Тёмный
No video :(

Political Analyst KS Prasad Comments On Sajjala Ramakrishna Reddy | YS Jagan || Samayam Telugu 

Samayam Telugu
Подписаться 347 тыс.
Просмотров 112 тыс.
50% 1

Political Analyst KS Prasad's sensational comments on Sajjala Ramakrishna Reddy & YSRCP chief, AP Ex-CM YS Jagan Mohan Reddy
#KSPrasad #YSJagan #YSRCP #TDP
See More Videos: telugu.timesxp...
Follow us on:
Facebook: / samayam.telugu
Twitter: / samayamtelugu
For More Videos Please Subscribe to Our Official RU-vid Channel Samayam Telugu Here 👇👇👇
www.youtube.co...
Please Visit our Website SAMAYAM TELUGU (which is a part of The Times of India Group) - telugu.samayam...

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 516   
@koteswaraopusapati8672
@koteswaraopusapati8672 Месяц назад
ఓడిపోవడానికి నువ్వు కూడా ఒక ప్రధాన కారణం
@srinivasedupuganti120
@srinivasedupuganti120 Месяц назад
KS prasad oka fake journalism
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
Yes తానేదో పెద్ద మేధావి లా ఫీల్ అవుతాడు.ఆ ఫేస్ ఏమిటో అలా వుంటుంది.
@srilakshmi5592
@srilakshmi5592 Месяц назад
ఇతను ఇంకా చనిపోలేదా ఫలితాలు వచ్చిన రోజే చస్తాను అని అన్నాడు
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
మనల్ని దొబ్బడానికి,అభివృద్ది అవుతున్న ఆంధ్రను చూసే ఏదవడానికి
@venkataraogajarao6939
@venkataraogajarao6939 Месяц назад
ఏం బాబు 30 సంవత్సరాలు జగన్ సీఎం అవుతాడు మీరే అన్నారు కదా
@venkateshji9531
@venkateshji9531 Месяц назад
😂😂😂
@nageswararaoavasarala7603
@nageswararaoavasarala7603 Месяц назад
ప్రసాదు కి మళ్ళీ జగన్ సి. ఎం అవ్వాలని వుంది
@revanthbandireddy3127
@revanthbandireddy3127 Месяц назад
😮😮
@umamahesh5161
@umamahesh5161 Месяц назад
వీడు లాంటివాళ్ళే జగన్ కుడిసి పోయాడు
@vijayasankarallena761
@vijayasankarallena761 Месяц назад
అవును జగన్మోహన్రెడ్డి గారు మరలా సిఎం అవాలీ. రాష్ట్రం రావనకాష్టంగా మారింది..
@munasabugarimanumadu
@munasabugarimanumadu Месяц назад
ks ప్రసాద్ కూడా వైసీపీ ఒడి పోవటానికి ఒక కారణం
@vijayalakshmibalineni1083
@vijayalakshmibalineni1083 Месяц назад
కే యస్ ప్రసాద్ కి ధన్యవాదాలు
@bujjimanager
@bujjimanager Месяц назад
పచ్చి నిజం ఇది
@umamahesh5161
@umamahesh5161 Месяц назад
10000%
@karanamdathu6344
@karanamdathu6344 Месяц назад
ఒరే ప్రసాద్ నీకు అప్పుడూ ఈ నోరు ఏమైంది ఇప్పుడు నీతప్పులేదు ఆనిచెప్పుకునేందుకు తిక్కప్రయత్నం మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు అసలుకు వైసిపి పార్టీ ఓడిపోవడానికి జగన్ మోహన్ రెడ్డి మరియు ఎం, ఎల్, ఏ, లు మంత్రులు కాదు నీ లాంటి అన్ని మాకు తెలిసినంత దరిద్రపు మేధావీలు బూటకపు జ్యోతిష్యులు, ఏమి తెలియని జర్నలిస్టులు, విశ్లేషకులు, ఐప్యాక్ టీం ఇందులో ఈ ప్రసాద్, తిప్పరాజు, నాగార్జునా రెడ్డి, నరసింహ చారి, వేణు, మంత్ర దండంSవామి,, సాయి, కొమ్మినేని,, చింత, ఇలాంటీ అష్ఠ ధరిద్రులు వై సిపి పార్టీకీ శాపాగ్రస్తూలు వీరిలో ప్రథముడు ప్రసాద్
