His dancing skills are reasonably good.if he is serious sbout his career,if he acts nicely and does hard work there is scope for development definitely.all the best chandra has
తిట్టే వాళ్ళు ఉంటే నే మనం పైకి వస్తాము అని నా అభిప్రాయం. మనల్ని తిట్టి నంత మాత్రాన అవతలి వాళ్ళు శత్రువులు అయిపోరు. అప్పుడే ఏదైనా సాధించాలి అని పట్టుదల వస్తుంది. ప్రతి మనిషిలో ....
Chandrahas well done, super dance and stunts you are so good, I think you are the first person to perform this type of stunt in live show from Tollywood best of luck for your future, Prabhakar garu very nice dance, and your son have great future in Tollywood
వీడేదో అప్పుడే పెద్ద హీరో అయిపోయినట్లుగా ఫీలౌతున్నాడు. యాటిట్యూడ్ అనేది సినిమాల వరకు చూస్తారు.సినిమాలు కూడా హీరోకి యాటిట్యూడ్‌తో తీసినవి 95% విఫలమయ్యాయి. అది నిజ జీవితంలో చూపిస్తే ఎవరూ దగ్గరకు కూడా రానివ్వరు. ఎందుకంటే యాటిట్యూడ్ గొప్ప లక్షణం కాదు కనుక. మనిషిని ముందుకు నడిపించేది, ఉన్నతుడిగా మార్చేది కేవలం నిజాయితీతో కూడిన లౌక్యం మాత్రమే.
సూపర్ సార్ మీరు చాలాబాగా డాన్స్ చేశారు మీ అబ్బాయి డాన్స్ సూపర్ అలాగే యాక్టింగ్ కూడా బాగా చేస్తాడని కోరుకుంటున్నాము అలాగే మీరు ట్రోలింగ్స్ గురించి పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు ఎదుకంటే ఒకప్పుడు అల్లు అర్జున్ గారిని కూడా ఇలానే ట్రోల్ చేశారు ఇప్పుడు చూడండి ఇండియన్ స్టార్ హీరోల్లో ఆయన ఒకరు
అంచనాలు తారుమారు అయ్యాయి... ఇక ఎగతాలి చేయడానికి ఏం లేదు super bro నీలో మంచి ప్రతిభ ఉంది. Looks కూడా super but కొంచెం ఒదిగి ఉంటూ ఎదుగు....future లో మంచి స్థాయి కి ఎదుగుతావు......all the best