ఎందుకన్నా, రాజకీయం , సమాజం, సంగము అంటే సినిమా కాదు అన్న...CM అంటే బాధ్యత, రాజకీయం ఫ్యామిలీ కాదు , చదువు బాగా చదివిన కుటుంబం కాదు.. స్మజానకి సేవ చేసిన కుటుంబం కాదు, మరి సీఎం గా ఎలా పనికి వస్తాడు అన్నా
హాయ్ బుజ్జి మీరు మాట ఇచ్చారు అని కాదు నిజంగా హిందూ ధర్మం గొప్పదే క్రిష్టియన్ చాలా ప్రమాదకరం అయింది ఆ మతం ఎటువంటి దో తెలియక పోతే శివశక్తి కరుణాకర్ సుగ్గుణా చేస్తున్న వీడియోలు చూడండి తిరిగి మీ పూర్వ వైభవం కి చేరుకోండి ఓం నమో నారాయణాయ నమః