Тёмный

Podili Famous Kodi kura | Dosa | Chicken Curry | Early Morning Nonveg Tiffins | Podili | Food Book 

Food Book
Подписаться 160 тыс.
Просмотров 240 тыс.
50% 1

అప్పట్లో విరివిగా లభించి ఇప్పుడు అరుదుగా దొరుకుతున్న నిమ్మికాయలు పొదిలి పట్టణంలో విక్రయుస్తు కనిపించారు పలువురు.రుచికి కాస్త తియ్యగా తింటుంటే బంక, బంకగా ఉంటాయి.వీటిని పాల కాయలు అంటుంటారు.మన పెద్దలకు బాగా సుపరిచితం.రమారమి ఓ మాసం నుండి కుంభవృష్టి తప్పదన్నట్టు కమ్మేస్తున్న కారు మబ్బులు చిరుజల్లులలకే పరిమితమై హర్షం కుమ్మరిస్తున్నాయి.ఇలా ముసురు పట్టిన వేళ దేహాన్ని ఆవహించిన చలికి చక్కిలిగింతలుపెట్టి వెచ్చదనంనింపేదుకు ఇష్టమైన ఆహారం చేసుకుని వేడి,వేడిగా ఆస్వాదించడం మనకెంతో ఇష్టం.ఈపొద్దు వాతావరణంకు అనుగుణమైన ఆహారంతో మీ ముందుకు వచ్చాను నేను.మా నాన్నకు పౌరాణిక చిత్రాలన్నా,నాటకాలన్నా.. అమితాసక్తి. ఓ వ్యాపకంగా నిత్యం పద్యాలు, అలనాటి పాటలు వింటుంటే వారు.అలా నా చిన్నప్పుడు చెవిన పడ్డ ఆలాపనలు మరలా వినిపిస్తే మా నాన్నతో గడిపిన జ్ఞాపకాలు గుర్తుచేస్తాయి.రంగమేదైన కొందరు వృతి పట్ల గౌరవంగా,పనిలో ఎంతో ఇష్టతతో నిమగ్నంగా మెసులుకుంటారు.తద్వారా తమచే రూపొందించబడే పదార్ధాములు లేక వస్తువుకు ఓ స్వభావం చేకూర్చి వన్నె తెచ్చి చూపరులను మెప్పిస్తారు.ఆహార తయారీలో పలువురు సుశిక్షితులను చూశాను నా ఆహార విహారాన.శుచికరమైన ఆహారం వడ్డించాలన్న ప్రాధమిక సూత్రం పాటిస్తూ వారు వండిన పదార్థాలు సహజ నేవళింపుతో చూడగానే నాణ్యత స్వభావం ఆకళింపు చేసుకునేలా ఉంది.పొదిలిలోని కాలేషా గారి ఆహారశాలకు నేను చెప్పిన మాటలు సరిపడ్తాయి.ముడి పిండితో చూడముచ్చటగా పోశారు దోశ.గుండ్రంగా భలే ఉంది చూస్తుంటేనే.బొద్దుగా తయారు కబడుతుంది అట్టు వలే. కోడికూర పులుసు ఇంకెలా.ముక్కలకు బాగా పట్టించారు సుగంధ ద్రవ్యాలను.అల్లంవెల్లుల్లి మిశ్రమం రుచిలో క్రియాశీలకం.కొద్దిగా ఘాటుతో కారం పల్లెటూరి కోడికూర వలే నాటు రుచిని కలిగి ఉంది.భలే ఉంది దోశ - కోడికూర జోడి.అందించిన మూడు దోసెలతో గట్టిగా తిన్నామన్న అనుభూతి కలుగుతుంది.కిచిడికి నాణ్యమైన బియ్యం వినియోగించారు.స్వల్ప మషాలానే ఉంది.సాధాగా బాగా నచ్చింది నాకు. పొదిలి మరికొన్ని కార్యక్రమాలు చేద్దాం అనుకుంటున్నా శుచిగల ఆహారం అందించే వారి వివరాలు తెలుపగలరు. ధన్యవాదాలు.
గమనిక⚠️ :- వ్యాఖ్యత ప్రణాళిక ప్రకారం ఆహారం మితంగా తీసుకుంటారు.కేవలం రుచి మాత్రమే చూసి తన అనుభూతిని వ్యక్తం చేస్తాడు.మీ ఆహారపు అలవాట్లు పట్ల గౌరవం చాటుతూ మితాహారాన్ని ప్రోత్సహిస్తాడు.వినోదాత్మక కార్యక్రమం ఇది.

