Тёмный

Pranavananda Das : మంచివాళ్ళకే చెడు ఎందుకు జరుగుతుంది..? | ISKCON TEMPLE | Lord Krishna 

SumanTV Spiritual
Подписаться 1,3 млн
Просмотров 293 тыс.
50% 1

Welcome to SumanTV Spiritual Channel. Many individuals in the Telugu-speaking community start their day by checking "Today Rasi Phalalu," which offers daily horoscope predictions tailored to their zodiac sign. As they look ahead to August Rasi Phalalu 2023 and September Rasi Phalalu 2023, they seek insights into what the future holds. Those born under Thula Rasi (Libra) are particularly interested in their daily Telugu horoscope, while Scorpio natives also seek guidance from their horoscope in Telugu. Alongside horoscopes, Vastu tips for money and home play a crucial role in their daily lives. They follow Vastu Shanti Rangoli and adhere to Vastu days and dates in 2023 for auspicious beginnings. Even details like candle wallpaper Vastu and Vastu images are carefully considered when arranging their living spaces, as Vastu Shastra principles are followed diligently, especially in flat constructions, to ensure harmony and positive energy flow.
Subscribe: www.youtube.co...

Опубликовано:

 

5 окт 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 234   
@janakirani6477
@janakirani6477 11 месяцев назад
నిజంగానే కృష్ణుడు నాకు చెప్పాల్సినవి మీతో చెప్పిస్తున్నాడు అనిపించింది. ధన్యవాదములు.
@bleelarani
@bleelarani 10 месяцев назад
సుమన్ టీవీ వాళ్ళ కృతజ్ఞతలు ఇంత మంచి స్వాముల్ని ఇస్కాన్ టెంపుల్ గురువులందరికి శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@MOTHER-n5i
@MOTHER-n5i 6 месяцев назад
ప్రణవ ఆనంద్ గురూజీ కి సుమన్ టీవీ వారికి కోటి కోటి ధన్యవాదాలు...... ఇలాంటి మరిన్ని ధార్మిక కార్యక్రమాలతో ప్రజలను వివేక వంతులను చేయాలని ఆకాంక్షిస్తూ....... హరే కృష్ణ
@vassanthalakshmikundapura6779
@vassanthalakshmikundapura6779 2 месяца назад
Msg correct 🎉🎉
@sulochanasulu9124
@sulochanasulu9124 11 месяцев назад
మీ మాటలు చాలా అద్భుతంగా వున్నాయి గురువుగారు 🙏🙏🙏కృష్ణుడు చెప్పినట్టు వుంది 🙏🙏🙏
@vattipallysathyam2239
@vattipallysathyam2239 10 месяцев назад
గురువు గారు నమస్కారం మాకు ఒక మానసిక శక్తిని ప్రసాదించారు...నాకు ఒక శిక్ష పడింది అనుభవిస్తున్న... మోక్షం కలిగించాలి అని దేవుడిని vedukuntunnnu
@npccnpcc2860
@npccnpcc2860 10 месяцев назад
Harekrishna
@satyalaxmi8527
@satyalaxmi8527 11 месяцев назад
చాలా అద్భుతంగా చెప్పారు గురువుగారు.మీ మాటలు ఎంతో ధైర్యాన్ని కలిగిస్తున్నాయి 🙏🙏
@revathireddykota7170
@revathireddykota7170 Год назад
హరే కృష్ణ హరే కృష్ణ
@jyothsnakoteswarpentapalli7029
గురువు గారు 🙏🏻🙏🏻 చాలా చక్కగా చెప్పారు.
