Dandavath pranamalu prabhuji🙏🙏 entha baga cheparu, edhi mana japa class lo cheparu kaani malli ipudu vinna kuda kothagane anipisthundi mi matalu manasuku hattukuntaye ennisallrlu vinna inka vinali anipisthudi prabhuji🙏🙏🙏🙏🙏🙏🙏
Devuda e lokam money, property lu chusukoni maku anti and machivalla Mera alanti support Leni vallani challa avamanchi struggles peduthunnaru ,ma lanti vallamu ala face chyliulo ardam kavdamedu thandri 😥🙏🙏🙏
ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణ విష్ణునామస్మరణ చేస్తూ వుంటా కానీ రెసెంట్ గా మా బాబు బైక్ ఏక్సిడెంట్ లో చనిపోయాడు దేవుడు వరం ఇదేనా స్వామీజీ ఒక్క గాని ఒక్క కొడుకుని 18ఇయర్స్ కి తీసుకుని వెళ్ళిపోవడమేనా😢
ఖర్మ యోగం అంటే ఇదే అండి పరమాత్మ ఏ పని చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది. పరమాత్మ మనకి ఏమి ఇచ్చిన దానిని ఖచ్చితంగా అంగీకరించి తీరాలి మీ నుండి మీ బిడ్డ ఆనే బంధం నుండి విముక్తి చెయ్యడం మీకు అవసరం అయ్యుండొచ్చు. ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదు భార్య , కొడుకు, కూతురు అమ్మ, నాన్న మనకి ఉన్న ఏకైక బంధం పరమాత్మ ఒక్కడే. మనం ఈ భూమి మీద కి ఒంటరిగా వచ్చాము ఒంటరిగా మాత్రమే వెళతాము డబ్బు బంధాలు మద్య లో వచ్చినవి అవి అన్ని ఎప్పుడూ మన కూడా ఉండాలి అని అనుకోకూడదు ఎప్పటి వరకు ఉండాలో అప్పటి వరకు మాత్రమే మనతో ఉంటాయి మీకు ఆ పరమాత్మ ఎంతటి మనోవ్యధ ని ఇచ్చాడో ఖచ్చితంగా అంతే మనో ధైర్యం ని కూడా ఇస్తాడు 👍👍
Karma decides everything. Nothing is in our hands. Undhuke adhi jariginaa mana manchike anukovaali.Mana karma elaa vunte buddhi alaa parigeduthadhi. Chavu puttukalu mana chethullo lenappudu vati madhya jarige natakam mana chethullo endhukuntundhi. Sarvam eswaritcha. Manam nimittha mathrulam. This is my personal opinion
Karma just decides situation andi anthe everything is in our hands.how to choose the way good or bad annedi manna chetilo ne undi.oka person ni murder chesi karma ne chesindi ani ala annalemu ga andi.Har Har Mahadev 🙏
Konthamandi maku money, property lu vunnai andaru support vunnaru maku anti Ani vearavalla manshulu Mera valla ego prthapalu chupistunaru , lokamlo 99/ ala vunnaru memu iythy challa
మన చేతుల్లో ఏమి ఉండదు... "బుద్ధి కర్మానుసారి"..... మీరు ఇంకా ఎదగాలి స్వామీజీ.... లేకపోతే ఒకసారి అందరిలా బ్రతికి చూడండి లేకపోతే పెళ్లిచేసుకోండి... ఆటోమెటిగ్గా అన్ని అర్ధమౌతాయి.... అక్కడ ఉండి చెప్పడం చాలా సులువు....ప్రాక్టికల్ గా అనుభవిస్తే తెలుస్తుంది.....
Iskon temple... krishna bhagwan not loose the sketch never tell how many times this video duplicate accounts are not known MAA sakhti nature power ..if you interest said it to... USSR not bharat territory sir... krishna bhagwan known Abhimanyudu situation but not leak it do you know Newton's laws only action & reaction....who want power they will be definitely... Arjun dhurodhan for krishna bhagwan purpose he knew but what happens purpose...