Тёмный

Pranahita Pushkaralu: తెలంగాణ జీవరేఖ ప్రాణహిత.. ఈ నది ప్రాముఖ్యత, చారిత్రక విశేషాలు ఏంటంటే.. 

BBC News Telugu
Подписаться 1,7 млн
Просмотров 41 тыс.
50% 1

తెలంగాణ జీవరేఖగా ప్రాణహిత నదిని భావిస్తారు. ఇక్కడి తాగు, సాగు నీరుకు ప్రధాన వనరుల్లో ప్రాణహిత ఒకటి. దక్షిణ గంగగా పిలిచే గోదావరికి ప్రధాన ఉపనది ప్రాణహిత. గోదావరిలో ప్రవహించే నీటిలో మూడో వంతు నీరు ప్రాణహిత నుండి వచ్చి చేరుతుంది. తనతో పాటు మోసుకొచ్చే నీటితో గోదావరికి నిండు రూపం ఇచ్చి అఖండ గోదావరిగా మారుస్తుంది. ఇంకా ఈ నది విశేషాలేంటో చూద్దాం..
#Telangana #PranahitaPushkaralu #Godavari #Kaleshwaram
___________
ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లలో బీబీసీ తెలుగును ఫాలో అవ్వండి.
ఫేస్‌బుక్: / bbcnewstelugu
ఇన్‌స్టాగ్రామ్: / bbcnewstelugu
ట్విటర్: / bbcnewstelugu

Опубликовано:

 

17 сен 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 30   
@narayanamurthy5037
@narayanamurthy5037 2 года назад
మంచి పరిశోధనా త్మకమైన నిర్మాణం.ఎదో గాలికి రూపొందించకుండా శ్రద్ధతో చేసిన పాత్రికేయులు శ్రవణ్ కు శుభాకాంక్షలు.
@viswanetra-px4si
@viswanetra-px4si 2 года назад
తెలంగాణ కాళేశ్వరం ప్రాజెక్ట్ కు జీవన ఆధారం ప్రాణహిత నది 🙏 ప్రాణహిత ఆ పేరు లోనేవుంది 🙏
@narayanamurthy5037
@narayanamurthy5037 2 года назад
ఆసిఫాబాద్,వేమనపల్లి, కాళేశ్వరం ప్రాంతాలతో అవినాభావ సంబంధం, మాతృత్వ బంధం కలిగిన కీర్తి శ్రవణ్ కు శుభాభినందనలు.
@puttajrlswamy1074
@puttajrlswamy1074 2 года назад
భారతదేశాన్ని సుసంపన్నం చేసిన నదీమ తల్లులకు వందనం.
@dushyanthkumar1544
@dushyanthkumar1544 Год назад
Bahut bahut dhanyavaad you tube channel pariwar ka., sabhi ko sadar pranaam.
@RamYadav-ib1kn
@RamYadav-ib1kn 2 года назад
Ohm namashivaya
@aranyaDandaka
@aranyaDandaka 2 года назад
ప్రాణహిత--గోదావరి బిడ్డా.... ఇంద్రావతి చెల్లి
@bunnyvlogsindia
@bunnyvlogsindia 2 года назад
Yes it's true story.
@satyanmudiraj2356
@satyanmudiraj2356 2 года назад
Nayakapodu వాళ్ళు నాకు బంధువులు . ..
@manohart6820
@manohart6820 6 месяцев назад
సూపర్ BBC న్యూస్ చానల్ 💕💕 బిబిసి న్యూస్
@PK-qy9hd
@PK-qy9hd 2 года назад
3:10 is what you came here for
@madhualishala2895
@madhualishala2895 2 года назад
It's very nice place & historical places
@suryakumard2735
@suryakumard2735 2 года назад
godavari ki pranam pose nadhi pranahitha
@maheshkumarborlakunta8057
@maheshkumarborlakunta8057 2 года назад
Well done sravan
@naakuneekunokia
@naakuneekunokia 2 года назад
It's very much, appreciated if fossil tourism taken place, a unique concept 👌 and hope for unemployed youth and helps for advanced studies projects like forestry, Geology, lifesciences etc. 😀
@sandeepindia2571
@sandeepindia2571 2 года назад
ప్రాణహిత గోదావరి కి ప్రాణాధారం....
@santhoshkumarpatel2916
@santhoshkumarpatel2916 2 года назад
My village is on the bank of this river
@srinivasaraochinta9670
@srinivasaraochinta9670 2 года назад
🙏🙏🙏
@sandeepjoshua3019
@sandeepjoshua3019 2 года назад
Welcome to the indian Jurassic world.
@Ravikalavidh1259
@Ravikalavidh1259 Год назад
Mam every year there are two pushkars will be there., aadi( begining) & antya( last) for pranati nadi antya(last) pushkar is there in the river in 2023., if yes what are the dates? ప్రతి సంవత్సరం రెండు పుష్కరాలు జరుగుతాయి., ప్రణతి నది అంత్య(చివరి) పుష్కరాలు 2023లో నదిలో ఉన్నాయి., అవును అయితే తేదీలు ఏమిటి?
@shydhi
@shydhi 2 года назад
I want that journal name
@dedication6263
@dedication6263 2 года назад
that is BBC
@alonerider3009
@alonerider3009 2 года назад
Chala late ga chesaru video
@chitrajeevam
@chitrajeevam 2 года назад
Pushkaralu eppudu
@DkDk-ek9wm
@DkDk-ek9wm 2 года назад
డైనోసార్... మన దేశంలో కూడా ఉండేవి.... 🙄 ఎందుకు అంతరించిపోయాయో... ఒకశిలాజం ఎనా దోరికింది??
@dridhta
@dridhta 2 года назад
First dynosor skelton found in adilabad district
@aryanrajaatheist496
@aryanrajaatheist496 2 года назад
గతంలో bbc ఇంగ్లీష్ న్యూస్ లో చదివా గుజరాత్ రాష్ట్రంలో తవ్వకాలు జరిపితే చాలా మట్టుకు డైనోసార్ అస్థిపంజరాలు దొరకచు అని
@ramesh-ms1jy
@ramesh-ms1jy 2 года назад
🥵🥵🥵🥵🤣🤣ippatiki avi unte muslims food perutho thinevallu 🥵🤣🤣🤣🤣🤣🤣maa hakku ani
@indianindian5745
@indianindian5745 2 года назад
😂😂కానీ ఆ dinosars కె halal హలీం అయిపోయిండు 🙆‍♂️😛
@Hemahari-fo9cu
@Hemahari-fo9cu 2 года назад
🙏🙏🙏🙏
Далее
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 3,9 млн
Merab vs Sean underway!! 🚨 #ufc306
00:23
Просмотров 1,3 млн
ГОЧА ПРО NISSAN 400Z
00:51
Просмотров 44 тыс.
Why Jani Issue is Important? || Thulasi Chandu
13:08
Просмотров 40 тыс.
Inside Out 2: BABY JOY VS SHIN SONIC
00:19
Просмотров 3,9 млн