Опубликовано:

 

16 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 89   
@shaiknayabrasool491
@shaiknayabrasool491 11 месяцев назад
Podili lo biryani kuda chala baguntundi RTC busstand opp lo
@LOKFOODBOOK
@LOKFOODBOOK 11 месяцев назад
వారు అనుమతి ఇవ్వలేదు
@prabhakarpolepalli7496
@prabhakarpolepalli7496 Год назад
మీ తెలుగు మాటలు చాలా బాగా చెప్పారు అన్న ❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@shaikabdulraheem8126
@shaikabdulraheem8126 Год назад
Prakasam district లో Ongole podili kanigiri areas లో పరోటా కోడి కూర కిచిడి చాలా బాగుంటాయి 😊
@venkatreddy3935
@venkatreddy3935 5 месяцев назад
దర్శి
@satisha8424
@satisha8424 Год назад
Great presentation👌లోక్ నాద్ గారు👍👍
@tirumurusivakumarreddy6813
@tirumurusivakumarreddy6813 Год назад
I am very happy to know about your father. I also want to share with my father Great memories. It is fascinating
@psg_mani326
@psg_mani326 Год назад
Tnx anna maa village food chupesthunavvu love from podili ❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
తమ్ముడు ధన్యవాదాలు
@velagalagopiraju3573
@velagalagopiraju3573 3 месяца назад
Good sir,i will taste many times,
@y.h.rvehicales0846
@y.h.rvehicales0846 Год назад
Kanigiri lo althaf tiffin try chey bro Kichidi, parota baguntai using basmathi rice for kichidi
@giridharsuri5230
@giridharsuri5230 Год назад
రెండు మూడు తరాల నుండి రాగి మరియు కంచు పాత్రలో మాత్రమే తయారు చేసే తేనీరు తిరుమయ్య తేనీరు దుకానము చిన్న busstand Ongole bus లు వెళ్లే దారిలో
@veereshbangaram5931
@veereshbangaram5931 11 месяцев назад
అన్న కర్నూలు(dt) అదోని( తాలూకా) అదోని (లోకల్) వగ్గని బజ్జిలు చాలా బాగుంటది అన్న ఒక్క సారి మా ఆదోని రుచులు చూడాలి అన్న
@seshagiribezawada5735
@seshagiribezawada5735 Год назад
అన్నగారు నమస్తే బాగున్నారా విజయవాడ వైపు కూడా వచ్చి భోజనం శాలలు అల్పాహారం భోజన శాలల గురించి ఇంకా వీడియోస్ తీయాలి
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
చేస్తాను శేషగిరి గారు..
@ingeniousawesome2602
@ingeniousawesome2602 Год назад
Meeru Swachamina telugu Chalaa baga undhi Sir, 👌🙏👏
@usrinu6497
@usrinu6497 10 месяцев назад
Good ofter noon 🎉💐👍
@saikumarb4774
@saikumarb4774 Год назад
Anna me hair style mathram suprrr❤
@srikanthogirala4725
@srikanthogirala4725 Год назад
Love from Podili
@soujisouji1241
@soujisouji1241 Год назад
Abba mouth watering andi kani madi Hyderabad memu akadiki veli tinalem 😮
@velugureddy
@velugureddy Год назад
సూపర్ అన్న నీవు
@crazytwins729
@crazytwins729 Год назад
Maadi podili kaani neneppudu taste cheyaledu....but I can plan ❤
@ashokkumarm154
@ashokkumarm154 Год назад
Anna meru cheppe vidhanam antho adbutanga untundhi anna ❤❤❤❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు
@jafferkhan2809
@jafferkhan2809 Год назад
Ur language is superb telegu 🎉❤
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@rajujak1821
@rajujak1821 Год назад
Miru chanipothunna Telugu basha ki pranam postunnaru ...mi lanti variki eppatiki vijayalu ravali
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@giridharsuri5230
@giridharsuri5230 Год назад
Thirumalaiah tea shop chinna busstand వాళ్ళ వద్ద ఇంతకు పూర్వం ఇడ్లీ దోశ చాలా బాగుగా ఉండేది కాలక్రమేణా అల్పాహారం తయారు చేయడానికి వీలుపడు ట లేదు కేవలం టీ కాఫీ ఫిల్టర్ కాఫీ రాగి మరియు కంచు పాత్ర లో మాత్రమే చేస్తారు sp tea అద్భుతం గా ఉంటుంది ఫిల్టర్ కాఫీ అద్భుతం ఒక సారి చిత్రీకరణ చేయండి వారిది రెండు తరముల నుండి నదిపబడుతున్న దుకాణము
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు గిరిధర్ గారు.వారిని సంప్రదిస్తాను.
@radhareddy1369
@radhareddy1369 Год назад
Podhili side video theesunanduku dhanyavaadhalu
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@Srivinayakaarts
@Srivinayakaarts Год назад
1St view
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@patibandlabhargav7693
@patibandlabhargav7693 Год назад
