Тёмный

Political Analyst V Prakash on KCR Politics and BRS Party | Hot Seat with Vijay adhu || Dial News 

Dial News
Подписаться 844 тыс.
Просмотров 31 тыс.
50% 1

Political Analyst V Prakash on KCR Politics and BRS Party | Hot Seat with Vijay adhu || Dial News
#vprakash #kcrlive #vijaysadhu #hotseat #dialnews #telanganapolitics
For more latest updates :
► Subscribe to Dial News Channel: / @dialnewsinfo
► Like us on Facebook: / dialnewsinfo
► Follow us on Twitter At : / dialnewstelugu
► Follow us on Instagram : / dialnewsinfo

Опубликовано:

 

27 июн 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 84   
@user-zs4br6sg3x
@user-zs4br6sg3x 12 дней назад
ప్రజలలో ఆశలు రేకెత్తించుట సులభం. ఐతే అధికారం వచ్చిన తరువాత వాటిని అందించడము అంత తేలిక కాదు అని మనకు అర్థం కావలి. నిజాయితీగా ఒప్పుకున్నందుకు స్వాగతం
@sreechandra8136
@sreechandra8136 3 дня назад
రొజూ తెలంగాణ పై విషం చిమ్ముతున్న ఆంధ్రజ్యోతి..గత పది సంవత్సరాలుగా ..
@begampetasrinivasreddysrin2634
chala bagha chepparu prakash anna
@ranjitreddy980
@ranjitreddy980 12 дней назад
Kcr will give posts but no funds 😂😂😂😂
@apparaoganugapati520
@apparaoganugapati520 8 дней назад
Super Sir
@bhoothagaddasrinivasfarmer7351
@bhoothagaddasrinivasfarmer7351 5 дней назад
భాగవాన్ భూమి గగన్ వాయువు అగ్ని నీరు
@ssuri-wv4mw
@ssuri-wv4mw 6 дней назад
Dear Mr Prakash garu. I admire your honesty and integrity. I was a very good friend of Mr Rajiv Gandhi much before he joined politics. He spoke to me and my family members fifteen minutes before his landing on 21-5-1991 from his Aircraft through Ham Radio. He offered me 3 times MP RS. Politely refused.
@mahindraraovangapally7174
@mahindraraovangapally7174 6 дней назад
😊😊
@user-gj9xj2sc9n
@user-gj9xj2sc9n 4 дня назад
మూర్కుడు
@venkatachamarthi3191
@venkatachamarthi3191 4 дня назад
Great
@ramreddygalipalli5213
@ramreddygalipalli5213 5 дней назад
ప్రకాష్ అన్న నీ నంబర్ కావాలి
@kkNari-fd9cw
@kkNari-fd9cw 3 дня назад
కెసిఆర్ గాడు గుంట నక్క..అందితే జుట్టు అందకపోతే కాళ్లు.. అహంకారం.. దొరతనం. గెలిచిన తర్వాత అసలు సచివాలయం వైపే చూడలేదు.. అంటే గెలిస్తే ప్రజల బాగోగులు పట్టవా ఇంకా???
@AbhyanthvarmaTiger
@AbhyanthvarmaTiger 12 дней назад
Excellent words
@apparaoganugapati520
@apparaoganugapati520 8 дней назад
True Sir
@venkatachamarthi3191
@venkatachamarthi3191 4 дня назад
Prajalani Chaitanya vanthulani cheyyali Intellectuals forum immediate ga form kavali. Vallu niswartham ga society kosam pani cheyyali. Ee forums press dwara pracharam cheyyavvu. One to one interaction tho pani chesi pràjalani Chaitanya vantham chesthai. Indulu AP media, Telangana media lantivi influence chese chance ledu. Prakash gari lanti like minded people work cheyyali same time prantiya tatvam Language fanatism lanti vatini encourage cheyya kudadu. Society bagundali ani korukena vallu anni pranthalalo untaru. All the best Praksh garu,
@ssuri-wv4mw
@ssuri-wv4mw 6 дней назад
I understand Shri Prakash is very knowledgeable and man of principles. Thus he did not accept MLC under government quota. Suri VU2MY Founder National Institute of Amateur Radio Hyderabad
@gopylola
@gopylola 7 дней назад
BRS అవసరం ఇప్పుడే ఇంకా ఉంది... అది ఒక్క మాట చాలు... మీకు KCR ఎంత ఇచ్చాడో... పనికి రాని ఇంటర్వ్యూ లు ఇవ్వకండి... ఇప్పుడు BRS అవసరం.. Only జైల్లో ఉన్న కవిత కి తప్ప ఎవరికి లేదు
@no-one1937
@no-one1937 2 дня назад
తెలంగాణ ప్రజలు కి KCR తెలివిలేని పొరపాట్లు చెప్పడం అతిశయోక్తి కాదు
@ssuri-wv4mw
@ssuri-wv4mw 6 дней назад
There are many small works or jobs that can touch many lives and economically benefit. These are not even in thought by Leaders.
