Тёмный

Polavaram: వందల కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్ ఎందుకిలా అయ్యింది? అసలు సమస్య ఏంటి? | BBC Telugu 

BBC News Telugu
Подписаться 1,6 млн
Просмотров 345 тыс.
50% 1

ఇదీ ఏపీలోని రెండు ప్ర‌ధాన పార్టీల నేత‌ల వాద‌న‌. పోల‌వ‌రం ప్రాజెక్టు మెయిన్ డ్యామ్ నిర్మాణంలో కీల‌క‌మైన డ‌యా ఫ్ర‌మ్ వాల్ దెబ్బ‌తిన‌డంతో ఇప్పుడు ప్రాజెక్టు భ‌విత‌వ్య‌మే సందిగ్ధంలో ప‌డింద‌ని స్ప‌ష్ట‌మ‌వుతోంది. మ‌ళ్లీ డిజైన్లు ఎప్ప‌టికి కొలిక్కి వ‌చ్చేనో అన్న‌ది ఎవ‌రికీ అర్థం కాకుండా ఉంది. ఇంత‌కీ అస‌లు స‌మ‌స్య ఏమిటీ, పోల‌వ‌రంలో ప‌రిస్థితి ఏమిటీ తెలుసుకుందాం.
#Polavaram #DiaphragmWall #AndhraPradesh
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

18 май 2022

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 760   
@chch9830
@chch9830 2 года назад
దేవుడు దయ వల్ల,నాగార్జున, శ్రీశైలం,ప్రకాశం,ధవళేశ్వరం...టీడీపీ,వైసీపీ వాళ్ల హాయం లో కట్టలేదు...
@maruthibnv2558
@maruthibnv2558 2 года назад
Née bonda née bonda raa.
@salaar8292
@salaar8292 2 года назад
Aaku teliyadu puvvu teliyadu polavaram motham delta area motham isuke. So water leak ai underground nundi velli potai that's why it was gone
@Mr-ef4ho
@Mr-ef4ho 2 года назад
Ediii realisation
@satishpasupuleti2800
@satishpasupuleti2800 2 года назад
100%
@maheshkumarshivavaka1073
@maheshkumarshivavaka1073 2 года назад
Edu oka linga cbn 🦊 kattindhi diaform wall , ysrcp kadhu
@jhonyraj2396
@jhonyraj2396 9 дней назад
ఇన్ని సం.లు పనులు ఆపుకొని కూర్చుంటే ఏ ప్రాజెక్టు అయినా మొదటికి వస్తుంది. కట్టటానికి డబ్బు లేదు, మనస్సు లేదు. JAFFA promise చేసి నిలబెట్టుకోవడం లేదు. అంతా బూడిదలో పోసిన పన్నీరు
@s.vijayaprakash1953
@s.vijayaprakash1953 2 года назад
ఒక విదేశీయుడైన కాటన్ దొర గారు కట్టినది ఇప్పటికి పాడవ లేదు.
@cvenkat7766
@cvenkat7766 7 дней назад
అది ఎప్పుడో పాడై పోయింది .
@manjumanjunath6839
@manjumanjunath6839 2 года назад
అయ్యా మన రాష్ట్ర ప్రజలకు ఉచిత ల కోసం పంచుతున్న డబ్బు ఒక సంవత్సర డబ్బులు ఇవ్వకుండా పోలవరం నిర్మాణం పూర్తి చేసి పుణ్యం కట్టుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను
@amarkgrlifestyle5558
@amarkgrlifestyle5558 Год назад
పోలవరం బాధ్యత కేంద్రానిది అని మీకు తెలుసా
@abhinav-ni7fj
@abhinav-ni7fj Год назад
Ala yela janalni banisaluga cheskovaliga
@raghavendrareddy4765
@raghavendrareddy4765 Год назад
@@amarkgrlifestyle5558 kani adhi vadhu nenu kadathanu ani mana Hitech Maji Mukyamanthri nara varu tesukunaru ayna vala vachina palithama edhi
@abhilashm2458
@abhilashm2458 Год назад
@@raghavendrareddy4765 aithe ipudu jagan govt central ki icheyavachu kada
@kodurubrahma3635
@kodurubrahma3635 Год назад
వాటిని ఉచితాలు అని అనరు... సంక్షేమ పథకాలు అంటారు. వీటిని అందించడం ప్రభుత్వ భాధ్యత,మన హక్కు భారత రాజ్యాంగంలో నే ఉంది చదవండి అర్థం అవుతుంది .
@ramanamurthygarimella8333
@ramanamurthygarimella8333 2 года назад
ఈ ప్రాజెక్టు ప్రారంభ దశలో నేను కొవ్వూరు లో పనిచేస్తున్నాను.1980 లో డ్రాయింగ్ పనులు ప్రారంభించారు. ఇప్పుడు 2022. అంటే 42 సంవత్సరాలు జరిగిపోయాయి
@sangetha7
@sangetha7 2 года назад
Kovvuru ha meedi?
@sandeepkumar-nb9gm
@sandeepkumar-nb9gm 2 года назад
Taralu kottukupotunnai.. abhivruddi shunyam
@gopich464
@gopich464 2 года назад
వందేల్లయినా జరుగుతూనే ఉంటుంది
@user-xc4uf3yt3i
@user-xc4uf3yt3i 2 года назад
@@gopich464 ఆల్రెడీ గిన్నిస్ రికార్డు ఉంది.. ఈ ప్రాజెక్టు పేరు
@SatyendraMarina4444
@SatyendraMarina4444 2 года назад
Maa mavayya garu also same worked and retired
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
శ్రీశైలం డ్యాం, నాగార్జున సాగర్ డ్యాం 🙏🙏
@tallurivenkatasubbarao3465
@tallurivenkatasubbarao3465 2 года назад
బ్రదర్ వాటి పరిస్థితి కూడా చాలా డేంజర్ లో ఉంది వాటిని పట్టించుకునీ దాంట్లో ఉన్న పూడిక తీసి తీసివేస్తే నీటినిల్వ పెరుగుతుంది ప్రాజెక్టుకు లైఫ్ వస్తుంది ....