@BEJJANKI_AMULYA
@BEJJANKI_AMULYA 9 месяцев назад
Last words....made me...cry..... Krishna meeku kuda ediii cheppalanukutunnadu...so..ee video me dhaggara ki vachindhi...ani... really...,this message need me to make myself realx.... yesterday...iscon Hyderabad Sri Sri Radha Madanmohan temple ki velli...naa..preyamina Radha Krishna laa... blessings thisukunna..🎉.#thanks so much prabujiii❤
@praveenareddyvintha2353
@praveenareddyvintha2353 Год назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే
@budagamvarun3633
@budagamvarun3633 Год назад
కృతజ్ఞతలు గురువు గారు
@sandhyarani9943
@sandhyarani9943 7 месяцев назад
Hare Krishna Hare Krishna, Krishna Krishna, Hare Hare Hare Rama Hare Rama, Rama Rama, Hare Hare 🙏🙏🙏🙏
@yogivemana369
@yogivemana369 Год назад
దైవ జ్ఞానం మనిషికి అర్థం కానంత వరకు దేవుడు ఎవరి కర్మలలో జోక్యం చేసుకొడు. జ్ఞానం అనే అగ్ని మాత్రమే కర్మలను దహించగలడు. జ్ఞానాగ్ని సర్వకర్మానం బస్మసాత్ కురుతెర్జున
@Mahalaxmicreations
@Mahalaxmicreations 8 месяцев назад
ఆత్మ బంధువు మరియు ఆత్మ జ్ఞానులకు 🙏 మీరు చెప్పింది 💯%కరెక్ట్ 💐👍🙏
@chandannaveenkumar1153
@chandannaveenkumar1153 4 месяца назад
200% Reality matladaru prabhuji Meelanti Prabhuji Suman TV dwara andhari munduku ravadam ma adrustam Ellanti manchu gurujini maku paraichayam chesinanduku SUMAN TV variki kuti kuti danyavadalu Elaanti videos e prabhuji thoni marennu thiyyali prajalalu chetanyam thisuka ravalani vedukuntunnanu sir Thank you very much suman tv and pranavananda prabhuji HARE KRISHNA
@harisivakrishnaiah9518
@harisivakrishnaiah9518 Год назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ
@undisrinivas5528
@undisrinivas5528 Год назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే 🕉️🕉️🕉️🌹🌹🌹🙏🙏🙏
@sivaparvathi2124
@sivaparvathi2124 Год назад
హరే కృష్ణ 🙏🏻🙏🏻
@ranimekalaram8920
@ranimekalaram8920 9 месяцев назад
ఎవరి పాప పుణ్యాలకు వారే బాధ్యులు ఎవరి పాపాన్ని గాని పుణ్యాన్ని గాని తీసి వేస్తానని భగవద్గీతలో చెప్పలేదు ఎవరైతే శ్రద్ధగా దేవుని జ్ఞానం తెలుసుకోవాలని అనుకుంటారో వారికి దైవ జ్ఞానం ఇవ్వబడి కర్మలు లేకుండా చేస్తాను అని చెప్పారు🙏🙏🙏
@gopikas412
@gopikas412 Год назад
Hare Krishna 🙏🏻dandavat pranam prabhuji 🌹I'm not alone because krishna is always with me ❤️ it's guru krupa parbhuji 🙏🏻💐
@ramashirisha3279
@ramashirisha3279 Год назад
Plop
@PSR1966
@PSR1966 10 месяцев назад
అద్భుతమైన ఇంటర్వ్యూ. Anchor మరియు ప్రభుజీ లకు ప్రణామములు.
