@@DeshamKosam అంటే మీరు చెప్పింది ఆస్తులు వున్నా నిరుద్యోగి... ఆస్తులు తాకట్టు పెడితే గా బ్యాంక్ వాళ్ళు లోన్ ఇచ్చేది.... అంటే మీ వీడియో బాగుంది, but నేను తన గురించి చెపుతున్న...
బాబు మీ వీడియోలు వల్ల కోర్ఫారాలు పెడుతున్నారు వాళ్ళ నష్టపోతున్నారు ఉపయోగాలు లేవు లాసే తప్ప లాభం లేదు మీరు చెప్పిన అబద్ధాలకి వాళ్ళు ఏదో అనుకోని 30 లక్షలు పెట్టి బడిపెడతారు గోపి గుడ్డు వేసుకున్న 30000 రూపాయలు నెలకి కంపెనీ వోడు 60000 వస్తది అదేనా కష్టం మీద 30 లక్షలు పెట్టుబడి పెట్టిన షెడ్డు పదివేలు కోళ్లు కెపాసిటీ ఈ పదివేల షెడ్డు కు మెంటైనెస్ట్ వచ్చి 75000 అవుతుంది అంటే మన చేతీది 15000 పడుతుంది సంవత్సరానికి 5 4 బ్యాచ్లు వస్తాయి శీతాకాలం బ్యాచి డబ్బులు వస్తాయి మీరు చెప్పిందంతా తిని కోళ్లు ఫారం దిగుతున్నారు నిజం రా బాబు మీ యూట్యూబ్ కి ఒక దండం కోళ్లుఫారంమేసి చాలామంది అవి వదిలేసి కూల్ పనికి వెళ్తున్నారు
కోళ్ల ఫారం వేయాలా? వద్దా ? అనేది రైతులు ఆలోచించు కోవాలి U ట్యూబ్ ఛానల్ వాళ్ళు కాదు, U ట్యూబ్ వాళ్ళు రైతుల అనుభవాలు మాత్రమే మనకు చూపిస్తారు, వీడియో లో మనకు ఏది ఉపయోగకారోమో అది మాత్రమే గ్రహించాలి, అవసరం లేనివి వదిలివేయాలి.తర్వాత కోళ్ళ పారం పెట్టలా? వద్దా? ఆలోచించుకోవాలి.