@shahstandfortruth5691
@shahstandfortruth5691 2 года назад
ఇన్ని సం.లు పనులు ఆపుకొని కూర్చుంటే ఏ ప్రాజెక్టు అయినా మొదటికి వస్తుంది. కట్టటానికి డబ్బు లేదు, మనస్సు లేదు. కేంద్రం promise చేసి నిలబెట్టుకోవడం లేదు. అంతా బూడిదలో పోసిన పన్నీరు
@tallurivenkatasubbarao3465
@tallurivenkatasubbarao3465 2 года назад
మరి ఇలాగే ఉంటాయండి ఆ ప్రభుత్వాలు మొదలు పెట్టిన పనులు ఈ ప్రభుత్వాలు వచ్చినప్పుడు వీల్లు చేయరు.. 40 సంవత్సరాల కి కూడా కంప్లీట్ కాలేదంటే ఎంత నిర్లక్ష్యము ప్రజల మీద ప్రజాస్వామ్యం మీద నెక్స్ట్ టైం మనం ఎలా గెలవాలి అని చూస్తున్నారు కానీ ప్రభుత్వ సొమ్ము వృధా అయిపోతుంది అని చూడరు....😓😓😥😥
@factcheck8481
@factcheck8481 10 месяцев назад
in 2019 spillway not completed, upper and lower cofferdam in river not completed. When above 3 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?
@vijaysastry4235
@vijaysastry4235 2 года назад
Sir Arthur Cotton, garu my salutes to you for Your Ingenuity 🙏🙏
@Vishwambhara
@Vishwambhara 2 года назад
ఒక వ్యక్తి వలన జరిగిన తప్పైతే అది పలానా వాడు కారణం అని చూపించవచ్చు. ఇది 5 కోట్ల ఆంధ్రుల అజ్ఞానానికి, దురాశకు, అనైక్యతకు, రాజకీయ కుతంత్రాలకు ప్రతి రూపం... వీళ్ళకు రాజధాని లేకపోయినా సిగ్గు లేకుండా బ్రతికేయగలరు. లక్షల మందికి మేలు చేసే ఇలాంటి ప్రాజెక్టులు ఆగిపోయినా బ్రతికేయగలరు. కులం, మతం తప్పా ఏమాత్రం జాతీయతా భావం లేని ఇలాంటి నీచమైన జాతి బహుశా భూమిపై వేరొకటి ఉండదేమో!!! కరోనా కంటే ప్రమాదకరమైన వైరస్ ను వదిలి ఈ జాతి యావత్తును నాశనం చేయమని భగవంతుని వేడుకుంటున్నాను...
@nanireddy9018
@nanireddy9018 2 года назад
Perfectly said..
@AnilKumar-lb8zf
@AnilKumar-lb8zf 2 года назад
Meeru chepindhi correct anan but nasanam avalaani korukokamdi
@balusurajashekar1550
@balusurajashekar1550 2 года назад
Meru corect ga chepparu sir
@moviesadda6893
@moviesadda6893 2 года назад
Nuvvu first nasanam ayyipovali Jathinuddesinchi matladataaventra sanimundakodaka Memilage untaam choodalekapothe chacchipo Bayalderadu..
@Raju-nn2qy
@Raju-nn2qy 2 года назад
అంటే బీజేపీ కి ఆంధ్ర లో ఓటు సీటు వేస్తే జాతీయ భావం, పెరుగుతూ వస్తోంది అంతేనా గురువు గారు, ఉత్తర భారత పార్టీ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళిక లు పోరాడితే ఒక స్టీల్ ప్లాంట్ ఇవ్వడానిికి 30 సంవత్సరం పట్టింది, అదే స్టీల్ ప్లాంట్ మోడీ సర్ అమ్మడానికి చూస్తారు, ఆంధ్ర కి వెన్నపొట్ , చిన్న చూపు చూడటం లో బీజేపీ కాంగ్రెస్ రెండు ఒకేటే.
@hemanthacharyulumbhemantha8891
@hemanthacharyulumbhemantha8891 2 года назад
మీరు లక్ష tmc నీళ్ళు ఒక్కసారిగా వదిలేస్తే డయాఫ్రేమ్ వాల్ ఏమిటీ చైనా వాల్ కూడా కొట్టుకుని పోతుంది...
@ANTARVEDI.
@ANTARVEDI. 2 года назад
మొదలు కట్టాలి అనుకున్నది :- రామకృష్ణఅయ్యర్. అసలు పేరు :- రామపాద సాగర్ సంవత్సరం :- 1941 వ్యయం :- 129 కోట్లు ఇప్పటికి 83 సంవత్సరాలు అయ్యింది! ఇంకా కడుతూనే వున్నారు! 129 కోట్లు ఖర్చు అనుకున్న ఖర్చు లక్షకోట్లు దాటేల వుంది. అయినా ఇన్ని రాజకీయాలు నడుమ ఎప్పటికి పూర్తి అవుతుందో 🙏
@Nanigmail
@Nanigmail 2 года назад
పప్పు బెల్లం పంచి పెట్టమను వాటికీ డబ్బులు ఉంటాయి ఇలాంటి వాటిని కట్టడానికి ఉండవ్ వాటికీ అప్పు దొరుకుతుంది వీటికి మాత్రం దొరకదు మా కర్మ 🤦‍♂️
@saikiran3307
@saikiran3307 2 года назад
కాఫెర్ డామ్ లు complete అయ్యాక, డయాఫ్రమ్ వాల్ కట్టాలి... తొందరపాటు పని వలన 400 crores నీళ్ల పాలు ఆయ్యాయి.. ఇంకో 650 crores తో కొత్త డయాఫ్రమ్ వాల్ నిర్మించాలి. చెడులో మంచి ఏంటంటే... ప్రాజెక్ట్ ఓపెన్ అవ్వక ముందే ప్రకృతి, పాలకులు ఈ ప్రాజెక్ట్లో చేసిన తప్పుని హెచ్చరించి కళ్ళు teripinchindhi👍
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 Год назад
TDP government lo upper , lower cofferdams kattakunda diaphragm wall kattaru, thappe anukundam, YSRCP government aina 2019-20,2020-21 lo naina upper lower cofferdams complete cheyalsindi, ee rendu prantheeya parties okarimeda okaru vimarsha chesukuntu AP janalanu munchatam khayam,
@factcheck8481
@factcheck8481 10 месяцев назад
in 2019 spillway not completed, upper and lower cofferdam in river not completed. When above 3 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?
@factcheck8481
@factcheck8481 10 месяцев назад
​@@patibandaanwarkumar1755 upper and lower cofferdams not completed in tdp, spillway also not completed but they stopped godavari river by constructing diaphram wall. So engineers dont have anything to stop natural flow of river because all parts of project are in complete
@5gedutech340
@5gedutech340 7 дней назад
​@@patibandaanwarkumar1755 సార్ నది ప్రవాహం ని అంటే రెండు కొండలు మధ్య నుంచి మళ్లీంచాలి దాని తరువాత అప్పర్ లోయర్ డాం.. నిర్మించాలి సెంటర్ లో రాక్ ఎర్త్ నిర్మించాలి ఇది ప్రాసెస్....
