చాలా మితభాషి prabhas గారు, ఆయనకి ఇలాంటి interviews face చేయడం కొంచెం uncomfortable గా ఉంటారేమో అనిపిస్తూంది, ఆయన ఇంటర్వ్యూ లన్నీ చూస్తుంటే, such darling of all hearts , prabhas యెక్కువ సినిమాలు తొ busy గా యెప్పుడూ స్క్రీన్ మీద కనిపిస్థుండా లి అని కోరుకుంటున్నాం, హీరో అనే పదానికి నిర్వచనం prabhas, హీరో కి కావల్సిన లక్షణాలన్ని పుశ్కంలంగా ఉన్న వ్యక్తీ, తను, All the best prabhas