Тёмный

Parakala Prabhakar: బీజేపీ, Modi Shah గురించి పరకాల ప్రభాకర్‌ బీబీసీ interviewలో ఏం చెప్పారు? 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 143 тыс.
50% 1

బీజేపీ, Modi Shah, prajarajyam గురించి పరకాల ప్రభాకర్ బీబీసీ తెలుగు interview lo ఏం చెప్పారు? #BBCInterview #ParakalaPrabhakar #India #BJP #Economy #Unemployment?
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

14 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 1,6 тыс.   
@arvapallimanikanta336
@arvapallimanikanta336 6 месяцев назад
I urge people to encourage this type of unbiased and worthy interview.
@yesbhadra6696
@yesbhadra6696 4 месяца назад
Ya Yes, indeed he is one in the handful surviving goodness of Indian politics. But where were you all when India's greatest and wickedest liars, the proponents and achievers of the most pathetic movement in India thus far, known as the Telangana Movt for Separate state, abused and manhandled Parakala Prabhakar for being vocal and real and true and for exposing their lies. He was literally in the few people, may 5 people in total who had worked day and night to expose the fraudsters, the Telangana professors, educated and politicians who incited lies and instigated the students and other people of Telangana against innocent Andhra people. In India the only lie that survived fully as of now is the Telangana Movement which is filled with concocted lies related to Water, Jobs and Treasury and Culture.
@k.c.johnbunny7418
@k.c.johnbunny7418 6 месяцев назад
వాజపేయి ఒక నైతిక విలువలు కలిగిన నాయకుడు...ఆ బీజేపీ కి.... ఈ బీజేపీ చాలా.. తేడా... ఉల్లీ ధర పెరిగినoదుకు అధికారం నుండి వై దొలగి తన స్వచ్ఛతను నిరూపించుకున్న నాయకుడు..
@bhaskarsreeram
@bhaskarsreeram 6 месяцев назад
అలాంటి నాయకుడు కాంగ్రెస్లో కానీ లేక దేశాన్ని విభజించడానికి ప్రయత్నిస్తున్న మీ called communist లో కానీ ఒక్కళ్ళ నన్నా చూపించండి. మీ ప్రకారం మోడీ దేశాన్ని ముందుకు తీసుకు వెళ్లడం లేదు, పోనీ ఒక పేరు చెప్పండి.
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 6 месяцев назад
స్వర్గీయ Atal bihaari vajpai గారు వైతొలగ లేదు ప్రజలు ఒడగొట్టారు మంచి వారికి మీ లాంటి వారు సపోర్టు చేయరు దొంగలకు సహకారం ఇస్తారు.
@GrandBharat-u7l
@GrandBharat-u7l 6 месяцев назад
raHole gang itali bago
@pranvikris
@pranvikris 6 месяцев назад
Modi in or BJP ni question chese andharu congress vaadhulu kadhu n Rahul supporters assala kadhu… present congress lo nayakudu lekapovadam disaster ala ani modi chesevi anni correct ayipovu kada
@venkateshwarlubommagani8000
@venkateshwarlubommagani8000 6 месяцев назад
అంత మంచి ఆనాటి బిజెపి ని ఒక్క ఓటు తేడాతో పరాజయం పాలు చేసిన ఏధవలు ఎవరు
@csrao1966
@csrao1966 6 месяцев назад
*❤సూపర్ analysis* 🧘🏻‍♀️🙏🏻🧘🏻
@aksharabhuvanam
@aksharabhuvanam 6 месяцев назад
ప్రభాకర్ గారి పరిచయం చాలా బాగా చేశారు.
@viswanadhampl4224
@viswanadhampl4224 6 месяцев назад
కోట్ల ఆస్తులు కలిగి ఉండీ ఆస్తమాతో బాధపడేవాడు చలికాలంలో ఆనందంగా ఉండడం ఎంత నిజమో... సంపదల్లో( జీడీపీ ) అగ్ర స్థానాలలో నిలిచినా ...దేశంలో మెజారిటీ ప్రజలు ఆకలి , నిరుద్యోగం, ఉపాధిలేమి , అవినీతి, అశ్రీత పక్షపాతాలతో అల్లాడుతూ సంతోష సూచీలో టాప్ టెన్ లో చోటు చేసుకోకపోవడం ? అంతే నిజం.
@Medibust
@Medibust 6 месяцев назад
Yem septiri. Yem septiri. Labor chesukoni dabbu sampadinchukone vaadi poor fellow. Vyavasayam chesukoni dabbu sampadinchevaadu poor farmers. Father's, grand father's, manchi jobs chestuna, manchi education ippinchagaliginaa sc, st, BC castes lo vunnavaru poor and backward Politics lo vundi desaani tinestoo, kulam Peru tho coverage teesukonnavaallu poor and marginalized. Veelaandariki 24 by 7 Govts dabbu panchutoo vundaali. So called upper caste lo puttinduki garbha daridrudainaa, vaadiki white card ivvakoidadu, vaadi kodfo gopo chadukunna, educations lo seat ivvakoidadi, jobs lo promotion ivvakoidadu. Cash crops pandinchkoni nerc Benz vunna aa farmer poor farmer, annee free gaa ivvali endikante Annadata, though Anna vyapari. Job chesukune vaadu shahukarulu taxes kadutoo vundaali. Ambani business chestoo lakhs of people ki employment istunte atanu dochukunecaadu, paina, lazy gaa govt taauillalu tintoo vunnavaaru poor and backward. Inkaa yee idham gaa desaani venakki teselladaniki try chunna meeandaripai.. shame on you guys
@udayhotshot
@udayhotshot 6 месяцев назад
​@@Medibustcorrect ga chepav bro
@dasaradharamireddychevuru2949
@dasaradharamireddychevuru2949 5 месяцев назад
సార్, గత ప్రభుత్వం కంటే బాగా చేశారా లేదా గమనించండి.
