఒక పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ పెట్టీ 151ఓట్లు తో గెలిచిన ఒకే ఒక సిఎం మన జగన్ మోహన్ రెడ్డి సర్ ఇప్పుడు ఒంటరి గా పోరాడి గెలిచి సిఎం అయ్యిన జగన్ సర్ కి పౌర్సం లేదా లేఖ మీకు రెండు పార్టీలు సపోర్ట్ చేసిన ఇప్పటి దాకా అసెంబ్లీ కి లికి వెలన్ని మీక ఏదైనా మాట్లాడాలి అంటే వలగురించి తెలుసుకొని వల్ల చేస్తుంది మంచ చెడ అని గుర్తించి మరి మాట్లాడాలి ఎందుకు అంటే ఎప్పుడు ఎవరికి ఏమి అవసరం వస్తాడో తెలియదు for example Mera vvunaru మొనాటి దాకా లోకేష్ నీ తీటారు ఇప్పుడు ఆయన దగ్గర చేరారు మరి దేనని ఏమి అంటారు పౌర్శం వునట లేనట ఇప్పుడు మీ పరిస్థితే మోడీజీ ప్రభుత్వం కూడా అలాగే తయారయింది జగన్ సర్ నీ విమర్శించడం కాదు మీ గురించి మీరు తెలుసు కొండి ఆ తరువాత పక్క వ్వలకు చెప్పండి he is one and only the roar of the lion cm jagan mohan reddy sir 🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@balareddyp5508
@balareddyp5508 Месяц назад
ఈ పవనాలు గాడు ఇలాగే వాగుతూ ఉండాలని మనసారా కోరుకుంటున్నా! చదువూ సంధ్య లేని ఇతను ఇలాగే పిచ్చి వాగుడు వాగుతూ రాష్ట్రంలో తిరిగి వైయస్ ఆర్ సిపీ గెలుపులో భాగస్వామి కావాలని మరీ మరీ కోరుకుంటున్నా.
@sivapapolu3108
@sivapapolu3108 Месяц назад
అవునా మీరు అలాగే ఏడ్వండి జగ్గాలు గాడు దొంగ నాటకాలు ఆలా ఆడుతూనే ఉండాలి అదే మా పవన్ కళ్యాణ్ గారికి ఇంకా మంచిది ఎందుకంటే జగ్గాలు గాడిని కోడి కత్తి డ్రామా లో ఫస్ట్ సారి కదా బాగా నమ్మారు కానీ ప్రతిసారీ అలాంటి డ్రామాలే ఆడుతూ ఉంటే ఎవ్వరూ ఇప్పుడు నమ్మటం లేదు, పైగా జగ్గు ఆలా పిచ్చి డ్రామా లు ఆడటం వల్ల పవన్ కళ్యాణ్ లాంటి నిజాయితీ పరుడుకు మంచి జరుగుతుంది.
@ImReady4Evear
@ImReady4Evear Месяц назад
Last dialogue innaraaa .PK dhi.......vadike varthisthundhi ...kani follow avvadu....
@thkprasad3744
@thkprasad3744 Месяц назад
😊😊😊
@mahabbashsshaik9377
@mahabbashsshaik9377 Месяц назад
Vade, madakuvara, lucha
@user-nf1gb6ko9s
@user-nf1gb6ko9s Месяц назад
RESPECT GA MATLADATAM NERCHUKONDI FIRST,GADU GEDU ANODDU
@KanurisanyasiraoKanurisanyasir
@KanurisanyasiraoKanurisanyasir Месяц назад
నీ కోసం ఫ్యాన్ అయినందుకు సిగ్గు పడుతున్న నువ్ చంద్రం డప్పు కొట్టు రాజమండ్రీ లో చాలా మంది ప్రజలు ప్రాణాలు పోయాయి అప్పుడు ఈ అవేశం చూడలదూ ఓన్లీ జగన్ గార్ని మాత్రమే తిడతాు సిగ్గు లేదా నీకు నువ్ జీవితంలో ఎమ్మెల్యే కూడా అవ్వవు ఇది ప్రజలు చాపం పేదవాడు అశా joythi జగన్ కోవిడ్ time లో జగన్ ఇచ్చిన dhyaram ఎవ్వరూ ఇవ్వలేరు CBN గాడు సీఎం ని ప్రజనుద్దేశించి హేళన చేశాడు dhyram evvali ఒక్క నాయకుడు అంట రాజకీయం కాదు
@ACT131Gknd
@ACT131Gknd Месяц назад
ఈ pk గారికి ఒక్కసారైనా mla అవ్వాలని కోరికతో ,ఈసారి ఓడిపోతే మొహం చూపించలేడని తెలిసి ఎన్ని అబద్దలో.ఈ ఎలక్షన్ తరువాత జీవితములో AP లో కనపడడు.