@nagothusuresh6292
@nagothusuresh6292 Месяц назад
వీడు బ్రోకర్ గాడు బ్రో
@narayanapadyala4083
@narayanapadyala4083 Месяц назад
Super explanation
@konakrishnakumarkrishna7661
@konakrishnakumarkrishna7661 Месяц назад
వైసీపీ ఓడిపోవడనికి.. చాల చక్కగా మీ పాత్ర పోసించారు.. చాల సంతోషం ప్రసాద్ అన్న
@venkataraogajarao6939
@venkataraogajarao6939 Месяц назад
ఈయనకి మందు ఎక్కువ అయినట్టుంది
@puranamsriram412
@puranamsriram412 Месяц назад
ఎవరీయన. ఉన్న ముగ్గురు కుహనా మేధావులతో కూడా చేరిన ఈయన నాలుగో పెద్ద మనిషి... తెలకపల్లి రవి ప్రొఫెసర్ నాగేశ్వర్ చలసాని శ్రీనివాస్ ప్రసాద్ ... ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధి చెందాలంటే ఈ నలుగురిని వెలి వేయాలి.
@swastikom5301
@swastikom5301 Месяц назад
జర్నలిస్ట్ సాయి ని మరిచిపోయారు.
@bhavithasriresorts5206
@bhavithasriresorts5206 Месяц назад
వీడు ప్లేట్ పిరయించాడు చూసావా
@rithikreddy598
@rithikreddy598 Месяц назад
మరీ వాళ్లందరు ఏమీ చేయలేదని తెలిసినప్పుడు ఎందుకురా పెద్ద పెద్ద మాటలు నీకు 😂😂😂😂
@KBalajiTeacher
@KBalajiTeacher Месяц назад
విద్యా వ్యవస్థలో గోడలకు రంగులు, టాయిలెట్, పిల్లలకు వసతులు కల్పించి పిల్లలను, తరగతులను సుదూరంగా వేరే పాఠశాలలలో విలీనం చేసారు మరియు దాదాపుగా 50 వేల ఉపాధ్యాయ పోష్టులను లను రద్దు చేసి కొన్ని లక్షల మంది విద్యార్థులను ప్రభుత్వ బడులకు దూరం చేసి విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టించారు. పుస్తకాలు చదవాల్సిన పిల్లలకు Tabs ఇచ్చి వారిని తప్పు దోవ పట్టించారు. ఒక పాఠశాలకి ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కేటాయించి చదువుచెప్పే అవకాశం లేకుండా పనికిరాని పనులతో ఉపాధ్యాయులను హింసకు గురిచేశారు.
@varaprasadmba6088
@varaprasadmba6088 Месяц назад
Eepuduuu super
@MahilaTelugu
@MahilaTelugu Месяц назад
Adenti vidya vyavasta ni change chesamu, IB syllabus etc antunte
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 Месяц назад
k . S . ప్రసాదు . ప్రియమైన శత్రువు
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Месяц назад
మందు ఎక్కవైనట్లుంది సారుకు.
@Nenu_Niku_Gurthu_Raleda
@Nenu_Niku_Gurthu_Raleda Месяц назад
వీడికి సడెన్ గా వైసిపి PAYMENT ఆగిపోయింది😂 గేర్ మార్చాడు
@RamaKrishna-vj5pj
@RamaKrishna-vj5pj Месяц назад
Ycp Prasad Reddy😂😂😂
@whitereaper7352
@whitereaper7352 Месяц назад
😂
@Kishore_babu
@Kishore_babu Месяц назад
ఐదు సంవత్సరాల రాష్ట్ర బడ్జెట్. 10 లక్షల కోట్ల అప్పులు. ఏం చేశారు రా......
@raghavachari58
@raghavachari58 Месяц назад
After loosing the Elections only he will talking like this, KS Prasad once check your previous interviews.
@sunilkumarcheruvu
@sunilkumarcheruvu Месяц назад
Suddden ga cbn garu lokesh garu antunnadu. Em U turn kottav Prasad.