@yesbhadra6696
@yesbhadra6696 4 месяца назад
Remember, he was also the only voice which opposed continuously the world's greatest lie and thirdclass movement called Telangana movement for separate state. He was tortured and beaten by Goons (Telangana people, most of them as they all believed lies spread by their professors and politicians) KCR, KTR and others. He is the only Gem of India that is still alive. Jai Thoolanjana, Donga Udhyamala Adda, Naa Thooolanjana Gedda
@dr.madanmohan6700
@dr.madanmohan6700 6 месяцев назад
Your Analysis is excellent very frank and open hearted 😊😊😊😊😊😊😊😊😊😊😊
@VittalCh8897
@VittalCh8897 6 месяцев назад
Well said sir. అంధ భక్తులు మారాలి
@rmtguest6389
@rmtguest6389 6 месяцев назад
నాకూ అలానే అనిపిస్తూంది, వాజపేయి వున్న నాటి పార్టీ కాదు, కార్పొరేట్ స్ పార్టీ
@KS-wt7rj
@KS-wt7rj 6 месяцев назад
Anduke vajpayee ni vodincharu,
@therandomthings6933
@therandomthings6933 6 месяцев назад
Bro, your brother/sister/son have to work in corporates to get salaries.
@RandomMatters22
@RandomMatters22 6 месяцев назад
Aithe velli cbn di cheeku
@shwetatoom5239
@shwetatoom5239 6 месяцев назад
Vajpayee unnaoufu bjp navhaledu vajepayee nachalefu ippudu ayana better oka decade taruvatha modi ji better appudunde vallu kadu antaru
@shwetatoom5239
@shwetatoom5239 6 месяцев назад
Nakaithe bharya edugudala orchukoleni tattukoleni bharta badha la undi
@ramgreen5065
@ramgreen5065 6 месяцев назад
ఈయన సాక్షత్తు శ్రీ మతి నిర్మలా సీతారామన్ గారి భర్త.👏👌
@30619
@30619 6 месяцев назад
So What. Bjp mida visham kakke karyakramamae.
@chintada9966
@chintada9966 6 месяцев назад
Kadu😂😂 Husband -nirmala.setharaman Wife - parakala
@Kiran-zc4ls
@Kiran-zc4ls 6 месяцев назад
బీజేపీ ప్రభుత్వం లో కేంద్ర ఆర్థిక మంత్రి గారి భర్త
@arvapallimanikanta336
@arvapallimanikanta336 6 месяцев назад
@@30619 ayana railway station lo tea ammukune vadu kadu London school of business lo PhD chesina vyakti
@sudhakaruraadi
@sudhakaruraadi 6 месяцев назад
​@@arvapallimanikanta336అయితే ఏంటట గొప్ప... మన దేశానికి తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తున్న మోదీ పై విషం కక్కడం మంచిది కాదు... అయినా మీకు london లో చదివాడు అనగానే ఆయన పై అమితమైన గౌరవం ఏర్పడిందా? అంతకు మించిన విశ్వ విద్యాలయాలు మన దేశంలో ఉండేవి..
@saithukaramghanata
@saithukaramghanata 6 месяцев назад
మా గ్రామం లో పెండ్లి అవ్వని మగవారి సంఖ్య 150 వారికి ఉపాధి లేకపోవటం ప్రధాన కారణమని నేను అనుకుంటున్నాను
@balreddysarikonda7926
@balreddysarikonda7926 6 месяцев назад
employment ante govt job ,anthena, MA chesi job ravalante ,kastam
@viswa_srustikartha
@viswa_srustikartha 6 месяцев назад
పెళ్లైన వారికి పిల్లలు పుట్లట్లేదు అంట మోడీ గారే కారణం ఏమో
@vissapragadasatyanarayana2750
@vissapragadasatyanarayana2750 5 месяцев назад
అనుకో😅
@laxminarayana5157
@laxminarayana5157 5 месяцев назад
140 crores jobs requirement unda, andariki job ravadaniki,congress vasthe isthada
@vraiahbollipogu65
@vraiahbollipogu65 6 месяцев назад
కేవలం మతపరమైన రాజకీయాలు చేయడంలో బీజేపీ నెంబర్ వన్
@arvapallimanikanta336
@arvapallimanikanta336 6 месяцев назад
మీరు నిజాలు చెబుతున్నారు సార్. కానీ జనాలకి మోదీ దింపుతున్న గునపమే హాయిగా ఉంది.
@hariharana6285
@hariharana6285 6 месяцев назад
avunu pacchi nijalu babaoi
@YesuRatnam-j8b
@YesuRatnam-j8b 6 месяцев назад
Right time .......right news.....thanks BBC😢😢😢
@venkateswararao2219
@venkateswararao2219 5 месяцев назад
Dear Prabhakar garu,your comments on all issues are excellent. We wish you all the best.
@Ashwath1108
@Ashwath1108 6 месяцев назад
నిజం చెప్పాలి అంటే బయటకి గంభీరంగా కనిపిస్తున్నా అందరూ అప్పులతో సతమతమవుతున్నారు
@mahadevaiahdc637
@mahadevaiahdc637 6 месяцев назад
If it is old bjp it will not win 150 seat then what to do with 140 seat then other partys emerge you like people as no chance also your wife finance minister
@lebakulasatish6674
@lebakulasatish6674 5 месяцев назад
Due to bjp policy andi
@madhusudhanrao2094
@madhusudhanrao2094 5 месяцев назад
Fantastic explanation by prabhakar garu 🎉🎉🎉🎉🎉🎉
@yogeswararaovinakollu9005
@yogeswararaovinakollu9005 6 месяцев назад
ప్రభాకర్ గారూ మీరు నిజాన్ని నిష్కర్షగా చర్చిస్తున్నారు. మీకు వేవేల వందనాలు. ఆంధ్రప్రదేశ్ విభజన హామీలను 90% వరకూ నెరవేర్చామని ప్రచారం చేసుకోవడాన్ని ఒంట పట్టించుకున్న పార్టీ మాటలలో నిజం పాళ్ళు ఎంత అనేది వేరేగా వివరించవలసిన అవసరం ఉంటుంది అని అనుకుందామా???