@ravins7484
@ravins7484 Месяц назад
Baga act chwstunavu PK..u. R losing in pita puram 100%
@alotchinna4663
@alotchinna4663 Месяц назад
Rajamandri puskaralu lo chalaa mandi chanipoyaru.........akkada unnnav
@srinureddy905
@srinureddy905 Месяц назад
Adho Naku thunadu apudu edu
@user-pp9xq7sv3m
@user-pp9xq7sv3m Месяц назад
Pawan నువ్వు ఏంత అరిసిన వాష్ .. నీ fans.. అర్వాలిసిందా... నువు స్టార్ hero. నీకు రాజకీయం వదు pawan. సార్.
@user-ks2bc8fz7n
@user-ks2bc8fz7n Месяц назад
Jagan Anna chesina manchi panulu andharu mechukuntunte sahinchalekapoyi arusthu matladuthunaru Jai Jagan Anna
@athmakurinagarjuna3560
@athmakurinagarjuna3560 Месяц назад
ఆపురా పవన్ కళ్యాణ్ గా నీ నాటకాలు నువ్వు త్రివిక్రం చేత స్కిట్ రావచ్చు కానీ మాట్లాడేవాడు నువ్వు
@mdtaj5367
@mdtaj5367 Месяц назад
వీడు సినిమాలకు తప్ప రాజకీయాలకు పనికి రాడు.ఏంట్రా ఆ పూనకంతో ఊగిపోవడం
@anke.obulesh2972
@anke.obulesh2972 Месяц назад
Westu గాడు లే బ్రో
@chakrareddy2314
@chakrareddy2314 Месяц назад
Jaga di nakanda
@premajoyice_thummuru7374
@premajoyice_thummuru7374 Месяц назад
వాడు అంతే
@venkataramanavegulla3979
@venkataramanavegulla3979 Месяц назад
Cinema lo acting, dance, dialogue delivery antha baaguntadha.
@krishnavarada1420
@krishnavarada1420 Месяц назад
అదే రాయి నీకు తగిలితే బండ రాయా ఎదుటివాడికి గులక ఆయన రాష్ట్రానికి సీఎం సార్ సామాన్యులకు మాట్లాడుతున్నావ్ ఎంత హీనంగా మాట్లాడు రాజకీయ ఎక్కడ కరెక్ట్ కాదు అయినా నిన్నే పని ఉందిలే
@cpreddy5397
@cpreddy5397 26 дней назад
Jai Jai Jai Jai Jai Jagan CM Sir.All the Best to You and Team members Sir 🙏🙏🙏🙏🙏
@thatisetivenkataramana6829
@thatisetivenkataramana6829 27 дней назад
Jai power star❤❤❤❤
@Im4Jagan-user-nn1be4wr6p
@Im4Jagan-user-nn1be4wr6p Месяц назад
PRP మీటింగ్ లో కూడా పావలా రాళ్లతో కొట్టుఁకున్నాడెమో, మొన్న బ్లేడ్ లతో ఆయనే కొసేసూకున్నారెమో. పావలా మాటలు బట్టి మాకు అదే అనుమానం గా ఉన్నదీ. 29 మంది పుష్కరాల సమయం లో చనిపోయింది కూడా ఆ ప్రబుత్వం వారూ చంపి యుంటారెమో. బాబాయ్ మర్డర్ కూడా టీడీపీ హయం లొనే జరిగింది కదా సిబిఐ, SBI, ED విచారణకు ఎందుకు ఆఁధేషింఛ లేదు అంటే పావలా చెప్పినట్టు వల్లే చేసి విచారణకు ఆఁధేషింఛ లేదు కాబోలు.