@viewmyworld1
@viewmyworld1 2 года назад
BBC should approach on real Technical reasons behind this issue.. E sollu antha vere news channels chepthune untaru for their TRP.
@Sandeep.277
@Sandeep.277 2 года назад
రివర్స్ టెండర్లు ద్వారా కోట్ల రూపాయలు ఆదా చేశాము అని చెప్పినా వైసీపీ ఇప్పుడు నిధుల కొరత చెప్పడం ఆశ్చర్యం అన్న జగన్ అడుగు పెడితే రాష్టమే కొట్టుకు పోతుంది ఇంకా పోలవరం ఒలెక్క
@sarkar7883
@sarkar7883 2 года назад
ఈనాటి రాజకీయ నాయకులు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి అవసరమైన చర్యలు తీసుకోవడానికి కాదు ఫోటోలు దిగడానికి తరువాత దిగజారుడు వ్యాఖ్యలు చేసుకోవడానికి కోట్లు సంపాదించుకోవడానికి మాత్రమే
@joshijeeva2122
@joshijeeva2122 2 года назад
ఇంకో 20 సంవత్సరాలు అయినా పోలవరం ప్రాజెక్టు కటరు కట్టలేరు.. కేవలం అది మన రాజకీయ లబ్ధి కోసమే మన నాయకులు సంపాదన కోసమే అలా తయారు చేశారు ప్రాజెక్ట్ నీ. వెధవలు
@rotemap3882
@rotemap3882 2 года назад
Nuvvu katta anna
@obulapathikondapaku4177
@obulapathikondapaku4177 2 года назад
అవుతుంది ఇంకా 100సంవత్సరాల సమయం కావాలి.వానెమ్మ ఎం పోలవరమో ఏమో నేను పుట్టిన ప్పటినుండి చూస్తున్న ఇప్పుడు అవుతాది ఇప్పుడు అవుతాది అని. Cm మంత్రులు లు మారుతున్నారు,చస్తున్నారు,ముసలి వాళ్ళు అవుతున్నారు కానీ పోలవరానికి ముగింపు రాలేదు రాదు ఇంకా 4,5 తరాలు పోయే అంతవరకూ.
@rajeshrajamandrapu4708
@rajeshrajamandrapu4708 2 года назад
ఈ పోలవరం ప్రాజెక్ట్ పూర్తి అయితే ఈ TDP YSR cp పార్టీ వల్లకి రాజకీయం ఛాయడానికి ఏమి వుండదు అందుకే పూర్తికానివాదం లేదు
@uniquelife-everylife339
@uniquelife-everylife339 2 года назад
ఈ కాలంలో నాగార్జున సాగర్ నిర్మాణానికి శంకుస్థాపన పనులు కూడా తయారవదు.
@sreeramuduayodhya4864
@sreeramuduayodhya4864 2 года назад
BBC తెలుగు పచ్చ,బులుగు మీడియాలకు దూరంగా నిష్పక్షపాతంగా వార్తలు ఇస్తే బాగా పేరుతెచ్చుకుంటుది.
@markyalla1574
@markyalla1574 Год назад
Bjp close
@nesama.k1522
@nesama.k1522 2 года назад
అప్పటిలో కేంద్ర ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ, రాష్ట్ర ప్రభుత్వం లో కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఇప్పుడు ఉన్న నాగార్జున సాగర్,శ్రీశైలం ప్రాజెక్ట్ కట్టడం జరిగింది. ఉప్పుడు ఉన్న ప్రభుత్వం లు ప్రాజెక్ట్ లు కట్టాలి ఆంటే సంవత్సరాలు పడతాయి
@salesforce9386
@salesforce9386 2 года назад
Nenu last time Jagan ki vote vesa kani next election lo okkosari matram Pawan Kalyan ki vote vesi choosthanu. Eka Pawan Kalyan matrame ma middle class vallaki unna last hope.
@nagarjuna2332
@nagarjuna2332 2 года назад
CBN , PK COMBO KI VEYYANDI.. KACHITAMGA NYAM JARUGUTUNDHI
@rajkiran3285
@rajkiran3285 2 года назад
Epudu pavan ledu bro...pavan apudooo pakkaki poyadu...so veste tdp...leda bjp
@kvgbkmreddy3913
@kvgbkmreddy3913 2 года назад
Em voragadu Vadu poyi mallee Chamba gadi chanke nakutadu
@chandu12805
@chandu12805 2 года назад
😂😂🤭🤭🤭🤭🤭
@victimoffame2389
@victimoffame2389 2 года назад
Ila prathi sari oka oka okariki vote vesthe state ila ne vuntadi. Idhi emaina lottery aa last time aa ticket konna, esari e ticket konta andaniki. CBN did a great job yet you betrayed him.
@balajich7298
@balajich7298 2 года назад
BBC, Can you give us information on how much money is spent on in CBN 5 years and every year update and the same with YCP govt last 3 years and every year update.
@vamsiganta3502
@vamsiganta3502 Год назад
No need for big math. Cbn - 16k crores A1 - 2.5 k crores
@chandramohanreddyvemannaga1694
@chandramohanreddyvemannaga1694 2 года назад
Who ever has basic knowledge in civil engineering and project management can never think of going ahead with construction of Diaphragm wall without constructing cofferdam. It clearly implies former government did not follows CPM which resulted into screwing up entire Polavaram project. Bottom line is if you are capable to execute project you can undertake else better to stay away and hand it over to experts
@svpc1
@svpc1 2 года назад
TDP started the Coffer dam and it is still there but not enough height, TDP lost power in 2019 and works stopped after that, the question is what was the YCP gov doing for 2 years ? Couldn’t they finish the Coffer dam?
@mrperectpractioner3837
@mrperectpractioner3837 2 года назад
If they build something with out following proper procedure and it gets washed out , first they have to find the exact cause of the destruction , is it quality is sure or technical issue that went wrong .. it is not as easy as u cook rice and dal ..
@prakat1082
@prakat1082 2 года назад
@@mrperectpractioner3837 : Everything was done under central supervision ,both technical and finance issues had always the sanction of CWC and ministry and the technical committees .Blame has to be taken by Centre only. CBN offered to be executioner only to expedite the project . State took heavy loans and interests were paid by state ,not the centre . Modi was only thinking he is lord of the project .