@dhlnarasimha3218
@dhlnarasimha3218 5 месяцев назад
చాలా బాగా చెప్పారు ప్రభాకర్ గారు
@prakashraju1945
@prakashraju1945 6 месяцев назад
బీజేపీ పరిస్థితి ఉన్నది ఉన్నట్లు గా చెప్పినారు.ఆ ప్రభుత్వంలో జరుగుతున్న విషయాలను పూర్తిగా చెప్పినారు.
@synuddinkareem6269
@synuddinkareem6269 6 месяцев назад
హ్యాట్సాఫ్ సార్
@sampathchary8579
@sampathchary8579 6 месяцев назад
మనకు పడని చానల్స్ కొన్ని ఉంటాయి వాటిలో bbc ఒకటి, దేశాన్ని పైకి తీసుకురావాలని అనుకుంటే, దేశాన్ని కిందికి తొక్కి పడేయాలని, కొంతమంది ఉంటారు, జై భారత్ మాతాకీ జై🎉🎉❤❤
@hanumantaraogalinki4479
@hanumantaraogalinki4479 6 месяцев назад
You are Great Sir
@mohammedhassan5517
@mohammedhassan5517 6 месяцев назад
కరక్ట్ చెప్పార్ సర్ 100'/,
@premkumardesabathula4570
@premkumardesabathula4570 6 месяцев назад
సూపర్ వాస్తవాలు చెప్తున్నారు సార్!ప్రస్తుతం బీజేపీ ప్రజాస్వామ్యం కాదు. సార్!
@nagamsiva8887
@nagamsiva8887 6 месяцев назад
జై బిజెపి జై బిజెపి
@sjrai3038
@sjrai3038 6 месяцев назад
Very minute detailed analysis..... thanks.
@meesevacgg7090
@meesevacgg7090 6 месяцев назад
Correct information👍
@sb-pv1kp
@sb-pv1kp 6 месяцев назад
విద్య వైద్యం చాలా costly అయిపోతుంది. అరికట్టాలి
@rajgopaliyyengar4807
@rajgopaliyyengar4807 6 месяцев назад
Avnu manam chaduko.kudadu.. Appudu retlu thaggutaayi
@aravindreddym2946
@aravindreddym2946 6 месяцев назад
విద్యా వైద్య న్యాయం ఈ దేశంలో పేదవాడికి అందని ద్రాక్షలా తయారయింది ఉదాహరణకు కోడి కత్తి కేసులో బెయిల్ రాకుండా నిందితుడిగా చెప్పబడుతున్న వాడు ఐదు సంవత్సరాలు జైల్లో ఉన్నాడు శిరోమండలం కేసులో నిందితుడని నిర్ధారించబడిన వాడు 18 నెలల జైలు శిక్ష విధించింది ఈ దేశ న్యాయస్థానాలు
@mohammadumar2613
@mohammadumar2613 5 месяцев назад
Assalamualaikum, Respected Sir, Your analysis is absolutely correct
@bayyasubhashchandrashekhar2208
@bayyasubhashchandrashekhar2208 6 месяцев назад
శ్రీ పరకాల ప్రభాకర్ గారికి 🎉🙏🎉 BBC వారికి , వారి తరుపున ఇంటర్వూ చేస్తున్న వారికి మా తరుపు 💐🙏💐 ప్రపంచంలోనే అత్యుత్తమమైన ప్రమాణాలు కలిగి , నిజాయితీగా , నిర్భయంగా, స్వేచ్ఛగా వార్తా కదనాలను అందించే BBC వారి పరిశీలనాత్మక ఇంటర్యూ అని తెలియని వారు అజ్ఞానంతో చాలా చెత్తగా కామెంట్స్ చేసారు, వారిని క్షమించండి సార్ శ్రీ పరకాల ప్రభాకర్ గారు🎉🙏🎉 మీరు ప్రతీ ఇంటర్వూ లోను చెప్పినవి అన్నీ నగ్న సత్యాలు అని గ్రహించలేక biased గా కమెంట్ చేయడం చాలా దుర్మార్గం . Thank you Sir, Shri Parakala Prabhakar garu & BBC 🎉🎉🎉
@shaik.jeelanbasha6448
@shaik.jeelanbasha6448 6 месяцев назад
Yes 👍
@gc1263
@gc1263 6 месяцев назад
వీరికీ రహస్య ఎజెండా కోసం పని చేస్తున్నారు అన్నది మెజార్టీ ప్రజలు అర్థం చేసుకుంటున్నారు
@yesbhadra6696
@yesbhadra6696 4 месяца назад
Remember, he was also the only voice which opposed continuously the world's greatest lie and thirdclass movement called Telangana movement for separate state. He was tortured and beaten by Goons (Telangana people, most of them as they all believed lies spread by their professors and politicians) KCR, KTR and others. He is the only Gem of India that is still alive. Jai Thoolanjana, Donga Udhyamala Adda, Naa Thooolanjana Gedda
@suryatej3392
@suryatej3392 6 месяцев назад
Exelent analases sir
@viswanadhampl4224
@viswanadhampl4224 6 месяцев назад
మనుస్మృతిలో కొన్ని శ్లోకాలలో క్లియర్ గా ఉంటుంది. ఒకే రకమైన తప్పు బ్రాహ్మణులు చేస్తే ఏమి శిక్ష వెయ్యాలి ? క్షత్రియులు చేస్తే ? వైశ్య, సూద్రులు చేస్తే ఏమేమి శిక్షలు వెయ్యాలో వేరే వేరే గా ఉంటుంది... అదే విధంగా... ఒకే రకమైన అవినీతి బీజేపీ చేస్తే ఒకలాగా ? సపోర్ట్ చేసే పార్టీలు చేస్తే ఒకలాగా ? కాంగ్రెస్ చేస్తే ఇంకోలాగా ? మిగతా పార్టీలు చేస్తే ఇంకోలా చూడాలి... ఇదీ ప్రస్తుతం అమలులో ఉన్న చట్టం .