@lakshmireddyvudemula8853
@lakshmireddyvudemula8853 Месяц назад
తెచ్చింది ఎంత ఇచ్చింది ఎంత అనేది స్పష్టంగా చెప్ప గలరా? పాత గణాంక నిపుణుడు నెల నుండి పరిశీలించినా చెప్పలేక పోతున్నాడే!
@rmahesh1737
@rmahesh1737 Месяц назад
Lofar gadi interview
@muralik1204
@muralik1204 Месяц назад
Sar Samayam Telugu variki Mundhu Ee K S Prasad Gadine choputo Kotale Sar
@ravisankarkumsetti3726
@ravisankarkumsetti3726 Месяц назад
This fellow now a joker 😅😂
@jandhyalasrinivasu1892
@jandhyalasrinivasu1892 Месяц назад
మీలాంటి వారు ఎంత సైలెంట్ గా వుంటే పార్టీ అంత త్వరగా కోలుకుంటారు
@user-tz2zq5qj6b
@user-tz2zq5qj6b Месяц назад
Finally as per Prasad Jagan is not fit to be CM candidate Keep him aside for 15-20 years AP will be automatically developed
@user-rt7oi7qw7s
@user-rt7oi7qw7s Месяц назад
పవన్ ని ఓవర్ గా టార్గెట్ వల్ల పోయారు
@venkataraogajarao6939
@venkataraogajarao6939 Месяц назад
ఇతను ఇప్పుడు కరెక్ట్ అయినట్టు ఉన్నాడు
@jaiveernaikcollection
@jaiveernaikcollection Месяц назад
Mr. ప్రసాద్ ఆయన cheppukoleda a1chesina publicity ఎవరు cheyaledu example. ఇంటివద్ద బియ్యం aa bandi మీద ఎవరి photo untundi
@ravinanduru8215
@ravinanduru8215 Месяц назад
People may feel bad for turning tables, but he has done the right analysis! If YSRCP has visualized topcs as mentioned by KSPrasad YSJ would have not elections! We may conclude CBN has not won but YSJ lost the election!
@Godavari789
@Godavari789 3 дня назад
Super journalist Prasad. Jagan is lucky to have him
@sreenwaskl6183
@sreenwaskl6183 12 дней назад
Sir, first time correct gaa chepparu sir. 💐
@shaikallabaksh6235
@shaikallabaksh6235 28 дней назад
మరి నిన్నటి దాక ఆహా ఓహో అన్నారుగా. వాలంటీర్ వల్ల ఎంత నష్టం జరిగిందో ఇప్పుడైనా తెలిసిందా. వాలంటీర్ వల్ల mla కూడా చేతులు ఎత్తేశారు. అది అసలు సంగతి.
@srinuy6526
@srinuy6526 Месяц назад
ఏమైనా సలహాలు ఇస్తే కొడుతున్నారు గా అన్నా
@sivaram6272
@sivaram6272 Месяц назад
ఓడిపోయినప్పుడు అన్నీ తప్పులే కనపడతాయి..గెలిస్తే బ్రహండం భజ గోవిందం... వాజపేయి ఓడిపోతే స్వీట్ ఎక్కువయింది అన్నారు, నవీన్ పట్నాయక్ ఓడిపోతే ముసలోడు అన్నారు, AIDMK ఓడిపోతే కేసులు అన్నారు...షీలా దీక్షిత్ ఏమన్నా కుర్రదా ..ఓడితే ముసలిది.. గెలిస్తే ఈ వయసులో కూడా ప్రజలతో మమేకం...అశోక్ గజపతిరాజు, కోన రఘుపతి లాంటివాళ్ళు కూడా ఓడిపోయారు... వీళ్ళు ఏ పార్టీలో వున్నా ఎవరిని తిట్టలేదు కొట్ట లేదు, కేసులు పెట్టలేదు... ప్రజా సౌమ్యం అంటే ఇదే..క్యారెక్టర్ లేని వాళ్ళను గెలిపిస్తారు..మంచి వాళ్ళను కూడా ఓడిస్తారు.. మేనిఫెస్టో అమలు చేయకపోతే అదే జనం బండ బూతులు తిడతారు, ఓడిస్తారు...
