Тёмный

Political Analyst Adusumilli Srinivasa Rao Strong Warning to Kodali Nani | YSRCP | Tv5 News 

TV5 News
Подписаться 6 млн
Просмотров 291 тыс.
50% 1

Political Analyst Adusumilli Srinivasa Rao Strong Warning to Kodali Nani | YSRCP | Tv5 News
LIVE : ఢిల్లీలో 'దేశా'ధినేత | Big News Debate with Murthy | King Maker Chandrababu | TV5 News
#chandrababu #kingmaker #delhipolitics
Watch TV5 News LIVE : • Video
Subscribe : / @chinnichitralu
The channel telecasts hourly Telugu news bulletins and 30 special news bulletins, with the support of 294 special reporters in every constituency of the Telugu states of Andhra Pradesh and Telangana, in addition to bureaus in Hyderabad, Vishakapatnam, and Vijayawada.
Its news bulletins last round 20-25 minutes (without including commercials).
One of the channel's notable features is its business content. Market analysts provide financial analysis to the audience on a day-to-day basis. The channel has won the best business show award from a national television awards committee
Subscribe to TV5 News for Latest Happenings and Breaking news from Andhra and Telangana.
For More Updates
► TV5 News Live : • TV5 Telugu News LIVE
► Subscribe to TV5 News Channel: goo.gl/NHJD9
►Our Website : www.tv5news.in
► Like us on Facebook: / tv5newschannel
► Follow us on Twitter: / tv5newsnow
► Follow us on Pinterest: / tv5newschannel

Опубликовано:

 

5 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 305   
@kaverich5663
@kaverich5663 Месяц назад
ఇదే ఆవేదన వుంది అందరి లో తప్పు చేసిన అందరికీ శిక్ష పడాల్సిందే..ఇది కక్ష సాధింపు కాదు
@ramakrishnatummala9197
@ramakrishnatummala9197 Месяц назад
మూర్తి గారూ, అమరావతిలో గర్భవతి అయిన మహిళ ను కడుపుపై తన్ని ఆమె గర్భ విచ్ఛితికిపాల్పడిన పోలీసులను ఎవరి ప్రోద్బలంతో అలా చేశారో వాళ్లను అసలు వదిలిపెట్టొద్దు. ఆ వీడియో మళ్లీ ఒకసారి ప్లే చేయవలసిందిగా కోరుతున్నాను.
@parsarajiparsaraji
@parsarajiparsaraji Месяц назад
ఎవరని వదలొద్దు వేసుకుంటూ పోవాలా జై తెలుగుదేశం జై జనసేన🎉🎉🎉🎉🎉
@ramualluru2374
@ramualluru2374 Месяц назад
అడ్డుసుమల్లి గారి ఆవేదనే ప్రతి టీడీపి అబిమానిలో వుంది
@parsarajiparsaraji
@parsarajiparsaraji Месяц назад
🎉🎉🎉🎉
@madhulammata5764
@madhulammata5764 Месяц назад
అచ్చన్నాయుడు సర్జరీ జరిగిన రెండవరోజు అరెస్టు చేసి ఏడువందలకిలోమీటర్లు నానా ఇబ్బందులకు గురిచేస్తూ హింసించారు. అపుడే జగన్ గారి విశాఖ సామంతరాజు 1 వాళ్ళ అంతరంగిక సమావేశంలో వైకాపా వారితో అన్నాడు"మన ట్రీట్మెంట్ కి చచ్చిపోవాలి, మొండోడు బ్రతికి పోయాడని".
@manumanohar9877
@manumanohar9877 Месяц назад
ముందు చేయాల్సింది వైసీపీ నాయకులు అవినీతి పై విచారణ జరిపి ఆస్తులు స్వాధీనం చేసుకోవాలి
@ashokkumarchallapalli8547
@ashokkumarchallapalli8547 Месяц назад
చెప్పలేని బాధ. ఆవేదన భారీ మెజారిటీ వచ్చినప్పటికీ. ప్రతి కార్యకర్త మనస్సు లోనిది బహిరంగం చేసారు.