@sriraghubabuchaparala3635
@sriraghubabuchaparala3635 5 месяцев назад
Excellent sir
@raghunandhkotike7305
@raghunandhkotike7305 6 месяцев назад
భార్య లు ఒక గొప్ప స్థాయి కి ఎదిగితే భర్తలు ఇలా మతి భ్రమణం చెందుతారని ఈ వ్యక్తి ద్వారా నిరూపణ అయింది. ప్రభాకర్ గారూ, మోడీని దింపి మీరు ప్రధాని పదవిని చేపట్టండి. మా ఓటు మీ. కే. జై నిర్మలమ్మ జి
@Venuapositive
@Venuapositive 6 месяцев назад
మాకు అదే అనిపిస్తా ఉంది బహుశా మీ భార్య చాలా డెవలప్ అయింది కావాలా అందుకోసమే నీకు మతి బ్రతికించి ఇలా కామెంట్ చేస్తున్నారు కావాల అని.. ఆయన గతంలోనే చెప్పాడు ప్రధానమంత్రి రాష్ట్రపతి రాజ్యసభ లోక్సభ మంత్రి సీఎం పీఎం ఏది కూడా నేను అవ్వను పోటీ చేయను రాజకీయాలు నేను పోటీ చేయను అని ఎప్పుడో చెప్పారు... ఇక మీరు నిర్మలమ్మ ఓటు వేస్తాను అంటున్నారు మీరు ఇంకా ఎప్పుడో కాలంలో ఉన్నారు ఆ ఎప్పుడో చెప్పింది నేను ఏ ఎన్నికల్లో పోటీ చేయాలని నా దగ్గర అంత డబ్బులు లేవు అని రాజ్యసభ సభ్యురాలుగా ఉంటుంది నువ్వు నీకు రాజ్యసభ సభ్యులుగా ఓటేస్తావా నీకు అంత ధైర్యం ఉందా దమ్ముంటే ఆమెకు ఒకటి చూద్దాం
@raghunandhkotike7305
@raghunandhkotike7305 5 месяцев назад
జై నిర్మలమ్మ అంటే ఓటు గురించి కాదు, ఆమె పాజిటివ్ థింకింగ్ కి గుర్తింపు. నా భార్య గురించి కాదురా, ఒక రాజకీయ పార్టీ లో, దేశం లో నీ ఒక నారీ శక్తి కి భర్త అయిన ఈ బడుద్దాయి గురించి. ఒక నియోజకవర్గం లో పోటీచేసి, విజయం సాధించి ఇలాంటి విషయాలు చెప్పితే విలువ ఉంటుంది. నీ సాడిజం తో కాలుష్యం పెంచ వద్దు బాబూ.
@V.v.l.n.pallarao
@V.v.l.n.pallarao 5 месяцев назад
U r 100% correct sir ప్రబాకర్ గారూ, as regards the thumb nail ! 🙏
@koushyap
@koushyap 6 месяцев назад
Sir upadhi antey కేవలం ఉద్యోగమే కాదు వ్యాపారం కూడా కానీ యువత కేవలం ఉద్యోగం మాత్రమే ఉపాధి అనుకుంటే ఇలాగే వుంటది
@drshyamprasadtr6611
@drshyamprasadtr6611 5 месяцев назад
Very good insight
@munukutlasudhakararao9659
@munukutlasudhakararao9659 6 месяцев назад
Dear prabhakar sir, what you have said is 100% correct. This is absolutely MODI & SHAH party. But not BJP
@sivajiGuddati
@sivajiGuddati 6 месяцев назад
పరకాల గారు నమస్తే మీరు చాలా కరెక్ట్ గా చెప్పారు
@venkateswararao4456
@venkateswararao4456 6 месяцев назад
చాలా వంకరగా విశ్లేషణ చేస్తున్నావురా బ్రోకర్ పరకాలా
@TheINDIANDEFENDER
@TheINDIANDEFENDER 5 месяцев назад
Perfect analysis ❤
@jayasridhar3112
@jayasridhar3112 6 месяцев назад
BBC ఛానల్ వీడియోలలో ఎక్కువగా బిజెపి వ్యతిరేకత స్పష్టంగా కనిపిస్తుంది.. నిజమే అయితే ఒక 👍🏻.. కొట్టండి
@VenkatVibrant
@VenkatVibrant 5 месяцев назад
నిజాలు నమ్మలేని వారు ఎందుకు పుడతారో
@venkateswarlupanguluri9745
@venkateswarlupanguluri9745 5 месяцев назад
10000000 percent correct sir
@GhousiyaShaik-x9m
@GhousiyaShaik-x9m 6 месяцев назад
Yes.isupport prabhakar sir.
@suryasss
@suryasss 6 месяцев назад
Well Said Sir God Be With You.
@boddurattaiah887
@boddurattaiah887 6 месяцев назад
Excellent interview
@ananda6878
@ananda6878 6 месяцев назад
చక్కటి కార్యక్రమం. బిబిసి వారికి అభినందనలు. ప్రభాకర్ గారు తెలియజేసినది మోడీ షా బీజేపీ అన్నారు. అంతకంటే కూడా గుజరాతి జనతా పార్టీ అంటే బాగుంటుందేమో! నేనంటాను ఈస్ట్ ఇండియా పాలన అంతమైంది వెస్ట్ ఇండియా పాలన మొదలైంది అని. మీరేమంటారు?
