Тёмный
No video :(

primitive tribal village| ఈ ఊరులో అంతా అడవి ఆహారమే | ఉడుము బుర్ర మందు  

Mylu Rams
Подписаться 100 тыс.
Просмотров 439 тыс.
50% 1

Indian primitive tribal village vlog . food is also their culture part. in this village different types of food from forest.#Mylu Rams

Опубликовано:

 

27 авг 2024

Поделиться:

Ссылка:

Скачать:

Готовим ссылку...

Добавить в:

Мой плейлист
Посмотреть позже
Комментарии : 181   
@shaikmahaboobbasha2377
@shaikmahaboobbasha2377 Год назад
Harsha sai anna help cheyande villake
@chikaramellidasu1338
@chikaramellidasu1338 Год назад
Thanks
@suryavamshidhar5485
@suryavamshidhar5485 Год назад
ఒక్కరికీ కూడా కండ్లకు అద్దాలు లేవు , మోకాళ్ళ నొప్పులు లేవు సూపర్
@gsuvarna9256
@gsuvarna9256 Год назад
ప్రకృతి అందాలు చాలా బాగుంది నేను కూడ పట్నం వదిలి అలాంటి దగ్గర ఉండాలి అనిపిస్తుంది
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Год назад
గిరిజనుల ఆహారపు అలవాట్లు వాళ్ళ కష్టాలు బయట ప్రపంచానికి తెలియజేసినందుకు చాలా ధన్యవాదాలు
@gurajapubangarappudu3700
@gurajapubangarappudu3700 Год назад
De
@kunjambalakrishna1248
@kunjambalakrishna1248 Год назад
Super master Nice vedio, mana tribes
@shivasolo8887
@shivasolo8887 Год назад
@@gurajapubangarappudu3700 . ,
@jvk1285
@jvk1285 Год назад
కష్టాలు so కాల్డ్ modern life వాళ్ళకి vunnayi😭 thry are living in nature👌👌👌
@sivakumarveduru3880
@sivakumarveduru3880 Год назад
నేను ఎంతో istapadi ..చూసే videos లో మీ ది top3 లో వుంటుంది బ్రదర్ ..శివకుమార్ గాజువాక
@MyluRams
@MyluRams Год назад
Thank you Siva garu
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Год назад
చాలా మంచి వీడియో నాకు చాలా నచ్చింది మీరు చాలా కష్టపడి తీశారు ఛానల్ రిపోర్టర్ గారు ధన్యవాదాలు
@gsuvarna9256
@gsuvarna9256 Год назад
రాగి కంకులు కాదండీ అవి మీరు కలుపుగోలుగా అక్క చెల్లి అన్న మాట్లాడే విధానం నాకు నచ్చింది 👌
@satya1645
@satya1645 Год назад
కొండ కొనల్లో నివసించే గిరిజనుల పై మీరు తీసిన వీడియో చాలా బాగుంది ఇలాంటి వీడియోలు మరెన్నో తీయాలనీ కోరుకుంటూ మీ.
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@sudhakameswari2813
@sudhakameswari2813 Год назад
నువ్వు సూపర్ తమ్ముడు......
@krishnamrajuas6412
@krishnamrajuas6412 Год назад
స్వచ్ఛమైన మనసున్న కల్మశం లేని మనుషులు అందమైన ప్రకృతి చాలా బాగా వారి జీవన విధానాన్ని తెలియచేసారు
@krishnamurthy-ft5nl
@krishnamurthy-ft5nl Год назад
ఇది గాంధీ పుట్టిన దేశం నెహ్రు ఏలిన రాజ్యం ఇంకా ఆదాని అంబానీ లు జీవిస్తున్న దేశం ఇంకా టెక్నాలజీ పరంగా రాకెట్ లను పంపిస్తాను బుల్లెట్ ట్రైన్ లను కూడా తయారు చేస్తున్నాం మరి వీళ్ళను చూసి గర్వ పడాల లేదా సిగ్గు పడాల మనం ఒక్కసారి ఆత్మ విమర్శ చేసు కుంటే బాగుంటుంది
@sandartistsudhakanthrayal3079
To enrich the diversity it will take time,it will sustain,but survival deffer from others
