రుక్మిణి గారు నాకు కూడా గత నాలుగు నెలలుగా పరిచయమే. ఆవిడ పార్టీ కోసం చాలా పని చేశారు. నిద్రాహారాలు మాని. తెల్లవారులు పనిచేశారు. జనసేన సెంట్రల్ పార్టీ ఆఫీసు లో ఆవిడ పాత్ర చాలా కీలకం. పార్టీలో పవన్ కళ్యాణ్ గారు ఎంత కష్టపడ్డారో ఆవిడ కూడా ఆఫీసులో అంతగా కష్టపడ్డారు. ఆఫీస్ వరకు పూర్తిగా మెయింటెనెన్స్ అంతా ఆవిడే చూశారు. చాలా టాలెంటెడ్ పర్సన్. అందుకని ఆవిడ అంటే మా అందరికీ ప్రత్యేకమైన గౌరవం.
మేడమ్ ని already కలిశారు మంగళగిరి office లో in 2012, మంగళగిరి administration ఇంచార్జీ, కుహన మేధావులు దీన్ని కూడా troll చేస్తున్నారు, సిగ్గు padali, కానీ మాకు తెలుసు, ఇలాంటి వాటికి పట్టించుకోవడం లేదు, జన సేన కార్యకర్తలు కి తెలుసు, don't care
If iam not wrong she would be the one of the main reason in all candidates and constitution selection and complete ground work behind scenes... No matter what, she deserves the best ... Like her people should be there with a leader like Janasenani ...
Madam bagunnaru . Nomination poste 1<a href="#" class="seekto" data-time="2121">35:21</a> :8 ratio lo untundhi. Ante. Tdp ki 16-17. Jsp. 3. , bjp ki 1 ratio lo istaru anthe