Chinapudu ee movie chusi chala navvevadni..no change ipudu chusina navvu vastundi.. These are the best movies.. Ipudu anduku ilanti movies teeyatldu.. Want this kind of movies Who else are missing this kind of movies
నాగ్ : నా గతం ఏంటో మీకు తెలీదు తెలిస్తే మీరిలా మాట్లాడరు... బ్రహ్మి : నా భవిష్యత్ ఏంటో తెలీక నేను చస్తున్నాను నీ గతం ఎవడికి కావాలి... 🤣🤣🤣🤣 నీళ్లంటే పారిస్ వాళ్ళకి కూడా భయమే అందుకే వంతెన కట్టారు.🤣🤣 బాగా ఆడాడు కదూ.. 👌🤣🤣
నాగ్ :: ప్రతి ఫొటోలో ఆవిడే మిమ్మల్ని ఎత్తుకున్నారు మీరెప్పుడూ ఆవిడని ఎత్తుకొలేదా... బ్రహ్మి : ట్రై చేశాను డాక్టర్ లు వద్దన్నారు... నాగ్ : ఏ ఆవిడ ప్రెగ్నెంటా.. బ్రహ్మి : కాదు ఆవిడని ఎత్తుకుంటే నేను పేషంట్ అవుతానని....🤣🤣🤣😂 బ్రహ్మి : ఎప్పుడైనా పారిస్ రండీ మా ఇంటికి రాకండి...... ఓకే బాయ్ సీ యూ..... ముందు ఆవిడ ప్రేమించింది.... తర్వాత నేను ప్రేమించాల్సి వచ్చింది....👌🤣🤣🤣
I still don't understood how Nagarjuna accepted Manmadhudu 2 movie without Trivikram dialogue and DSP emotional music.Manmadhudu have good dialogue,music,comedy,emotion.but really upset with Manmadhudu 2😔😔😔
T-shirt nachite dongatanam cheyadam ah na road mida oka ammai kanipistadi ah ammai ni lepkelli pothava ani wrong echadu sir S2 cinimas kinda reliance Mall managar ma pares lo unna brotherilla 🗼 ki cal chesi wrong echadu sir nak full adupu vachindi😭😭😭😭😭 vaniki kachitanda revenge teeskovali ani monna reliance ki velli 5 star choloclate 3rd teeskuna nag mama💛👊🧭