@venkateshmajeti6073
@venkateshmajeti6073 26 дней назад
వై నాట్ ట కుప్పం అన్నాడు కదా... నెస్ట్ వై నాట్ పులివెందుల అంతాడేమో
@mallinavrao
@mallinavrao Месяц назад
భలే కామెడీ పీసు. మొన్న ఎలక్షన్ సర్వేలయితే ఇక చెప్పక్కర్లేదు. ఏది ఏమైనా ఈ వైసీపీ వాళ్లు వాళ్ల అస్తాన ఉద్యోగులశోకాలు బహు వినసొంపుగా ఉన్నాయి.
@reddyreddy3080
@reddyreddy3080 Месяц назад
తెలంగాణా లో కూడా బిల్డుప్ ఇచ్చాడు బీజేపీ కి 1 లేదా 2 వస్తాయి అన్నాడు
@prasadtharitla1278
@prasadtharitla1278 Месяц назад
2023 తెలంగాణ లో కెసిఆర్ గెలుస్తారని పక్క సేపధం చేసావు. ఏపీ లో పక్క వైఎస్ఆర్సీపీ వచ్చేస్తాది అన్నావు.అంటే నీ ఎక్స్పీరియన్స్ అంతా ఏమైంది.ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పేమెంట్ ఆగిపోంది.టీడీపీ పేమెంట్ స్టార్ట్ అయిందా?ప్రసాద్ గారు మీరు ఎపుడు పాలన పక్షణకే అనుకూలంగా మాట్లాడారు తప్ప ప్రతిపక్షానికి వైపు మాట్లాడలేదు.దీన్ని బట్టి మీరు పక్క పేమెంట్ మనిషి
@user-lp3tc6ec6i
@user-lp3tc6ec6i Месяц назад
నీ దినం బోజనల కోసం వెయిటింగ్ తాతయ్య ఎపుడు పిలుస్తారో మీ
@nandu-deepugsr2001
@nandu-deepugsr2001 Месяц назад
110 జేబులో సీట్లు పెట్టుకొని ఎలక్షన్ కి వెళ్ళాడు అన్నావు గా .
@privatek1041
@privatek1041 13 дней назад
జగన్ అనే వ్యక్తి ఇంత అసమర్ధుడు చేతకానివాడు అని జగన్ అనే వ్యక్తి రాజకీయాలకి పనికిరాడు, అతనికి ఎప్పుడు గొడవలు, పాగతీర్చు కోవటాలు ఇదేపని అతనే నిరూపించుకున్నాడు. జగన్ అనే దరిద్రుడి నీచుడి పాలనా ముగిసిపోయింది, ఇక భవిషత్తులో రాడు. కాబట్టి ఆ మూర్ఖుడి రౌడీ గాడిని వదిలేసి ఆంధ్రప్రదేశ్ పాలన గురించి ఆలోచించటం బెటర్!! జగన్ అనే మహమ్మారి సమస్య పూర్తిగా పరిష్కారం కాలేదు, అది వైసీపీ కి 1 % ఓట్లతోనే సాధ్యం, భవిష్యత్తు తరాలు బాగుండాలంటే ఈతరంలో ఉన్న మనం జగన్ అనే ఓ దుష్ట శక్తిని శాస్వితంగా నిర్ములించాలి లేకపోతే భావితరాలు మనల్ని క్షమించవు, వారికి తీరని ద్రోహం చేసిన వరం అవుతాము. 