@onepluslatest
@onepluslatest Месяц назад
మొదట.... జరిగిన అవినీతి నీ లెక్క కట్టి ఆస్తులు ప్రభుత్వం స్వాధీనం చేసుకొని.... ఆ తరువాత జైల్లో వేయాలి.... ఇది ప్రజలు కోరుకుంటున్నారు
@GaneshSM76
@GaneshSM76 Месяц назад
మంచి ఆలోచన 👌
@umasapare4566
@umasapare4566 Месяц назад
Avunu true sir
@umasapare4566
@umasapare4566 Месяц назад
True andi
@srinivasp98
@srinivasp98 Месяц назад
Well said
@kaverich5663
@kaverich5663 Месяц назад
Yes
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Месяц назад
అసెంబ్లీ రాక్షసుల వలన మలినం అయింది... ఇప్పుడు అసెంబ్లిని పసుపు నీళ్ళతో కడిగి శాంతి చేయాలి
@bathinavenkaiah4807
@bathinavenkaiah4807 Месяц назад
బాబు గారి కుటుంబం గురించి తప్పుడు మాటలు మాట్లాడిన ప్రతి వెదవ లెక్క తేలుతుంది
@srinivasareddy162
@srinivasareddy162 Месяц назад
అడుసుమిల్లి గారు ఒక అద్భుతం. తెలుగు వాళ్ల గురుంచి ఆయన చెప్పేది అక్షరాలా నిజం.
@user-yn3vx6mb8c
@user-yn3vx6mb8c Месяц назад
ఒకడు మనలను చెంపమీద కొడ్తే వెంటనే తిరిగి కొడితే అది కక్షసాధింపు కాదు.
@rambabum9667
@rambabum9667 Месяц назад
గాంధీ గారి హయాం కాదు ఇప్పుడు తిరిగి కొడితేనె తిరగగలం
@DhruvaNaturelover
@DhruvaNaturelover Месяц назад
జగన్ పెట్టింది రివ్యూ మీటింగ్ కాదు.. ఆఖరి చూపు కోసం వచ్చారు.. అక్కడ కూర్చోరు.. ఇంకా జగన్ జైల్ కే
@rambabum9667
@rambabum9667 Месяц назад
మీరు చెప్పింది నిజమే అనుకుంట
@Krishna-ni7vb
@Krishna-ni7vb Месяц назад
అర్జునుడు అస్తర సన్యాసం సేసినపుడు కౌవర లు మాత్రం అందరిని అందరిని చంపి ఉండేవారు. కానీ శ్రీ కృష్ణడు భగవత గీత ను భోధించి అర్జునుడు ను యుద్దానికి సిద్ధం సేసి ధర్మాన్ని కాపాడే డు. అలాగే మీరు కూడా. Thanku
@nagabhushanampakam3439
@nagabhushanampakam3439 Месяц назад
రాష్ట్రానికి పట్టిన దరిద్రం వదిలిపోయింది... రాక్షస పాలన నుండి రాష్ట్రం విముక్తి పొందింది... ఆంధ్రుడా స్వేచ్చగా ఊపిరి పీల్చుకో
@dubasisuryarao5340
@dubasisuryarao5340 Месяц назад
అంతా మీరు చెప్పినది correct
@chinmayachowdary
@chinmayachowdary Месяц назад
Same feeling. Waiting for that. Don't leave anyone.
@user-br6sh8sm4e
@user-br6sh8sm4e Месяц назад
అడుసుమల్లి గారి ఆవేదన టిడిపి కార్యకర్తల లో ఉంది
@manoharceo3827
@manoharceo3827 Месяц назад
మూర్తి, మధ్య మధ్యలో నీ జోక్యం తగ్గించు కోవాలి, చెప్పే వాళ్ళను చెప్పనివ్వడం లేదు. వినడానికి మాకు ఇబ్బందిగా ఉంది
@user-jx8zz4wg4y
@user-jx8zz4wg4y Месяц назад
అడుసుమల్లి గారు ముందుగా మీకు శుభాభినందనలు. మీ విశ్లేషణ ఎంత చక్కగా, ఎంత అర్థవంతంగా ఉంటుందో మాకు తెలుసు.మీ మాటలు గాయపడ్డ తెలుగుదేశం పార్టీ సభ్యులందరికీ ఎంతో స్వాంతన చేకూరుస్తాయి. ప్రజాస్వామ్యానికి, రాజ్యాంగానికి పాతర వేసి సాగించినఈ ఐదేళ్ల పాలనలో మీరు చేసిన డిబేట్లు ఎంత అర్థవంతమో ఎంత విలువైనవో తెలుసు. ప్రతి కార్యకర్త మనసు ఆనందించేలా వారికి న్యాయం జరగాలి. ప్రజాస్వామ్యం, రాజ్యాంగ పరిరక్షణలో మీరు ఇచ్చిన సూచనలు, సలహాలు ఎంతో అమూల్యమైనవి. మీ విలువైన సూచనలు సలహాలు మన రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. చంద్రబాబు గారు మిమ్మల్ని సలహాదారునిగా నియమించి రాష్ట్ర అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వామిని చేస్తే మేమందరం సంతోషిస్తాం. ధర్మో రక్షతి రక్షితః. యు ఆర్ గ్రేట్ సార్. థాంక్యూ!
