For the first time, any celebrity told people Are fools. Absolutely true. All that’s happening around is just because of people’s in ability in questioning.. attracted to freebies etc..
May be ఇతను చెప్పింది correct కావచ్చు, ఎందుకంటే చాలామంది కామెంట్స్ లో జనం ఎదవలు అని వప్పుకున్నారు (వాళ్ళు కూడా జనంలో ఒకరు అని మర్చిపోయారు అది వేరే విషయం ) కానీ చిన్న సవరణ గొర్రెలు ఎక్కువ ఉండవచ్చు, కానీ సింహాలు కూడా ఉంటాయి తక్కువగా, మీరు ఇందులో ఏ కోవకు చెందిన వారు అనేది తేల్చుకోవాలి అంతే.
Guru gaaru meeru capitalism,marxism and socialism meeda oka video cheyyali andi...ramuism lo anni vinesi mee gurinchi pogada taaniki inka emi migala ledu...jai guruji🙏🙏
@@pranees naku kuda communism,capitalism,marxism,socialism,maoism,monarchy,dictator ship,democracy veeti gurinchi rgv gari nunchi telusu kovali ani undhi,chala mandhi communism manchidi kadhu antaru,chala mandhi communism manchidhi antru? Why it is good and why it is not good?
ప్రజలు యధవలు కరెక్టే సార్... కానీ వాళ్ళలా ఉండడానికి కారణం క్వాలిటీ ఎడ్యుకేషన్ లేకపోవడం..అది పొలిటీషియన్ లు ఇవ్వరు.. ఇస్తే క్రిమినల్స్ కి ఓటు వేయరు.. గొర్రెలు లాంటి జనాలపై కోపం వస్తుంది..కానీ వాళ్ళు అలా గొర్రెలు లాగా పొలిటీషియన్ లు చేసారు.. అలాంటి ప్రజలపై మనం జాలిపడాలి... వీలైతే ప్రజలను చైతన్యం చేయాల్సిన బాధ్యత చదువుకున్న వారిది.. వారిపై కోపపడడం కరెక్ట్ కాదు సార్...
మీరు చెప్పినట్లు ప్రజలు వెధవలైతే సినిమావాళ్లు ఏమిటి. సినిమా వాళ్ళు చేసే పెద్ద మోసం ఏంటంటే సినిమా రిలీజ్ చేసే ముందు పెద్ద హైప్ చేస్తారు. సినిమా గురించి పబ్లిక్ అభిప్రాయము తెలిసేదానికి కనీసం వారము పడుతుంది. ఈ లోపల వాళ్ళు డబ్బు చేసుకుని దొబ్బేస్తారు. వాళ్ళని మొదటి వారము కొన్ని స్క్రీన్స్, గవర్నమెంట్ ధరలకు చూపించిమనండి. రెండో వారము లేదా పది రోజుల తరువాత వాళ్ళకి ఇష్టమొచ్చినంత ధరకు ఇష్టమొచ్చినాన్ని స్క్రీన్లు వేసుకొమ్మనండి.
మీ సినిమా మిరు తీస్తారు, నచ్చితే చూస్తారు లేకపోతే లేదు అని మిరు చెప్తూ ఉంటారు, అలాగే గవర్నమెంట్ అండ్ మూవీ థియోటర్స్ ఓనర్స్ కలిసి రేట్ ఫిక్స్ చేసుకుంటారు, మీకు ఆ రేట్ నచ్చితే సినిమా థియేటర్ రిలీజ్ చేస్కోండి లేకపోతే ప్రసాద్ లాబ్స్ లో పెట్టుకొని చావండి, అంతె కానీ రాష్ట్రం లో ప్రజలు పడుతున్న ఇబ్బందులని side track పట్టించటానికి ప్రబుత్వనికి ఈ చెత్త డ్రామా ఆపండి
cinema ni estapadevallu..cinema ni theatre chudali anukune valla sangathi enti...valla feelings akkarledha...? 100 or 1000 or one lakh oo yentha kontha mandhi cinema ni estapadatharu... release cheyyakunda..prasad lab lo pedithe...meru me govt state ni loot cheyyadam docc tesi ayna pettandi ..chusestham
@@sravank7105 movie ticket rates ఎక్కువయ్యాయి అని ప్రజలు రోడ్ మీదకి వచ్చాక గవర్నమెంట్ చుస్కుంటుంది లే, మధ్యలో ఈ RGV కి ఎందుకు, వాడికి మూవీ టికెట్ రేట్స్ నచ్చకపోతే ఇంట్లో కూర్చోమని చెప్పు, RGV సినిమా తీయమని ఇక్కడ ఏ ఒక్క ప్రేక్షకుడు బ్రతిమిలాడతం లేదు. అసలు rgv ఫ్యాన్స్ అందరూ కామెంట్ సెక్షన్ లో తప్ప ఆయన తీసిన మూవీ థియోటర్స్ లో ఉండరు😂
RGV నీకు నేను ఒకటి అడుగుతున్న సినిమా ఇండస్ట్రీ ఉండేది తెలంగాణ లో అక్కడే టాక్స్ లు కడుతున్నారు అక్కడే రేట్లు పెంచుకోండి ....ఆడవాళ్ళని వల్గర్ గా చూసే నువ్వు కుడా మంచి చెడు గురించి చెప్తున్నా వ్ లోఫర్
Aa fools lo miru kalisipoyaaru sir.... Tv lo vaallani villani chosi anevaru ga kaakulu laaga arusthunnaru ani.. Ticket rates vishayam lo miru ala kay kay mani arusthunnaru,,,,, whats the point in giving such interviews,,,,, tickets rates gurinchi govt tho discuss cheyyali,, anthe gani tweet lu, interview lu isthe yem laabam...
People fools kabate meru intelligent ani feel avutunnaru, actual fact is all intelligent and genious are working hard to impress these foolish people , you are slaves and foolish people are owners
నీలాంటి వాళ్ళు వచ్చి తగ్గించే వారిని కూడా చేదకొడుతున్నరు అవును ప్రజలు వెదవలు ఎందుకంటే ఏదోకటి రేటు తగ్గించరులే అని ఊరుకోకుండా టికెట్ రేట్లు పెరగాలని ఉన్న నీకు సపోర్ట్ chestunaruu వెదవలు ఒరా అప్పయ్య ap lo టికెట్ రేట్లు అలానే ఉండటం కరెక్ట్ మాకు నువ్వూ వచ్చి చెడదొబ్బకు సామి
ప్రజలు వెధవలు అన్న ,నీ సంస్కారానికి నవ్వాలో ఏడవాలో తెలియట్లేదు . కానీ ఒకటి మాత్రం సత్యం .నీ వెటకారం అహంకారం చిహ్నం. ప్రజల డబ్బులతో విలాసవంతమైన జీవితం గడిపే నీకు ఇంత కన్నా ఏం సంస్కారం ఉంటుంది . ఏదో రోజు ఆ ప్రజలకే నీ నిజస్వరూపం తెలిసి ఛీ కొడతారు .
నువ్వు ఈ మాటలకి రియక్ట్ ఐతే నువ్వు వెడవవి అని rgv అంటారు ఏదైనా అంటే న ఇష్టం అంటారు అందుకని అయిన మాటలకి నువ్వు రియాక్ట్ అవ్వకు ఓకె న . rgv తో ఎవ్వడ్డు మాట్లాడలేడు ఆ లాజిక్ తెలుసుకోవాలంటే నీవల్ల కదూ మూసుకుని కూర్చో అంటారు rgv