Anna meeru guntur , narasaraopet lo enka machi vedios teyali anna
@bhavyaandjyothsnasyoutubec6102
Yummy 😋 food chala bagundhi anna,Mee Inka chala bagundhi nenu Mee abhimanini anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@BASHASHAIK-w2e
@BASHASHAIK-w2e 8 месяцев назад
Podili ekkada location
@santhoshreddy2601
@santhoshreddy2601 Год назад
Kanigiri gouse Parota famous
@fanig8443
@fanig8443 Год назад
Anna podili loo mixture famouse anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
తమ్ముడు పొదిలిలో ఎక్కడ..?
@shaikkhajapeer4943
@shaikkhajapeer4943 Год назад
Nice video Anna 👍👍💚💚
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు తమ్ముడు
@chaitanyak8381
@chaitanyak8381 Год назад
Correct adress cheppandi loknath garu
@saikrishnakoyi3317
@saikrishnakoyi3317 Год назад
Best food channel
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు సాయి కృష్ణ గారు
@veereshbangaram5931
@veereshbangaram5931 11 месяцев назад
అదోని రుచులు చూడాలి అన్న
@fareedmd2324
@fareedmd2324 Год назад
Khammam lo kuda
@peramveeranjaneyareddy9772
@peramveeranjaneyareddy9772 Год назад
Podilo mixer bundi famous..evening shop open opposite to anjaneyaswami temple
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
బండి పేరు ఏమి ఉంటుంది అండి.
@yedukondaluPra
@yedukondaluPra Год назад
Venkateswara mixture bandi
@Chowdary1989
@Chowdary1989 Год назад
👌👌👌
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు వాసు చౌదరి గారు
@MondiDanavena
@MondiDanavena Год назад
😮😊
@kranthikumarcheetirala7877
@kranthikumarcheetirala7877 Год назад
bavundi loknadh anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ధన్యవాదాలు
@chaitanyak8381
@chaitanyak8381 Год назад
Complete address cheppandi loknath garu
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
ఒంగోలు రోడ్, పొదిలి,ప్రకాశం జిల్లా
@runaway7668
@runaway7668 Год назад
@@LOKFOODBOOK hotel name?
@Arini_healthfacts
@Arini_healthfacts Год назад
​@@runaway7668kaleshaaa
@buragasrinivas
@buragasrinivas Год назад
🎉
@chaitanyak8381
@chaitanyak8381 Год назад
Hi loknath garu how r u
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
బావున్నాను.. మీరు ఎలా ఉన్నారు చైతన్య గారు.
@naresha9592
@naresha9592 Год назад
♥️♥️♥️♥️♥️
@జైభారత్జైహింద్
👍👍🙏🙏🇮🇳🇮🇳
@chaitanyak8381
@chaitanyak8381 Год назад
Yummy tasty food
@runaway7668
@runaway7668 Год назад
Location?
@mullajohnny7300
@mullajohnny7300 Месяц назад
Podili
@DhanaLakshmi-oy2zc
@DhanaLakshmi-oy2zc Год назад
Anna parota Ela chestaro chupinchandi veela hotel lo
@balajikanda2199
@balajikanda2199 Год назад
అన్న మీరూ ఎప్పుడు నవ్వుతూ ఉండండి
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు తమ్ముడు..
@jahnavithanikonda1028
@jahnavithanikonda1028 Год назад
Memu podili lone untamu enni hotels food bagunthundi ani theliyadhu
@chandramaduri7421
@chandramaduri7421 Год назад
Hi Anna
@srinathVlogger6135
@srinathVlogger6135 Год назад
Nice video
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
హృదయ పూర్వక ధన్యవాదాలు
@SRCReddy
@SRCReddy Год назад
food book lo page numbers add cheyyandi
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
👍
@mallinaidu5707
@mallinaidu5707 11 месяцев назад
సార్.. మీరు లొకేషన్ ఎందుకు ఇవ్వరు..
@mullajohnny7300
@mullajohnny7300 Месяц назад
Podili
@ijji6886penki
@ijji6886penki Год назад
Face expression at 9:34! 😂
@YOHANUPALLE-c1q
@YOHANUPALLE-c1q Год назад
హాయ్
@sandyapagavikramnathsugur3497
వీడియో తక్కువ ఉంది
@MonicaM-h4n
@MonicaM-h4n 8 месяцев назад
𝓟𝓸𝓭𝓲𝓵𝓲 𝓴𝓪𝓷𝓲 𝓰𝓲𝓻𝓲 𝓶𝓪𝓭𝔂𝓪𝓵𝓸 𝓴𝓲𝓬𝓱𝓲𝓭𝓲 𝓫𝓪𝓰𝓾𝓷𝓽𝓾𝓷𝓭𝓲
@pavannandula
@pavannandula 11 месяцев назад
Location?
@mullajohnny7300
@mullajohnny7300 Месяц назад
Podili
@mahendharudutha3825
@mahendharudutha3825 Год назад
Hi anna
@LOKFOODBOOK
@LOKFOODBOOK Год назад
తమ్ముడు ఎలా ఉన్నారు..
@mahendharudutha3825
@mahendharudutha3825 Год назад
@@LOKFOODBOOK fine anna miruu
Далее