@gk6124
@gk6124 2 года назад
@@svpc1 due covid ...kallemaina dengaya
@SandeepKumar-ro3ev
@SandeepKumar-ro3ev 2 года назад
@@gk6124 Karanam COVID aithay paatha government py ninda yenduku veyatam. Mari maind yemainaa....
@viewmyworld1
@viewmyworld1 2 года назад
Politicians Discuss chese Topic kaadu idi.. Technical dept and Engineers should give explanation on this Issue..
@smkumar5638
@smkumar5638 2 года назад
Correct
@NadupuruLokesh
@NadupuruLokesh 2 года назад
Yes
@parveenshama7123
@parveenshama7123 2 года назад
Jagan garu ee project ni complete chestharu cometment una CM
@viewmyworld1
@viewmyworld1 2 года назад
@@parveenshama7123 not commitment it is responsibility of any leader. hope for the best
@clashofclanswarriors4572
@clashofclanswarriors4572 Год назад
@@parveenshama7123 ekkada i know truly chepputunna jagan anna government vachaka polavaram project 1 percentage kooda mundhuku vellale... Note 2014 and 2019 rendu sarlu ycp ke vote vesa not tdp fan
@Sandeep.277
@Sandeep.277 2 года назад
త్రి గోర్జెస్ డ్యామ్ కట్టినా ఇంజనీర్లు ను పిలిపిస్తే సరిపోతుంది ఇండియా ఇంజనీర్లు ఎందుకు పనికిరారు చూశారు కదా వరదలకు ఎలా కొట్టుకు పోతున్నాయో వంతెనలు రోడ్లు
@muralikrishnachandana7320
@muralikrishnachandana7320 2 года назад
It is engineering problem it is problem of politics
@ravikirannyathani8460
@ravikirannyathani8460 Год назад
@@muralikrishnachandana7320 absolutely blunder of engineers. Engineers should follow the construction procedure. Upper and lower coffer dam lu complete ayyaka maatrame, diaphragm Wall start cheyyali.
@manidhargoppas1235
@manidhargoppas1235 8 дней назад
Politics valla
@ndaman333
@ndaman333 2 года назад
పోలవరం ఇప్పట్లో పూర్తి కాదని ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు..😔
@lantherpagdi
@lantherpagdi 2 года назад
eppatiki kadhu
@trueteluguworld1883
@trueteluguworld1883 2 года назад
ఇలాంటివి దెంగలేనప్పుడు... మొదలెట్టకూడదు... జాగ్రత్తగా వెళ్లి రాజకీయాలు చేసుకోవాలి.... అవొక్కటే మీ రెండు పార్టీలకు వచ్చింది.... చేతిలో అధికారం ఉండి.... ఇద్దరు కలిపి ఒక్క ప్రాజెక్ట్ ని దెంగలేక పోతున్నారు.... మళ్ళీ ఆడిమీద.... ఈడు... ఈడు మీద ఆడు....
@ysvikranth6853
@ysvikranth6853 Год назад
ముయ్యరా కోజ్జా. చదువు సంధ్య ఉంటే కాఫర్ డాం ఎప్పుడు కట్టాలి, డయాఫ్రమ్ వాల్వ్ ఎప్పుడు కట్టాలో తెలియని నీలాంటి గోట్టాంగాళ్ళు కామెంట్లు చేయకూడదురా పందీ.
@srg415
@srg415 Год назад
CBN, YSR, JMR ALL ARE SEASONED POLITICAL BROKERS, AP BADLOCK
@ramachandrarao332
@ramachandrarao332 Год назад
YCP GOVERNMENT అధికారంలో ఉన్నంత కాలము పోలవరం ప్రాజెక్టును పూర్తి చేయలేదు
@factcheck8481
@factcheck8481 2 года назад
1. Diaphram wall should be constructed after fully completion of upper cofferdam and lower cofferdam. no water should be allowed during diaphram wall construction. 2. TDP govt constructed diaphram wall without completing upper cofferdam and lower cofferdam and spillway. so flood washed away the upper cofferdam and diaphram wall. 3. you can see now current work fully completion of upper cofferdam and spillway. govt should actually construct diaphram at this stage but they did too early in 2018 so it washed away
@baratmalli6413
@baratmalli6413 2 года назад
do you think a German company known internationally for their work and quality will construct, if their is a rule that says, diaphragm wall must be build only after coffee dams ? Do you think CWC and central agencies will allow and release payments if it’s done incorrectly? Please don’t pass judgement, when even civil engineering experts are not saying such things ..
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 Год назад
@@prav6988 Remember it is Central Government funded project. Without their consent and approval of DPR nothing can be done. Polavaram Project Authority approval is mandatary for design and execution of all works.
@satishchandrakilaru2446
@satishchandrakilaru2446 Год назад
CWC approved it. You think you know more than CWC?
@factcheck8481
@factcheck8481 Год назад
@@satishchandrakilaru2446 CWC approved for what ? Did CWC says skip cofferdam and finish diaphram wall and leave water flow through diaphram wall in july-2019 ?
@genisis505
@genisis505 10 месяцев назад
The only reason of damaged diaphram wall due to negligence of YCP govt from 2019 to 2022. the same has been damaged in 2022 floods. upper cofferdam would have completed in 2019/2020 itself. why the govt not done it, why center govt not have asked jagan to do that. Only intension AP should be loosen.
@KishoorKatta
@KishoorKatta 2 года назад
Because Govt focus on movie tickets. Wine shops. Publicity 😂😂😂
@racturl
@racturl 2 года назад
ayoayyo fishmarts muttons shops marchipoyav bro
@kattaprasad5878
@kattaprasad5878 2 года назад
I request the press to investigate the situation instead of telecasting the comments of the Political parties.
@harishkumarjanasena8885
@harishkumarjanasena8885 2 года назад
Public Money Kadha enni sarulu ayena Kadatharu..... AP people.....
@gnarayanareddy9499
@gnarayanareddy9499 2 года назад
కాఫర్ డాం నిర్మించ కుండా డయాఫ్రమ్ వాల్ నిర్మించారని చెబుతున్నారు.దానికి బాధ్యత ఎవరిది?
@Naidu80
@Naidu80 2 года назад
CBN ఉంటే పోలవరం ఎప్పుడో పూర్తి అయిది. కచ్చితంగా Next AP CM CBN.
@koushikworldian9239
@koushikworldian9239 2 года назад
Mee deggara 'kamma' vasana vasthundi choudhary uncle
@eshagoldskm1309
@eshagoldskm1309 2 года назад
బొంగు గ్రాఫిక్స్ లో పూర్తి చేసేవాడు....ప్రతి చిన్న పనికి అక్కడ అడ్డు పడి ప్రతిదీ ఓపెనింగ్ భజన...