@hariharana6285
@hariharana6285 6 месяцев назад
bbc🤣🤣🤣🤣okka channel, idhi okka program
@Ashokvlogs215
@Ashokvlogs215 5 месяцев назад
Point to point Correct ga chepparu sir, tq
@madhusudhan6003
@madhusudhan6003 6 месяцев назад
Sir ur right 🙏
@seshasaibabaaddala2944
@seshasaibabaaddala2944 6 месяцев назад
ఇది ఒకనాటి నేషనల్ బిజెపి పార్టీ కాదు ఇప్పుడున్నది మోడీ షా పర్సనల్ బిజెపి పార్టీ శ్రీ వాజ్ పేయి అద్వానీ వంటి మహామహులు అభివృద్ధి చేసిన బిజెపి చీమలు పెట్టిన పుట్టలు పాముల కిరువైన ఎట్లు అనే చందంగా తయారైంది .
@lalityay
@lalityay 6 месяцев назад
Good analysis, a lot of facts discussed
@ivsubbarao1
@ivsubbarao1 6 месяцев назад
అందరు తప్పు దోవ పట్టేసారు...వీడొక్కడే పెద్ద నీతి మంతుడు
@paranjyothikotta6797
@paranjyothikotta6797 5 месяцев назад
Eyes opening information
@Onstrangertides406
@Onstrangertides406 6 месяцев назад
Well said sir ❤❤
@VijayKumar-o1g3v
@VijayKumar-o1g3v 5 месяцев назад
Superb
@kolisettyraghavendrarao8378
@kolisettyraghavendrarao8378 6 месяцев назад
MainStream died BBC is really doing Great in the stream of jounerlism .. Appreciate BBC
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 6 месяцев назад
🕉️అతి తెలివితేటలతో, ఎన్ని విమర్శలు చేసిన, సామాన్య ప్రజలు పట్టించుకోరు
@challadamodaram2603
@challadamodaram2603 6 месяцев назад
ఎలక్షన్ టైమ్ లో గుంట నక్కలు అన్నీ బయకు వస్తాయి.
@jermyhassan
@jermyhassan 5 месяцев назад
He is the husband of Nirmala Seetharaman, the minister in BJP govt... 😛
@jermyhassan
@jermyhassan 5 месяцев назад
@@vangalabalireddy9838 he is talking facts with evidence.. It is not chepping any perception.. 😂
@raobk7605
@raobk7605 6 месяцев назад
Good interview Well said Sri Prabhakar Garu Super Super excellent sir God bless you and your family ❤❤❤❤❤❤❤❤❤❤
@prasanthkumar2461
@prasanthkumar2461 6 месяцев назад
చర్చలో దేశంపైన ఐఎమ్ఎఫ్ వంటి సంస్థల నుండీ తీసుకున్న అప్పులు గత పది సంవత్సరాలలో ఎంత పెరిగినాయి, విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత తరిగినాయి, జీఎస్టీ నుండీ వసూలౌతున్న లక్షల కోట్లు ఏమోతున్నాయి, బ్యాంకింగ్ రంగం ఎలా మారింది, లక్షల కోట్ల అప్పుల ఎగవేతదారులు ఎలా తప్పించుకున్నారు, లక్షల కోట్ల ఋణమాఫీ కార్పొరేట్ సంస్థలు ఎలా పొందినాయి, దేశ సంపదను,లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ రంగ సంస్థలను ఒక పథకం ప్రకారం ఎలా చావుదెబ్బ తీసి, ఎంత తక్కువ రేట్లకి ఎవరికి దొబ్బి పెడుతున్నారు, రాజకీయాలను ఏవిధంగా పూర్తిగా దిగజార్చినారు, చట్టాన్నీ, న్యాయాన్నీ, ధర్మాన్నీ, మతాన్నీ, రాజ్యాంగ విలువలనూ ఏ విధంగా ఏవిధంగా హత్య చేస్తున్నారు, మణిపూర్ ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న ఖనిజ సంపదను దేశాన్ని దోపిడీ చేస్తున్న శక్తులకు అప్పగించాలని ఎంతటి దారుణమైన హింసాకాండకు తెగబడినారు, మీడియా సంస్థలను కొన్నదెవరు, దేశం తగలబడుతుంటే, అగాథంలో కూరుకుపోతుంటే, ధరలూ నిరుద్యోగం అశాంతి తాండవిస్తుంటే మీడియా సంస్థలు దేశం వెలిగిపోతున్నదనీ, అమృత కాలమనీ ఎలా బాకాలూదుతున్నాయి, స్వదేశీ నినాదం ఏమైంది, మతం మౌఢ్యాన్ని పెంచి, దేశభక్తి సినిమా చూపించి, ఉన్మాదంతో అరచి, భారత మాతను ఎలాంటి స్థితికి తెచ్చినారు, విజ్ఞుల, ఆలోచనాపరుల, ధర్మమే ప్రాణంకంటే మిన్నగా జీవించవలసిన బ్రాహ్మణుల కర్తవ్యం ఏమిటి, ఏమి చేస్తున్నారు, ఏవిధంగా తప్పుదోవ ఉచ్చులో పడుతున్నారు, భవిష్యత్ తరాలకు ఏం సమాధానం చెబుతారు, దేవుడిని ముందు పెట్టి, దెయ్యాలు ఏవిధంగా పరిపాలిస్తున్నాయి ఈ దేశాన్ని????? కనీసం ఒక పదిమందితో మాట్లాడుదాం, ఏమంటారు Yes / No / Ok ?
@purethoughtts638
@purethoughtts638 6 месяцев назад
Foreign exchange reserves 300 billion now 600 billion.