2029 లో జగన్ కి 1 % ఓట్లు, ఆంధ్రప్రదేశ్ అన్నింట్లో 1 స్థానం అదే మన లక్ష్యం!! ఇప్పటికైనా జాగ్రత్త గ మసులుకోండి జగన్ గారు మనుషుల్ని గౌరవించండి, సంస్కారం నేర్చుకోండి, ఎర్రిపూకుల్ని దూరం పెట్టండి, అధికారం మీరు పగలు ప్రతీకారాలు తీర్చుకోవటానికి కాదు అని గ్రహించండి? మీ భార్య ని రాజకీయాలకి దూరం పెట్టండి, ఎర్రిపుకు అని మొదట ఒప్పుకొని, మొదటినుంచి ప్రారంభించండి, ఎలాంటివి ఎన్నో చేస్తే 2045 లో కానీ 2050 ఛాన్స్ రావచ్చు అనుకుంటున్నా!! ముఖ్యంగా పూబిగ్ అదొద్దు, ఆత్మలు వాటితో మాట్లాడటాలు గట్రా చైయొద్దు, తెలివి తేటలు, ఎత్తుకి పైఎత్తులు, పెద్ద గొప్పవేమికాదు, వివేకం పెంచుకోండి సజ్జనుడు కండి సభ్యత నేర్చుకోండి, మీరు సీఈఓ కాదు రాజకీయనాయకుడు కాబట్టి ఎక్కువ గంటలు అందుబాటులో ఉండండి. ఇలరాస్తుంటే అసలు నీలో ఏముందో అర్ధం కాలే సీఎం కావటానికి ఎంతో అదృష్టం, అనంత దేవుని కృప, ఎన్నో కోట్లలో ఒక్కడికి వరించే ఈఅవకాశాన్ని పూర్తిగా దుర్వినియోగం చేసుకున్న మిమ్మల్ని చూస్తుంటే, జగన్ గారు మీ గురించి ఆలోచిస్తే "స్వాతి కిరణం" సినిమాలో మమ్ముట్టి గుర్తుకు వచ్చాడు. గట్టిగ ఆలోచిస్తే అసలు మీరు జగన్ అనే కేరెక్టర్ గ సచ్చిపోయి మనిషి అనే కేరెక్టర్ గ మళ్ళి తిరిగి పుట్టి మొదటినుంచి మొదలుపెట్టాలేమో నీలో మార్పు రావాలంటే!! !! మిమ్మల్ని ఎవ్వరు మార్చలేరు అని తెలుసు కానీ ఏమో!!దింపుడు కళ్లెం ఆశ!! !
@user-rt7oi7qw7s
@user-rt7oi7qw7s Месяц назад
మీరు కూడా ఒక కారణం కదండీ
@KowluPKowlu
@KowluPKowlu Месяц назад
ప్రసాద్ సర్ నమస్కారం. చాలా బాగా అనాలిసిస్ చేశారు సర్. అందుకే జగన్ సర్ మళ్ళీ సిఎం అయ్యారు సర్. once again congratulations sir.
@RCM02024
@RCM02024 Месяц назад
వీడు ఇంకా చనిపోలేదా? కూటమి గెలిస్తే వాళ్ళ ఆవిడ 11వ రోజు కర్మ కి రమ్మని చెప్పాడు.
@greatandhra9333
@greatandhra9333 Месяц назад
"సజ్జల ఎవడు?" బాబూ, పిల్లి గెడ్డం ప్రసాద్... గత 2-3 యేళ్లుగా నీకు పెడిగ్రీ వేసినోడు... మరీ అంత గుర్తులేకుండా ఉన్నావా? 😢
@rambaburam4826
@rambaburam4826 Месяц назад
ఏమి ఎందుకు ఈ మార్పు 🤣🤣🤣 మీలాంటి వాళ్ళకే ఇప్పుడు కాలం
@JK0412
@JK0412 Месяц назад
O like this message ❤ Karumuru respect to you
@harshavardhansistla9991
@harshavardhansistla9991 Месяц назад
Meeru kalakaalam YCP ki ilaney support chestuney undandi vishwamedhavi KSP garu
@krish2764-g6k
@krish2764-g6k 18 дней назад
ఎలక్షన్ రిజల్ట్ వచ్చే వరకూ... వైసిపి భజన చేసావు. చంద్రబాబును, పవన్ కళ్యాణ్ గురించి ఇష్టం వచ్చినట్టు మాట్లాడావు. Paytm ఆగిందా... ప్రసాదం ?