@ss-ms3wj
@ss-ms3wj 12 дней назад
2015 నుంచీ ఏం చెప్పినవు జనాలకు అంతా ఫీకుడు 😂😂😂😂😂
@kapaul273
@kapaul273 12 дней назад
Eppati govt em feekutudo andari ki telusu
@sreechandra8136
@sreechandra8136 5 дней назад
Right now Telangana is blinded by Andhra media.
@v4graman
@v4graman 3 дня назад
తెలంగాణ మీడియా లేదా. 10 yrs లో తెలంగాణ నాయకులు, కార్యకర్తలు, ఆంధ్ర అనే పదం వదులు కోలేదా. ఆ ఆంధ్ర మబ్బులను తొలగించటం లో అందరూ విఫలమయ్యారు. ఇప్పుడైనా ప్రయత్నిద్దాం.
@ushasree3213
@ushasree3213 3 дня назад
KCR to Jagan Same to Same
@rajumavuram4869
@rajumavuram4869 День назад
Jai kcr
@shankerbyri1626
@shankerbyri1626 12 дней назад
ప్రశ్నకు ప్రశ్న కాదు జవాబు ముఖ్యం నీవే చెప్పావు నీవే చెప్పావు ఎమ్మెల్సీ ఇస్తే ఎవరైనా వద్దంటారా అని ఇప్పుడు నువ్వు బయటకు వచ్చి సుద్దపూస మాటలు మాట్లాడుతున్నావు ఒక్కటి నిజం చెప్పావు ఎవరు చెప్పినా వినడు కేసీఆర్ చెప్పడానికి కూడా ఎవరు సాహసించరు అందుకే చెప్పితే వినని వాడు చెడిపోవడం ఖాయం
@rudrappas8952
@rudrappas8952 4 дня назад
We are not seen such a dopidi mosam politician in Indian history so in future becare of kcr family
@rajamouli9395
@rajamouli9395 12 дней назад
కెసిఆర్ గురించి డిస్కస్ వేస్ట్. మునిగిన నావ. ఎన్నటికీ పనికిరాదు
@user-po3ro2bu3x
@user-po3ro2bu3x 12 дней назад
Ore admin thabnail sakkagavettu ra bk
@tirupatireddymunugala6941
@tirupatireddymunugala6941 13 дней назад
తాగుబోతుల యువత తెలంగాణ
@user-po3ro2bu3x
@user-po3ro2bu3x 12 дней назад
Avunaa ..thirugu bothula ap naa😂😂😂
@Politics479
@Politics479 12 дней назад
పచ్చ కుక్కవి రా నువ్వు
@MaheshReddydeepu
@MaheshReddydeepu 12 дней назад
Ganjai batch Andhra yuvatha
@padmadugyala9815
@padmadugyala9815 2 дня назад
Chepparu idhivarake
@ramakrishnanreddy5210
@ramakrishnanreddy5210 12 дней назад
Kattu banisa la unnav past 10 years
@userfdrscv-ci2fh
@userfdrscv-ci2fh 12 дней назад
Evari kosam? Telangana prajala kosam, svalabham kosamo svaardham thono kaadhu.