@Nagamani-eh6eq
@Nagamani-eh6eq Год назад
Hare Krishna 🌹🌹🙏🙏 thanks for everything Krishna 💐💐🙏🙏
@talentinfluencer9157
@talentinfluencer9157 Год назад
Well explained Prabhuji 🙏
@bleelarani
@bleelarani 10 месяцев назад
సూపర్ గురువుగారు సూపర్ సూపర్ లాస్ట్ లో మీ కాలేజీ గురించి చెప్పిన మాటలకి మనసు పరవశించిపోయింది అనుకో 👏👏👏👏👏👏👏👏
@PurandharaChary
@PurandharaChary 2 месяца назад
గురువు గారు మీ పాదాలకు వందనములు
@srinivasarao2100
@srinivasarao2100 2 месяца назад
ఖర్మ గురించి ఏది మంచి ఏది చెడు కథ బాగా అర్థం అయ్యేలా చెప్పారు 🎉🎉🎉 Ssssuuuupppeeeerrrrrrrr
@dhruvigulla9723
@dhruvigulla9723 9 месяцев назад
Hare Krishna Hare Rama ❤❤❤ chala Baga anipinchindi manasu ki Koncham dipression lo unna total poyyindi Jai Shree Krishna ❤❤❤ Radhe Radhe ❤❤❤
@svrkumar2003
@svrkumar2003 Год назад
Hare Krishna.. Nice explanation.. 🙏🙏🙏🙏
@vattipallysathyam2239
@vattipallysathyam2239 10 месяцев назад
హరే రామ హరే రామ రామ రామ హరే హరే హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే... జై శ్రీమన్నారాయణ
@k.kalpanak.kalpana2037
@k.kalpanak.kalpana2037 11 месяцев назад
భగవంతుని నమ్మినవారు ఎప్పుడు చెడిపోరు మేడం మీరు కూడా మంచి ప్రశ్నలు వేసి ప్రభుజి నడిగి మాకు అర్థమయ్యేలా చెప్తున్నారు నీకు గురువుగారికి హృదయపూర్వక ధన్యవాదాలు జై శ్రీరామ్
@sandhyavedhanvlogs
@sandhyavedhanvlogs 8 месяцев назад
😊
@adikevinodreddy4912
@adikevinodreddy4912 8 месяцев назад
​@@sandhyavedhanvlogs😊😊😊😅 ji ki
@nageswarip4584
@nageswarip4584 7 месяцев назад
@ajaybabu3938
@ajaybabu3938 9 месяцев назад
Excellent message guruji...thank 😊
@radhikaprasanna8929
@radhikaprasanna8929 10 месяцев назад
చాలా కరక్ట్ గా చెప్పారు , ఇది నేను చాలా నమ్ముతాను
@srilathahanumanthu5190
@srilathahanumanthu5190 4 месяца назад
చాలా అద్భుతం గా చెబు తున్నారు ప్రభుజీ... అనేక ధన్యవాదములు
@vassanthalakshmikundapura6779
@vassanthalakshmikundapura6779 2 месяца назад
Bhagavantudu krupa meku kalugalani asistunnanu. Bless you.
@MohanJami
@MohanJami Месяц назад
మాది మధ్యతరగతి కుటుంబం ఈ కలియుగంలో అంత ధర్మంగా వెళ్లలేకపోతున్న మంచి ప్రవర్తన ఉండాలన్నా ఉండలేకపోతున్నా ఆరోగ్యం లోపం వల్ల దీనికి మార్గం ఎలాగు దయచేసి చెప్పగలరు గురువుగారు
@ramakrishnagude6390
@ramakrishnagude6390 11 месяцев назад
హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే హరే రామ హరే రామ రామ రామ హరే హరే
@shobakolla8621
@shobakolla8621 Год назад
Hare Krishna Hare Rama 🙏🙏👏🏻👏🏻
@kathyaenimanchala6581
@kathyaenimanchala6581 11 месяцев назад
Bhagavanthuda na jeevithamni sari cheyyi thandriii....😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
@Gayathrimaa498
@Gayathrimaa498 7 месяцев назад
Hare krishna 🌸🌸🌸🌸🌸Hare krishna krishna krishna Hare Hare🙏🙏🙏🙏🙏 Hare Rama🌸🌸🌸🌸🌸 Hare Rama Rama Rama Hare Hare🙏🙏🙏🙏🙏🌼🌼🌼🌼🌼❤❤❤❤❤
@tulasivrajakumari412
@tulasivrajakumari412 Год назад
Hare Krishna Prabhuji amazing🙏🙏👏👏
@balarajupatta311
@balarajupatta311 2 месяца назад
Hare Krishna hare Krishna Krishna Krishna hare hare hare Rama hare Rama Rama Rama hare hare
@manasagudidevuni790
@manasagudidevuni790 2 месяца назад
Chala chakkaga chepparu 🙏🙏
@sudharanipulikanti2608
@sudharanipulikanti2608 Год назад
Excellent Prabhuji 🙏Hare Krishna 🙏
@devishettysrinivas8718
@devishettysrinivas8718 3 месяца назад
హరే కృష్ణ ప్రభుజీ....