@yellaraovuriti3173
@yellaraovuriti3173 Месяц назад
ప్రసాద్ గారూ మీరు ఒకసారి ఆలోచించండి జగన్ ఒక కొత్త ఏమి కటరో చెప్పండి
@garapatiharibabu3890
@garapatiharibabu3890 Месяц назад
ఒరేయ్ ప్రసాద్ ఈ మాటలు ఈ వివరణ గత 5 ఏళ్లుగా ఏమయ్యాయి ర లాపూట్ కాబట్టి అప్పుడల ఇప్పుడిలా వాగడం నీకు బాగా తెలుసు రా
@ramamohan1727
@ramamohan1727 Месяц назад
ఇవే మాటలు ఎలేక్షన్స్ ముందు ఎందుకు చెప్పలేదు ప్రసాద్ 175 నియోజకవర్గలలో అభ్యర్థులు ఎవ్వరు అని చూడలేదు, జగన్ న్ని మాత్రమే చూసారు, జగన్ ఓడిపోవాలి అని మాత్రమే ప్రజలు ఓటువేశారు. జగన్ ని ఓడించాలి అనే కసి ప్రజల్లో కనిపించింది
@ramajagannadh
@ramajagannadh Месяц назад
ఈ ముక్క ఎలెక్షన్ లకి ముందు చెప్పవలిసింది...
@sivajich3550
@sivajich3550 Месяц назад
ఈ మాట మట్టికి వెనక్కి తీసుకో ప్రసాద్ గారు ఎల్లను అన్న మాట కరెక్ట్ కాదు ఎందుకంటే వాళ్ళు కల్పించరు వాళ్లని అన్నిట్లోనూ దొరకదు సకల శాఖ మంత్రి అయిన
@pillilakshmanarao4538
@pillilakshmanarao4538 Месяц назад
ఈ ప్రసాద్ ఇంకా సచ్చిపోలేదా భోజనానికి రమ్మన్నాడు
@crazykids2889
@crazykids2889 Месяц назад
CM సేవకుడిగా ఉండాలి but jagan behave like చక్రవర్తి, that's why he lost
@maqboolshaik8481
@maqboolshaik8481 Месяц назад
Correct chepparu
@worioremost891
@worioremost891 Месяц назад
🤫🤫🤫1..ఎమ్మెల్సీ అనంతబాబు Sc డ్రైవర్ ని చంపి డోర్ డెలివరీ చేసినపుడు ... 2... Sc వైద్యుడు సుధాకర్ ని road మిధా ద్రోలించినపుడు .. 3... ఓకా వాలెంటీర్ వాళ్ళ అక్కని ఏడిపిస్తున్నడాని ఒకా కుర్రాడు అదిగినందుకు పెట్రోలు పోసి తగలబేటినపుడు జగన్ ఎం చేస్తున్నాడు....
@srinivasrao86
@srinivasrao86 Месяц назад
Prasad ga Geethamma is going to win 11,000 comfortable majority annavuga.
@klmurthy4757
@klmurthy4757 Месяц назад
K S Prasad garu namaste sir, meeru TDP kosam chesina Pani chala goppaga undhi sir!! Meeru ysrcp ని పూర్తిగా భూస్థాపితం చేసేదాకా మీ పని అపొద్దు 🙏 దయ చేసి
@vlnaiduyadav1357
@vlnaiduyadav1357 Месяц назад
Ellection ముందు తొడలు కొట్టాడు ఈ ప్రసాద్ , ఓడిపోయాక విమర్శలా ? జగ్లాక్ పాపం ఒక్కసారైనా pressmeet పెట్టాడా ?
@abhilashnarsagalla7480
@abhilashnarsagalla7480 Месяц назад
మరి ఇన్ని రోజులు ఎం చేసావ్....ఇపుడు చెబుతున్నావ్....? వైసీపీ అలా కావడానికి నువ్ కూడా కారణమే... ఇపుడు నీతులు మాట్లాడుతున్నావ్... 😂😂😂😂
@kasamrkrk6495
@kasamrkrk6495 Месяц назад
భయ్యా వీడి దినం భోజనానికి నన్ను పిలవకుండా వెళ్లారు నాకు బాధగా ఉంది పప్పుపెట్టారా చికెన్ పెట్టారా చెప్పండి కొంచెం
@nagendrareddy9255
@nagendrareddy9255 Месяц назад
Ministers were reporting to sajjala, mla's dhanunjay reddy varake parimitam ayyeru
@koteswararao3592
@koteswararao3592 Месяц назад
K S prasad is also sajjala student & anti Jagan.