@rajsheakermatm4418
@rajsheakermatm4418 Месяц назад
Puskaralu ki cbn link anto loffer lk lara 😊
@rajsheakermatm4418
@rajsheakermatm4418 Месяц назад
TDP hayam garigite ave am de apudu la k meda Tanta abbadalu prachram chiste BATA CHUPPU TO KODTHA BOKU LK 😊
@ShaikmasthanMasthan-us5nw
@ShaikmasthanMasthan-us5nw Месяц назад
Lajik ke kada
@ch.srinivasareddychirla4051
@ch.srinivasareddychirla4051 Месяц назад
పిచ్చి పీక్ స్టేజ్ లో ఉన్నట్లుంది
@pallapu1benjman652
@pallapu1benjman652 Месяц назад
ఈసారి నీవు ట్రై చేయ్ pk bro కోడి కత్తి తో లేదా ఒక బడ్డ రాయ్ తో కొట్టించుకో తప్ప కుండా గెలుస్తావ్
@omsign-vj9rx
@omsign-vj9rx 28 дней назад
Oh. ante okadu chesadu kabatte pk won avthadu antunnav ga bro. sarle meeru dinner chesara
@arikaabhi100
@arikaabhi100 25 дней назад
మణిపూర్ situation కోసం .... మోడీ గారికీ అడుగు. Ok నా
@user-jx6os8zu1c
@user-jx6os8zu1c Месяц назад
ఒక రాజకీయ నాయకునికి ఉండవలసిన లక్షణాలు మీరు చెప్పగలరా
@geranatha4400
@geranatha4400 Месяц назад
3 Pelli llu, inko Pelli ki ready, Mamatha ki Maddathu. BSP Maayavathi ki Paadabhi vandanaalu, Soniya Desiki Netha, BJP Paachi poyina Laddu, Desanni munchesthaaru. TDP Vaallu Naa Thallini, Pilla Lani thittaaru, Veerini thokkesthanu Ippudu Modiji Goppa Netha, Chandra nna Maa DEVUDU .ilaa Vundaali. Naayakudante.
@jayaprakashnarayannimmagad8303
@jayaprakashnarayannimmagad8303 Месяц назад
పవన్ ఒక అమ్మాయిని పదిమంది కలిసి రేపు చాశారు అంటూ ఉన్నావు ఆ అమ్మాయిని అలా చేసిన వాళ్ళను ప్రభుత్వం మనం అందరం ఫైట్ చేయాల్సిందే కాని పవన్ కళ్యాణ్ ప్రతి పక్షనాయకుడిగా నీవు నాఅంత నిజాయితీ పరుడుని అని చెప్పు తున్నావు ఇన్నిరోజులు నీవు ఎందుకు ఊరుకున్నావు నీవు ఇప్పటికైనా ఆ అమ్మాయి గురించి ఉద్యమాలు చేయి అప్పుడు పవన్ కళ్యాణ్ నిన్ను ఏపీలో ఉన్నా ప్రజలు నమ్ముతారు లేకపోతే 2024 ఎలక్షన్లో నిన్ను భూస్థాపితం చేస్తారు పవన్ కళ్యాణ్ నువ్వు ఊగి ప్రసంగించి ఎంత సంపాదించవు నీవు మాటమీద నిలబడే వ్యక్తి కాదు నా తల్లిని నా ఫ్యామిలీని తిట్టారు బాలకృష్ణ లోకేష్ అంటావు వాళ్ళ అంతు చూస్తాను అని ఊగి పోయావు మళ్ళీ చంద్రబాబుతో జత కట్టావు దేనికి జత కట్టావు నీ సమాధానం నీవు చెప్పాలి ఏపీలో ఉన్నా ప్రజలు అమాయకులు కాదు నిన్ను ఎక్కడ ఉంచలో వాళ్ళ కు తెలుసు రాజకీయాల్లో ఉన్నప్పుడు నిదానం అవసరం నీకు చంద్రబాబుకి 🙈⛵🏧🏦చుట్టరికం ఉండవచ్చు అది ఎంత వరకో అంత వరకే పరిమితం ప్రజలు నిన్ను నమ్మరు కారణం నీ ప్రక్కన ఎవరు ఉండకూడదు ఓన్లీ ఒన్ చంద్రబాబు లోకేష్ మంచి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి నీకు శత్రువు ఎంటినీ రాజకీయం ఒక సారి మనసా వాచా కర్మణా త్రికరణ శుద్ధిగా ఆలోచన చేసుకో 💯 నీవు ఊగి ఊగి ఊగి నీ నోరు నీ నడుం పోతాయి 🙏
@jaganmohan3705
@jaganmohan3705 Месяц назад
😂
@mutyalanaidudamuroutu2520
@mutyalanaidudamuroutu2520 Месяц назад
ఎప్పుడో చెప్పాడు sir, అన్ని చెప్పిన అస్సలు పట్టించుకోవడం లేదు.