@ram-ju5gu
@ram-ju5gu 2 года назад
CBN time lo kattina diaphram wall ee kottukupoyindi motham katti vunte future lo ammo
@ram-ju5gu
@ram-ju5gu 2 года назад
@@ravikiran31769 maintenance ante vache flood ni apala construction ipoyina Dani tirigi strong ga cheyalem ga
@ram-ju5gu
@ram-ju5gu 2 года назад
@@ravikiran31769 first two years normal flood taruvata vachina heavy flood ki tattukoleka ani clear ga Anni videos lo cheptunnaru ga Inka Baga heavy flood vaste position enti strong ga kattali ga
@swastikom5301
@swastikom5301 2 года назад
రెండు పార్టీలు కాదు పట్టించుకొకపోవడం వలన ఇలా జరిగింది. ఇప్పటి ప్రభుత్వానికి ఇలాంటి అభివృద్ది పనులు ఇష్టం ఉండదు.
@cctamil9247
@cctamil9247 Год назад
somavaram polavaram ani petukunnadu CBN gaaru ayana pattinchokokapavadam enti
@chinnamosiya
@chinnamosiya Год назад
ఎస్ బ్రదర్ కరెక్ట్ గా చెప్పారు ఈ ప్రభుత్వం కట్టడం రాదు
@chinnamosiya
@chinnamosiya Год назад
చంద్రబాబు నాయుడు హయంలో పనులు బానే జరిగేవి బ్రదర్ ప్రతి సోమవారం రివ్యూ పెట్టాడు ఈ ప్రభుత్వం వచ్చాక పర్సెంటే అర పర్సెంట్ అన్నాడు ఒక దున్నపోతు ఇంకొ ఆంబోతు వచ్చి ప్రతిదీ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు అంటాడు ఇరిగేషన్ శాఖ మంత్రి వైసిపి మంత్రి అని మర్చిపోయినట్టున్నారు
@lotusskreddy
@lotusskreddy 11 месяцев назад
Babu gaari hoyamu lo diaphragm wall finish aindi ani annaru kadha alaantappudu evaridi responsible?
@factcheck8481
@factcheck8481 10 месяцев назад
in 2019 spillway not completed, upper and lower cofferdam in river not completed. When above 3 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?
@vskyoutubechanale152
@vskyoutubechanale152 Год назад
దానికి కారణం మీరే కదా ,పార్టీ మారింది పొరవరం అగి పోయింది,అదే ఎప్పుడూనా ప్రభుత్వం పిచ్చి పిచ్చి పతకాలు పెట్టకుండా వుంటే వరదలు వచ్చేలోపు ఈ పోలవరం పూర్తి చేసింటే ఎంత జరిగేది కాదు.కానీ అది పూర్తి చేస్తే చంద్రబాబుకు పేరు వస్తుంది కదా అందు కానీ ఈ ప్రభుత్వం పోలవరాన్ని ఆపేసింది. ఎప్పుడెప్పడా అని వున్ ప్రస్తుత పలక పక్షం చాన్స్ దొరికింది కదా అని విరుచుకు పడుతుంది అంటే.
@rak2372
@rak2372 Год назад
Pukaa polavaram ante yar bolli kaadu
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 Год назад
@@prav6988 అవునా...మరి పోలవరం ప్రాజెక్ట్ పనులను పర్యవేక్షించే పోలవరం ప్రాజెక్టు ఆధారిటీ ఎందుకు అప్రూవల్ ఇచ్చింది. మరి అన్నీ తెలిసినోళ్లు ఈ రెండేళ్లలో అప్పర్ కాఫర్ డాం ఎందుకు కట్టలేదు.
@anilkumar69906
@anilkumar69906 Год назад
@@rvenkateswaraprasad3616 nimirachuru ga coffer dam ademanna check dam oka rojulo kattadaniki
@chandramoulimedhavi5215
@chandramoulimedhavi5215 Год назад
పోలవరం పూర్తి ఆయి ఉంటె ఈ పాటికి మన ఆంధ్ర రాష్ట్రం వ్యవసాయ రంగా లో ముందు ఉండే ది.ఇపుడు ఉన govt ప్రజలని ఎలా మభ్యపెట్టల అని ఆలోచనా లోనే ఉంది.దయ చేసి పోలవరం పనులు పూర్తి చేసి ఆంధ్ర రాష్ట్రం ని సత్యస్యమలం చేయాలి అని వినవించి కుంటునాను.
@ramayyacv8275
@ramayyacv8275 Год назад
The negligence of governments costed AP Both the govts were interested in giving feebies to maintain vote bank A fraction of debt would have completed Polavaram long back
@factcheck8481
@factcheck8481 10 месяцев назад
in 2019 spillway not completed, upper and lower cofferdam in river not completed. When above 3 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?
@saipothana94
@saipothana94 2 года назад
Yadavalaki padavalu vaste inthe TDP nd YCP .. rendu commission party lee .. valla panlana baledu ani villaki .. villa palana baledu ani vallaki .. ennalu gorrela bratukutaru .. bring change .
@lantherpagdi
@lantherpagdi 2 года назад
telugu rajakeeyanayakulu pedda bakasurulu
@shivashankar7849
@shivashankar7849 2 года назад
Asalu mundhu sariga chupinchi neat ga explain cheyyandi...athukula bontha la undi
@achyuthjavvaji5244
@achyuthjavvaji5244 2 года назад
Inkem undile anniti prices malli penchandi mem tax lu kadatham meeru ela ma dabbulu nashanam cheyandi. Janalaki upayoga pade okka Pani cheyandra endukura meeru shavala meeda chillara erukune vallu(Meant all political parties)
@PradeepDasari
@PradeepDasari 2 года назад
True and fact …
@SanthoshKumar-vh5yc
@SanthoshKumar-vh5yc 2 года назад
Polavaram okka project chaalu Andhra Pradesh develop kavadaniki... Manaku avakaasam undi kooda yee project complete chesukolekapothunnam.. Uchitha pathakaalu, capital pakkana petti 5 years lo polavaram complete chesukunna chaalu... Next term lo capital gurimchi alochinchochu
@venkatarambabu5762
@venkatarambabu5762 2 года назад
ఏమి చెయ్యాలో ఆలోచనే లేదు. ఏమని చెప్పాలి ఏమని చెప్పాలి.
@jagadeeshkrishnakumar7692
@jagadeeshkrishnakumar7692 2 года назад
ఆలస్యం అమృతం విషం అన్న సామెత. పూర్తిగా వర్తిస్తుంది..