@kothimerareddy
@kothimerareddy Месяц назад
అసలు మన వెధవ ఏరోజైనా ప్రెస్ మీట్ పెట్టి ఇవన్నీ చెబితే మనల్ని దెబ్బలు ఉండవు ఈరోజు
@vasudevarao4793
@vasudevarao4793 25 дней назад
ఈ కబుర్లు ముందు ఎందుకు చెప్పలేదు ks
@koteswararao3592
@koteswararao3592 Месяц назад
100% behalf of the sajjala, where there is freedom of ministers & MLA's , leaders. Sajjala bad to the jagan this is 1000%
@prakashsidda1807
@prakashsidda1807 Месяц назад
ప్లేట్ తిప్పేసావేంట్రా......
@ActorDD
@ActorDD Месяц назад
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర చరిత్ర లో అత్యంత నీచమైన చేతకాని సిఎం జగన్... ఎప్పటికీ జగన్ కి ఆంధ్రా మెజారిటీ ప్రజలు ఓట్స్ వేయరు
@Ryrssrada
@Ryrssrada Месяц назад
Pesadu ore ni....yesaloooo
@raovenkat6032
@raovenkat6032 Месяц назад
KS Prasad KILLED YSRCP party 11/175
@AAAbbb-gg8zm
@AAAbbb-gg8zm Месяц назад
ఒరేయ్ ప్రసాద్ వాళ్ళు చెప్పకపోయినా నువ్వు కష్టపడి చెప్పేవు కదరా ఏమైంది 11
@gangadharkalagani9066
@gangadharkalagani9066 Месяц назад
ఇలాంటి వాళ్ళని ఇంటర్వ్యూ చేయకండి బ్రదర్ ప్లీజ్..
@kanthsasi2015
@kanthsasi2015 Месяц назад
జగన్ ఓడిపోవటని వన్ ఆఫ్ ద టాప్ 5 పర్సన్స్ లో వీడు ఒక్కడు అన్ని ఫ్యాక్ మాట్లలు చెప్పి ఇప్పుడు ప్లేట్ పెరిస్తున్నాడు. మోస్ట్ డేంజస్ person. K.S Prasad
@ravindrababulanka7993
@ravindrababulanka7993 Месяц назад
ఇప్పుడు వీడికి పైసలందటంలేదుకదా అందుకే గిట్లా ప్లేటు ఫిరాయించిండు. 5:04
@mrkcharyulu7559
@mrkcharyulu7559 18 дней назад
Prasad garu listen to kethireddy,he went to cmo 20 times ,but there is no interview to him.he himself declared.
@sandepudisreenivasulu9887
@sandepudisreenivasulu9887 Месяц назад
ఇప్పుడు సూపర్ ప్రసాద్ గారు
@vasuparvathaneni6931
@vasuparvathaneni6931 Месяц назад
మరి నువ్వు చెప్పవచ్చుగా.నువ్వు నిద్ర పోయావా? ఇప్పుడు మందు దిగిందా? వా
@simhachalamgunuru3456
@simhachalamgunuru3456 19 дней назад
జగనన్న సమీక్ష లు ఎక్కడ?
@Rbt2024
@Rbt2024 Месяц назад
ఈయన దినం ఇంకా కాలేదా?
@km-rl4yg
@km-rl4yg Месяц назад
ఈ మాటలు అప్పుడు అమైనవి రా ప్రసాద్
@yashaswani2458
@yashaswani2458 Месяц назад
ప్లేట్ బాగానే తిప్పేశావు అరేయ్ కాస్మోరా... నువ్వు పవన్ కళ్యాణ్ గారిని ఎగతాళి చేసావు అయన వదిలిన జనసేన కార్యకర్తలు నిన్ను వదలరు
@chiranjeevimba1
@chiranjeevimba1 Месяц назад
Thanks prasad for ur indirect support to TDP. Hope you continue the same thing thought out years
@RajaMandava
@RajaMandava Месяц назад
మరి మొన్నటి దాకా నోట్లో ఎమీ పెట్టుకున్నావు....రోజా చెప్పినటు ఐస్క్రీమ్ పెట్టుకున్నావా .....