@ravimuttaram1444
@ravimuttaram1444 6 месяцев назад
Good information 👍 Thank you sir 🙏❤❤❤❤❤
@reset.india20
@reset.india20 6 месяцев назад
పంచెకట్టు నుండి Jeans, T shirts కి వచ్చారు...😂
@gottemukkalaharikrishna914
@gottemukkalaharikrishna914 5 месяцев назад
Congress Covert
@badarayyabadulla9052
@badarayyabadulla9052 6 месяцев назад
GOOD ANALYSIS SIR
@Giriism79
@Giriism79 6 месяцев назад
You right sir. Communal politics and leaders must abolishes 2024 elections
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 6 месяцев назад
@Giriism79 గారు స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుండి communal politics చేసిన వారు 2024 తరువాత పూర్తిగా కొట్టుకుని పోతారు. 2014 ముందు ఈ communal politics చేసిన వారు (secularism పేరుతో అందరికి ఒకే చట్టం కాకుండా మతానికి ఒక చట్టం తెచ్చిన వారు) మీరు కోరుకున్న విధంగా పూర్తిగా నాశనం అవుతారు.
@thyagarajuponangi8576
@thyagarajuponangi8576 6 месяцев назад
కమ్యూనల్ పాలిటిక్స్ లో Muslim appeasement politics are prominent
@postwala2667
@postwala2667 6 месяцев назад
Kashmir oka biscuit, Muslims okati, Malalu okati, madigalaku okati, bc obc, fc Ila oka desam lo 100 Desalu nadupudham…..kasta burra vadandi. Pedarikam povali, andariki vidya, chaduvu andubatloki ravali. Samana avakashalu, samana vasathilu undali ani adgaru….
@yusofahmed4169
@yusofahmed4169 6 месяцев назад
Asalu communal politics start chesindey muslim league valla valley Pakistan and Bangladesh vachey Inka history teluyakapothey inko rendu mudu communal countries vastey
@GaneshKumar-gb6wm
@GaneshKumar-gb6wm 6 месяцев назад
Super sir
@emmanuelvoicegodwithus1447
@emmanuelvoicegodwithus1447 6 месяцев назад
Thanks for giving information and facts sir
@maruthilvy
@maruthilvy 6 месяцев назад
Good person❤
@vssrajukakarlapudi2637
@vssrajukakarlapudi2637 6 месяцев назад
పెదరికం నుండి బయటకు వస్తే రూపయి బియ్యం free ఎందుకూ డబ్బా కొట్టు కోవడం తప్పితే వాళ్లు చేసింది జీరో వాళ్లు డబ్బా కొట్టు కునే Gujarat లో పెదరికం పోలేదు ఇంక దేశం లో ఎక్కడ పోయింది జై అద్వాని sir🙏
@lebakulasatish6674
@lebakulasatish6674 5 месяцев назад
Correct brother
@JaiBhim0505
@JaiBhim0505 6 месяцев назад
ఫుల్‌‌ మెజారిటి వస్తే ఏ‌ బిజెపి అయినా ఇవే మంచి పనులు చేస్తుంది. ఇతగాడి‌ మతి వాగుడు చూస్తే జాలేస్తోంది‌ ఈయన ఫ్రష్ట్రేషన్ ఏడుపు, గోడు, కడుపులో ఉన్న దుగ్ధ. ఒక‌ బర్నాల్‌ సరిపోదు.
@prasadmarella8227
@prasadmarella8227 6 месяцев назад
Well said
@heman_7603
@heman_7603 6 месяцев назад
100% Correct. waste fellow of india
@vaskuribobby8690
@vaskuribobby8690 6 месяцев назад
Weast of earth
@naguch5398
@naguch5398 6 месяцев назад
ఇంటర్వ్యూ మొత్తం చూసాను ఫైనల్ గా ప్రభాకర్ గారు చెప్పింది ఏంటంటే మాట్లాడతాను రాస్తాను అని చెప్పారు. నేనడిగేదేమంటే మీ భార్య బిజెపి ఎంపీగా ఉన్నారు మరియు మంత్రిగా ఉన్నారు. అలాంటప్పుడు మీరు మీ భార్య దగ్గరే మీ భావాలు చెప్పలేనప్పుడు ఆమెని కన్విన్స్ చేసి బిజెపి నుంచి బయటికి తీసుకురా లేనప్పుడు మీరు సమాజానికి ఏమి చెప్పినా వృధానే......
@chandrasekhar-xk6cc
@chandrasekhar-xk6cc 6 месяцев назад
కదా.
@arvapallimanikanta336
@arvapallimanikanta336 6 месяцев назад
ఎవరి భావజాలం వారిది. ఆయన పని జనాలకు నిజాలు చెప్పటం వరకే. అంతేకానీ జనాలను మార్చాల్సిన అవసరం ఆయనకు లేదు ఆయన భార్యతో సహా.
@naguch5398
@naguch5398 6 месяцев назад
@@arvapallimanikanta336 మీరు చెప్పేది ఎలా ఉందంటే... వంట చేయడమే అయనపని... అది తినడానికి పని చేస్తుందా లేదా ఆయనకు అనవసరం అన్నట్టు ఉంది..