@throneg2180
@throneg2180 2 года назад
Panchude panchudu Badude badudu Oka development project kuda purti cheyaru
@-Bethechange
@-Bethechange Год назад
Why dint this govt took proper steps to safe guard this diaphragm wall? Waiting for 3 years to get it damaged so just blame earlier govt and simply diverse people
@venkatakapardeemallajosyul3779
@venkatakapardeemallajosyul3779 9 дней назад
It is sad that adequate risk assessment study was not carried out. Projects of this magnitude and importance may not have these laxities. It is also surprising as to how the center is not paying adequate attention to a project of national importance. It is pathetic that we talk about becoming 5th largest and 3rd largest economy in the world when we don't have the will to complete these type of projects.
@manohararao459
@manohararao459 2 года назад
BBC is the most genuine news channel. Thank u for giving the reliable news.
@vijaypentakota
@vijaypentakota 2 года назад
BBC TELUGU IS OPERATING BY EENADU ONLY.
@factcheck8481
@factcheck8481 10 месяцев назад
in 2019 spillway not completed, upper and lower cofferdam in river not completed. When above 3 milestones of projects are incomplete. Why did you stop natural river flow by constructing diaphram wall in river ? Where did river natural flow goes to ? Spillway ? Cofferdam ? Diaphram wall ? Power project ?
@sreekarg7583
@sreekarg7583 2 года назад
Media cannot be neutral, media should support Correct and point of Wrong things in a constructive manner...but unfortunately i see that it is neutral.
@ptvratan007
@ptvratan007 2 года назад
Then read the books of sir athur cotton on Dowaleshwaram dam, AP govt will get clarity on Construction of Dam...
@d.srinivasarao2348
@d.srinivasarao2348 10 дней назад
ఉత్త సాక్షాలు చెప్పమంటే చెప్తుంది bbc అసలు విషయం బాగానే తెలుసు తప్పు ఎవరితో చెప్తే ప్రజలు నిర్ణయం తీసుకొంటారు
@venugopalreddyyeduguri6403
@venugopalreddyyeduguri6403 2 года назад
పోలవరం లో చంద్రబాబు ,ముందు చేయవలసిన పని,వెనుకా, వెనుక చేయవలసిన పని,ముందు గా, కమీషన్ కోసం, చేపట్టినందువలననే,ఈ చిక్కంతా. ఆ సంగతి చెప్పకుండా, గోంగూర కథలను చెబుతారేమేమిటండీ?
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 Год назад
Manodu 3 years nundi emichesadandi, aa thappunu sari cheyalsina badhyatha manodiki Leda?
@Dineshkolla_SPT
@Dineshkolla_SPT 7 дней назад
మొత్తానికి కొన్ని వేళ కోట్ల ప్రజల సొమ్ముని అంతా వృథా చేసేశారు...
@chamanavenkatesh
@chamanavenkatesh 2 года назад
Russian engineers tho plan vesi vunte chala manchi ideas echevaru .. water force and stamina evani anchina veyakunda yavadu padithe vadu plans evadam vala ela aepoindhi most world power full Russia valatho plan veyinchi unte big success ayedhi polavaram
@mdmujeeb4832
@mdmujeeb4832 2 года назад
Government of andrapradesh should learn from worlds gigantic project kaleshvaram Kudos to kcr for his commitment towards the kaleshvaram project 👏
@raj-pi8jz
@raj-pi8jz 2 года назад
Dabbulu unte kcr Enti daily wage worker chesthadu intime commitment ledu bokka ledu tdp ycp janasena edo okala central lo unna bjp tho unnai kani oka dam kattukoleka poyaru...
@Josephcharles23
@Josephcharles23 2 года назад
@@raj-pi8jz dabbulu antha panchi denge badhulu kattochu ga quality bridge ni
@appulingineni7070
@appulingineni7070 2 года назад
Kaleswaram is a simple project compared to complex polavaram, jus bcoz size is huge doesnt mean it's a complex one...
@raj-pi8jz
@raj-pi8jz 2 года назад
@@Josephcharles23 ne moddaki em intilo gattiga pisalu unnattu unnai anni ayna matladuthav lenivadi paristhithi chusu evado news lo cheppadu ani social media lo post chesadu ani comment cheyyaku genuine ga think chesi cheyyu isthunna a scheme kuda unnavallaki kadu leni vallaki kani nv cheppndi kuda nijame anni scheme avasaran ledu kani isthunnadu chuddam....
@learnandexplore7697
@learnandexplore7697 2 года назад
@@NELLOREABBAI it is half true, kaleshwaram required more land than previous pranahitha chevalla because of new reservoirs like mallanna sagar,kondapochamma, and also the head of project shifted from thammidihatti village to medigadda.
@kovvurichandrasekharreddy2396
@kovvurichandrasekharreddy2396 2 года назад
టీడీపి గవర్నమెంట్ వల్లనే ఈ ప్రాబ్లెమ్
@prudhvi2222
@prudhvi2222 2 года назад
Bring Babu back save AP 🙏
@sreekantkunapuli1883
@sreekantkunapuli1883 2 года назад
Top of the wall is partially disturbed due to heavy floods, idi wall kottuku povadam kadu every thing is politicized. 40m bhumi lo vunna wall kottuku pogaladha, is it possible, too much
@chennareddyindla2349
@chennareddyindla2349 10 дней назад
ఇందులో స్టీల్ వేశారా, అంటే RCC నా PCC నా. పైన స్టీల్ కనబడటం లేదు, డామేజ్ దగ్గర కూడా.
@ravi-ft9yg
@ravi-ft9yg 2 года назад
Government vallaki kuda software development lo undey agile scrum laaga tasks pettali...Every government office agile ni follow ayyi work chesela untey bhale untadi...without proper reason work late ayithe valla salaries nunchi penalties and promotion delays pettali....
@agricos4525
@agricos4525 2 года назад
Prajala sommu kaabatti yenni saarlu ayinaa kadtaaru....yentha nirlakhyamga ayina veellaki lekka ledu...