@lakshmansuma1748
@lakshmansuma1748 Год назад
Yes bro
@s.d.radhakrishna9129
@s.d.radhakrishna9129 Год назад
Tammudu garva padali. Prakruthi ni samrakshistunnaru, Veela valana prakruthi pachhaga undhi. Abhivruddhi perita vidvamsam jarugutaledhu. Garvapadali
@bellamraju468
@bellamraju468 Год назад
Eem,, vallu forest lo sukam ga untey meeku kadupu Manta,,vallanu sukam ga undaneera,,,vallaku janajeevanam lo undali antey,,valasa vellali,,anthey gani,,adavulalo development cheyyali antey,,,ela
@East-West_Godavari
@East-West_Godavari Год назад
Vallani chusi jaali padatam kaadu manalni chusi manam jaali padali Manam teesukune food Vegetables Rice Fruits Medicine Water Rivers Final gaa manam swasha teesukune oxygen kooda Kalushithame.
@srinivasadusumilli
@srinivasadusumilli Год назад
ఆర్ధికం.. విద్య.. వైద్యం.. ఇలా అన్ని సౌకర్యాలు వీరికి తప్పకుండా అందేలా ప్రభుత్వం ముందుకు రావాలి
@Madhan616
@Madhan616 2 месяца назад
Supar village naaku balle nachindhi
@crazyboysss7572
@crazyboysss7572 Год назад
మంచి వీడియో బ్రో గుడ్ లక్ 🌹🌹🌹🌹🌹🌹🌹👍👍👍👍👍
@ghantakishor1707
@ghantakishor1707 Год назад
గిరిజనలు.గురించి. బాగాచూపించవు
@kuvichanneltmgl
@kuvichanneltmgl Год назад
సూపర్ గా చూపించారు బ్రదర్ 👌👌👌
@chinnichinnari3867
@chinnichinnari3867 Год назад
Hi ramuuu annayya ఎలా వున్నావు? మీ video's నేను చాలా ఇష్టంగా చూస్తాను. నాకు చింతపల్లి ఏరియా అంటే చాలా ఇష్టం అన్నయ్య, నాకు ఇష్టమైనా ప్రాంతములో వీడియోస్ chestunandhuku TQ so much annayya. All the best annayya. NenU కూడా ట్రైబల్ అమ్మాయినే మాది pader దగ్గర. మీరు ఇలా మా వాళ్ళ దగ్గర వెళ్లి వీడియోస్ చేస్తుంటే చాలా happy గా ఉంది. అన్నయ్య, అన్నయ్య నీకు చాలా అంటే చాలా థాంక్స్ చెప్పాలి ఎందుకు అంటే! మీ video's నాకు చాలా time pass అవుతున్నాయి. చిరకులో, కోపములో, వున్నప్పుడు మీ video's చూస్తే చాలా రిలీఫ్ నీ ఇస్తున్నాయి. 🙏 TQ so much annayya keep it up and all the best ramuuu annayya.
@MyluRams
@MyluRams Год назад
Thank you తల్లీ...
@user-kg1ww2in5i
@user-kg1ww2in5i Год назад
Hi Chinni...mee village video upload cheyandi from Telangana
@mounikamouni6721
@mounikamouni6721 Год назад
Chala bagundhi video trible village's ki velli manchi videos chesthunnaru very nice 👍
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Год назад
ఐ లైక్ దిస్ వీడియో
@rameshchetty4716
@rameshchetty4716 Год назад
ఇటువంటి వాటిని మన పిల్లలకు చూపించే ప్రయత్నం చేయాలి. పట్నం లో పెరిగిన పిల్లలకు గిరిజనులు బ్రతికే విధానం తెలుసుకోవాలి. మన PDS వీరి వద్ద ఎందుకు లేదు, స్కూల్ ఎందుకు లేవు? వైద్య వసతులు ఎందుకు వారికి కల్పించడమనేది కష్టం గా ఉంది. మన పిల్లలు తప్పకుండా తెలుసుకోవాలి.
@nageshramarama8845
@nageshramarama8845 4 месяца назад
Nice. Butefull ✊ ❤❤❤🎉
@sunusunu4683
@sunusunu4683 Год назад