@Venuapositive
@Venuapositive 6 месяцев назад
సోదరా గతంలో ఎప్పుడో చెప్పారు పరకాల గారు వాళ్ళ వైఫ్ ని స్వయం ప్రతిపత్తి గా ఆలోచించే ఒక స్త్రీగా తన గౌరవిస్తాను అని ఆఫీస్ విషయాలు ఎప్పుడూ పర్సనల్గా డిస్కస్ చేయడు అని.. పర్సనల్ విషయాలు ఎప్పుడు రాజకీయాలు టైంలో వాడను అని... అయినా అయినా ఒక సంవత్సరం కింద చనిపోయిన వాళ్ళ అమ్మ కూడా చనిపోయేంత వరకు తను కూడా కాంగ్రెస్ కార్యకర్త. వాళ్ల భార్య bjp న బహుశా వాళ్ళ కూతురు ఇంకా ఏదో పార్టీ అయి ఉండొచ్చు ఒక్కొక్కరికి ఒక్కొక్కరికి ఇష్టం వచ్చి ఉండవచ్చు కానీ ఒకరి ఇష్టాలు ఒకరి అభిప్రాయాలు ఇంకొకరి మీద రుద్దటం ఎంతవరకు న్యాయం? మీ నాన్నగారు నిన్ను ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఉంటే వెళ్తారా? అంతరిక్ష కేంద్రంలో సైంటిస్ట్ గా ఉండమంటే వెళ్తారా? పరకాల కూడా చేసేది అదే
@arvapallimanikanta336
@arvapallimanikanta336 6 месяцев назад
@@naguch5398 మీరిన్ని చెబుతున్నారు కదా ఏ ఒక్క మోదీ అభిమానినైనా మీరు మార్చగలరా. ఒక మనిషిని మార్చడం అంతా సులువు కాదు అది సొంత భార్య అయినా సరే. తన భార్య కేంద్ర మంత్రిగా ఉన్నప్పటికీ ఆమె ప్రభుత్వాన్ని విమర్శించడం అంటే ఎంతో నిజాయితీ ఉండాలి. చేతనైతే అలాంటి వారిని అభినందించండి.
@mundranageswararao9330
@mundranageswararao9330 6 месяцев назад
🙏
@jemubatta7085
@jemubatta7085 6 месяцев назад
ఈ 10 సంవత్సరాలలో మోడీ ఎన్ని వేల ఉద్యోగాలు ఇచ్చాడు చెప్పమని చెప్పండి 150 కోట్ల మంది జనాలలో ఈ 10 సంవత్సరాలలో ఏమి చేశారు రాముడి గుడి కట్టినంత మాత్రాన మా ఆకలి తీరదు
@muralimohan5946
@muralimohan5946 6 месяцев назад
Modi fix the so many issue. Simple example that America cannt say against india now days. World is looking at us.
@samsonyesudass250
@samsonyesudass250 6 месяцев назад
​@@muralimohan5946mooskjo babu..
@kiranreddy429
@kiranreddy429 6 месяцев назад
Gudi government kattle memu kattukunnam
@kishanreddybanda34
@kishanreddybanda34 6 месяцев назад
గుడి ప్రభుత్వము కట్టలేదు. ప్రజలు అందరు కలిసి విరాళాల రూపంలో సేకరించి గుడి కట్టుకున్నారు. నీకు కడుపు మంట ఎందుకురా.ప్రభుత్వ సొమ్ము రూపాయి లేదు .
@mekalasatyanarayana7780
@mekalasatyanarayana7780 6 месяцев назад
@jemubatta7085 మీరు ఏమి మాట్లాడుతున్నారో అర్దం అవుతుందా.ఇన్ని రోజులు గుడి కట్టలేదుగా ఆకలి తీరిందా చెప్పు ఆకలికి గుడికి సంబందము ఏమిటి.
@paruchuriramamohanarao8919
@paruchuriramamohanarao8919 6 месяцев назад
best analysis for people sri
@gdraghavarao
@gdraghavarao 6 месяцев назад
BBC మోడీ వ్యతిరేక ప్రచారం లొ భాగంగా ఇలాంటి ఇంటర్వ్యూ లు చేస్తున్నారు
@sumavaleti3898
@sumavaleti3898 6 месяцев назад
Nirmala sitaraman husband andi matladedi
@jaiprakcashtamada9653
@jaiprakcashtamada9653 6 месяцев назад
Godi media vundi mikosam
@venkateshjeedimetla5195
@venkateshjeedimetla5195 6 месяцев назад
BBC news west
@lebakulasatish6674
@lebakulasatish6674 5 месяцев назад
Ni mohamm ra,10 years back nuvv entha happy ga unuvv eppudu entha happy ga unuvv chudu
@venkateswararao2219
@venkateswararao2219 5 месяцев назад
Be update and follow newspapers and dont be a fool.This Electoral Bonds issue is enough to BJ P to loose more than 100 LS seats in the coming elections. MODI IS Dangerous and worst.
@SrinivasraoKonagandla
@SrinivasraoKonagandla 5 месяцев назад
100%correct
@GrandBharat-u7l
@GrandBharat-u7l 6 месяцев назад
❤జై మోదీ❤ జైబీజేపీ ❤జై భారత్ ❤జై శ్రీరామ
@Raju85589
@Raju85589 6 месяцев назад
Bjp media fack commentrs 😂😂😂 emi upayoga ra mi valla Telugu status ki pikindhi ledhu , Telugu status lo cm aivadu ledu godi media ma Hindu le bandi Sanjay ni vodicharuga 😂 Andhra Pradesh 0 value 😢😮😢😢😮❤
@SivaTalluri
@SivaTalluri 5 месяцев назад
వీళ్ళ వైఫ్ కీ చెప్పాలి కదా..... బీజేపీ వదిలి వచ్చేయ్ అని.......
@praveenmist
@praveenmist 6 месяцев назад
Good analysis. .
@chandrasekhar-xr3ql
@chandrasekhar-xr3ql 6 месяцев назад
అత్త మీద కోపం దుత్త మీద చూపినట్లు!
@saleemshiekh8400
@saleemshiekh8400 5 месяцев назад
I SALUTE..P.PRABKAR SIR
@vinobhima49
@vinobhima49 6 месяцев назад
ఎవడు చిల్లర పడేస్తే వాడి బాకా ఊసులాడు ఈ పరకాల మూలతః కాంగ్రెస్ ప్రజారాజ్యం తెదేపా భాజపా అన్ని పార్టీలు మారాడు పది పైసల మానం మర్యాద లేదు పదవి ఇస్తే మళ్లీ ...క నాకటమే
@VenkatVibrant
@VenkatVibrant 5 месяцев назад
Siggu padalsindi nv
@venkateswararao2219
@venkateswararao2219 5 месяцев назад
Be update and follow newspapers and don't be a fool. See fact and dont be blind.