@deej3233
@deej3233 Месяц назад
అంతకుముందు వంశీ గాడి ని చూడాలి,,,అతి దారుణంగా భువనేశ్వరి అమ్మను మాట్లాడారు...
@saivanitha3247
@saivanitha3247 Месяц назад
ప్రజలకు సేవ చేయండి అని 151 MLA ను గెలిపించి అసెంబ్లీ కి పంపిస్తే బూతు పురాణం వినిపించారు ప్రజలు చెప్పుతోకొట్టి 11 MLA లను ఇచ్చి ఇంటికిపంపించారు . తప్పుచేస్తే దైవం వడలిపెట్టడు .
@deej3233
@deej3233 Месяц назад
అక్షర సత్యం,,,,ప్రతి తెలుగు సైనికుడు మనసులో వున్న ఆలోచనలు.... వదిలే సమస్యే లేదు 😮...
@hemakumarkumar6666
@hemakumarkumar6666 Месяц назад
అవన్నితి అధికారులను ఉద్యోగం నుండి తప్పించి వేరే వారికి అవకాశం ఇవ్వండి ,రాజ్యాంగం సవరించండి
@prasadkdr2191
@prasadkdr2191 Месяц назад
వీళ్లెవరు కాదు కానీ, నాకు ఇద్దరిని చూడాలని ఉంది. 1) పోసాని, 2) ఆవేశం స్టార్ పొన్నవోలు సుధ.
@chinmayachowdary
@chinmayachowdary Месяц назад
Same feeling.
@stylish9629
@stylish9629 Месяц назад
మా కుల దేవత చీ రెడ్డి ను చూడాలని లేదా!? 🤔
@prasadkdr2191
@prasadkdr2191 Месяц назад
@@stylish9629 మీ కుల దేవతను చూడాలంటే చాలా ధైర్యం కావాలి. వారి పంచాంగ శ్రవణం వినె అంత ధైర్యం లేదండీ.
@stylish9629
@stylish9629 Месяц назад
@@prasadkdr2191 😂🤣🤩
@prasadrao7343
@prasadrao7343 Месяц назад
Roja em papam chesindi sir
@jaibharath2933
@jaibharath2933 Месяц назад
ప్రెజలోలు ఇప్పటిదాకా కనకపు స్సింహాసనమున పెండ తినే జాగిలాన్ని కూచో పెటిండ్రు,
@sankararao9773
@sankararao9773 Месяц назад
ఇటువంటి రాక్షసులని వదలకూడదు
@nujella777vijay
@nujella777vijay Месяц назад
మూర్తి సర్ 🎉🎉 congratulations 🎉👏
@kapildev-bi7ef
@kapildev-bi7ef Месяц назад
100 % correct sir
@satyasaistptl23
@satyasaistptl23 Месяц назад
అడుసుమల్లి శ్రీనివాస్ గారు మాకు మూడు సంవత్సరాలుగా ఎంతో ధైర్యాన్ని ఇచ్చారు దేవుళ్ళ
@ChandraSekhar-pz9lz
@ChandraSekhar-pz9lz Месяц назад
You are right
@dharmarao6959
@dharmarao6959 Месяц назад
ఆఫీసర్ల గానే రాజకీయ నాయకులుగా దేశం
@anandmamidipaka2036
@anandmamidipaka2036 Месяц назад
సార్.... టీవి9 ఆంధ్రప్రదేశ్ లో బేన్ చేయించండి.... లేకపోతే ఇంకా ప్రభుత్వం ఏర్పాటు కాకముందే వెటకారంగా న్యూస్ వేస్తున్నారు
@vareeshvlogsgameing9363
@vareeshvlogsgameing9363 Месяц назад
Super never before
@nujella777vijay
@nujella777vijay Месяц назад
ఒక వైశ్య సుబ్బారావు గారి నీ లాడ్జి లో కొట్టారు
@narammallareddy5302
@narammallareddy5302 Месяц назад