అద్భుతం సోదరా
@gethamaduri
@gethamaduri Год назад
Super bro manasu challa happy ga undhe e vedio chisthay tq
@k.gopinathnath8957
@k.gopinathnath8957 Год назад
వండర్ఫుల్ వీడియో చాలా బ్రహ్మాండంగా ఉంది చాలా కష్టపడి తీశారు మైలురామ్స్ యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలు
@adiseshaiah749
@adiseshaiah749 Год назад
మంచి Video తీశారు brother... గిరిజనుల జీవన విధానం...
@shivamudhiraj2149
@shivamudhiraj2149 Год назад
స్వచ్ఛమైన ఆహారం తింటున్నారు స్వచ్ఛంగా బతుకుతున్నారు
@tribalarakuunity
@tribalarakuunity Год назад
Hai brother super gaa undhi Oka girijanidigaa పుట్టడం చాల అదృష్టంగా భావిస్తున్నాను.
@sunusunu4683
@sunusunu4683 Год назад
సూపర్
@saiprasad2468
@saiprasad2468 Год назад
మంచి వీడియో విల్లెజ్ సూపర్
@user-gp1wg4wg4v
@user-gp1wg4wg4v 10 месяцев назад
Anna miiru super challa istam anna mapillalaki mirante miiru chupinche maryadanna
@bujjik4571
@bujjik4571 Год назад
ఎతబాగచూపిచారు👌👌
@bharathigangavajula9951
@bharathigangavajula9951 Год назад
Baaboi udumuni champadamento chala bhayamesthundi. Veduru kokkula kura meeru taste chesara Ramu garu.baaguntunda taste
@nageshramarama8845
@nageshramarama8845 4 месяца назад
All.videos.good 🎉🎉🎉🎉😅❤❤❤
@ramamanimajhi6776
@ramamanimajhi6776 Год назад
Superb Anna👌
@lakshmipenmatsa3969
@lakshmipenmatsa3969 Год назад
Super video Ram garu
@dantamkrishnadantamkrishna963
మంచి ఆలోచన మంచి వీడియో 👏👏👏👏🌹🌹🌹🌹🍎🍎🍎🍎👍🏻
@k.shadrakkakulapati9380
@k.shadrakkakulapati9380 Год назад
Love you bro Meeru chala great
@Madhan616
@Madhan616 2 месяца назад
Supar anna
@skarthik51781
@skarthik51781 Год назад
Good video andi
@anilyadavpagala7060
@anilyadavpagala7060 Год назад
నడుము నొప్పి గురించి తెలుసు కోండి అన్న ఇంకో వీడియో ల
@rambabupusam417
@rambabupusam417 Год назад
Super
@tamala.samelutamalasamelu7550
Super anna
@yadaveflu
@yadaveflu Год назад
Chaala bagundi
@shailajaborukati1554
@shailajaborukati1554 Год назад
మీరు చూపించిన వీడియో నిజంగా నిజమా ఇంకా ఇంత అమాయకపు గిరిజనులు ఉన్నారా? మీ వీడియో అబద్ధం అనట్లేదు నేను నమ్మలేక ఉన్నాను 😊
@MyluRams
@MyluRams Год назад
Yes mam....ఉండకూడదు అనే కోరుకుందాం ...కానీ ఇది నిజం..
@narsimhach817
@narsimhach817 Год назад
Excellent message brother Really great Bayya God bless you Bayya 👌👌👌👌👌👌🇮🇷🇮🇷🤣
@nveerababu8270
@nveerababu8270 Год назад
Super bro 💯🌹
@swamykrishna3101
@swamykrishna3101 Год назад
Thanks 👍🙏 I remember my child hood memories but not same villege now my father expired now
@MyluRams
@MyluRams Год назад
Sorry
@ramakrishnachittimuri8563
@ramakrishnachittimuri8563 Год назад
చాల బాగుంది అన్నయ.
@madhureddy3654
@madhureddy3654 Год назад
Very good video. Brother .
@mr.jhasho9448
@mr.jhasho9448 Год назад
భాష బాగా క్యాచ్ చేసావ్ అన్న