@VenkatVibrant
@VenkatVibrant 5 месяцев назад
సరే బ్రదర్ ఆయన నాటకం ఆడుతున్నాడు అనుకుందాం , కానీ దానికి మించి నువ్వు ఒక అజ్ఞానీలా ఉన్నావు కదా ఇంకా ఎన్ని రోజులు ఈ బానిస బతుకు బతుకుతావు
@dharmatejareddy.
@dharmatejareddy. 5 месяцев назад
@@VenkatVibrantmaataniki banisa nuvu anedi vadini! Em confidence ra bhakta
@varahalababudonka3995
@varahalababudonka3995 6 месяцев назад
Very nice interview with valuable person for democracy
@vedarajuv7376
@vedarajuv7376 6 месяцев назад
భార్యా భర్తలు మధ్య ఏదైనా ఇగో ప్రోబ్లం ఉంటే ఇంట్లో తేల్చుకోవాలి కానీ బీజేపీ ని లాగడం దేనికి
@ramakrishna654
@ramakrishna654 6 месяцев назад
He is telling truth...why you are afraid
@VijayAdduri
@VijayAdduri 6 месяцев назад
Don't interfere in family
@darisasuresh6782
@darisasuresh6782 6 месяцев назад
Sir modi gurinchi vyathirekanga Leda unbiased ga mana Desam lo ippudu ye news channel ledu. Yenduku adigamaninchandi manam democracy lo vunnama Leda Ani artham avutundi.
@gupthasmatrimony6638
@gupthasmatrimony6638 6 месяцев назад
🕉️ఒకరిని మనం విమర్శ చేసే ముందు, మన మీద మనం విమర్శలు చేసుకొవాలి
@therandomthings6933
@therandomthings6933 6 месяцев назад
Manna QUINT(Karan Thapar), ninna(the wire) and today BBC Telugu is highlighting Parakala Prabhakar 🤔. Only one agenda against BJP.
@sos5546
@sos5546 5 месяцев назад
Agenda to anti nation
@jemubatta7085
@jemubatta7085 6 месяцев назад
100% correct sir
@rameshreddy033
@rameshreddy033 6 месяцев назад
He is Wheel chair intellectual
@gurrampatijareena
@gurrampatijareena 5 месяцев назад
Very nice speach sir
@sudheerjalde817
@sudheerjalde817 6 месяцев назад
Bbc మాత్రం ఎప్పుడూ ఒకే విధంగా ఆలోచిస్తుంది .... భారత్ పై విషం చిమడం
@Prajas.R
@Prajas.R 5 месяцев назад
మీ దృష్టిలో బిజెపి మాత్రమే భారతదేశమా?
@srinivasuppala3805
@srinivasuppala3805 6 месяцев назад
He said 100% correct
@thirukimar1449
@thirukimar1449 6 месяцев назад
😂😂 ఈ మనిషి ఇంకా బ్రతికే అన్నాడా?
@mohammadshabeeer5694
@mohammadshabeeer5694 6 месяцев назад
Good analysis
@Gummyminds
@Gummyminds 6 месяцев назад
ఇన్నాళ్లు మీరు ప్రజలకు ఎప్పుడూ B J P గురించి చెప్పలేదు ఇప్పుడు చెప్పడం లొ అర్థం కాలేదు
@vishnuvardhan8705
@vishnuvardhan8705 6 месяцев назад
ఆయన చాలా సంవత్సరాల నుండి మోడీ గారి విధానాలను వ్యతిరేకిస్తున్నారు. మీరు గమనించినట్టు లేరు.
@pariabraham3154
@pariabraham3154 4 месяца назад
🙏🙏🙏🙏
@shanutarak82
@shanutarak82 6 месяцев назад
Being a hubby of Indian union FM still expressing his voice boldly ❤
@greatnature70
@greatnature70 6 месяцев назад
ఇలాంటి ఔట్ డేట్ నాయకులు ప్రస్తుతం భారదేశానికి మరయూ BJP పార్టీకి అవసరం లేదు అందుకే వాళ్లు భారత దేశానికి వ్యతిరేకమైన మీడియాకి ఏమిటేమిటో చెపుతుంటారు, వాళ్లకి డబ్బులు వస్థాయి, భరత్ వ్యతిరేక మీడియా కి సంతోషం.
@rukminik8190
@rukminik8190 6 месяцев назад
@ greatnature very good, he has not become minister during cong rule bcz without suitcase he will not get ticket his wife without suitcase became minister, he is jealous of his wife.
@venkataramasarma5453
@venkataramasarma5453 5 месяцев назад
1 lakh nunchi 1 lakh 20000 income perigithe Adi 2% kadamdi.20% Avutundi parakala garu
@prabhalajnv2073
@prabhalajnv2073 6 месяцев назад
Modi is Great 100 Percentage
@anandababu1603
@anandababu1603 6 месяцев назад
because our gdp comes down to 143 position
@GrandBharat-u7l
@GrandBharat-u7l 6 месяцев назад
@@anandababu1603గొర్రె fake న్యూస్ చెప్పకు
@mannavaprasadu
@mannavaprasadu 6 месяцев назад
ఆపర...కాల
@Boys14345
@Boys14345 6 месяцев назад
ఎవరు పట్టించుకోక ఇలా ఇన్ని రోజులకి వచ్చాడు
Далее
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Просмотров 39 млн
Flipping Robot vs Heavier And Heavier Objects
00:34
Просмотров 39 млн