@lokanathgunta6291
@lokanathgunta6291 11 месяцев назад
Excellent explanation prabhuji. LOKANATH.
@Rajkumar-369
@Rajkumar-369 17 дней назад
Really tears in my eyes
@Tripurasundari45
@Tripurasundari45 Год назад
Mi videos chudatam ma adhrustam prabhuji thank you 🙏
@parasavenkateswararao6942
@parasavenkateswararao6942 Год назад
ఓం హరేరామ హరేరామ హరేరామ హరేరామ హరేరామ హరేరామ గోవింద హరి గోవింద హరి గోవింద హరి గోవింద ❤❤హరేరామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ హరే హరే రామ రామ రామ రామేతి రామే మనోరమే సహస్ర నామ తత్తుల్యం రామ నామ వరాననే ఓం నమః ఇతిః ❤గురువుగారు చాలా చాలా బాగా చెప్పారు ధన్యవాదాలు మేడమ్ ❤ధన్యవాదాలు గురువుగారు ❤❤ 09-10-23❤7:16❤❤❤❤❤
@gurrampatiramana7443
@gurrampatiramana7443 Месяц назад
Hare Krishna prabhuji jai shree Ram
@viswaksenareddy
@viswaksenareddy 10 месяцев назад
Jai Sri Krishna....🙏
@komalakatam4793
@komalakatam4793 4 месяца назад
Chaala baga chepparu Guruji 🙏🙏🙏Jai Sri Krishna 💐💐💐🙏🙏
@gajjalalaasya4329
@gajjalalaasya4329 9 месяцев назад
Namaskaram guruvu garu🙏..good question nd chakkaga chepparu guruvu garu..correct ga chepparu anni bhagavanthudi meeda nammakam prema bhakthi opika undali..mee matalu eantho mano dhairyani estundi guruji dhanyavadamulu guruvugaaru and suman tv ki kuda dhanyavadamulu 🙏
@pasalajosephbabu9832
@pasalajosephbabu9832 10 месяцев назад
Wow yemi Prabhu ji ye Prashna vesina mee daggaranundi samadanam vasthunde yala, Radhe shyam💚💛💜🌹🙏🙏🙏
@BhaskarDas-o3i
@BhaskarDas-o3i 3 месяца назад
Very nice 👍
@gaswini6531
@gaswini6531 Год назад
Hare Krishna
@kumarilali2475
@kumarilali2475 Год назад
Jai sri krishna vasudeva jagath guru govindha sri hari sri rama 🙏💐
@rajasathishkukudapu2742
@rajasathishkukudapu2742 10 месяцев назад
Iam always pray God.I Have one Desire to Achieve Government Job.to look after my parents happily.but I loose above 5govt jobs.and missed one girl who I will be marriage .I don't know what Happening my life.I have not Interested in continuation my life.I lost Everything.
@jeevanaraokonchada6161
@jeevanaraokonchada6161 9 месяцев назад
Guru paadhaalaku pranaamamu❤❤❤
@luckylathasri7342
@luckylathasri7342 11 месяцев назад
Hara Krishna hara ram ram ram hara hara Sri krishna
@gkartikeya4013
@gkartikeya4013 3 месяца назад
జై శ్రీ కృష్ణ 🎉
@sreevasulud5852
@sreevasulud5852 6 месяцев назад
జై శ్రీ కృష్ణ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@lakshminarayanamamidi1172
@lakshminarayanamamidi1172 5 месяцев назад
Joyful words with knowledge
@dudekulahaseena5222
@dudekulahaseena5222 10 месяцев назад
Manchi vishayalu chepparandi... Kruthagnathalu
@Praveenareddy.G.N.