@anilbaskayadav3262
@anilbaskayadav3262 Год назад
Anna super
@suri307kunjam3
@suri307kunjam3 Год назад
Super annaya tribal food
@Nagu-nn5nu
@Nagu-nn5nu Год назад
Udummu tala pachi talanoppi tagguthundhi nenu vinna
@mathsyagiriboini9492
@mathsyagiriboini9492 Год назад
Super bro nuvuu
@sssubrahmanyam7954
@sssubrahmanyam7954 Год назад
Amayaka prajalu. Vallaki dandalu
@lokeshpalli5666
@lokeshpalli5666 Год назад
Hi sir Nanu Lokesh ni video super sir
@satyavathim5823
@satyavathim5823 Год назад
Chala bagundhi video ramu
@MyluRams
@MyluRams Год назад
Thank you అక్క
@siva12345ification
@siva12345ification Год назад
Exacellant bro...documentary
@nageshnammi5779
@nageshnammi5779 Год назад
God jobs anna
@janakaninareshkumar552
@janakaninareshkumar552 Год назад
Super bro
@ammisettirammohanrao3848
@ammisettirammohanrao3848 Год назад
Chala.manchi.video. AA chinna.pillala jeevana.vidhanam.chustey.bhadaga.anipinchindhi...veelayethey.lambadies.lifestyle.meeda.video. cheyandi..all.the. best'........ vijayalakshmi
@venkateshk108
@venkateshk108 Год назад
అడవిలో ఉన్నది అందమైన ఇల్లు రా ఆహారం ఔషధంగా మార్చుకున్న అడవి జనులు నిండు నూరేళ్లు హాయిగా ఆరోగ్యంగా జీవిస్తున్న అడవిలో ఉన్న మనుషులు
@ithaganinaresh8623
@ithaganinaresh8623 Год назад
Nice information bro
@user-gp1wg4wg4v
@user-gp1wg4wg4v 10 месяцев назад
🎉🎉
@athramsagarhyd6915
@athramsagarhyd6915 Год назад
Greet video bro
@rrr-23
@rrr-23 Год назад
Telugu raadhu antundhi baama naaku telusu adhi maa langaugey❤️
@muarlik464
@muarlik464 Год назад
Raagi panta...
@nagendratony5602
@nagendratony5602 Год назад
Thelli si aduguthunara theliyaka adugu thunara miru athamanamekada sare nyc job
@yyash293
@yyash293 Год назад
Wonderful Ramugaru
@chandramouliyenigalla8632
@chandramouliyenigalla8632 Год назад
Very nice video
@venkateshk108
@venkateshk108 Год назад
అడవి కొక్కులు ఎదుర్కొక్కులు అంటున్నారు అవి పుట్టగొడుగులు కదా నేను పుట్టగొడుగులనుకుంటున్న అడవి పుట్టగొడుగులు మన ప్రాంతంలో పిలుస్తున్న పేర్లు. వెళ్ళురా ఓ మనిషి వెళ్ళు రా అడవిలోనే ఉన్నదిరా నీ అందమైన ఇల్లు రా ఆరోగ్యంగా జీవించరా
@srinivaskurukoori2139
@srinivaskurukoori2139 Год назад
Super brother
@user-gp1wg4wg4v
@user-gp1wg4wg4v 10 месяцев назад
Anna maurlo chollani raguulu antam
@hemanthpanga9555
@hemanthpanga9555 Год назад
Super bro....
@vijaykiranravuri3699
@vijaykiranravuri3699 Год назад
Girijana vaidyam meds videos chei bro
@srinivasuraodoracharapu4614
,👍supaer
@mahammadmeharunnisa7951
@mahammadmeharunnisa7951 Год назад
Chala bagundi video girijanulu ela vunnaro video bagundi
@NaveenNaveen-hb2vk
@NaveenNaveen-hb2vk Год назад
ఇండియా కూడా ఆఫ్రికా లాగ ఉంధి పాపం అది కనిపించదు మన నాయకులకు