@rameshdoddi6377
@rameshdoddi6377 Месяц назад
తద్దినం అవలేదా...
@ekraoe3793
@ekraoe3793 Месяц назад
స్లో గా మాటలు మారుతున్న పరిస్థితుల్లో ప్రసాద్ గారు ఉన్నాడు ఏ గాలి కా గాలి గొడుగు danger man
@kodelasambasivarao2541
@kodelasambasivarao2541 Месяц назад
నిన్ను సలహా దారు గా పెట్టుకోవాల్సం ది
@durvasulaprabhakarraju8451
@durvasulaprabhakarraju8451 Месяц назад
ఈయన పొలిటికల్ అనలిస్ట ఇది ఒక పెద్ద జోక్
@kadiseshagirirao4723
@kadiseshagirirao4723 Месяц назад
అయ్యా ప్రసాద్ గారు,వైసిపి మంత్రులు,mla లు ప్రతిపక్షం వారిని వ్యక్తి గతంగా విమర్శిస్తున్నప్పుడు ,అది తప్పు మీరు చేసిన అభి వృద్ధి గురుంచి మాట్లాడండి అని ఏనాడు చెప్పిన పాపాన పోలేదు కదయ్యా.ఎన్నో చానల్స్ లో ఎన్నో విష్స్లేషణలు చేసావే,ఒక్క సారాన్న వారిని హెచ్చరించలేదే.వారితో పాటు మీరు కూడా విమర్శించడం,పల్లుకొరకడం, సవాళ్లు విసరడం చేసారు తప్ప.ఇప్పుడేమో వాటన్నిటినీ కారణాలుగా చూపుతున్నావు.
@RajuHanuma
@RajuHanuma Месяц назад
Results వచ్చాక కూటమి అధికారంలోకి వస్తే 11రోజు ఇంటికొచ్చేయండి ఈయన గారి భార్య nonveg తో భోజనం పెడతారు అన్నాడు వీడు రిజల్ట్స్ వచ్చి one month దాటి పోయింది వీడేమో ఇంకా టీవీ చానల్స్ లో కనిపిస్తున్నాడు😂
@kuwaithappy2755
@kuwaithappy2755 Месяц назад
అప్పుడు నువ్వు కూడా వాగవు కాదా 😂😂
@rangayyagollangi1781
@rangayyagollangi1781 Месяц назад
ఈ ప్రెసాద్ ఇంకా బ్రతికే ఉన్నాడా.
@ramanapyla8314
@ramanapyla8314 Месяц назад
Prasad ji, meeru modata tdp support, taruvatha u turn teesukoni ycheeepi ki support, ippudu malli ycheeepi ni tittadam
@vsatysaivsatysai8510
@vsatysaivsatysai8510 Месяц назад
ఇలాంటి మేధావి ప్రసాద్ గారి లాంటి వాళ్ళ వల్లే వైసీపీ ఓడిపోయింది
@Quotes_chronicles
@Quotes_chronicles Месяц назад
వైచీపి వారు money పెంచడం తప్పించి ఏం చేయలేదు అందుకే ఏం చెప్పుకోలేక పోయారు ఎదవ coveringలు ఇవ్వకు ఏవేవో చేశారని
@ultronplayers1416
@ultronplayers1416 Месяц назад
Jagan కోరికలు తీర్చడానికి సజ్జల ని వేడుకున్నాడు
@vrameshkrushnadannana5658
@vrameshkrushnadannana5658 Месяц назад
Yes you are right...but you are one of the reason to defeat ycp
@jandhyalasrinivasu1892
@jandhyalasrinivasu1892 Месяц назад
మీరు యీ జన్మకి మీరు జగన్ గారిని gelavaniyaru
@anupamamedi130
@anupamamedi130 Месяц назад
First time you spoke the truth
@Indian-lx5si
@Indian-lx5si Месяц назад
Sajjala thappu em ledu..athanni anakandi..all monarch jagan vallane...he csnt even answer
Далее
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,8 млн
I Took a LUNCHBAR OFF A Poster 🤯 #shorts
00:17
Просмотров 4,8 млн