Adusumilligaaru meeru ilaa jarugutundani thommidi nelalanundi idemata cheptunnaru ade jarigindi hatsoff sir. 🙏
@m.srinivasansrini7192
@m.srinivasansrini7192 Месяц назад
ద్వారం పూడి చంద్రశేఖర్ ఇక నేబ్రతుకు నరకమే
@hsnsteelvellore1485
@hsnsteelvellore1485 Месяц назад
Adusumalli sir great sir
@vambaravellihimagigr2312
@vambaravellihimagigr2312 Месяц назад
Yes.. Hundred percent correct sir adusumelligaru 👌🙏
@lets5716
@lets5716 Месяц назад
ఒకప్పుడు లోకేశ్ గారిని, KTR గారిని compare చేశారు.. ఇపుడు KTR గారు BRS ని నాశనము చేశాడు.. లోకేశ్ గారు TDP ని నిలబెట్టారు
@nrr9960
@nrr9960 Месяц назад
ఆడంగి lok ganiki ktr comp ఏందిరా sodi Lk
@jayakiran5237
@jayakiran5237 Месяц назад
లోకేష్ వాళ్ళ టిడిపి గెలిచిందా😅
@yazatajax
@yazatajax Месяц назад
@@nrr9960 ఇట్టాంటి పనికిమాలిన వాగుడు వాగితేనే పార్టీని 11 సీట్లకు పండబెట్టారు. ఇకనైనా మారండి. బాడి షేమింగ్ , పర్సనల్ లైఫ్ మీద కామెంట్లు మానుకుని పాలసీస్ మీద విభేదించండి.,
@mdsaleem650
@mdsaleem650 Месяц назад
💯 👍👍👍
@Trosenhorse
@Trosenhorse Месяц назад
ఇలాంటి మాటలు అవసరం లేదు
@sairk6174
@sairk6174 Месяц назад
ADUSUMILLI GARU /APPASANI Garu / Ankamma Rao garu .🙏🏻🙏🏻.STRUGGLED A LOT FOR CREATED AWARENESS IN PUBLIC..
@hemachandar519
@hemachandar519 Месяц назад
Em cheparu guruvu garu ❤
@srinivasrao3804
@srinivasrao3804 Месяц назад
ఈ తరం కొత్త తరానికి చెబుతోంది, 30 ఏళ్ల తర్వాత కూడా వైసీపీకి ఓటు వేయవద్దు
@MANHOHARR
@MANHOHARR Месяц назад
Jai TDP your MANHOHARR
@pavanmusic8106
@pavanmusic8106 Месяц назад
Andhra pradesh development avvalante Chandra babu kevalam nidhulameedaatrame drushti pettali
@Jagayadav_1976
@Jagayadav_1976 Месяц назад
కేవలం చదువు లేని మరియూ కాపి కొట్టి చదివిన వెదవలే ycp కి వోట్లు వేశారు
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
శ్రీనివాస్ గారు నిజంగా మీ మనస్సు లో వున్నట్లే ప్రతి తెలుగు దేశం కార్యకర్త మనసులో వుంది.ముందిగా ద్వారంపూడి రెడ్డి గర్వం అణచాలి
@dharmarao6959
@dharmarao6959 Месяц назад
దేశము విడిచిపెట్టి వెళ్ళకూడదు
@srinudavuluri3485
@srinudavuluri3485 Месяц назад
Sir మూర్తి గారు మీకు జరిగిన అన్యాయం చూసి ఏమి చేయలేక బాధపడ్డం మీరు వైసీపీ నా కొడుకులను వదలమని చెప్పకండి కుమ్మేయాలి ఒక్కొకడిని
@sandeep4285
@sandeep4285 Месяц назад
Kodali nani medaa case file cheyali ..