@kapaul273
@kapaul273 12 дней назад
Jai telangana Ani anani cm gumpu mestri gurinchi matladu
@Asha-wm2uf
@Asha-wm2uf 9 дней назад
ippatiki kuda
@vramulu270
@vramulu270 7 дней назад
ప్రకాష్ గారు కెసిఆర్ గవర్నమెంట్ 10 సంవత్సరాలు ఉన్న సందర్భంలో ఒకనాడు అయినా కెసిఆర్ ప్రవర్తన గురించి ఎప్పుడు చెప్పలేదు
@v4graman
@v4graman 3 дня назад
ఎవరూ అడగలేదు 😢😢
@muddibalraj7633
@muddibalraj7633 5 дней назад
ఫ్యూడల్ మెంటాలిటీ, నియంత,రాజు, దొర అహంకారం ఇవన్నీ కలిపితే కే సీ ఆర్.. గడిచిన పదేళ్లు ఒక్క దళిత ప్రతినిధి ని తన పక్కన కూర్చో బెట్టి కొని మాట్లాడని కే సీ ఆర్.. గద్దర్. అందెశ్రీ, గూడ అంజయ్య.వారి ఆట పాటలతో తెలంగాణ తెచ్చిన వీళ్ళని ఒక్క రోజు ప్రగతి భవన్ పిలిచి బుక్కెడు బువ్వ పెట్టలేదు.. కనీసం సన్మా నించలేదు.ఇది కే సీ ఆర్ ప్రవర్తన..తనకు తెలిసినంత ఈ ప్రపంచం లో ఎవ్వరికీ తెలియదు అనుకుంటాడు..
@reset.india20
@reset.india20 12 дней назад
BRS, TDP తొ సన్నిహితం గా వుండాలి. Solid gaa 25 లక్షల ఓటు వుంది. అనవసరం గా tdp నీ తిట్టొద్దు. ఆంధ్రులు టీఆర్ఎస్ కి వేస్తారు. కానీ టీడీపీ నీ తిడితే ఊరుకోరు. అలాగే కాంగ్రెస్ కూడా ఆంద్రులపై నోరు పారేసుకోడం ఆపాలి. ఆంధ్ర సామాన్య ప్రజలు హైదరాబాద్ నీ ప్రేమించి వేలకోట్లు taxes కడుతున్నారు. గౌరవించాలి. ముఖ్యంగా తెలంగాణ వాదులు, కళాకారులు, ఒస్మానియా విద్యార్దులు ఆంధ్ర ద్వేషం మానాలి. తెలంగాణ రావడం చిన్న విషయం. వచ్చింది. Brs నిలబడాలి అంటే ఆంధ్రుల సహకారం అవసరం. బిజెపి నీ కూడా ఆడిపోసుకోకూడదు.
@user-po3ro2bu3x
@user-po3ro2bu3x 12 дней назад
Mudu meru kcr meda dwesham manandi comment lo noti kocchi nattu thidutunnaru me Andra vallu
@muralidharraorao9379
@muralidharraorao9379 12 дней назад
First change u r mind set...mimmalni evvaru thittaru KCR garu okkaroju ayina.... Andhra settlers ani annada...u people are culprit
@ram47845
@ram47845 9 дней назад
Arey howley andhravallanu kcr emina annada 10 yrs lo..... Maa kante ekva meere bagupaddaru telangana vachaka ... Inka edupu enduku
@v4graman
@v4graman 3 дня назад
​@user-po3ro2bu3xకేసీఆర్ మీద ద్వేషం ఉంటే, హైదారాబాద్ లో అన్ని mla సీట్లు ఎలా వచ్చాయి
@JaiSreekrishnaJai1234
@JaiSreekrishnaJai1234 11 дней назад
ఇంకా మీరు కెసిఆర్ గురించి ఎందుకు మాట్లాడుతారు... ఒక్కసారి విద్యార్థుల గురించి మాట్లాడు మాకు కెసిఆర్ వద్దు ఇది fix
@shaikfakeer2912
@shaikfakeer2912 7 дней назад
BRS PRABUTVAMUNNAPUDUEMECHESAR
@vraman1762
@vraman1762 11 дней назад
Yede pedal broker veni endulu
@kiranpatel403
@kiranpatel403 6 дней назад
West interview
@MrSatishreddyk
@MrSatishreddyk 6 дней назад
నాయనా.. మీరు కేసీఆర్ గారు అధికారంలో ఉన్నప్పుడు ఆయనకి ఎంత చెప్పారో, చెప్పినా వారు ఎంత విన్నారో మాకు తెలీదు.. అందుకే ఇప్పుడు మీరు ఇస్తున్న ఇంటర్వ్యూస్ అన్నీ చాలా డాక్టర్డ్ & ఆర్టిఫీషియల్ గా ఉన్నాయి.. గమనించగలరు..