@surendraswamy9984
@surendraswamy9984 2 года назад
Oka planning undadu money ni correct ga time ivvaru takkuvaki ipovali miku commission lu iccheyyali .piga istam vaccinatlu contracter Lani macheyyandi . Adhi asale weak area akkada adina kattetappudu correct ga plan chesukuni time to time complete cheyyali lete ilage avtundhi . Ippatikina politics mani correct rules follow avvandi
@vodnalaprashanth3317
@vodnalaprashanth3317 Год назад
" percent ah 1/2 percent ah argument endukandi , y andi , I'm committed 2021 December polavaram will be completed, wait andi , wait and watch andi"
@itsmecsatish
@itsmecsatish 2 года назад
చంద్రబాబు నాయుడు గారి అవినీతికి సాక్ష్యాత్తు రూపమే ఈ దయాఫ్రం వాల్ దెబ్బతినడం. 2014 లో కేంద్ర ప్రభుత్వం మేము ఈ ప్రాజెక్ట్ జాతీయ ప్రాజెక్ట్ గా ప్రకటించి మేము నిర్మాణం చేస్తాము అని చెప్తే. కాదు వద్దు మేము చేస్తాం అని నాడు ఈ తెలుగు దేశం ప్రభుత్వం తీసుకోకుండా వుండి వుంటే ఈ పాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి అయ్యి ఉండేది.
@chandrabhushan2961
@chandrabhushan2961 2 года назад
This is news...thank you BBC
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 2 года назад
W the delay in construction may have led to damage of diaphragm wall . .
@praneethavarla6588
@praneethavarla6588 2 года назад
Oka diagram tho explain chesthey inka bagundu!!! Minimum animations use cheyandi please.
@praveenkandru2084
@praveenkandru2084 2 года назад
People should realize that diaphram wall is only to stop water like ap polithin paper, it is not supposed to stop flood. they should start and finish project before one year after finish of project. People pr experts should have basic knowledge on bacis.
@mohanduvvari8254
@mohanduvvari8254 2 года назад
Better give up regional parties...ap has recorded best results when ruled by national party...no national party is strong at block levels in AP. This gonna be most worried about AP...regional parties r just for thefting the wealth n doesn't knw creation of wealth
@learnandexplore7697
@learnandexplore7697 2 года назад
BJP is national party, but it is now intended to give only ₹10000 crore for ₹60000 crore project, even it has national status
@indianwoods
@indianwoods 2 года назад
But only Regional Parties have Developed States
@patibandaanwarkumar1755
@patibandaanwarkumar1755 Год назад
@@learnandexplore7697 , polavaram project theesukuni emichesthunaru ipudu ,okesari 60000 kotlu isthe ,sagam kuda project ku karchu pettaru, 100 year's paduthundi project poorthi avadaniki,asalu central government kattivalsina project nu contractors nundi percentage dobbataniki veelu theesukunaru, rehabilitation anchana intha varaku central government ku correct ga ichara? ledu,evadisthadu dabbulu, central government chetlaku dabbulu kayeesthunda? states nundi vasulu chesina dabbule ivvali,
@tamminenimohanarao8619
@tamminenimohanarao8619 2 года назад
after 3 yrs ,u telling diaphragm wall was broken
@lantherpagdi
@lantherpagdi 2 года назад
janam yerri pushpalu kadha nammevadunte rajiv gandhi ramayanam rasadani kuda chebutharu..
@satyanarayanapothu4691
@satyanarayanapothu4691 2 года назад
గత తెలుగుదేశం ప్రభుత్వం రికార్డుల వెర్రి తాపత్రయం వలనే ఈ పరిస్థితి.
@ssram4419
@ssram4419 Год назад
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చేతులారా చేసుకున్న కర్మ 1) రాజధాని నామరూపాలు లేకుండా పోయింది. 2) పోలవరం పరిస్థితి అగమ్య గోచరం అయ్యింది.
@rak2372
@rak2372 Год назад
Abhaaa
@saathvikam
@saathvikam 10 месяцев назад
Oka nijamaina leader ni pampamdi devuda🙏🙏 please. Mana AP kosam.🙏
@nagabhushana1150
@nagabhushana1150 Год назад
Well explained the serious problem. It is supposed to be a national project. The central government should intervene, find the causes and remedial measures needed on war footing and save the project and the nation no matter who gets the credit or discredit.
@justshoping8207
@justshoping8207 2 года назад
polavaram project ni contractors and poltitions misuse cheskotam thappa prajalaki emi melu cheyaru
@chennareddyindla2349
@chennareddyindla2349 2 года назад
నాకు తెలిసి డయాఫ్రమ్ వాల్ లోపల స్టీల్ వేయాలి. డయాఫ్రమ్ వాల్ బహుశా 40 మీ నుండి 100 మీ లోతు వరకు తవ్వి అక్కడ నుండి ఓన్లీ ప్లైన్ సిమెంట్ కాంక్రీట్ వేశారు. స్టీల్ కేజ్ కట్టి RCC వేయాలి. అప్పుడే బలంగా ఉంటుంది. బహుశా ఇలా బలహీనంగా ఉండటం వల్ల పోయిఉండవచ్చు.
@gnarayanareddy9499
@gnarayanareddy9499 2 года назад
డయాఫ్రమ్ వాల్ దెబ్బతిన్నది చేబుతున్నారు కానీ ఎందుకు దెబ్బతిన్నదనే విషయం చెప్పలేదు.దానికి కారణం ఎవరు అన్నదీ చెప్పలేదు.
@siriginathrimurtulu6626
@siriginathrimurtulu6626 2 года назад
There is doubt it is mannual distriction may be made to create delay taktics. AP public will bear for long time problems to revive the state wealth.
@Srinivass.8028
@Srinivass.8028 2 года назад
టిడిపి వాళ్ళు ,మేము "డయా ఫ్రం వాల్" కట్టాము అని గొప్పలు చెప్పుకున్నారు.
@venkataprasad9253
@venkataprasad9253 2 года назад
పచ్చ మంద తో పోలవరం బస్సులో RTC KI 400 కోట్ల బాకీ TDP ప్రభుత్వం, లక్షల మంది పునరావాసం, నష్ట పరిహారం గురించి ఏ రోజు ఆలోచన చేయని చంద్రబాబు, చంద్రబాబు ముందు చూపు లేకుండ డయా ప్రమ్ వాల్ వల్ల కోట్ల లో నష్ట జరిగింది
@renpot4815
@renpot4815 8 дней назад
If CBN made mistakes is it not the next CM’s responsibility to correct it? I would rather have the wall repaired with $500 crores rather than build a stupid house on top of a hill that will be used by least number of people . One family that is. Just so tired of blaming each other . Get the damn project built and help farmers .
@malli.mym58
@malli.mym58 2 года назад
Ennallu em peekero e state ni Nasanam chestunnaru
@bejak6194
@bejak6194 2 года назад
Government should release amount spent on polavaram every year.then only we can tell which government is committed. Delay in project causing so many problems.only diaframe wall can not contain heavy floods.