@MandapakasathishSathish
@MandapakasathishSathish Месяц назад
Antaku minchi vundalanna panisment
@AshokBabu-ey9wo
@AshokBabu-ey9wo Месяц назад
Both legs and hands teyali
@Vidya518
@Vidya518 Месяц назад
Vadiki kodaliki cancer annaru kadandi inka poledenti
@kirusa1628
@kirusa1628 Месяц назад
Revenge in politics is not acceptable to the public 😊
@nagabhushananeeruganti4060
@nagabhushananeeruganti4060 Месяц назад
Good morning Vamsi sir Sir, 1 5 1 ,in this number, 5 escape. There are only 11
@maniboppudi2862
@maniboppudi2862 Месяц назад
5:29 super analysis Adusumilli Garu.👌🏿👌👌🏿👌👏👏👍🫡🫡
@somayajuluk3080
@somayajuluk3080 Месяц назад
మూర్తిగారు! చంద్రబాబుగారు బీజేపీ ని బాగానమ్ముతున్నారు. రెండవసారి మోసపోకుండా జాగ్రత పడాలి. ఆవిధంగా మీరు మాట్లాడగలరు.
@rajuboddapati4026
@rajuboddapati4026 Месяц назад
100/100 corect
@raghuramaiah1160
@raghuramaiah1160 Месяц назад
జగన్ మంచి చేయబట్టే 40 శాతం ఓట్లు వచ్చాయి అని GVL ,ప్యాకేజీ నీచుడు సమర్ధిస్తున్నాడు.
@shankarnarayana8800
@shankarnarayana8800 Месяц назад
Re na kodaka nuvvu manishivena
@ramalakshmibaggam2117
@ramalakshmibaggam2117 Месяц назад
పెదవి దాటిన మాట వెనక్కి తీసుకోవడం కష్టం. అందులో మనసు గాయపరిచిన తూటాలా మాటలు మరచిపోవటం కష్టం. కొడాలి చంద్రబాబు ని తిడుతూ ఉంటే ఆయన అభిమానులు అందరికీ కళ్ళు వెంబడి నీళ్ళు వచ్చాయి. వెంటనే టీవీ ఆపుచేసేవారు. దీనికి ప్రతిఫలంగా ఎన్నికల్లో ఓటమి తో సరిపెట్టుకోవడం తప్పు. చట్టపరమైన చర్యలు తీసుకోవడం వల్ల ఇంకోసారి ఇలా వల్గర్ గా మాటాడకుండా చేయవచ్చు.
@ramakrishnapenta7283
@ramakrishnapenta7283 Месяц назад
👌👌👌
@Vidya518
@Vidya518 Месяц назад
Adusumilligaru gv reddigaru murtigaru venkatakrishna garu meelanti valla tapana kutamini gelipinchindi sir meeku padabhi vandanalu sir 12:25
@CBRFRUITCOMPANY
@CBRFRUITCOMPANY Месяц назад
Kreesthu siluva Vesinadu
@RajeshRaj-px6cv
@RajeshRaj-px6cv Месяц назад
Mark my words Single largest digit.....
@Devotion9
@Devotion9 Месяц назад
Government should make a law that such abusers should get 20 years jail.
@chittidaggupati
@chittidaggupati Месяц назад
Very well said sir 👍💐
@user-cn9jq4gk8j
@user-cn9jq4gk8j Месяц назад
Nice comment sair
@siddisiddes4216
@siddisiddes4216 Месяц назад
సార్ cbn గారు chainge అవ్వాలి కొత్త బాబు గారు కావాలి
@HemanthInukurthi
@HemanthInukurthi Месяц назад
Some ysrcp spokes persons too much talking
@nookaraju7375
@nookaraju7375 Месяц назад
టిడిపి నాయకులు అందరూ ప్రవచనంలు మాట్లాడుతార ఎంటి
@rambabum9667
@rambabum9667 Месяц назад
ఒక్కొక్కరిని ఉతికి గెంజి పెట్టి ఆరేసి అప్పుడు ఇస్త్రి చేయాల్సిన ఆవశ్యకత వుంది సార్.