@fruitbunch
@fruitbunch Месяц назад
Already veedi nadum padipoyindi 😂 anduke 3rd pellam vadilesindi. Ippudu 4th pellam kosam waiting 😂
@tkmariyam484
@tkmariyam484 Месяц назад
Yes, ugindndi chalu.
@kandukurisrihari9783
@kandukurisrihari9783 Месяц назад
ఎవడికి ఓటు వేశావురా నువ్వు.? ఎవడు అధికారంలో ఉన్నాడురా.? ఏ రాష్ట్రం లో జరిగిందిరా అది ? ఎవడు ఉద్యమాలు చెయ్యాలిరా? వాడు ఉద్యమాలు చేస్తువుంటే నువ్వు నీ పెళ్ళాం పక్కలో పండుకొని ఉంటావా? సరే వాడు ఉద్యమం చేస్తే నువ్వేమన్నా ఓటస్తావా? వెయ్యవు. ఇంకెందుకు. నీలాంటోడికి జగనన్న మొ... బాగా రుచి. వీడు వచ్చింది మీ పిల్లల భవిష్యత్తు మార్చుతాను అన్నా మీరు మారరు. వైన్స్ మీద 25 సం " లకు అప్పు తెచ్చాడు మన రాష్ట్రం తాగి ఊగోచ్చు. అప్పులు ఎంత తెచ్చాడో చూడరా. గంజాయి మత్తులో ఊగుతున్నారు రా ఇప్పుడు ఆ ఆడపిల్లకు పట్టిన గతే రేపు నీ ఇంట్లో ఆడపిల్లకి పట్టకుండా చూసుకోరా........? వాడు చేసేది తప్పు అని నీకు తెలుసు కానీ ఆ తప్పుని ఎత్తి చూపిస్తున్నవాడు నీకు నచ్చనివాడు అందుకే ఆ తప్పు నీకు ఒప్పు అయింది.. నీ విజ్ఞత కే వదిలేస్తున్నా
@user-bt8uz1pw6t
@user-bt8uz1pw6t Месяц назад
జై టిడిపి జై జనసేన జై రాయలసీమ,, ఏ నియోజకవర్గంలో పోటీ చేస్తుందో బిజెపి అక్కడ మాత్రం వైసిపి గెలుచుకుంటారు,, వైసిపి గతి అంతే
@muraliarasada8526
@muraliarasada8526 29 дней назад
నాని అన్న నీ దగ్గర ఆ ప్యాకేజీ స్టార్ ఏ మాత్రం అన్న నువ్వేంటో ఒకసారి వాడికి చూపించు అన్న
@nagegowdunagegowdu3582
@nagegowdunagegowdu3582 Месяц назад
Jai jagan anna❤❤❤❤❤
@ramamohanreddysamala9418
@ramamohanreddysamala9418 Месяц назад
ఇతని ఇంగిత జ్ఞానం లేని ప్రసంగాలు , చిల్లర చేష్టలు , చిల్లర మనుషుల వల్ల సభ్య సమాజం సిగ్గుతో తల దించుకుని బ్రతకాల్సి వస్తోంది.. !
@RamanaiahMiriyala-nq7pq
@RamanaiahMiriyala-nq7pq Месяц назад
Abbooo samJam gurincheee
@zaklak6319
@zaklak6319 Месяц назад
జగన్మోహన్ రెడ్డి ద్వారా ఎంతో ప్రతిభతో విద్యావంతులు, ఫీజు రీయింబర్స్మెంట్ ద్వారా చదువుకుంటున్న ఎంతోమంది ప్రతిభ గల మేధావులను రెచ్చగొట్టి ప్రసంగాలతో తప్పుదారి పట్టించి వాళ్ళకి పోలీసులతో, కేసులు పెట్టించి, వాళ్ల తల్లిదండ్రులు కన్నీరు పెట్టిస్తున్నారు , గెలిచిన తర్వాత,పిఠాపురం పిట్టలతో ఎగిరి పోతాడేమో,
@user-wu8ki5co3g
@user-wu8ki5co3g Месяц назад
Supar byyya
@bhaskarp5016
@bhaskarp5016 29 дней назад
Package kukka
@omsign-vj9rx
@omsign-vj9rx 28 дней назад
@@zaklak6319 nvu kuda pittave ga wait chey ninnu teeskelthadu nee dream boy
@manjunathathammineni2821
@manjunathathammineni2821 Месяц назад
Anna supar
@anamareddyvilasitha260
@anamareddyvilasitha260 Месяц назад
He will never change
@injamuriEmmaniyelu
@injamuriEmmaniyelu Месяц назад
చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు మీ పతనం మొదలయ్యింది అందుకనే ఇవ్వాలి ఇట్లా మాట్లాడుతున్నారు మీరు
@NTRAM-uc9zr
@NTRAM-uc9zr Месяц назад
గారూ అవసరమా అడ్డ గాడిదలకి 🤔😜
@mnageswaraonageswarao9842
@mnageswaraonageswarao9842 Месяц назад
మిస్టర్ పవన్ కళ్యాణ్ నీకు రాజకీయ అవగాహన లేకుండా మాట్లాడతావ్ నీ దగ్గర డబ్బు ఉందని అహంకారంతో మాట్లాడుతావ్ సినిమాలో నటించడం వేరు రాజకీయాల్లో నటించడం వేరు నీకు అసలు ఏది చేతకాదు దయచేసి మీ అన్న మాట విని సైలెంట్ గా ఉండు నీ కంటే పెద్దవాడు చిరంజీవి గారు ఉన్నారు కదా
@abdulsk-yt1lr
@abdulsk-yt1lr 26 дней назад
Excellent speech pawan garu.