@Praveenareddy.G.N. Год назад
Hare krishna prabhuji🙏 Pranamalu prabhuji🙏
@henrybeera5639
@henrybeera5639 Год назад
You are right 👍👍👍 person
@jyothisrimurthy3641
@jyothisrimurthy3641 Год назад
చాలా బాగా చెప్పారు,మా బాబు కూడ చిన్నప్పుడు కొడితే వాడి బుక్కు లో mummy is a bad girl ani girl draw chesi kottesadu,Danni dachadu,nenu chudanu ani telidu,,ala abook lo chusinappudu chala yedchanu,😊nannu eppudu edirinchaledu ippadidaka na koduku బంగారం😘😘😘
@sankaraiahkethepalle4887
@sankaraiahkethepalle4887 8 месяцев назад
చాలా బాగా చెప్పారు. వందనాలు.
@MohanJami
@MohanJami Месяц назад
జై శ్రీ కృష్ణ
@ravinderravinder8026
@ravinderravinder8026 3 месяца назад
Namaskar am swamy bagachepputharu
@chokkalovaprasad1282
@chokkalovaprasad1282 7 месяцев назад
Prabhuji chala Baga chepparu
@DhanatailoringVlogs
@DhanatailoringVlogs 7 месяцев назад
హరే కృష్ణ హరే కృష్ణ హరే రామ హరే కృష్ణ
@sudhaarchanaarchana754
@sudhaarchanaarchana754 8 месяцев назад
ఏది మంచి, ఏది చెడు తెలుసు కోవడమే చాలా కష్టం తెలియదు. ఎవరికి ఏమి చెయ్యాలొ ఆయనకి తెలుసు అందరుకి మంచి చేస్తారు.
@SriNikethan200
@SriNikethan200 9 месяцев назад
Chalabaga teliparu guruji evaru chesukunna karma varidani adi satkarma aina sare dushkarma aina sare.kani danini tattukone shakti devudu ivvali kada guruji.
@ramaraodungu9925
@ramaraodungu9925 10 месяцев назад
Jai yogeswr swami Narayana 🙏🙏🌹🌹☘️☘️ Chela baga Chepparu guru hare Krishna hare Krishna 🌹🌹🌹☘️☘️☘️🙏🙏🙏
@induraagamaalika4554
@induraagamaalika4554 Год назад
Nenu anukuntanu purva janmalo Nenu chesina daaniki prathi palame vachindhi anukuni mundhuki veltunna Guruji
@SomethinkMadhu
@SomethinkMadhu 8 месяцев назад
మీరు చెప్పింది చాలా బాగుంది కానీ..ఎప్పుడో మనకి గుర్తులేని ఉందో లేదో తెలియని గతం లో చేసిన దానికి ఈ జన్మలో అనుభవించడం అనేది అర్దం కానీ విషయం.. ఏ జన్మలో పాపాలు చేస్తామో ఆ జన్మలోనే అనుభవిస్తేనే కదా వడి జీవితం లో పాపాలు చెయ్యరు.
@ushasree9005
@ushasree9005 5 месяцев назад
నాకూ ఈ ప్రశ్న కి జవాబు దొరకడం లేదు 🙁
@publicreviews2171
@publicreviews2171 Год назад
🙏🙏🙏🙏 Sri Vishnu rupaya om namshivaya 🙏🙏🙏 thank you guruvu garu 🙏🙏🙏🙏🙏 Sri mathre namaha 🙏🙏🙏🙏🙏
@nagalakshmi3796
@nagalakshmi3796 Год назад
Hare Krishna very thanks Suman TV and prabuji very thanks
@nareshalakonda303
@nareshalakonda303 8 месяцев назад
My fovaret achor geethanjali
@nakkelapavani5449
@nakkelapavani5449 6 месяцев назад
Baga chepparu sir
@REBEL_STAR_7
@REBEL_STAR_7 Год назад
Jai sri Ram 🚩
@pavanisunkara5373
@pavanisunkara5373 7 месяцев назад
Thanks prabhuji
@narahariankam6413
@narahariankam6413 Год назад
చిన్న వయసులో వైధవ్యం వచ్చింది అంటే ఒక ఆమె భర్తను నేను చంపినట్టా నేను అమీ ఇస్తే అది వాసుంది అంటే నేను ఎవరి భర్తను చంపలేదు ఎవరి చావుకు కారణం కూడా కాలేదు నాకు తెలిసి అంటే పోయినజన్మ అంటారు పోయినజన్మ లో నేను మనిషి నేనా అసలు తెలియని తెలియదు నేర నిరూపణ తర్వాతే కద శిక్షించాలి
@mahathichilakala9239
@mahathichilakala9239 Год назад
Do meditation you can know yourself and you will get your answer also through dreams.