@kirusa1628
@kirusa1628 Месяц назад
We understand the pain and suffering of A P but no revenge
@narayanaswamy5215
@narayanaswamy5215 Месяц назад
సంగీత సాహిత్య ములలో ఆల్ తీరని మేటి కళాకారుడు డి మురళి గారికి మరియు అంజనప్ప గారికి ధన్యవాదములు🎉🎉
@rajamahender8340
@rajamahender8340 Месяц назад
ASSEMBLY ni samprokshana cheyandi
@1208bhanu
@1208bhanu Месяц назад
Andariki same feeling
@fortuneriches
@fortuneriches Месяц назад
బూతులు తిడతము అనేది, మెదడులో వక లోపం ఉండటమే. దయచేసి మేము తలివిగల వాళ్ళమే అని గట్టి గా నమ్మి , మంచిగా మాట్లాడండి. ఇప్పుడు గెలిచిన ప్రభుత్వం తో కలసి ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం. ప్రజలం మనం వాస్తవాలని , చూసి , వాటిని విశ్లేశించి , మనం మంచి దిశగా నడవటం మనకు మన కుటుంబం కు మేలు. మంచి ని పాటిస్తూ , అభివృద్ధి వైపు నడుస్తూ ముందుకు పోతు వుంటె , మరో మనిషికి జై కొట్టాలిసిన అవసరము చాలా తక్కువ అవుతుంది. ప్రజలం మనము కూడా, మంచి పాత్ర పోషించి, మన ఆంధ్ర ప్రదేశ్ ని బాగుచేసి కుందాం. మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు అయ్యా జగన్ అయ్యా గారు , మనుషులను విడదీసి , గొడవలతో కొట్టుకోవటం , మన రాష్ట్రానికి మేలు కాదు అని ఆంధ్ర ప్రదేశ్ ప్రజలు అంటున్నారు సర్ మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ . అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. ఏది నిజం సర్ అయ్యా , YSR పాలనలో మీరు రాష్ట్రాన్ని , రాష్ట్ర లోని జనాన్ని ఉచ్చ్చ పూయించారు సర్ అని అంటున్నారు అది తప్పా , నిజమా . ప్రతి వూరు లోను జనం ప్రాణాలను అర చేతిలో పట్టు కొని బ్రతికారు సర్.జనాలను నీచం గా చూస్తూ, బెదిరిస్తూ , చంపేస్తూ , కుక్క బిస్క్యూట్లు వలె గవర్నమెంట్ డబ్బు ని ఇష్టా రాజ్యం గా 10 పైసలు ఇచ్చి ,90 పైసలు నాకేసి అరాచకం స్రిష్టించిన రోజులు ఏమయినాయి సర్ అని అంటున్నారు సర్ . ఇది నిజామా అబ్బద్దమా . అవునా సర్ , YSR పాలనలో అప్పుడు వున్న వళ్ళు, గొడవలు , జనాన్ని ఏమి చేయకుండానే , ఇప్పుడు మీకు కష్టాలు కలిగిస్తున్నారు సర్. దయచేసి మాకు కొంచెం అర్థం ఐయే దట్టు చెప్ప గలరా మీ మాట్లాడిన అన్ని youtube లో వున్నాయి సర్. మాటలకూ కూడా శిక్షలు అప్పుడు పడతాయో అప్పుడు సరిగా మాట్లాడతారు అని మా పిచ్చి మెదడులకు తేలియాడు సర్ . తరువాత జరిగేది , ఏమిటో , వూహించంచు కుంటుంటె , సినిమా కథలు ఉన్నట్టు వైస్సార్ కాంగ్రెస్ వర్గీయులను వాల్లే , సినిమా పక్కి లో మట్టు పట్టి (మట్టిలో కలిపేసి) , అవి