నేను చాలా వీడియో లు చూసాను కానీ మీ వీడియో మాత్రం చాలా బాగుంది.మీ స్లాగ్ ,చెప్పే విధానం చాలా చాలా బాగుంది బ్రో,అసలు చిన్న చిన్న అప్షన్ స్ కూడా చాలా ఓపికతో చెబుతున్నారు నిజంగా కొత్త వాళ్ళని ప్రొఫైషనల్ గా మార్చగలిగే సత్తా మీకు ఉంది.ఎంత డబ్బులు పోసిన రాని ఫోటోషాప్ గ్రిప్ మీ వీడియో వల్ల వస్తుంది అని నేను గట్టిగా చెప్పగలను
today i learn more from your video sir...very nice subject you have...please share photo tool plugin sir..please make a video on skin finder sir...your way of teaching is excellent sir...that why iam requesting you please sir
Good morning sir vivid light and high pass and gassiur blurr yela veyyalo yeppudu veyyalo vedio pettandi please sir nenu new ga album wedding designing chestunnanu
No only flat display bro stright line works ki curved issue authundi designing ki flat display use cheyyali bro zebronics vaddu benq or dell try cheyyandi
sir i have seen your video two times in that way your video is sir..sir how to colour below neck if there is no light some dark area occurs..please share a mail id please...