@srikrishnayadavalli6967
@srikrishnayadavalli6967 11 месяцев назад
I had a heart attack reading what you have written
@mahathichilakala9239
@mahathichilakala9239 11 месяцев назад
If you do meditation you can know why you got that situation in this birth. It is true. I dine and i am telling.
@m.sumithrareddy8634
@m.sumithrareddy8634 Год назад
Hare Krishna Prabhuji
@padminibhat6780
@padminibhat6780 11 месяцев назад
Hare Krishna Hare Rama 🙏
@chaithanyagorantla318
@chaithanyagorantla318 9 месяцев назад
Hare krishna, hare krishna
@Manasu_mechinna_kalalu
@Manasu_mechinna_kalalu 8 месяцев назад
Hare Rama hare Rama hare Krishna hare Krishna
@kumaryadav-cq4tu
@kumaryadav-cq4tu 10 месяцев назад
Jai Sri ram Jai Sri Krishna Jai om namo bagavathevasudhevaya Krishnam vandhe jagdhgurum Om srirama Jaya Rama Jaya Jaya Rama Om srirama Rama raamethi rame raame manorame shasranamathathyulyam ramanamavaranane hare Rama hare Rama Rama Rama hare hare hare Krishna hare Krishna Krishna Krishna hare hare Sri setharamachandrabagavanki Jai Sri gopala Krishna bagavanuniki Jai avari karma varu anubavinchalcindhe Naa jevethamlo adhe jarguthundhi Naaku Nenu anni pryathnalu chesina anukunadhi jaruguthaledhu kani Krishna bagavanuni namam maruvalenu Om namo bagavathevasudhevaya Krishnam vandhe jagdhgurum
@hveenamanjunathahveena413
@hveenamanjunathahveena413 Год назад
Akka .... Meeru chala gambiranga untaru 🙏🙏
@kavithatadi6821
@kavithatadi6821 Год назад
Tq 😊
@srikanthkuthadi7998
@srikanthkuthadi7998 7 месяцев назад
🙏Jai Sri Krishnna 🙏
@katarimani9030
@katarimani9030 9 месяцев назад
Hare krishna prabhuji gau
@rajeshakhila0054
@rajeshakhila0054 Год назад
Thank you Suman TV
@nageshpamula1990
@nageshpamula1990 9 месяцев назад
Jai Krishna ❤️
@AVeerkumarAVeerkumar-hx3qm
@AVeerkumarAVeerkumar-hx3qm 7 месяцев назад
Gruvu guaruki shathakoti vandanalu hare Rama harekrishna krishnakrishnaharehare
@Panchami-jb1wu
@Panchami-jb1wu 6 месяцев назад
Sri Krishna saranu, saranu
@alluripadmavathi6809
@alluripadmavathi6809 Год назад
Hare krishna Jai sree krishna❤
@vidyashankar6131
@vidyashankar6131 9 месяцев назад
🙏 Hare Krishna 🙏
@farfromGaming
@farfromGaming 9 месяцев назад
Jai sri krishna
@sujathayadav5060
@sujathayadav5060 Год назад
Voice clarity ledhu mam
@kakamrathnamma419
@kakamrathnamma419 8 месяцев назад
హరి కృష్ణా🎉🎉🎉
Далее
ЛЮБИТЕ ШКОЛУ?😁​⁠​⁠@osssadchiy
00:20