కూటమి పార్టీ మీద తొయ్యటం . ఇది వైస్సార్ కాంగ్రెస్ వారు బాగా అలవాటు కూడా అని ప్రజలు ఊహ చేయవచ్చ. ప్రాణం విలువ , మనిషి విలువ తలియదు కాబట్టె , సంపటము వారికీ స్వీట్ తిన్నంత తేలిక అని అనుకోవచ్చా . ఆ చేష్టలే వారికీ జనాలలో , సానుభూతి కలిపిస్తాయి, మరియు ప్రజల మీద పట్టు పోకుండా ఉంటుంది అని వారికీ బాగా తేలిసిన విద్య అని అనుకోవచ్చా. పాపం ఆ ప్రకన్నా వున్న వాళ్ళ మాజీ MLA లను చుడండి ,ఇప్పుడు కూడా , పార్టీ అధిష్టానం ఎంటె ఉచ్ఛ . అయ్యో ఎందుకురా ఇంకా , ఈ పార్టీ లో వున్నాను, వెళ్ళిపో తె , అధిష్టానం నాకు చేరామ గీతం పడేస్తుంది అని భయం. పాపం YSR పార్టీ MLA లు , మనుసులో వొకటి అనిపిస్తోది , కానీ బయటకి చెప్పు కోలేరు. YSR పార్టీ MLA లు మనశ్శాంతి , లేని వళ్ళు అయిపోయారు. 2019 లో 151 సీట్ లు YCP ki వచ్చినపుడు , ఈవీఎం మంచి వా. ఇప్పుడు ఓడిపోయినందుకు ఈవీఎం లు టాంపర్ అయ్యినయ్యా. ఆదినిజమేనా అని అడుగుతున్నారు సర్ మాటల గారడీ ఆపండి సర్ అని ప్రజలు గట్టిగా అరవాలి అని వింటున్నారు సర్ ఏంటో ఈ గోల. మల్లి జనాలని రెచ్చి గొట్టి , అబ్బదాలను , రుద్ది సరిగా ఆలోచన రాని వాళ్ళని రెచ్ఛ గొట్టి , లబ్ది పొందాలని ఏందుకు ప్రయత్నిస్తున్నారు అని అడుగున్నారు సర్ మీకు అన్ని విధాలా ప్రజలు మల్లి బుద్ది చెప్పాలి మల్లి అని అంటున్నారు . AP ప్రజలు తస్మాత్ జాగ్రత్త . ఆంధ్ర ప్రదేశ్ ప్రజలారా తెలివి గల వారు మని గట్టి గా నమ్మి మంచి గా ఆలోచన చేయండి, కుటిల మైన మాటలకు రోషం తెచ్చు కొని పిచ్చగా చేయద్దు అని ప్రజలు చెప్పాలి అని వుంది అంట సర్ ఇప్పుడు ఏదో వక పిచ్చి దొంగ డాక్యుమెంట్ పుట్టించే ఆలోచన ఉన్నట్టు వుంది, ఎందుకునే ఈ ఈవీఎం మీద మాటల గారడీ మొదలు పెట్టరు అని వినిపిస్తోంది సర్. ఇది నిజమా సర్ X ప్లాట్ఫారం మీద ట్వీట్స్ లు , అదొక స్ట్రాటజీ . ఎక్కడనుంచి నేర్చుకున్నారు అని ప్రజలు అడుగుతున్నారు . జనాలను పావులుగా వాడుకుని , ట్వీట్స్ చేస్తూ రెచ్ఛ గొడితేఏ , గొడవలు పడతారు అని. సమాజం లో ఆందోళన పెరిగి , గవర్నమెంట్ బర్తరఫ్ జరిగితె , మల్లి ఎలేచ్షన్స్ లు గరుగుతాయి అని ఆలోచన చేస్తున్నారు అని అనుకుంటున్నారు అట సర్ .
@lakshmigurazada8744
@lakshmigurazada8744 Месяц назад
Yes correct 💯 sir yeavvarini vadaloddu
@nujella777vijay
@nujella777vijay Месяц назад
AP fibre Babu garu 150/rs ku ఇస్తే వైసిపి 400/వసూల్ చేశారు
@RavelaSekhar3569
@RavelaSekhar3569 Месяц назад
Correct
@sravantir1896
@sravantir1896 Месяц назад
Pls concentrate on capital development and people issues.