@RamBabu-vk2et
@RamBabu-vk2et Год назад
Video 👌👌👌👌👌👌👌❤️
@yaminikrishnatalluri2973
@yaminikrishnatalluri2973 Год назад
Very nice pic
@discobaby9654
@discobaby9654 Год назад
Nuvvu super bro
@MyluRams
@MyluRams Год назад
Thank you baby
@avalavijay3248
@avalavijay3248 Год назад
Very nice video bro
@gouthamt6700
@gouthamt6700 Год назад
nice video
@vaddesudhakar104
@vaddesudhakar104 Год назад
Miru great bro
@rajiravulas
@rajiravulas Год назад
Very nice Ram
@srinivaskandhi4424
@srinivaskandhi4424 Год назад
Superb bro
@bhagyavathimolugu5500
@bhagyavathimolugu5500 Год назад
Bro meru superb u can take also Harsha Sai bro help.we also support u keep it up God bless u
@MyluRams
@MyluRams Год назад
Yes..I'm also Harsha,'s fan...but how can I contact Harsha???
@giganaresh3469
@giganaresh3469 Год назад
Good video bro
@bsradventurelife5219
@bsradventurelife5219 Год назад
very good brother super video s chestunaru🌱🪴🌲🌳🌴🌷🦋🐟🦚🦜
@MyluRams
@MyluRams Год назад
Thank you అండి
@photography6458
@photography6458 Год назад
Good 😊 God bless you
@bezawadabipinchandrababu6340
Nice👍👍👍
@madhavkrishna6566
@madhavkrishna6566 Год назад
Kanisam electric City undi happy use lenni pathakulu valla yevaniki use ledu elanti girajanulu marichipokudadu
@girijanaiduvlogstelugu2369
@girijanaiduvlogstelugu2369 Год назад
Anjeera fruit la undi. Anna meeru night akkada vallu elauntunro okassri meeru video teesthe chudalaniundi. Vallaku bhayam undademo, vallanu bhagavathude kapadali
@reganakarthik9986
@reganakarthik9986 Год назад
Verynice
@suseejuthuka5321
@suseejuthuka5321 Год назад
Meemu adaveni sudali anna em sayali
@gonarani4669
@gonarani4669 Год назад
Hii bro I am new sabscribar your vediyos soo super
@MyluRams
@MyluRams Год назад
Thank you sir
@kondaReddyTribalCulture
@kondaReddyTribalCulture Год назад
Saala saala bagundi anna
@prakashgosukonda7314
@prakashgosukonda7314 Год назад
అన్న మళ్లీ అక్కడ పోతే నను తీసుకెళ్ళండి అన్న
@NaveenKumar-zl4qu
@NaveenKumar-zl4qu Год назад
Kalla kapatam ledu. Phone lu lev TV lu lev Pollution ledu manchi prakruthi kalthi leni food spr life konni rojulu ayina ela brathakali
@venkateswarlub8715
@venkateswarlub8715 Год назад
Supar
@vamsikrishna-sw3jj
@vamsikrishna-sw3jj Год назад
Good that you are showing our tribal life and culture to the world...but you are earning money with your views in youtube.Hope you are giving some money and help everyone you are shooting.
Далее
Cute kitty gadgets 💛
00:24
Просмотров 14 млн
Usa Donkey Border Crossing Telugu | US Mexico border
21:39
Rice Wine - KasiPatnam Tribal Market - Episode-2
23:53
Просмотров 306 тыс.
Cute kitty gadgets 💛
00:24
Просмотров 14 млн