@jagadeeshwargandham8137
@jagadeeshwargandham8137 10 дней назад
Kcr😢yennosaruludanikasteteannaduappuluchesipatakalupettinaduemtalokcrditta
@bodduvenkatasubbarao8545
@bodduvenkatasubbarao8545 12 дней назад
అంటే నియంతలా పరిపాలించాడని మీరు ఒప్పుకుంటున్నారా ప్రకాష్ గారు.
@rakshakm7623
@rakshakm7623 12 дней назад
Yevaranna revanth Reddy ah
@srinivasbaskari
@srinivasbaskari 6 дней назад
నియంతలా ఉంటే తప్ప కొన్ని పనులు కావు అని అర్థం
@satyanarayanakakarla7256
@satyanarayanakakarla7256 2 дня назад
Kcr India lo unna No1 dirty politician.ayana evaditho Aina pottu pettukovachu.ayana e party MLA lanu Aina party lo cherchukovachu.ayana anta double std nayakuduvevaru leru.
@rajareddysama8355
@rajareddysama8355 7 дней назад
చెప్పితే వినని వాడు తెలంగాణకు సీఎం గా అవసరమా, ఇంకా ఆయనకు వత్తాసు పలకడం అవసరం
@malleshamcherka3750
@malleshamcherka3750 5 дней назад
He is selfish man .
@challakolusuvenkateswarlu5640
@challakolusuvenkateswarlu5640 5 дней назад
కావలసిన వరకు సంపాదించాడు.ఇక ప్రవచనాలు చెప్తున్నాడు.
@morthalasubbareddy5095
@morthalasubbareddy5095 8 дней назад
Kcr is borker
@ssiddarthh
@ssiddarthh 2 дня назад
Mari Revanth ganni emanali?? Vaado prostitute..
@HeartistMurali
@HeartistMurali 12 дней назад
జయశంకర్ తెలంగాణ వాదం తప్పు.
@naveengondhi3513
@naveengondhi3513 7 дней назад
This Guy is very dangerous fellow he spreads all lies
@gangleedargangstar433
@gangleedargangstar433 5 дней назад
KCR ఎంత సైకో మీ మాట్లలలో తెలిస్తుంది
@challa.srinivas3258
@challa.srinivas3258 5 дней назад
2014 నుండి ఉద్యోగాలు ఇస్తానని నూతన మోసం చేశాడు డబల్ బెడ్ రూమ్ తో పేద ప్రజలకి ఒక్క బెడ్ రూమ్ కూడా కట్టలేదు కేజీ టు పీజీ ఏమైపోయిందో ఈ గత పది సంవత్సరాల్లో కెసిఆర్ తెలంగాణ పేరు మీద ఒక్క రేషన్ కార్డు అయిన ఇచ్చాడా జనాలకి పేద ప్రజలకు
@kulkarnimuralidharrao704
@kulkarnimuralidharrao704 9 дней назад
ప్రకాశ్ గారు చాల చక్కగా నిజంగా చెపినారు. అయితే నేను ఇతరులం చెప్పి చూచిన వినలేదు అన్నారు. అలాంటి వ్యక్తి ప్రజ నాయకు డా లేక నియంతనా ఇన్ని రకాల ఆరోపణలు కోడ్డె కూస్థున్న వి అది ఏట్ల భావించాల తమరి క ఆలోచ చెప్పే లీదు విలై తె అవకాశం ఉంటే నివృత్తి చేయండి
@srinivasmaduguri8386
@srinivasmaduguri8386 12 дней назад
Vediki ponkanalu yekkuva pani thakkuva 1st hyderabad la unna musi cleen chesthe baghuntadhi
@garimellasridevi-pg4bc
@garimellasridevi-pg4bc 5 дней назад
Vadiki entha ahamkaram ante thelangana Nene thecha antadu ante vidu lekapothe thelangana radhu ani
@srinivasmaduguri8386
@srinivasmaduguri8386 12 дней назад
8:11 kcr ganiki garvam yekkuva antha make telusu na istam unnattu unta anukunte ilaghe untadhi
Далее