@saisrinivaspatnam15
@saisrinivaspatnam15 2 года назад
ilanti news andhariki andhinchalanukunnaru bagundi.....chitrathmakanga vivarinchagaligithe suluvuga,spashtamga arthamavtundi
@voiceoftruth7526
@voiceoftruth7526 2 года назад
ఈ కథ లన్నీ ఎందుకు రాంబాబు మివళ్ళ పొలవరము పూర్తి కాదు అని చెప్పేసావు
@raghavareddykarumuru6882
@raghavareddykarumuru6882 2 года назад
మీరు అసలు విషయం దాస్తున్నారు. మెయిన్ డామ్ ముందు నిర్మాణం చేయాల లేక కాఫర్ ముందు నిర్మాణం చేయాలా? ఈ విషయం పై ఇంజనీరింగ్ నిపుణులు ఎం చెప్పారో మీరు ఉద్దేశ్యపూర్వకంగా వ్రాయలేదు. విషయాన్ని సూటిగా చెప్పండి.
@srinivasreddymalreddy2244
@srinivasreddymalreddy2244 2 года назад
BBC news Chandrababu petdog appudu yemayyi nee kalam
@Tech_skill
@Tech_skill 2 года назад
Evvadu cheyyaru dabbu kosam politics...vachinavadu dochukovali ani thappa...inkem ledhu..🙄🤣
@thinkngrowright
@thinkngrowright Год назад
Don't try to bring political parties or their comments into this- if you are sincere. Without CWC & Polvaram Project Authority approvals & decisions no contractor (or executor) can move forward on such a project. Bring the expert engineers from CWC/PPA to assess where the designs or execution went wrong.
@namavenugopal8682
@namavenugopal8682 2 года назад
ఏదో ఒకటి చేసి ఏదైనా మంచి విదేశానికి వెళ్లి పోతాను, వామ్మో వామ్మో ఏంది ఇది, 100 రూపాయలు అప్పు చేసి ఇవ్వక పోతేనే మొహం చెల్లదు, ఈ గొప్ప వాళ్ళు ఎలా మళ్లీ మళ్లీ కెమెరా ముందు మాట్లాడుతారు.రాచరికం లో "ఎదా రాజ తథా ప్రజా" మరి ప్రజాస్వామ్య దేశం లో ఐతే "ఏదా ప్రజా తథా రాజా" ఉద్యోగం లేని పిల్లలకు వాలంటీర్ గా చిన్న ఉద్యోగం ఇస్తే లంచాలు అడుగుతున్నారు కాలేజ్ పిల్లలే అలా వుంటే ఇంక పెళ్లి, భాద్యతలు వున్న వారి పరిస్థితి ఏంటి, వున్న వ్యవస్థ లో తప్పు వుంటే సరి చేయచ్చు మొత్తంగా వ్యవస్థ తప్పుగా వుంటే ఏం చేయాలి దేవుడా. తర తరాలుగా వున్న దేశం అని ప్రేమ పెట్టుకుంటే బూడిద ఐ పోవాలి, వందల వేల కోట్ల రూపాయలు అంటుంటే చాలా బాధ వస్తుంది అసలు ఏంది ఈ పరిస్తితి.🤦🤦🤦🙏😵😵😵😵
@kiranch5766
@kiranch5766 2 года назад
Super ga chepavu Bro
@shaikansarvalli4937
@shaikansarvalli4937 8 дней назад
నేను వస్తను బ్రదర్
@MuppaneniSubbaRao
@MuppaneniSubbaRao 12 дней назад
ఇదే ఉమా గారు 2018 కల్లా పూర్తి చేస్తాను, రాసిపెట్టుకో అని చెప్పినవాడు, పూర్తి చేస్తే, ఈ గోల వుండేది కాదు కదా.
@user-wf9du4ej8i
@user-wf9du4ej8i 9 дней назад
సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండోవర్ చేసుకోవాలి
@anilkumardavala5833
@anilkumardavala5833 7 дней назад
నోరు ముయ్యర. పైన దేవుడు ఉన్నాడు. ఇలా అబద్ధాలు మాట్లాడితే నీ బిడ్డల జీవితాలు పనికిరాకుండా పోతాయి. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో.....నీ శ్రేయోభి
@talluris.prabhakar2782
@talluris.prabhakar2782 2 года назад
నాది రాజమండ్రి,ఇక్కడ నుండి 35 KM పోలవరం ప్రాజెక్టు,నేను ప్రతి మూడు నెలలకు ఒకసారి ప్రాజెక్ట్ చూసేవాడిని, కానీ tdp 2020 December కి పూర్తీ చేస్తాము అన్నారు, అది జోక్ ***కానీ గోదావరీ అంటే 10 కృష్ణ నదులు తో సమానము **** ఎప్పటికీ అయిన పర్వాలేదు, భలమైన ప్రాజెక్టు కావాలి,ఎందుకంటే ఏ మాత్రం ప్రమాదము వచ్చిన ఉన్న దిగువ లక్షల మంది జీవితాలు కి ప్రమాదము
@bhumaiah
@bhumaiah 9 дней назад
2021కే పూర్తి చేస్తామని వైసిపి వారు అసెంబ్లీలో 2021లోనే ఎలా చెప్పారో వైసీపీ అభిమానులు గొందు చించుకోగలరా?
@balrajuakula6278
@balrajuakula6278 9 дней назад
Tg lo కాళేశ్వరం, ఇక్కడ, పోలవరం, ఎం పాలించారా నాయన
@nasatyam
@nasatyam 2 года назад
periodically checkups and maintainances should be adhered
@sakasatyaprasad7874
@sakasatyaprasad7874 2 года назад
What is the use of this diaphragm was How it was damaged and where it was damaged why is it taking such a long time for repair
@venkataramana8838
@venkataramana8838 2 года назад
Sari ayina time lo project complete avvaledu Karanam funds levu Deeni valla ippudu malli project estimation Cost vipareethamnga perigipothundi Aa money antha prajalu kattina taxes Chivaraki ibbandi padedi prajalu Mana desam eppudu baghpaduthundo Prajlu ivaani eppudu alochistaro chudali
@nagakumarv9321
@nagakumarv9321 8 дней назад
IIT professors ne field level observation lo unchi salahadharulu ga niyaminchali
@tirumalaraonakka127
@tirumalaraonakka127 2 года назад
ilane public money waste cheyandi taruvta tax penchandi....
Далее
Игровой Комп с Авито за 4500р
01:00
когда повзрослела // EVA mash
00:40
Просмотров 1,4 млн
3D View of Polavaram Project
4:19
Просмотров 1,2 млн
The Complete Story Of Polavaram Project
12:40
Просмотров 3,2 млн