@venkatasubbarajunamburi8987
@venkatasubbarajunamburi8987 Месяц назад
Adusimilli srinivas sir 👌 🤝 ❤️ 🙏 💯
@chandrappam2801
@chandrappam2801 Месяц назад
Adusumilli srinivas gaariki namaskaramulu
@rchsatyanarayana5435
@rchsatyanarayana5435 Месяц назад
👌👌👌✌️✌️✌️👍👍👍
@karthekch5
@karthekch5 Месяц назад
Jagurdy ni next year's lopalaveyali ,,,ycp out from ap,. Ycp close cheyinchali. Lekapotey Meeku intha majority ichi no use. Syco rdy ni vadilestey pammu ki palu posinatey be careful
@subbarao9798
@subbarao9798 Месяц назад
మూర్తి గారు సౌండ్ పెరగాలి వాల్యూమ్ సరిపోలేదు
@yogendra484
@yogendra484 Месяц назад
RCBIANS 💥 💥 💥 💥 💥 💥 💥
@ManojPatel-ix3ye
@ManojPatel-ix3ye Месяц назад
Adusumilli srinivas garu TDP zindabad
@subbarao9798
@subbarao9798 Месяц назад
No sound news plese
@devulapalliindira7762
@devulapalliindira7762 Месяц назад
Chala asabhyanga matladathadu
@shivakeshwarmarati1689
@shivakeshwarmarati1689 Месяц назад
Anna posani lakshi parvathi kuda
@prabhakararaothonangi1839
@prabhakararaothonangi1839 Месяц назад
Srinivasa Rao Garu: Inkaa meeru cheppinatlu gaa kaakunda List lo chaala mandi unnaaru Sir. "Kharma Calling Nearby to those Fellows" ani Desamulo unna prajalandaru chaala waiting anxiously
@rajavaranasi
@rajavaranasi Месяц назад
Finally we will have some administration by the Govt instead of drama last 5 years. Jagan started with destruction of homes. He could not use golden opportunity of becoming CM at an early age.
@sa2662
@sa2662 Месяц назад
Andhari lekka Thelchaali
@prabhakar1886
@prabhakar1886 Месяц назад
Murthi garu, debate lo participants matladetapudu varini apadamo, meeru matlada kunda undatamo cheyandi, ee matram basics kuda maintain cheyatam telida...
@swethapalabatla4966
@swethapalabatla4966 Месяц назад
Sir vallu 5 yrs dochukundanta pls recover cheyandi
@satyanarayanakomakula9721
@satyanarayanakomakula9721 Месяц назад
సీదిరి బ్రతుకు ఏమిటో ఉత్తరాంధ్ర ప్రజలకు తెలుసు. గౌతు కుటుంబం తో వాడికి పోలికేమిటి.
@prasadrao7343
@prasadrao7343 Месяц назад
Seediri ante x fish minister kada
@jogaraovenuturupalli6908
@jogaraovenuturupalli6908 Месяц назад
మాహిష్మతీ !! ఊపిరి పిల్చుకో.... బాహుబలి సినిమా లోనిది... అలా వుంది ఇపుడు ఆంధ్రా ప్రజలకి... 👏👏👏💐
@HOUSEKEEPING878
@HOUSEKEEPING878 Месяц назад
Gelichina anandam veru odina anandam veru
@jamathisudarshan8219
@jamathisudarshan8219 Месяц назад
Sir. Moorthy garu please sir naaperu JAMATHI. SUDHARSHAN nenu t s TDP sabyatwamu kaardu undi naaku kaaboye C M appointment eippiyandi SIR chala Badalallo unnanu. Please
@kindantchaitanya2031
@kindantchaitanya2031 Месяц назад
Super. Super. Super. Jai. AP Jai. A. M. R. V. T
@nareshpidikiti6865
@nareshpidikiti6865 Месяц назад
Gv reddy yellow t shirt
@prasadcherukuri9889
@prasadcherukuri9889 Месяц назад
Are you blue
@nareshpidikiti6865
@nareshpidikiti6865 Месяц назад
Jai tdp
@Noname51567
@Noname51567 Месяц назад
No one talked against Super Star Rajani Kanth or NTR family or Chiranjeevi, he should get worst mouth of the century award 😂😂
@srinivasdodda8432
@srinivasdodda8432 Месяц назад
Arey emi naatakalu, nitulu ra.
@lakshmigurazada8744
@lakshmigurazada8744 Месяц назад
👌👍🙏👏👏👏👏👏👏👏👏👏👏👏
Далее
Базовый iPhone 16
00:38
Просмотров 251 тыс.