@p.anilkumarrajroyal937
@p.anilkumarrajroyal937 28 дней назад
ఏందిరా పావలా కల్యాణి పుష్పం ఉగిపోతున్నావు స్వామి 😮 కాలి అయిపోతోందని ప్రెస్టేషన్ కాబోలు 😂 ఆధారాలు కూడా చూపించి 30 వేలకు చంద్ర కు ఒకపేరు వుంది ఏంటో చెప్పనా ఒక ఆపద్దన్ని 100 సార్లు చెప్తాడు నిజమైపోయింది అని సంక గుద్దుకుంటాడు అని 😂
@user-qh6bp5se5s
@user-qh6bp5se5s Месяц назад
Jai jagen Anna jai YSR Congress party
@user-vt6vs5gg5j
@user-vt6vs5gg5j Месяц назад
యావండి పవన్ గారు మన బాబు గారి దగ్గర నుండి ప్యాకేజీ యంత తీసుకుని ఇలా ఉగుతూ తాగు బోతుల మాట్లాడుతున్నారు మాకు జనాలు చి చి అంటున్నారు మీ వలన మా పరువు పోతుంది ఎదుట వాడి మీద మనం ఒక వె లు చూపిస్త తిరిగి మనకు నాలుగు వె లూ వాకిరిస్తాయి ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్ అయ్యారండిమన అన్న లోకేష్ గారు పాపం తారక్ రత్నను మింగారు మన బిగ్ బాస్ బాబు గారురాజముండ్రి పుసక్రాలలోపదం పెటి సర్వ నాశ్నమే చేసాశారు మన బాబు గారు సూపర్ మీరు బ్లేడ్ బ్యాచ్చే వంకతో లేబర్ నాయాలని మీ దగ్గరకు రా కుండా చేశారు మీరు సూపర్ అండి
@Organicfarming2023
@Organicfarming2023 Месяц назад
ఎందుకురా నీవల్ల దేశానికి ఉపయోగం... కర్మ మేము నీ ఫ్యాన్స్ అయ్యినందుకు నేను సిగ్గుపడుతున్నా...
@INDIANAAMIR
@INDIANAAMIR 17 дней назад
ఒక జగన్మోహన్ రెడ్డి సీఎం గారిని ఓడియ్యడానికి బిజెపి టిడిపి జనసేన మూడు పార్టీలు ఒక్కటయ్యాయి.....ఇళ్ల ప్లాన్ ఇంతే మనుషులది బ్రెయిన్ వాష్ఓటు రైట్ పర్సన్ చేయాలి...ఆంధ్రప్రదేశ్ ని కాపాడుకోవాలి మీరందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ వాళ్ళది
@alotchinna4663
@alotchinna4663 Месяц назад
CBN meeting lo amayakulu chalaa mandi chanipoyaru.......2 times........,.akkada unnaru
@madasusrinivasarao3668
@madasusrinivasarao3668 Месяц назад
Pavala ku nastam ledu gaa bro
@pvr3118
@pvr3118 Месяц назад
Taking package brother and sleeping in farmhouse 😂😂😂😂😂
@ShaikmasthanMasthan-us5nw
@ShaikmasthanMasthan-us5nw Месяц назад
Super bro
Далее
NTV Telugu News LIVE
Просмотров 3,2 тыс.
TV9 Telugu News LIVE
Просмотров 5 тыс.