జబర్దస్త్ లాంటి, పనికి మాలిన show lo డబల్ మీనింగ్స్ హైపర్ అది లాంటి వారి వల్ల సమాజం lo, రీల్స్ రూపం యూట్యూబ్ లో బూతులు రూపం, రాజకీయ లలో బూతులు రూపం లో మనలోని మన మనసులోని సైకో ఆనంద పడతాడు, అది గుర్తించాలి ఫస్ట్ సామజిక సృహ
భూతులతో ఏదైనా చెప్తే అందరికి త్వరగా చేరుతుంది పైగా ఎక్కువ మందికి నచ్చడం వల్ల భూతులు మాట్లాడేవాడు ఇంకా ఎక్కువ భూతులు మాట్లాడానికి చొరవ తీసుకుంటున్నారు. అందరు చెప్పే విషయం ఒక్కటే అయినా భూతులతో చెప్పవాళ్ళకి అభిమానులు ఎక్కువ ఉంటున్నారు.. 🖊️